Sir class చాలా బాగుంది మీ అమూల్య మైన ఇలాంటి క్లాస్ లు మరిన్ని పోస్ట్ చేయండి మీకు ధన్య వాదాలు 🎉 గ్రామీణ ప్రాంతాల వారికి చాలా మంది కి మీ అమూల్య పాఠాలు అందుతాయి 🎉
ఆప్టర్ ఎలక్షన్ డియస్సి బెటర్ విత్ టెట్.... 1600 మెంబర్స్ మాత్రమే న్యాయం జరుగుతుంది...మిగిలిన వారు మరి అందుకే ఆఫ్టర్ ఎలక్షన్ మెగా డియస్సి.... నిర్వహించాలి