google lo chusi last year vellanu akkadaki....na projector repair kosam, thappakunda chestam ani cheppi 12k charge chesi that to 2months thippinchi nannu bonus ga em chesaru ante asalu open kuda cheyakunda malla alane nadi naku return chesaru....pedda donga na kodukulu vallu....ila enduku chesaru police complaint ista ani adigithe chala bad ga matladaru...daya chesi miru akkadaki matram velli nalaga miru mosapokandi...
నా దగ్గర హిటాచి ప్రొజెక్టర్ ఉంది , కానీ pendrive లొ ఉన్న సినిమా చూడలేకపోతున్నాను. నా దగ్గర ఉన్న వీడియోలను ఏ ఫైల్ లోకి మార్చితే ప్రొజెక్టర్ ప్లే చేస్తుంది తెలుప గలరు.
ప్రాజెక్టర్లో మూవీ చూడాలి అంటే రిపేర్ వారితోనే చేయించాలి అంటావ్ అంటే మనకు హోమ్ తియేటర్ చూడాలి, కొనాలి అన్న ఆలోచన చాలా దురదతో కూడుకున్న విషయమన్నమాట అంటే మనకు పోయిన జన్మ లో కర్మచేసుకొని వారికి బాకీ వున్నట్లే బుద్దిలేకవీడియో,సుమన్ tv తరుపున చేస్తున్నావా నీకేమన్నా బుద్ధి ఉన్నదా.
@@Akshay13134 లేదు బ్రో, 55" టీవీ సోనీయే 60k లో వచ్చేస్తోంది. prices తగ్గాయి. అయినా ప్రొజెక్టర్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ టీవీ లో రాదు. అది చూసినవాళ్లకే తెలుస్తుంది.