Тёмный

Professor Kasim SENSATIONAL Comments On SC ST Cast | Arundathi Nakshatram | Ambedkar | Babu JagJivan 

Bharathi TV
Подписаться 280 тыс.
Просмотров 50 тыс.
50% 1

#ProfessorKasim SENSATIONAL Comments On SC ST Cast | #ArundathiNakshatram | #Ambedkar | #BabuJagJivanRam
@Bharathi Media
Our Channels :
/ filmylookslive
Entertainment
/ @bharathitvbhakthi
Devotional
/ @filmylooksplus
Exclusive Content
/ @bharathitvnews

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 363   
@jesuschristfollowers9475
@jesuschristfollowers9475 Месяц назад
మంచి వ్యక్తితో ఇంటర్వూ చేశారు ధన్యవాదములు..❤🙏
@chandramallaanandarao3082
@chandramallaanandarao3082 24 дня назад
@molugurinarasimha3174
@molugurinarasimha3174 Месяц назад
కాసిం సార్ మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు మీకు ధన్యవాదాలు వర్గీకరణ అయితేనే ఎస్సీ లందరికీ న్యాయం జరుగుతుంది
@yeerlavenkatarao7810
@yeerlavenkatarao7810 25 дней назад
అయ్య బోదిసత్వ డాక్టర్.అంభేద్కర్ మాలల నాయకుడు అని చెప్పడం మీ అజ్ఞనం.ఈ దేశంలో నూటికి.85 సాతం ప్రజల కోసం పనిచేసిన నాయకుడు.బోదిసత్వ అంభేద్కర్.విశ్వ మానవుడు అంభేద్కర్. మీతో చర్చ చేస్తున్న ప్రోపసర్ కాశీం గారు.మాదిగ కమ్యూనిటీ కానీ అంభేద్కర్ విగ్రహాన్ని తన టేబుల్ పై పెట్టుకున్నారు. అంభేద్కర్ చదువు విలువ తెలిపిన జ్ఞాన సూర్యుడు.
@yeerlavenkatarao7810
@yeerlavenkatarao7810 20 дней назад
@@Karne.Srinivas అవును మీరు చెప్పింది నిజం.భారతదేశ ప్రజల ఐక్యమత్యాన్ని కోరు కున్న నాయకుడు.బోదిసత్వ అంభేద్కర్.
@rebakashrinevaas5842
@rebakashrinevaas5842 3 часа назад
Correct 💯
@sridharyedida7658
@sridharyedida7658 29 дней назад
అరుంధతి మాదిగ స్త్రీ అని మాదిగలకు హిందూ మతం తో సంబంధం వుంది అంటే సంతోషం ఈ రోజే తెలిసింది , పెళ్లి అయినపుడు కొత్త జంట మాదిగ స్త్రీ దేవత నే దర్శనం చేసుకుని నమస్కరించడం అనేది భారత దేశ సంప్రదాయం ఇది మాదిగలకు ఘనతే .
@sisil1454
@sisil1454 7 дней назад
👌🏻👌🏻మంచి వ్యక్తి తో ఇంటర్యూ చేయడం.... మంచి విషయాలు తెలిసాయి.... 🤝
@yedakulanarasimhamurty5996
@yedakulanarasimhamurty5996 Месяц назад
Dr B R Ambetkar మాలలకు, మాదిగలకు అందరికి గొప్ప లీడర్...Very kindly immediately change brainless caption..🙏
@NageswaraoSriram
@NageswaraoSriram 22 дня назад
Orey andariki goppavaadera , only sc st laku kaadhu, BC laku kuda goppa vaade
@sriyantra1939
@sriyantra1939 День назад
చదువు ప్రోత్సాహం,విదేశాలకు పంపినది (మాత్రం చెప్పలేదు) ఎవరన్నది తెలియదు / తెలిసినా చెప్పలేరు .....మర్యాద పోతే (తిరిగి రాని వాటిలో ఒకటి)....
@psudhakar4682
@psudhakar4682 17 часов назад
First Thumbnail మార్చండిరా బ్రోకర్స్....ఈ దేశ విధివంచితుల తలరాతలు మార్చిన,తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగశీలి పోరాట యోధుడు రా Dr.బాబాసాహెబ్ అంబేడ్కర్.... అంబేడ్కర్ తో మంద కృష్ణ కు MRPS & మాలమహానాడు బ్రోకర్స్ కు పోలికేంట్రా లఫూట్స్. మొదట ప్రభుత్వ రంగం నిర్వీర్యమైపోతుంది.దానిమీద మీ గుద్దలు చించుకొని అరవండి.
@subhakarraokanaparthi5311
@subhakarraokanaparthi5311 28 дней назад
ప్రొఫెసర్ గారు పుక్కిటి పురాణాల్లో ఉన్న పాత్ర అరుంధతిని మాదిగ బిడ్డ అనే మీ వ్యాఖ్యానం మనువాదాన్ని సమ సమర్ధించే విధంగా ఉంది.
@marellasriramudu6990
@marellasriramudu6990 29 дней назад
సార్ అంబేద్కర్ గారిని బాబుజగన్ జీవన్ రామ్ తో పోల్చకండి 🙏🙏🙏🙏👍
@dr.jagadeeshkumarballarapu6158
@dr.jagadeeshkumarballarapu6158 26 дней назад
నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది జగజీవన్ రామ్ కు అంబేద్కర్ కు. No comparison.
@Karne.Srinivas
@Karne.Srinivas 20 дней назад
@@marellasriramudu6990 yes
@narasimhanaramalla
@narasimhanaramalla 12 дней назад
100%​@@dr.jagadeeshkumarballarapu6158
@forthetruth8074
@forthetruth8074 12 дней назад
Nakka naga kadura ep nakha lokam ani vundali 😂😂​@@dr.jagadeeshkumarballarapu6158
@erramramesh8858
@erramramesh8858 12 дней назад
ఒరేయ్ fool@marellasriramudu6990: అంబేద్కర్ ఒక్క స్వాతంత్ర పోరాటం లో కూడా ఎందుకు పాల్గొన లేదు? బ్రిటీషర్స్ కు అనుకూలంగా ఎందుకు ఉన్నాడు, చరిత్ర తెలుసుకోరా. బాబు జగ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు,గొప్ప దేశ భక్తుడు. స్వాతంత్ర పోరాటానికి డబ్బులు సహాయం చేసిన వాడు. అంబేద్కర్ ఒక చిన్న మంత్రి పదవీకోసం, బ్రిటీషర్స్ కు తొత్తుగా మారాడు mind it. అంబేద్కర్ కన్నా, బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో రేట్లు గొప్ప. మీరు దేశ చరిత్ర తెలియని మూర్కులు, ఇప్పటికి బానిసలుగా బ్రతుకుతున్నారు. బ్రిటీషర్స్ విభజించు--పాలించు పద్దతికి, అంబేద్కర్ ఒక పావుగా ఉపయోగ పడ్డాడు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను, అంబేద్కర్ అపహాస్యం చేశాడు. చరిత్ర తెలియని మీ లాంటి వాళ్ళు కులాన్ని, అంబేద్కర్ బొమ్మను అడ్డం పెట్టుకొని నీటికొచ్చినట్లు వాగుతుంటారు be care. --- జై బాబూజీ, జై మాదిగ
@gershommelodies9866
@gershommelodies9866 28 дней назад
ఉద్యోగాలే లేని చోట రిజర్వేషన్ గొడవలు ఏంటి... అర్థం చేసుకోరా...కుండలో నీళ్ళు లేవు ముంచుకొని చావండ్రా అని గోచీల మధ్య కుస్తీ పెట్టి మీ గోచీలే లాగేస్తుంటే అవివేకం గా కొట్టుకు చస్తున్నారు.. చైతన్యవంతులు కండి.. పాలకుల దురాగత రాజకీయాలను చూడండి...ఉన్న ప్రభుత్వ సంస్థలు అన్నీ ప్రైవేటీకరణ చేస్తూ.. వారి జాతికి ఉద్యోగాలు కల్పించు కుంటుంటే ..మీరేంట్రా ఇంత అవివేకం గా కొట్టుకు చస్తున్నారు.. ఉద్యోగాలే లేని రిజర్వేషన్లు ఎందుకని ఎప్పుడు ఆలోచిస్తారు.అత్యున్నత ఉద్యోగాలైన UPSC లో కూడా లేటరల్ ఎంట్రీ పేరు తో ప్రతిభ లేని వాడికి ఉద్యోగాలు ఇవ్వడానికి జీవో జారీ అయింది.మీ మధ్యేమో ఎలుకల పోరు మొదలైంది.. పిల్లి పొంచి ఉంది.. తస్మాత్ జాగ్రత్త రా..బాబూ.కలిసి బ్రతకండిరా..వీడిపోయి పిల్లి కోరిక తీర్చకండిరా...
@PrakasaraoGass
@PrakasaraoGass 4 дня назад
Right sir
@JeevansagarYekula
@JeevansagarYekula 20 дней назад
A గ్రూప్ లో ,D గ్రూప్లో చదువుకున్న వారు లేకపోతే a job B గ్రూప్ కే పోతుంది కదా.మరి మాదిగ 7+A గ్రూప్ 1+D గ్రూప్ 1= 9 % మాదిగ లు అనుభవించారు కదా ....కాసిం గారు .మీరు కూడా D గ్రూప్ లోని జాబ్ దొబ్బేశావు కదా .మరి ఇక నీతులు ఎందుకు సర్ .
@KaluvaShravanKumar
@KaluvaShravanKumar 4 дня назад
Give respect to Dr.B.R.Ambedkar sir.... Don't call him by name..... Jai Bheem
@yammalaashok7455
@yammalaashok7455 2 дня назад
Good information Wonderful interview
@srikanthgone3679
@srikanthgone3679 3 дня назад
ఈ దేశంలో మాదిగలు మరియు చమర్స్ అంబేద్కర్ గారి పున్నానా పైకి వచ్చారు ఇది నగ్న సత్యం, జగ్జీవన్ రామ్ గారి వలన కాదు, చివరికి జగ్జీవన్ రామ్ కూడా అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని అనేక పదవులు పొందాడు, ఇది జగమెరిగిన సత్యం. ప్రొఫెసర్ కాశీమ్ గారికి రోజు రోజు కి కుల పిచ్చి ముదిరి పోతుంది, చైతన్యం పొందిన మాదిగ యువత కి అబద్దపు లెక్కలు చెప్పి చెడగొడుతున్నాడు, అయ్యా కాశీమ్ గారు మీరు గద్దర్ గారు, కత్తి పద్మారావు గారు, కదిరి కృష్ణ గారు, కంచె ఐలయ్య గారు, DSP గార్లను చూసి మీరు చాలా నేర్చుకోవాలి, అందరివాడిగా బ్రతకండి, చరిత్రలో నిలిచి పోతారు, కొందరి వాడిగా బ్రతకవద్దు, మీరు చాలా తెలివిగల వారు, కొందరి మాటలు విని చెడి పోవద్దు, వర్గీకరణ జరిగితే రాత్రికి రాత్రి మాదిగలు IAS /IPS లు కాలేరు, మాలలు పకీరులు కాలేరు అనే సత్యాన్ని తెలుసు కోండి - జై భీమ్ 🙏🌹🙏
@madhukalyan3947
@madhukalyan3947 28 дней назад
కులం గురించి పా. రంజిత్ గారు తిసిన సినిమా తంగళాన్....చుడండి మిత్రులారా!!
@WriterandDirectorNagendra
@WriterandDirectorNagendra День назад
మతాలు కోసం, కులాలు కోసం, పార్టీలు కోసం మనుషులు దిగజారిపోతున్నారు.
@jayarajhmpupsvenkatesapura743
@jayarajhmpupsvenkatesapura743 20 дней назад
అన్నగారు మీరు చాలా అద్భుతంగా చరిత్రను అందలి విషయంలో చక్కగా వివరించారు వందనాలు అన్నయ్య
@rajendranath1572
@rajendranath1572 29 дней назад
కారంచేడు సంఘటన తరువాత దళిత ఉద్యమం ఉవెత్తున ఎగసి రాజకీయ మరియు రాజ్యాధికారానికి బాటలు వేస్తుంది అని గ్రహించిన అగ్రకులాలు ఈ వర్గీకరణ కుట్రకు తేర లేపారు ఆనాడు బాబు నాటిన విష బీజం( మంద కృష్ణ )ఈరోజు బీజేపీ మనువాద పార్టీ ల కొమ్ము కాస్తూ మహా వృక్షం అయ్యి దళితులను రెండు శత్రు వర్గాలుగా మర్చి వేసింది ఇప్పుడు బాబు మరియు ఆధిపత్య కులాల కల నెరవేరింది. మాలలు మాదిగలు శాస్వత శత్రువులుగా మారిపోయారు.ఈరాష్ట్రంలో ఆధిపత్య కులాల చేతిలో నలిగి పోవలసిందే.దళితులూ కు అధికారం అందని ద్రాక్షనే.
@satyanekuri2627
@satyanekuri2627 29 дней назад
ఇంకా ఎంత కాలం దోచుకుంటారు
@satyanekuri2627
@satyanekuri2627 29 дней назад
మా మాదిగ జాతి కి విష బీజలు మాలలు
@W.Rashtrapal
@W.Rashtrapal 29 дней назад
రాదు రావద్దు. మాదిగలు ambedkar కాలం నుండి Ambedkar నీ వ్యతిరేకించిన వారే
@prabhakarbulla3484
@prabhakarbulla3484 13 дней назад
అంటే అంబేద్కర్ గారు చేసిన ఉద్యమాలలో దళిత ఉద్యమాలు లేవా బ్రదర్. అవి ఇప్పుడే పుట్టినట్లు, మనమే వీటిని కనిపెట్టినట్లు, దీనిని అగ్రవర్ణాలు ఇప్పుడే అణచివేస్తున్నట్లు, కలర్ ఇస్తే ఎలా. అంబేద్కర్ గారి కాలంలో ఉద్యమాలు అణచివేతకు గురి కాలేదా? ఉద్యమాల పంధా ఎరిగినవారు (అంబేద్కర్ గారి నుండి) లేకపోలేదు. వాస్తవాలను పూడ్చలేమనే సంగతి మనకు తెలియనిదా?
@nidigatturajarao1989
@nidigatturajarao1989 13 дней назад
Avunu denguthavu gala SC: b lo motham ​@@satyanekuri2627
@SowjanyakumarV
@SowjanyakumarV 28 дней назад
ఖాసీం చెప్పే ది కొంత సొంత భావన కాని జాషువా కవి తండ్రి గొల్ల తల్లి మాదిగ.... కులం ప్రస్తావన లో మనం దిగజారుడు తనం కనబడుతున్నాడు జాషువా కులానికి కాకుండా దళితజాతి కోసం రాసాడు ..
@shortsmilechannel6962
@shortsmilechannel6962 Месяц назад
15నుండి 25 పెంచడానికి పొరటం చేయాలీ తప్పా మనల్ని మనమే విడదీసుకొని రిజర్వేషన్ లను కోల్పోయే స్థాయికి వొస్తుంది. కారం చెడు దుర్ఘటన తర్వాత బాబూ కుట్రతో మొదలైన వర్గీకర్ణ అంశం మరువల మనం ...?
@allinonemedia-w
@allinonemedia-w 29 дней назад
వాస్తవం చెప్పేవు బ్రో
@satyanekuri2627
@satyanekuri2627 29 дней назад
100% తీసికో
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 2 дня назад
100 % తీసుకోండి. దరిద్రం పోతుంది. ఇంక ఎన్ని రోజులు ఈ కుల రాజకీయాలు. రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపదికగా ఇవ్వాలి. SC,ST ATROCITY చట్టం తొలగించాలి. తప్పుడు అట్రాసిటీ కేస్ వేస్తే 1 సంవత్సరం జైలు కి పంపించాలి.
@Vijay-qe1jd
@Vijay-qe1jd Месяц назад
Sc Reservation నుండి mala ,మాదిగ తప్పించి మిగతా ఉప కులాలకు Reservation కల్పించాలి వర్గీకరణ అవసరం ఉండదు
@KanjarlaSuresh-hu6sz
@KanjarlaSuresh-hu6sz Месяц назад
బ్రో నువ్ వాస్తవానికి చెప్పాలంటే sc వర్గీకరణ జరగాలి జై భీమ్ జై బాబు జగజీవనరావు
@allinonemedia-w
@allinonemedia-w 29 дней назад
రిజర్వేషన్ పెంచాలి బ్రో
@nageswararaodoolapalli8020
@nageswararaodoolapalli8020 28 дней назад
అభివృద్ది మాల 90. ........ మాదిగ..... 8. బే, డెవెలప్ ఎనిమిది ,30, ఇయర్స్ పోరాట మున్న , మాదిగలను తప్పిస్తావురా తలలేని, నా... కొ... కా.
@nageswararaodoolapalli8020
@nageswararaodoolapalli8020 28 дней назад
రిజర్వేషన్లు పెంచినాగానీ, అవీకూడా మీ మాల లే, దొబ్బి తింటారు బ్రో.
@t.dedeepya1512
@t.dedeepya1512 24 дня назад
నీవు ఏం చేస్తు ఉంటావో మాలలు దొబ్బి తింటే గల్లికి కో గలిస్ గాళ్ళు తగిలి వర్గీకరణ పేరుతో g లు పగిలేలా తిట్టుకొంటూ ఉంటే అడ రిజర్వేషన్ల జాడ లేకుండా అగ్ర వర్ణాలు చేస్తున్నాయ్ వర్గీకరణ అంటే ఉద్యోగాలే అనే భావన నెత్తి న ఎత్తుకొని కూర్చున్నారు అసలు మీరూ బాగుపడరు​ మాలమాదిగలుఅనేఅంటరానితనం పోవాలని ఆ దేవుడు పెడితే .. మనం అగ్రవరణపు వాడినివదిలి మలోని మీదాపడి ఎడవమని వీళ్ళువీళ్ళు .. కొట్టుకుంటే మనజోలికిరారని ఏంతసంతోషంగాఉండ్రో గా Ews ఎవనికికనబడడు@@nageswararaodoolapalli8020
@veeraiahdamera7553
@veeraiahdamera7553 22 часа назад
Dr B R Ambedker is neither belongs to Mala nor Madiga. He belongs to all the suppressed people. More than that, he is great social reformer, man stood for equality among human beings irrespective of their social, political and economic status. Please don't reduce his reputation and image, just tagging a caste card to this noble personality.
@kotababubibinchandrapaul7971
@kotababubibinchandrapaul7971 9 дней назад
All are. Sons of God.God is for all
@RaviBabu-l6i
@RaviBabu-l6i 29 дней назад
కాశీం గారు అరుందతి నక్షత్రం కనిపించిందా??????? బ్రాహ్మణుల అబద్ధపు చరిత్రను సమర్థించడం ఎందుకు??????
@gospeloftheelohimkingdom.7823
@gospeloftheelohimkingdom.7823 21 день назад
కాశీము వ్యక్తి అంబేద్కర్ గారి ఇచ్చిన రిజర్వేషన్లతో చదువుకుని అదే అంబేద్కర్ గారిని విస్మరించి బాబు జగజీవన్ రావు అరుందతి ఏవేవో సోదే కబర్లు చెబుతాడు, తల్లిపాలు తాగి తల్లిరొమ్మునే తన్నే రకం
@HARSHATOYOTA-sc1jw
@HARSHATOYOTA-sc1jw 4 часа назад
ʏᴇss ʙʀᴏᴏ
@maddelaanandam6902
@maddelaanandam6902 21 день назад
భూమి మీద చెప్పులు లేకుండా ఎంతో మంది తిరుగుతారు గాని ఒక పూట అన్నం లేకుండా ఎవరు బతకలేరు అన్నా నీ పండించేది ఒక మాల జాతి మాత్రమే గుర్తుంచుకో ప్రొఫెసర్ కాసి
@ananda3441
@ananda3441 15 дней назад
మాల అనిపెంచుకునవ్ రా….💦 అక్కడ ఎవరని తక్కువ చయకుండా ఉన్న ప్రాబ్లెమ్ చెప్తే నువ్వు మళ్లీ మాల మాటలు మాట్లాడుతున్నావ్ 💦💦💦💦
@vijaykumaripc4122
@vijaykumaripc4122 Месяц назад
సార్ మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు సార్ కానీ నాకు ఒక డౌట్ సార్ 1940 వరకు మాదిగ కులం తెలియకపోతే మరి 1940 వరకు మాల కులం మాటికే తెళ్ళితే ఆటరాని తన్నా మాలలు మాటికే అనుభవించారా లేదా మాదిగలు కూడా అనుభవించారా సార్ ఆటరాని తన్నా మాలలకు ఒకలాగా మాదిగలకు ఒకలాగా లేదు సార్ అంటరానితనం అంటరానితనమే కాబట్టి సార్ ఈరోజు మాలా మాదిగల మధ్యన గొడవకు కారణమైన రిజర్వేషన్ పొలాలను మిగతా దళిత వర్గాలు కూడా అనుభవించాలంటే మాలా మాదిగలు ఏ రీతిగా అయితే చదువుకున్నారు అదేవిధంగా వెనకబడిన వర్గాలకు చదువునందించాలి దీనికి మాల మాదిగలు ఐక్యంగా కృషి చేయాలని నా భావన సర్ థాంక్యూ సర్
@paulrajujada3928
@paulrajujada3928 28 дней назад
Madigalu=9,mala=6 A=1,D=1 A,D లలో లేకపోతే మాదిగలే పొందారు కదా రిజర్వేషన్ పొందారుగా. ఏమి చెప్పుతారయ్య మీరు.
@chchittibabu6944
@chchittibabu6944 23 дня назад
A లో కానీ D లో కానీ అభ్యర్థులు లేకపోతే b కేటగిరి వారికి అవకాశం ఇచ్చారు కారణం 40 % జనాభా ఉన్న మాలలు 70% ఉద్యోగాల్లో ఉన్నారు అని b లో వారికి అవకాశం ఇచ్చింది
@sridhargummalla2808
@sridhargummalla2808 22 дня назад
నా విన్నపం ఏమిటంటే మాలలకి మాదిగలకి ఒకే కేటగిరీలో రిజర్వేషన్ కల్పించండివీళ్ళిద్దరి కంటే ముందుగా మిగతా క్యాస్ట్ లకి అవకాశం ఇవ్వండి వీళ్ళిద్దరి పర్సంటేజ్ ఒకే కేటగిరీలో ఉంటే ఎవరు ఎక్కువగా చదువుకుంటే వాళ్లకే వస్తది
@ravikumar-oe9pz
@ravikumar-oe9pz 3 дня назад
వశిష్ఠుడి కంటే అరుంధతి అనేక రెట్లు ఎక్కువ కులస్థురాలని బ్రహ్మం గారి సంపూర్ణ చరిత్రలో వున్నది
@komaraiahkanakam5613
@komaraiahkanakam5613 8 дней назад
A nice and detailed Explanation by Prof Kasim Sir 🎉👍💐
@Jinkathoti
@Jinkathoti 2 дня назад
సార్ ఒక మంచి విషయం చెప్పారు మీ ఇంటర్వ్యూబాగుంది కానీ మాలకు మాదిగకు ఒక సమాధానం చెప్తాను. మాలలో ఐ క్యాస్ట. మాలలకు వాళ్ళ ఇంటి మాదిగలు ఉంటారు మాల సాకలీలు ఉంటారు మాల మంగలోళ్ళు ఉంటారు మాల దాసరిలు ఉంటారు ఒకప్పుడు మాల కులం చాలా గొప్పది
@kondaiahvadde220
@kondaiahvadde220 26 дней назад
హరిజన అనే పదం గాంధీ గారు పెట్టింది
@venkatreddy3693
@venkatreddy3693 2 дня назад
Good information sir
@pradeeppulidindi8165
@pradeeppulidindi8165 Месяц назад
బడి మెట్టి ఎక్కని ఉప కులాలకి మాల మాదిగలతో సమానంగా చదివిస్తే అందరూ రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తారు .అంతేతప్ప వర్గీకరణ చేస్తే మాత్రం ఒక్కో గ్రూప్ లో ఒక్కో కులం డామినేషన్ వుంటాది . ఉపకులాల పేరు చెప్పి మాదిగలే అంతా అనుభవించాలి అనుకుంటున్నారు
@sdev8504
@sdev8504 27 дней назад
100 శాతం అనుభవిస్తాం రా మా జనాభా దమాషా ప్రకారం అంతే తప్ప దళితుల పేరుతో మొత్తం మీరే తినాలా మాలబిడ్డ
@laxmansunka9939
@laxmansunka9939 29 дней назад
మంద కృష్ణ కొట్లడింది మాదిగల కోసమే కాశీం సార్ మీరు నిజం చెప్పాలి మిగతా 57 కులాల కోసం కొట్లాడితే 57 కులాల వరితే నిజమే అని చెప్పించాలీ మొన్న మంద కృష్ణ మోడి గారి మీద పడి ఏడ్చిన స్తేజిమీద 57 కులాల నాయకులు ఉన్నారా వారిని కలుపుకుని ఏరోజు ఎక్కడ పోరాటం చేసింది చెప్పండి సార్
@dr.jagadeeshkumarballarapu6158
@dr.jagadeeshkumarballarapu6158 26 дней назад
నిజము తెలిసికోండి సార్.
@dr.jagadeeshkumarballarapu6158
@dr.jagadeeshkumarballarapu6158 26 дней назад
ప్రొఫెసర్ గారు మీ ఎనాలిసిస్ ఎవరిని ఉద్దరించటానికి? మాదిగల కోసమేనా? మిగిలిన 59 కులాల గురించి ఏమైనా ఆలోచించారా? మాదిగలకు జగజీవన రామ్ గారు, కాన్షిరాం గారు, మాయావతి గారు నాయకుల ప్రతినిధులు కారా?
@chchittibabu6944
@chchittibabu6944 23 дня назад
బుడ్గా జంగం , రెల్లి, మార్టిస్ట్ లతో ఎన్ని మహాసభలు నిర్వహించారు మంద కష్ణమాదిగ అన్న. రాజమండ్రి విశ్వరూప మహాసభ వీడియో చూడండి బ్రదర్
@BattlaVenkataramana
@BattlaVenkataramana 8 дней назад
ఏవ డైనా మాల మాదిగ కులాలు వాళ్లు ఎవరూ చెప్పుకోవడం లేదు ఈ ఇంటర్వూ చేసే వాళ్లు చెప్పే వాళ్లు కానీ మాల మాదిగ ల గురించి చెప్పుకోక పోతే ఇళ్లకు భ్రతుకు దేరువేలేదు
@sidramapparanjol-wx8bu
@sidramapparanjol-wx8bu 22 часа назад
Sir,. Instead of fighting collectively for their upliftment quarreling among them,, it's un fortunate,,,
@rakeshpegadapalli3118
@rakeshpegadapalli3118 День назад
గౌతమ బుద్ధుడు ఏ కులానికి చెందిన వారో తెలిసిన వాళ్ళు కామెంట్స్ చెయ్యండి...!
@thumuvyshnav3991
@thumuvyshnav3991 19 часов назад
కులమార్పిడి ఉద్యయం ఎప్పుడు sir ఖాసీంగారు.
@Solomonrajthakkellapally
@Solomonrajthakkellapally 8 дней назад
Super
@yalamanchilinageswararao5584
@yalamanchilinageswararao5584 25 дней назад
కాసిం నటన భావాలతో మాట్టాడుతున్నాడు
@SKYGYM-zh9nn
@SKYGYM-zh9nn 9 дней назад
మనం కులం గురించి రిజర్వేషన్ గురించి కొట్లాడుకునే సరిపోతుంది ఆర్థికంగా సమానత్వం రావాలి అప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 2 дня назад
బాగా చెప్పారు సార్.
@jagank2717
@jagank2717 26 дней назад
Madhigala charitra meeku Bagatelitene matladandi Ante gani Telisi teliyaka Urkane maldakadi sir PLZ
@bvrlnarasimham3636
@bvrlnarasimham3636 2 дня назад
రెండు కులాల ను కల్పి వారికి వివాహాలు చేయండి. దేశంలోనే కులాలు అడ్డు పెట్టుకు బతికేవారికి కాస్త రిలీఫ్ దొరుకుతుంది. రోజు వెధవ చొల్లు వినలేక, చదవలేక పోతున్నాము. వినలేక పోతున్నాము. వీడి సునకానందం ఏమిటో వీడికేతెలీదు. ఛానల్ అంటే సంపాదన వాడి వృత్తి.
@sivanagaraju224
@sivanagaraju224 Месяц назад
Well knowledge Sir
@ramsthoughts2477
@ramsthoughts2477 Месяц назад
Wonder speech🎉🎉
@boyanarayana-mg3hn
@boyanarayana-mg3hn 10 дней назад
Kasim sir given description is 100%true information given🙏🙏🙏🙏
@tirumalaraomathe6672
@tirumalaraomathe6672 24 дня назад
తొక్కలో హిస్టరీ, OC లు రాజ్యాధికారం కొరకు పోటీపడుతుంటే, మీరు ఇలా సొల్లు కబుర్లు చెప్పుకొంటూ టైం పాస్ చేస్తున్నారు. నీవు, కదిరే కృష్ణ, RSP, మంద కృష్ణమాదిగ మీలో మీకే పడదు. జాతిని ఒక తాటి పైకి ఎలా తీసుకొస్తారు. చంద్రబాబు నీ సిఎం చేయటమే మంద కృష్ణమాదిగ గోల్. రిజర్వేషన్ ఫలాల కొరకు కాదు.
@gunthetiveerabhadraiah5568
@gunthetiveerabhadraiah5568 12 дней назад
కాసిం సార్ ఇంటర్వ్యూ
@venkataratnamkadhithi7498
@venkataratnamkadhithi7498 10 дней назад
మొత్తం రాజకీయంగా, ఉద్యోగాలలో అయితేనేమి, దేశం మొత్తం మీద లెక్క పెట్టండి కాశీ సాబ్, అప్పుడు మాదిగలు ఎక్కడ అన్యాయం అయ్యి పోయారో అప్పుడు పెట్టండి ఇంటరవ్యూ,
@MUTHAIAHVANJA
@MUTHAIAHVANJA 24 дня назад
అంబేద్కర్ గారు అనే గౌరవంగా పిలవలేని కాశం గారిని గౌరవించాలా? పక్కింటి వాళ్లను పిలిచినట్టు అంబేద్కర్ అనే ఏక వచనంతో పిలుస్తున్నాడు...
@pramodinikunda5962
@pramodinikunda5962 29 дней назад
Kaseem sir please explain Arundhati story.
@WriterandDirectorNagendra
@WriterandDirectorNagendra День назад
అంబెడ్కర్ ఒక మాల వాడు, ఒక మాదిగ వాడు కాదు, ఒక దళిత జాతి బిడ్డ, ఎక్కడ కులం చెప్పాల..కొందరు మా కులం వాడే అంబెడ్కర్ అంటు భజన చేయటం కరెక్టు కాదు,
@pernativenkateswarlu5153
@pernativenkateswarlu5153 22 дня назад
ప్రో.ఖాసీం గారి విశ్లేషణ సత్యదూరం గా ఉంది.
@bspbhoomaiah3674
@bspbhoomaiah3674 11 дней назад
Super analysis jaibheem jaibharath ✊✊✊
@suvarnarachapally2408
@suvarnarachapally2408 Месяц назад
Super chepinav sir
@jesus25628
@jesus25628 Месяц назад
Kasim ki innalu brain undhi anukunnam kani ni musugu tholigindhi ipudu
@praveenpalapati3475
@praveenpalapati3475 День назад
అప్పట్లో మాలల ప్రాముఖ్యత సమాజంలో బాగుంది మాలలు హరిజనులు కాదు
@ramavathusrinu8911
@ramavathusrinu8911 20 дней назад
Anchor talking nonsense since he is used twice that Dr BR Ambedkar is belonging to Mala, Mr anchor Ambedkar is belonging to every Indian.
@konkatisriniwas5015
@konkatisriniwas5015 Месяц назад
Jai. Bheem. Mrps. 💙🙏
@Malleshvlogs848
@Malleshvlogs848 19 дней назад
Like kotandi
@RamuDrRamu
@RamuDrRamu 21 день назад
ఓరి కాశీగా అంబేత్కర్ గారు అనీ పిలువర బోసిడీకి
@upenderdharmarapu5756
@upenderdharmarapu5756 15 дней назад
Khasemsir mephon no evvagalaru
@avtr1968
@avtr1968 5 дней назад
VERY good 👍👍
@AdventureTv-hi5fx
@AdventureTv-hi5fx 27 дней назад
అంబేద్కర్ గారు మాల బాబు జగజీవన్ మాదిగ కాబట్టి మాదిగలు ఎప్పుడు అంబేద్కర్ పేరు ఎత్త కూడదు
@rev.chukkasamuelraj1178
@rev.chukkasamuelraj1178 26 дней назад
Good
@laxmansunka9939
@laxmansunka9939 29 дней назад
కాశీమ్ సార్ మీరంటే ఛాల గొప్ప అభిమానం కానీ ఇప్పుడు మీరు చెబుతున్న మాటలు వింటే బాధ కలుగుతుంది మాదిగలు పోరాటం చేస్తే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని పేరు పెట్టుకున్నారు అని చెప్పడం మీకు తగునా మరి డాక్టర్ బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ గారు చేసిన పోరాటానికి అతని కులం పేరు పెట్టుకున్నాడా చెప్పండి కారం చెడు పోరాటం చేసింది ఎవరు వారి పేరు పెట్టుకున్నారా చెప్పండి మీరు మంద కృష్ణ ను వెనకేసుకు రావడం న్యాయం కాదు మంద కృష్ణ మాల మేదావులు అందరు మనువాదులే అన్నాడు దీనిని కూడా మీరు సమర్థిస్తారా చెప్పండి
@srikanthgone3679
@srikanthgone3679 20 дней назад
మంద కృష్ణ కి జ్ఞానం నేర్పిందే మాల సన్నాసులు అయిన కత్తి పద్మారావు, KG సత్యమూర్తి & గద్దర్ 😂
@gorla.venkataramanamurthyy8318
@gorla.venkataramanamurthyy8318 6 дней назад
సార్ ఖాసీం గారు గుర్రం. జూషువా గారి తండ్రి గారి గురించి చెప్పండి.
@Sha45677
@Sha45677 2 дня назад
బేగరి అంటే sc mala sir begari అంటే enti peru
@harshachinni6238
@harshachinni6238 6 дней назад
మాదిగ లింగమ్మ వీరయ్యయాదవ్ లకు పుట్టిన బిడ్డ గుర్రం జాషువా
@venkateswarlubokka2278
@venkateswarlubokka2278 Месяц назад
ఖాసీం సార్ గుర్రం జాషువా గారి తల్లి మాదిగ, తండ్రి యాదవ్ కదా... ఆ సంగతి చెప్పకుండా మాదిగలలో మహాకవి పుట్టాడు అంటే ఎట్లా.
@pulivarthibhupeshgupta4984
@pulivarthibhupeshgupta4984 Месяц назад
జాషువా father yadav అయినా కూడా అతను పెరిగింది దళిత వాడ లో తల్లి కులం లో పెరిగెడు తల్లి కాస్ట్ తీసుకున్నాడు (లీగల్ గా తల్లి, తండ్రి cast సపరేట్ అయినప్పుడు ఏదో ఒక కాస్ట్ సెలక్ట్ చేసుకోవచ్చు
@SweetyKanumuri
@SweetyKanumuri 29 дней назад
Thappu samacharam గుఱ్ఱం జాషువా గారు దళితుడు అని తట్టుకోలేక , ఈ అగ్ర వర్ణాలు కావాలనే వేరే కులం తో ముడి పెడుతున్నరు . వొస్తావానికి ఐయన మాదిగ
@SweetyKanumuri
@SweetyKanumuri 29 дней назад
అగ్ర వర్ణాల కవుల ఉచ్చులో నువ్వు పడ్డావా ! గుర్రం జాషువా గారు వినుకొండ కు చెందినవారు ఐయన మాదిగ కులానికి చెందిన వారు
@arjunbalakrishna6035
@arjunbalakrishna6035 25 дней назад
👍
@chandramallaanandarao3082
@chandramallaanandarao3082 24 дня назад
@rev.chukkasamuelraj1178
@rev.chukkasamuelraj1178 26 дней назад
Ambedkar Mee vadu kadu malla endukuAmbedkar ni vadutharu
@shabadmanaiah3928
@shabadmanaiah3928 4 дня назад
చాలా బాగా చెప్పారు సార్
@AjayTejaTheddu
@AjayTejaTheddu 24 дня назад
Salute ❤Kasim sir
@pulugusrinuvasu8328
@pulugusrinuvasu8328 17 дней назад
బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో, పదవులకు పరిమితమయ్యి వేల కోట్ల రాజకీయ భూస్వాములను,
@pulugusrinuvasu8328
@pulugusrinuvasu8328 17 дней назад
పోల్చ లేరు
@sis4evervlog344
@sis4evervlog344 4 дня назад
Who said that both are leaders of dalithulu.
@yadayyathotakura5341
@yadayyathotakura5341 2 дня назад
మీ అంత అఙ్ఞానంలో ప్రజలు లేరు. అనాది కాలం నుండి సమాచారం అందించింది మాదిగలు కాదా... డప్పు చాటింపు చేసింది ఎవరు? తోల్ల పరిశ్రమ, చెప్పులు, డప్పులు చేసింది ఎవరు మాదిగ సోదరులు కాదా? మాదిగ సోదరులకు ప్రాచీన భారత దేశంలో గొప్ప చరిత్ర ఉంది. అరుంధతి మాత గురించి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. కులాల విద్వేషాలను రగిల్చే కళ్లద్దాలను తీసివేసి మాట్లాడండి
@VijayaKumar-up4mw
@VijayaKumar-up4mw 3 дня назад
what about crimileyar
@socialmedia2548
@socialmedia2548 27 дней назад
Nice analysis sir
@mraju9539
@mraju9539 20 дней назад
సూపర్ చెప్పారు సార్
@pulugusrinuvasu8328
@pulugusrinuvasu8328 Месяц назад
జైభీమ్ జై బుద్ద జై పూలే జై పెరియార్
@kotababubibinchandrapaul7971
@kotababubibinchandrapaul7971 9 дней назад
Madhigas have profession like dobis,/Barbers.Puranam apakaram Arunde4yui.u of Vasistudu.. generation.He ce they maybe called
@dasubabu-xu3np
@dasubabu-xu3np 9 дней назад
మిగతా కులాల వారికి అందరికీ రిజర్వేషన్లు ఇచ్చి మాలా మాదిగలు సమానంగా తీసుకుంటే అప్పుడు బాగుంటుంది
@koteswararaojangam4163
@koteswararaojangam4163 5 дней назад
జాషువా మాదిగ ఏంది ఖాశిం వాళ్ళ తండ్రి యాదవ ,తల్లి మాదిగ
@srip9990
@srip9990 Месяц назад
Nice interview
@konkatisriniwas5015
@konkatisriniwas5015 7 дней назад
Jai. Jjr. Jaibheem. Mrps🩵🙏
@NAGARAJUMORA-wq6qi
@NAGARAJUMORA-wq6qi 11 дней назад
Andhra lo Mala population ekkuva , Census check chesuko bro
@baluvurijawahar7216
@baluvurijawahar7216 5 дней назад
Woman becomes a star ???? And you demand scientific education.
@kondaiahvadde220
@kondaiahvadde220 26 дней назад
జాషువా గారి ఫాదర్ యాదవ కులం తల్లి మాదిగ
@komarapuramesh
@komarapuramesh 28 дней назад
Jai bheem jai maala
@kolligangadhar4153
@kolligangadhar4153 29 дней назад
మాదిగలకి ఎక్కువ శాతమ్ వచ్చేస్తున్నాయ్ అన్న బాధ మీదనమాట అయితే ఐక్యత అనే ముసుగు ఎందుకు ,
@Solo-bg9eg
@Solo-bg9eg Месяц назад
Ayya kashim gaaru intha baaga explain chesina meeru malala meedha visham chimmuthuna krishna madhiga gaariki yendhuku cheppaleka pothunaru vallu chadhuvukunar vallu use chesukunaru ani. And meeru korukune vibajana A and d lo kanisam chadhuvukuna varu leru valla wata kuda meere use chesukovachu ane alochana thone kadha vibajana cheyali antunaru
@nagarajreddy5813
@nagarajreddy5813 3 часа назад
Modhata nijam cheparu Aryulu dhagara nundi chepindhi abadham charithra chusukondi malli baga
@sandepagaramesh4358
@sandepagaramesh4358 23 часа назад
మాదిగలకు అన్యాయం జరిగింది
@sarveswararaokanukukolanu3878
@sarveswararaokanukukolanu3878 8 дней назад
Professor garu kula nirmulana jaragali antey rajyangam lo kulam vundakudadhu kadha kulam aadhaaranga rajyangam yendhuku rachinchina nattu
@satyanekuri2627
@satyanekuri2627 29 дней назад
రిజర్వేషన్ తీసి వేసి oc వాళ్ళ తో కలిసి చదవచ్చు.
@Lilly-cm4yv
@Lilly-cm4yv 6 дней назад
Kiti, bapanollu, kamma, reddylu Elaa yerpaddaru?
@Never_Giveup
@Never_Giveup 10 дней назад
భాగ్యరెడ్డి వర్మ కులం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ అగ్రకుల అనుకూల ప్రొఫెసర్ ఖాసీం కు
@nickrentapalla8045
@nickrentapalla8045 8 дней назад
if it is the reason. The name should be changed. Ask sub-cost people come forword to fight for reservation. If madiga fight they are highjack the reservation.
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 24 дня назад
Ambedkar is icon of dalits and bahujanta downtrodden oppressed and suppressed we should not equate with any one in bahujantadesh .ambedkar bahujanta icon .
@kothapalliajaylal4072
@kothapalliajaylal4072 9 дней назад
అంబేద్కర్ మాల అని ఎక్కడ ఉంది రామ్ అనే పదo పేరులో వుంటే మాదిగలే
@mosesboddeda2404
@mosesboddeda2404 2 дня назад
BHARATA,,DESHAMLO,,,SC,,ST,,KE,ANNI,,,,,,ISTE,,PEDDA,JAATULA,,WARINI,,MANA,,,,,,RAJYANGAM,,LO,,SARWA,,SMANATWAMUNDALI,,ANDARUSAMANAME,
Далее
Признавайтесь, кто его смыл?
00:54