Тёмный

Public are Angry with Congress Govt | ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు : బండి సంజయ్ 

ETV Telangana
Подписаться 2,5 млн
Просмотров 661
50% 1

ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని... ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. శంకరపట్నం మండలం తాడికల్ లో సింగిల్ విండో నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి ఆలయంలో పూజలు చేశారు. హుజూరాబాద్ లో భాజపా నాయకులు బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చారు. అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇల్లందకుంటలోని సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ... భారాసపై ప్రజలు విరక్తి చెంది కాంగ్రెస్ పార్టీకి ఓటేశారన్నారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఎందుకు అమలు చేయలేదో... ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ 1 ఈవో ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న జాప్యం గురించి.. ఉద్యోగార్థులు కేంద్రమంత్రి బండి సంజయ్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. 2022లో విడుదలైన నోటిఫికేషన్ కి ఇప్పటికీ నియామకాలు చేపట్టక పోవడం దారుణమని.. బండి సంజయ్ అన్నారు. కోర్టు ఆదేశాలను సైతం TGPSC అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం అన్నారు. మహిళా అభ్యర్థులు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని... రాష్ట్ర ప్రభుత్వం, TGPSC వెంటనే నియామకాలు చేపట్టాలని ట్విట్టర్ వేదికగా ఆయన డిమాండ్ చేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Ответы Мэил Ру
01:00
Просмотров 1,1 млн
Bearwolf - GODZILLA Пародия Beatrise
00:33
Просмотров 221 тыс.
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
Просмотров 1,6 млн
9 PM | ETV Telugu News | 30th September "2024
23:18
Просмотров 114 тыс.
Ответы Мэил Ру
01:00
Просмотров 1,1 млн