అన్నయ్య మీకు హృదయ పూర్వక నమస్కారాలు మీరు ఆరోగ్య విషయం లో చేసే సేవ అభి నంద నీయం మీరు చెప్పే నానబెట్టిన విత్తనాలు మొలకలు తింటాను....దగ్గు రొంప ,జ్వరం ఇలాంటి అనారోగ్య సమయం లో వీటిని తినోచ్చా...... చెప్పండి
Sir, my age is 22,iam preparing for government job,.. For this iam using some more time mobile for classes,.. Due to this iam getting full of headache and migraine.... So,..pls sir ,,din nundi upashamanaanni kaliginche maargam unte cheppara sir,pls sir
Is it advisable to drink kangan alkaline water for conversion from acidic to alkaline in whole body systems .please I want clarity from You. They are saying you have also installed 4 kangan water systems in your hospital.cancer also curable it seems.
Sir ,మా అబ్బాయి కి 11 సంవత్సరాలు, eye sight -4.25 వచ్చింది,మీ వీడియో లో హలీమ్ సీడ్ తింటే కళ్ళు బాగా కనబడతాయి అని తెలిసింది,మా అబ్బాయి కి హలీమ్ సీడ్ తినిపించవచా please give me reply sir