Тёмный
No video :(

Professor Anil Kumar (Translator Of Bhagwan Sri Satya Sai) Exclusive Interview with Ravi Sastry 

PMC Telugu
Подписаться 1 млн
Просмотров 390 тыс.
50% 1

#SatyaSaiBaba #pmctelugu #pssm #patriji #pmc #Gurusanagatyam #250special
Gurusanagatyam 250th Special Episode | Professor Anil Kumar Exclusive Interview (Translator Of Bhagwan Sri Satya Sai) | Ravi Sastry | PMC Telugu
Professor Anil Kumar, a former doctor of botany, translated Sai Baba's speeches for almost four decades and had close access to him. He addresses the oft-repeated questions of skeptics and critics.
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.co...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040 - 6600 2332 , 040 - 2988 0145, 85000 46596
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.co...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
#DasaraBullollulatestpromo

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 380   
@SuperKumar1982
@SuperKumar1982 2 года назад
స్వామి నాకు ఇంటర్వూ ఇవ్వలేదు, నాకు ఆ భరణాలివ్వలేదు, నాకు విభూతి సృష్టించి ఇవ్వలేదు, అలౌకిక సిరులనిచ్చారు. వారి దేహా నం తరం నా హృదయ పద్మంలో నిలిచి సూక్ష్మరూపంలో కనిపించని కన్నులలో నిత్య దర్శనుడు. పిలిస్తే పలుకుతాడు.
@sitakollapudi17
@sitakollapudi17 2 года назад
నమస్తే రవి శాస్త్రి గారు ఒక గంట స్వామి సన్నది లో ఉన్న అనుభూతి కలిగింది. మీకు అనిల్ కుమార్ గారికి ధన్యవాదములు. 🙏
@sunithaicds9924
@sunithaicds9924 2 года назад
అనిల్ కుమార్ సర్ మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు కనుకనే స్వామివారితో అంత సఖ్యత దొరికింది,నిజంగా ఇవన్నీ వింటుంటే మేము కూడా స్వామి సన్నిధిలో ఉన్నత అనుభూతి కలిగింది మీకు ధన్యవాదాలు, అలాగే ఇంత మంచి అద్భుతమైన విషయాలు మాకు అందించటానికి శ్రమ పడుతున్న రవి సర్ గారికి వందనాలు.
@vinayvikky7903
@vinayvikky7903 2 года назад
అంత ఇంగ్లీష్ వచ్చినా.. అంతా తెలుగులో మాట్లాడటం... గ్రేట్...అనిల్ గారు మీకు 🙏🙏🙏
@sathyaasannidhi5040
@sathyaasannidhi5040 Год назад
సాయిరాం 🙏 ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది. హ్రుదయానికి హత్తుకుంది.
@lakkarajureddypantulu5539
@lakkarajureddypantulu5539 2 года назад
Sairam, చాలా చాలా తెలియని విషయాలు తో క్లుప్తంగా గా చెప్పినందుకు ధన్యవాదములు 🌹🙏🙏🌹
@rahulteacher36
@rahulteacher36 2 года назад
స్వామి భూమి పైకి వచ్చిన భగవంతుడు సాయి రామ్
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 года назад
🙏🙏🙏🙏only swami devotee s ki mathram thappakunda thelusthundi
@chandrasekharsaikumarthota2638
@chandrasekharsaikumarthota2638 2 года назад
థన్య వాదాలు. ఇంత మంచి విషయాలని అత్యంత ఆసక్తికరంగాచెప్పినందుకు మరో మారు థన్య వాదాలు.
@manisai7156
@manisai7156 2 года назад
చాలా అద్భుతంగా ఉంది ఇంటర్వ్యూ,మరొకసారి వారితో మరికొన్ని విషయాలు, స్వామి గురించి వినే భాగ్యం కల్పించండి
@MRP45786
@MRP45786 2 года назад
Anil sir tho veelythe.... Plzzzz oka 10 interviews cheyandi plzzzz.... Ayanaa swaimi ki varadhi,..& chaaala rare knowledge person... Plzzzz 10 interviews cheyandi... Knowledge bandagarammm. 🙏🙏🙏🙏
@timmasarthimohanrao1016
@timmasarthimohanrao1016 2 года назад
🙏🙏🙏🌹🌹🌹🌹🌷🌷
@mvrajagopalraomvrajagopalr7464
@mvrajagopalraomvrajagopalr7464 2 года назад
@@timmasarthimohanrao1016 Yyyrûe
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 года назад
Avna correct ga chepparu 🙏🙏🙏
@venkatasubbaiah4278
@venkatasubbaiah4278 2 года назад
ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ల్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్
@srinipaleti6914
@srinipaleti6914 2 года назад
Make more interviews pl 🙏🙏🙏🙏
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 2 года назад
Part 2 కూడా పెట్టండి సార్ అనిల్ కుమార్ గారి సాన్నిహిత్యం స్వామి తో అద్భుతం 💐💐💐🙏🙏🙏👌
@dmg2034
@dmg2034 2 года назад
Request u to do 2 ,3 ,episodes
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 года назад
🙏🙏🙏🙏🙏
@veeraraghavansurendran273
@veeraraghavansurendran273 2 года назад
Manchi matalu vinnamu sai ram🙏🙏🙏
@rpo2007
@rpo2007 2 года назад
నాటి అనుభవాలను తెలియజేసి బాబాను స్మరించుకునే భాగ్యాన్ని ప్రసాదించిన అనిల్ కుమార్ గారికి,రవి శాస్త్రిగారికి కృతజ్ఞతలు‌.ఓంసాయిరాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@psivasankarrao5528
@psivasankarrao5528 2 года назад
సాయిరాం చాలా బాగా అద్భుతంగా చెప్పారు అనిల్ కుమార్ గారి తోటి మరో పార్టు రెండుగా ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను చాలా తెలియని విషయాలు తెలియ జేసినందుకు చాలా సంతోషం
@vsatyanarayanach6664
@vsatyanarayanach6664 2 года назад
గొప్ప అనుభూతి పొందిన అనీల్ కుమార్ సోదరులు కు ధన్యవాదాలు💐💐💐
@KBNSarma
@KBNSarma Год назад
Excellent Interview Sir. Thank you very much. KBN SARMA,హైదరాబాద్
@mettasatishkumar
@mettasatishkumar 2 года назад
650 CRORES donation for Rayala seema water project. Free Medical college, Engineering college Free Heart surgery Free hospital hoelse can do this??? One& only the GOD Satya Sai Baba.
@rsbjvinesandgamings82
@rsbjvinesandgamings82 2 года назад
I am V.Venkateswarlu very lucky to hear experience with Swamy by Anil Kumar Sairam sir with my favourite Anchor Marella Ravi garu
@arunakonjeti6218
@arunakonjeti6218 2 года назад
చాలా సంవత్సరాలు పుట్టపర్తి సర్వీసులు వెళ్ళను ప్రకాశం జిల్లా మీద సెకండ్ లీడర్ గా కొన్ని సంవత్సరాలు చేశాను స్వామి వారితో పయనించిన అనిల్ కుమార్ గారి స్వామివారు తెలుగు లో ప్రసంగిస్తున్న అనిల్ కుమార్ గారు ఇంగ్లీషులో ట్రాన్స్లేషన్ చేసేవారు వారి ఉపన్యాసాలు స్వయంగా చాలా విన్నాను అదృష్టం నాకు కలిగింది అరుణ కొంజేటి ఛానల్ ఓం శ్రీ సాయిరాం 🙏❤️🙏🙏🙏🙏🙏🙏🙏
@RAJ_R
@RAJ_R 2 года назад
సూపర్ 👏👏👏👏👏 ఇంకొంచెంసేపు చేసుంటే బాగుండేది
@sunithamandela4546
@sunithamandela4546 2 года назад
Excellent message Ravi Sastry garu
@vinayvikky7903
@vinayvikky7903 2 года назад
అనిల్ గారి మాటలు విన్నకొద్ది వినాలనిపిస్తాది...
@narsareddybonagiri5072
@narsareddybonagiri5072 2 года назад
51 నిమిషాల 16 సెంకండ్ల వీడియో ను చూడటం మొదటిసారి,మంచి ఇంటర్వ్యూ
@hwsandeepgaming7083
@hwsandeepgaming7083 2 года назад
Good
@Ravi_Shankar_Kothari
@Ravi_Shankar_Kothari 2 года назад
Dhanyosmi ... swami ni choosi undadam maa janma charitardam. Swami ila nee kurpa na pai choopu tandri. adbhutam maina interview 🙏🙏🙏
@sangeethamahendrakar5383
@sangeethamahendrakar5383 2 года назад
I am blessed for seeing this video unexpectedly. My heart full happiness and joy for this awesome knowledge..
@profvall
@profvall 2 года назад
It was wonderful to hear about our beloved Swami from Professor Anil Kumar. Om Sai Ram 🙏
@SaiSharan09
@SaiSharan09 2 года назад
Very interesting, almost an hour passed like a minute 😊 please explore the abundant spiritual knowledge he has through Swamy in next episode.. eagerly waiting for the next one 🙏🙏🙏
@vivekanand5675
@vivekanand5675 2 года назад
111111¹11111
@padmavathit7242
@padmavathit7242 2 года назад
Sathyasaibabathoanilkumargarisangathyamprogrammeandichhiinasriraavisastrigarikianekadhanyavadamulu🙏🍎
@murthyuln6516
@murthyuln6516 2 года назад
Professor Anil kumar Garu vislesinchina sangattanalu akshara sathyalu, aanimutyalu. Baba gari mahimalu anantham amogham. Chavi choosina vadike telustundi aa amrutam ruchi. Anchor Ravi Garu chaala chakkati prasnalu adigi endariko vunna sandehalanu nivruti chesinaru. Variki mariyu pmc vyastapakulaku peru peruna dhanyavadamulu. Om sri sai ram.
@mettasatishkumar
@mettasatishkumar 2 года назад
What a Realization; Great inspiring Words, thank you sir; Om Sai Sri Sai Jaya Jaya Sai
@vinayvikky7903
@vinayvikky7903 2 года назад
అనిల్ గారు... మీరు సత్యసాయిబాబా వారి గొప్ప జీవితం గురించి , వారి గొప్ప సేవా, జ్ఞానం గురించి ఒక 1000 వీడియోలు ( youtube లో ) చెయ్యండి... ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సత్యసాయి బాబా వారి పాదాలకు శత కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@alimelunookala2177
@alimelunookala2177 2 года назад
Omsai ram🙏
@nageswararaopasupuleti1113
@nageswararaopasupuleti1113 2 года назад
0
@surekasandra5704
@surekasandra5704 2 года назад
When i got introduced to Sathya Sai , listening to ur videos, i felt so convinced n impressed n reached my end of search of divinity.
@agastyasidhaayurvedam
@agastyasidhaayurvedam 2 года назад
Excellent interview. Swamy sangatyam labhinchindi. Dhanyavaadaalu.
@madhavinc1821
@madhavinc1821 2 года назад
The interviewer has also very nicely interviewed. Jai sairam
@indirakharidehal935
@indirakharidehal935 2 года назад
ఓం శ్రీ సాయిరాం. చాలా బావుంది ఇంటర్వ్యూ. ధన్యవాదములు. 🙏
@ramatalluru23
@ramatalluru23 2 года назад
Om Sri Sathya SaiRam Samastha Lokha Sukhino Bavanthu 🌹 🙏
@SandeepKumar-de6pr
@SandeepKumar-de6pr 2 года назад
జై సాయి రాం. జై హొ గురు జి. జై హొ ధ్యాన జగత్. జై హొ పిరమిడ్. 🙏🇳🇪👍😀❤️
@SandeepKumar-de6pr
@SandeepKumar-de6pr 2 года назад
ఓం శ్రీ సాయి రాం 💕
@sanyasiraogavidi2626
@sanyasiraogavidi2626 3 месяца назад
Aum Sri SaiRam Swami SriRamudu Anilkumar Hunuma
@vasanthimurthi5577
@vasanthimurthi5577 2 года назад
Excellent interview sir.👌👌👌 I've heard Anil Kumar sir's speech/interviews several times. But this one is unique. Thanks to Mr. Ravi Shastri for collecting such rare incidents related to Swami and Anil Kumar sir.🙏🙏🙏🙏
@rajudbk4135
@rajudbk4135 2 года назад
Exlent
@sundari4845
@sundari4845 Год назад
Excellent,Super,Thanks Swamy ❤🙏🙏👣🙏🙏🌺🌷
@thimmappaprabhuguduthur3664
@thimmappaprabhuguduthur3664 2 года назад
THANKS for your time and prayers for a wonderful year ahead
@kumarswamy9057
@kumarswamy9057 2 года назад
ravi sastry gariki ananth koti namaskaramulu
@BalaKrishna-xe5fs
@BalaKrishna-xe5fs 2 года назад
Thanks a lot to PMC for telecasting facts about Puttaparti Sai Maharaj through his prominent devotee.. May Satya Sai Bhagwan bless you and your channel also... 🙏🙏🙏Om Sai Ram🙏
@munikumarsvn7
@munikumarsvn7 2 года назад
Superb! Heartily Congratulations, what a great achievement and expect many more interviews across the globe 👍
@madhavinc1821
@madhavinc1821 2 года назад
Very happy to hear Prof Anil Kumar Garu 🙏
@haranadhbabu3994
@haranadhbabu3994 2 года назад
How fortunate we were the students of Great Professor, Shri K. ANIL KUMAR in AC college, Guntur during 1973 - 75. Botany subject flown from his lips like a divine spring. My heartfelt and revered namaskar to our Great teacher.🙏🙏🙏
@somasekharrao7122
@somasekharrao7122 2 года назад
మీరు కారణ జన్ముడు.🙏🙏
@m.saisoundarya1725
@m.saisoundarya1725 2 года назад
Excellent interview love you Swamy 🙏🙏🙏🙏🙏🙏
@srinivasyamsani3184
@srinivasyamsani3184 2 года назад
Excellent program sir
@techwithneeraj1797
@techwithneeraj1797 7 месяцев назад
Meeru chala adrusthavanthulu sir Sai anugram valana raadu anukunna job last minute lo naaku vachindhi sir Jai Satya sai
@saikumarsai3146
@saikumarsai3146 Год назад
Ji sai ram 🙏 Anil Kumar sir ❤love u sir
@vinayvikky7903
@vinayvikky7903 2 года назад
Nature + Energy = Divine
@sathyanarayana7327
@sathyanarayana7327 2 года назад
Jai sriram jai sriram jai sriram jai sriram jai sairam
@arunapatamsetti1415
@arunapatamsetti1415 2 года назад
Om sri sai ram
@sridora01
@sridora01 2 года назад
భగవాన్ శ్రీ సత్య సాయి అంటే శివ శక్తి స్వరూపం . వారికీ సమకాలీనులుగా పుట్టడమే ఈ జీవితం ధన్యం .ఇక వారి దర్శన , స్పర్శన , సంభాషణ పొందినవారు ఎన్నోజన్మల పుణ్య ఫలమే . వేద మూర్తి , జ్ఞాన ప్రదాయి ఆ సాయి . ఈ కలియుగం లో ఇప్పటి వరకు ఇంతటి మహా పరిపూర్ణ అవతారము రాలేదు , వారి శోభ మరింత విశ్వ వ్యాపితం అయిపోతుంది ముందు . ఇక అనిల్ కుమార్ గారు ఇంతటి జ్ఞాన భాండారాన్ని కలిగి ఉంటే , వారి గురువు సత్య సాయి ఎంతటి మహనీయులో మనం గమనించ వచ్చు . సత్య సాయి ఒక సామాన్య స్కూల్ మాష్టారుని ఈ స్థాయిలో శిల్పంలా చెక్కారు అంటే అది మాములు విషయం కాదు . సాయి భక్తులు అనిల్ గారిని స్వామి సేవకై వచ్చిన హనుమంతుడు గా భావించడం లో అతిశయోక్తి లేదు .
@saradatummalapalli5732
@saradatummalapalli5732 2 года назад
Om Sri Sai Ram, interview with Sri K Anil Kumar garu is very nice, thank you , would like to listen to more, Jai Sai Ram 🙏🌹
@radhakrishnamuddana1311
@radhakrishnamuddana1311 2 года назад
Thank U Ravi sastri garu for providing such a beautiful interview with great anil kumar garu
@subrahmanyamgunturu2171
@subrahmanyamgunturu2171 2 года назад
SaiRam Beautiful Suthsang With Our Prof.Sri.K.Anil Kumar Garu. ✴️✴️✴️✴️✴️
@sathyanarayana7327
@sathyanarayana7327 2 года назад
Om sai sai sai jay jay sai
@SureshMuppidi792
@SureshMuppidi792 Год назад
Om Sri Sairam
@rajeswarib3198
@rajeswarib3198 2 года назад
Super very interesting
@shravankumar-kc9oq
@shravankumar-kc9oq 2 года назад
Om Sri sai ram. Very nice to hear close relationship with baba and their live etc.
@ramareddy1373
@ramareddy1373 2 года назад
రవి శాస్త్రి గారు మీరు ధన్యజీవులు మమ్మల్నందరినీ కూడా పునీతులను చేస్తున్నారు
@subrahmanyamgunturu2171
@subrahmanyamgunturu2171 2 года назад
WE ARE BLESSED TO WATCH THIS BLISSFUL VEDIO. SAIRAM 🙏.. SUBRAMANIAN.. CHINNAGANJAM, PRAKASHAN DT.A.P. BHARATH.
@rameshgoddumari601
@rameshgoddumari601 2 года назад
Thank you sir for this interview.
@Dr__Comrade
@Dr__Comrade 2 года назад
My dear brothers chala mandhi maranan tharvatha inko lokam (swargam,paralokam,heven)undhi ani unna jeevithanni kodhi mandhi babalu cheppina matalaku valla garedi adhbuthalaku nammi vallu cheppina matalaku mimarachi unna jeevithanni nasanam chrsukuntunnaru. Meeru dhaya chesi okasari alochinchandi. Fact always fact. So maranam tharuvatha eetuvanti inko lokam ledhu dhaya chesi life ni kattubatlatho kakunda manchiga time vrudha cheyakunda gadapandi. I'm also from anantpur. Hindhu family.
@satyensarma3849
@satyensarma3849 Год назад
Om Sai Ram.
@poornachandra9946
@poornachandra9946 2 года назад
Sairam its wonderful messages for us
@pedadabhujangarao8695
@pedadabhujangarao8695 Год назад
Sairam
@gvsailaja2197
@gvsailaja2197 2 года назад
Sai Ram sir
@srisanthoshisai217
@srisanthoshisai217 2 года назад
ఓక చక్కని ఇంటర్వ్యూ ...చాలా రోజులు స్వామి ట్రాన్స్ లేటర్ గా వుండటం వలన వీరి మాట కూడా అలానే మార్పు జరిగింది... చాలా మంచి విషయాలు
@DasaradhaiahKondru-gl8zj
@DasaradhaiahKondru-gl8zj 9 месяцев назад
🎉🎉
@spiritualdose4780
@spiritualdose4780 2 года назад
Interviewer is the best.
@seshagiriraokanithi9541
@seshagiriraokanithi9541 Год назад
om sairam , satya sairam ,bhabha sai ram, bhagavaan sai ram, puttaparthi sai ramn prema sairam om sai jaya jaya sai; sadguru sai' parthi sai' alla sai' yesu sai' eswar sai, krishna sai , ram sai, shirdi sai ome...
@rajgopalb.k.rajgopalraj5025
@rajgopalb.k.rajgopalraj5025 2 года назад
Very very interesting and beautiful talk.
@bandiveeraiah2353
@bandiveeraiah2353 2 года назад
Very very interesting and beautiful talk
@maharshi8897
@maharshi8897 2 года назад
Baba gaaru భగవంతుడు ఒక్కటే
@surekhachalla8455
@surekhachalla8455 2 года назад
Anil Kumar garu chaalaa adrishya vanthulu..bhagavanthudi sannidi lo gadiparu...🙏
@ram-xs8lk
@ram-xs8lk Год назад
Om sri sairam
@ajaygoud1824
@ajaygoud1824 2 года назад
Super masters thank you, 🙏🙏🙏🙏
@gosukondavenkatreddy8265
@gosukondavenkatreddy8265 2 года назад
ఏసమయంలో ఎవరికి ఏది ఇవ్వాలో జగద్గురువులకు భాగా తెలుసు,లోకాసమస్థాసుఖినోభవంతు.
@rangaswami1054
@rangaswami1054 2 года назад
Anil Kumar Sir interview vinte samayamu chaladu kanuka time please penchandi
@justbeyouwithpratimasdiari9974
@justbeyouwithpratimasdiari9974 2 года назад
Im a sai devotee... Since childhood...I met Anil kumar garu..in my BDS 3rd year.. He is great person🙏🏻🙏🏻 Thankyou so much for excellent interviews Ravi sir🙏🏻🙏🏻
@ramakrishna.meesala7166
@ramakrishna.meesala7166 2 года назад
Sai Ram. Gatajanmalo empunyam chesukunnaro! U r the luckiest in the whole universe. Sai Ram. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kumarswamy5099
@kumarswamy5099 2 года назад
Excellent programs
@guruprasad1189
@guruprasad1189 2 года назад
వోకా నొక అద్భుత మయిన , యే మాత్రం దంభికం లేని.... సరళ మయిన... ఆధ్యాత్మిక పరిశోధకుడు...... చాలా గోప్ప గురు సమా నులు... బా బా వారి ఆవ్యా జ్జ ప్రేమ పాత్రుడు... గురువు అనిల్ గారికి ప్రణామాలు తె లుపుతు...... మీ పరిశోధనా పరిణతి నీ అభినందిస్తూ .... ప్రణామాలు
@Ramanipenta
@Ramanipenta Месяц назад
బాబాగారు matadenattu matadutunnaru malli swamiji speech gurutuku vastundi మాకు 🙏🙏🙏🙏
@laxmanvoruganty
@laxmanvoruganty 2 года назад
Very good, please do a "Sapthaaham" it will be a new or latest "Bhaagavatham" for people. Many heartfelt thank you to both of you. Thank you.
@svssprakash3912
@svssprakash3912 2 года назад
జై సాయి రామ్
@mdeepakmitta2535
@mdeepakmitta2535 2 года назад
Om sree gurubyonamaha
@ramireddynarasimhareddy774
@ramireddynarasimhareddy774 2 года назад
Om Sai Sri Sai Jaya Jaya Sai 🙏🏻🙏🏻🙏🏻
@krishnakanukollu7695
@krishnakanukollu7695 2 года назад
అనిల్ కుమార్ గారు ఇంతకు ముందర చెప్పినవే మళ్ళి అడిగారు మీరు ravi శాస్త్రీ గారు. కొత్త questions expect చేశాను
@PPcom-do5rb
@PPcom-do5rb 2 года назад
సార్ సత్యసాయి భజనలు గ్రంథ రూపంలో తీసుకువచ్చారు. సంతోషం అదే ప్రకారం గా ఆ భజనలకు స్వరాలు, తాళాలు వ్రాయించి గ్రంథ రూపంలోంకి తీసుకు రావలసిందిగా ప్రార్ధిస్తున్నాను. ఇది తమరు తప్ప ఇంకెవరూ చేయించలేరని తమరిని ప్రత్యేకంగా ప్రార్ధిస్తున్నాను!!!
@srinivasjagarlapudi3424
@srinivasjagarlapudi3424 Год назад
Sir sairam namaskaram sir
@sharmilasanka2186
@sharmilasanka2186 Год назад
Thank you for the wonderful interview
@venkateshgvenky5129
@venkateshgvenky5129 2 года назад
Omsatya sairam
@veeragowrishankar9719
@veeragowrishankar9719 2 года назад
Sairam..thanks for the nice video
@prabhakarkatabathula9832
@prabhakarkatabathula9832 2 года назад
Very good swamini, vaarileelalanu susuthunnattuvndi.
@sriramlottisuper8556
@sriramlottisuper8556 Год назад
Sri Sathya Sai nadha swami jai
@sriramlottisuper8556
@sriramlottisuper8556 Год назад
Jai
@mylavarabhotlavbksatyanara9859
@mylavarabhotlavbksatyanara9859 2 года назад
నా స్వామి భగవాన్ సత్యసాయి బాబా వారి జీవితం లోని ఎన్నో గొప్ప విషయాలు మాకు అందజేసే మీ సజ్జన సాంగత్యం ప్రోగ్రాం కి 🙏🙏🙏
@padmavathigangisetty2080
@padmavathigangisetty2080 2 года назад
చాలా చాలా బాగుంది వీడియో. జై సాయిరామ్.
@harinathaharinatha7631
@harinathaharinatha7631 2 года назад
ಓಂ ಸಾಯಿ ರಾಮ್.
@mahadevkumarmedarametla7819
@mahadevkumarmedarametla7819 2 года назад
SAIRAM to all 🙏 mind blowing experiences with swami
Далее
La Tierra Robó El Anillo De Saturno #planetballs
00:14
لدي بط عالق في أذني😰🐤👂
00:17
Просмотров 4,3 млн