Тёмный

Puli Bebbuli Movie || Parimalinchu Video Song || Krishnam Raju,Chiranjeevi,Jayapradha,Radhika 

Shalimar Telugu & Hindi Movies
Подписаться 9 млн
Просмотров 1,8 млн
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 374   
@subbarajuk9658
@subbarajuk9658 2 года назад
రాజసం ఉట్టిపడే కళ ఆజానుబాహుడు హుందాతనానికి ప్రతిరూపం రాజుగారు... తిరిగిరాని లోకాలకు విలువైన మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం.....
@arjunareddythamalampudi6232
@arjunareddythamalampudi6232 3 года назад
నిండైన వెన్నెలరాత్రిలో అలసిన మనసులకు లాలిపాటలా... పసందైన మల్లెల సువాసనలో చెలికాడి గుండె లోతుల్లో కవిత్వం పాటరూపంలో చెలిని పిలుస్తుంది. ఎన్నిసార్లు విన్న తనివితీరదు. ఎంత అద్భుతంగా రాసారు ఈ పాటను. పాటల వనంలో ఇదో పారిజాత పుష్పం. ఎన్ని పాటలున్న ఈ పాటకు ఓ ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ పాట అజరామరం .అద్భుతం.ఆమోఘం.అమూల్యం.అజరామరం .. అపూర్వం ..అద్భుతం ...అత్యద్భుతం ..అనన్యం ....అసామాన్యం ....అద్వితీయం ఇంతకన్న వర్ణించేందుకు పదాలు లేవు నాకు. నా మనసు నచ్చిన ఇష్టమైన పాట. మా హృదయ పూర్వక ధన్యవాదాలు. ..... అర్జునరెడ్డి మాచవరం 9949938146.
@sandy369
@sandy369 3 года назад
పాటల వనంలో ఇదో పారిజాత పుష్పం ... 👌👌👌
@arjunareddythamalampudi6232
@arjunareddythamalampudi6232 3 года назад
@@sandy369 గారు ధన్యవాదాలు.
@bharatikarnayina6713
@bharatikarnayina6713 3 года назад
మీ వర్ణన కి మాటలు లేవు సర్...చాలా బాగా కవితాత్మకంగా చెప్తారు ఏ పాట అయినా...
@arjunareddythamalampudi6232
@arjunareddythamalampudi6232 3 года назад
@@bharatikarnayina6713 సర్ . మీఅభిమానానికి కృతజ్ఞతలు .. తెలుగు సాహిత్యం , మధురమైన గానం , .మంచి సాహిత్యం మంచి సంగీతం ఇటువంటి పాటలను ఆదరిస్తున్న మీలాంటి కళాకారులుకు నమస్సుమాంజలి. ఇది ఇప్పటికి ఎప్పటికి మరువలేని పాట మధుర తీపి జ్ఞాపకాలు ఇటువంటి పాటలు..
@MohanMohan-fh1mh
@MohanMohan-fh1mh 2 года назад
ఆహా మీ వర్ణన అద్భుతం
@charan.k7300
@charan.k7300 4 года назад
Neelam master మనోహరమైన మెలోడీ.ఈ పాట ఎప్పుడు విన్నా మనసు ఎంతో హాయిని పొందుతుంది.రాజన్-నాగేంద్ర ద్వయం ఇలాంటి మధుర సంగీత బాణీలు ఎన్నోచేశారు.బాలు,సుశీలమ్మ గురించి ఏమని చెప్పగలం.నా అభిమాననాటి జయప్రద,కృష్ణంరాజు గార్ల అభినయం సమయోచితంగాఉంది.క్లోజ్ డ్ షాట్ లలో కృష్ణంరాజు గారి అభినయం చాలా బాగుంది.
@rajasekharreddynallaparedd5689
@rajasekharreddynallaparedd5689 3 года назад
Super sir SPB.....
@pawankumar-oy1br
@pawankumar-oy1br 6 месяцев назад
పరిమలించు పున్నమిలో ఇ పాట వింటుంటే మనసు వికసించి ఆనందడోలలో ఉగిన మాదిరిగా పరవశించడమే కాదు అప్పటి మధురా నుభూతులను గుర్తు వచ్చేలా అప్పటికి, ఎప్పటికి అద్భుతమైన పాట
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 3 года назад
ఆహా... ఎంత అద్భుతమైన పాట సంగీతాన్ని అందించిన రాజన్ నాగేంద్ర గారికి గాయకులు బాలు గారికి సుశీలమ్మ గారికి 🙏🙏🙏🙏
@RAJULAHIRIDRAJU
@RAJULAHIRIDRAJU 5 лет назад
నా హృదయాన్ని హత్తుకున్న పాట , బహుశా అలనాటి ఆణిముత్యం అంటే ఇదేనేమో , Iam Big Fan of REBAL STAR , Thanks for upload this song....
@srinubonangi175
@srinubonangi175 3 месяца назад
ఇలాంటి పాటలు వింటే చాలు ఎలాంటి ఒత్తిడి వలలో పడకుండా ఉండేందుకు వీలుంటుంది .
@kurampandurangarao6363
@kurampandurangarao6363 10 месяцев назад
రాజన్ నాగేంద్ర వీరిరువురు గొప్ప సంగీత కళాశాలలు వారి పాటలు మనల్ని ఆనంద పరవసుల్ని చేస్తుంటాయి. ఎప్పటికీ ఆమహానుబావుల దివ్య స్మృతులకు అంజలి దివ్యాంజలులు
@rajendharpathani4214
@rajendharpathani4214 2 года назад
అప్పట్లో ఎంత మధురం గా ఉండేవి సాంగ్ ఇప్పుడు ఇలాంటి సాంగ్ విందాం అన్న దొరకదు అప్పట్లో వారు రాసిన పాటలు వారు పాడిన పాటలు ఎంతో మధురంగా ఉండేవి
@rajendharpathani4214
@rajendharpathani4214 2 года назад
Super
@mmkumar4349
@mmkumar4349 Год назад
Yem Chestham brother aakariki English badakav laku yemi srdhamaindho Natu Natu oka item song ki Oscar ichesaru. 😀
@nswamidossselvarajan9554
@nswamidossselvarajan9554 Год назад
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధుర గీతాలు కదా.
@hsudarshanrao29
@hsudarshanrao29 Год назад
Excellent msg
@kirankumarnunique2646
@kirankumarnunique2646 Год назад
It's true. Now a days we do not get to hear మధుర గీతాలు. Only noisy songs. Even gaddar maabhomi song తెలంగాణ accent song is meaningful and నైస్ to hear.
@basireddysudharshanreddy2975
వేటూరి సాహిత్యం, రాజన్ నాగేంద్ర సంగీతం, బాలు -సుశీల గళం మెలవించి అతి మధురం ఈ పాట.. 👌👏🙏🌹🙏
@VanajaTatineni
@VanajaTatineni 5 лет назад
ఎంత మంచి సాహిత్యం సంగీతం గళాలు చిత్రీకరణ అన్నీ కలిసి రసప్లావితం.💕🙏
@abhisingingzone5809
@abhisingingzone5809 4 года назад
Meee comment lo rasaplavitham ane pada prayogam bagundi kotha ga undi
@sandy369
@sandy369 3 года назад
Rasaplaavitham meaning cheppagalara madam? Baavundi
@venkatanagarajay
@venkatanagarajay 2 года назад
రసప్లావితం.. అనగా తడిసి ముద్దయ్యాను.. అని అర్థం
@krishnacheryala2378
@krishnacheryala2378 2 года назад
@@abhisingingzone5809 p
@VanajaTatineni
@VanajaTatineni Год назад
రసప్లావితం అంటే ఆనంద రసంలో తేలియాడించేది అని అర్ధం. ఒక దృశ్యాన్ని చూస్తున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ రుచి చూస్తున్నప్పుడు కానీ రస స్పందన కల్గుతుంది. ఆ essence ని అనుభూతి చెందడం. అదే రసప్లావితం. మమేకమవడం. 👍
@sujathak296
@sujathak296 2 года назад
పరిమళించిన తియ్యనైనా చక్కటి మధురమైన గానం👌👌
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 года назад
పాత తరం - మధ్య తరం సంగీత దర్శక ద్వయం రాజన్‌ నాగేంద్ర గార్లు . వీరు కూడా మాధుర్యానికి(melody కి) ప్రాధాన్యత నిస్తూ అటు కన్నడ భాషలోను . ఇటు తెలగుభాషలో ను కొన్ని వందల, వేల పాటలకు బాణీలు సమకూర్చారు. అందువల్లనే వారి పాటలు అన్నీ జన బాహుళ్యానికి నచ్చి పదే పదే విని పాడుకోవాలనే తపనతో వుంటారు. / వున్నారు. వారి యొక్క సంగీత మాధుర్యం అంత గొప్ప స్థాయిలోనిది. ఈ సినిమాని నేను దాదాపు 35 ఏళ్ళ క్రిందట చూశాను. సినిమా చూసినపుడే ఈ పాట నా మదిలో వుండిపో యినది. అద్భుతమైన పదరచన , స్వరరచన 'అమృత గళాల గాత్ర మే కారణం ఇందులో నే** నీరూపే ఆలాపనా మదిలోనే ఆ రాధనా ఆరని జ్యోతి అమర జ్యోతి** అనే పాట కూడా ఎంతో మధురంగా ఈ పాట కన్నా మిన్నగా వుంటుందివినుటకు . ఈ పాటలో జయప్రద గారి కాస్ట్యూమ్స్ , డాన్స్ అద్భుతం.** సిరులకు సిరినై, విరులకు విరినై** ఈ పదాలు ఎంతో వినసొంపుగా వుంటాయి. . మహానుభావులు అమృత భాండాలను మన చేతి లో ఉంచారు. జుర్రుకొన్నవారికి జుర్రు కొన్నంత అంతే.. ఎంతో ఆహ్లాదంగా , మధురంగా వుండే ఇటువంటి పాటలు సంగీతాభిరుచుల మస్తిష్కాలలో కలకాలం నిలిచి వుంటాయి. నాటి పాటలకు ' వస్త్రధారణకు సాహిత్య నికి సంగీతానికి- నేటి వాటికి _ స్వర్గానికి భూమికి వున్నంత వ్యత్యాసముంది. నాడు నిండుగా 'మెండుగా బంటి పైన బట్ట వుంటే నేడు కాసుల కక్కుర్తి కి ఒంటిపై బట్టే బరువై పోతోంది. ఖర్మ . ఇహ సంగీత సాహిత్యాలగూర్చి మాట్లాడుకోక పోవటమే మంచిది . A మల్లికార్జున / బెంగళూరు / 25_03_ 22.
@dhanatiru1909
@dhanatiru1909 Год назад
Top comment
@venkateshjsp2337
@venkateshjsp2337 10 часов назад
ಇಂತಹ ಅದ್ಬುತವಾದ ಸಾಹಿತ್ಯವನ್ನು ಕೇಳಿದಾಗ ಯಾವುದೇ BP ಶುಗರ್ ಬರುವುದಿಲ್ಲ Chala adbuthamuga undhi thanks 🙏
@vemparalasriramkumar371
@vemparalasriramkumar371 4 года назад
చాలా చక్కగా పాడిన పాట గీతరచన, సంగీతం , గాత్రం అభినయం కలిసిన పాట. ఇది వింటున్నతసేపు ఎంతో హాయిగా ఉంది. ఇదే తెలుగు పాట
@satyanaranareddy7604
@satyanaranareddy7604 Месяц назад
❤❤❤super balu garu,music golden sir,super melody❤❤
@baan306
@baan306 5 лет назад
నా ఆశ పూసింది బృందావిహారాల లో..What a lyrics..!
@trinadharaochitti5326
@trinadharaochitti5326 6 месяцев назад
ఈ పాట ఇప్పటికీ...ఎప్పటికీ ఒక సెన్సేషన్ నే! I like it ...and.... listen so many times
@arogyaswamy6795
@arogyaswamy6795 2 месяца назад
ఎన్నిసార్లు విన్న మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది నాకు
@ashokcgl
@ashokcgl 2 года назад
Susheelamma - What a gift to this nation!!! Truly an invaluable treasure in the field of Music. True reincarnation of goddess Saraswathi
@satyanandam3444
@satyanandam3444 2 года назад
It's true sir we feel proud, if she born in North Indian she would have got Bhart Rathna it's my personal feeling. Wonderful tune given by Sri Raha Nagendra....🙏🙏
@krishnamohanmanchikalapati9926
@krishnamohanmanchikalapati9926 2 года назад
True Brother👌👌👏👏
@rajeshsmusical
@rajeshsmusical 11 месяцев назад
well said . GAANA SARASWATHI Susheelamma. listen to her ending in first charanam in 1 full breath. listen to balu's second charanam finish. he will take a breath
@viswaksenam613
@viswaksenam613 2 года назад
నా చిన్న నాటి విన్న మొదటి మధురమైన పాట, మనస్సు కు అత్తు కుంది
@kante.ramaiah7252
@kante.ramaiah7252 5 лет назад
అందమైన ఆహ్లాదకరమైన పాట ఇలలో ఈనాడు దొరకని పాట ఉప్పొంగే గుండెలలో ఊరూరా తిరిగిన పాట ఋషులలో కూడా చలనం కలిగించే పాట ఎక్కడైనా ఏనాడైనా ఐక్యంగా వినే పాట
@sankardayala1113
@sankardayala1113 5 лет назад
Chala baagundi nijamaina parimalame......
@raghuramkattekola8962
@raghuramkattekola8962 5 лет назад
చక్కని music ని గాత్రాన్ని అస్వాదించే వారికీ వీనుల విందు అయిన పాట.
@nrsdairies4215
@nrsdairies4215 2 года назад
ನನ್ನ ಆಸೆ ಹೂವಾಗಿ...ನನ್ನ ಜೀವ ನೀನಾಗಿ❤️❤️❤️❤️ ಆಟೋ ರಾಜ 1982 ಶಂಕರ್ ನಾಗ್ ಗಾಯತ್ರಿ
@venkateshwarlukoppoju7737
@venkateshwarlukoppoju7737 2 года назад
Nice song🎵🎵🎵
@murthyavvsn3949
@murthyavvsn3949 4 месяца назад
సుశీలమ్మ గొంతు లోని మాధుర్యం అద్భుతం....
@kunintisrinivasreddy3670
@kunintisrinivasreddy3670 3 года назад
బాలు గారి గోంతు , రాజన్ నాగేంద్ర సంగీతం పాట రూపంలో చిరకాలం జీవించే ఉంటుంది
@rajuundurthi6649
@rajuundurthi6649 Год назад
Satyamusic
@anithalaladdu831
@anithalaladdu831 2 месяца назад
😊​@@rajuundurthi6649
@ssyy2145
@ssyy2145 5 лет назад
పులి బెబూలి కృష్ణంరాజు జయప్రద కలిసి నటించిన సినిమా మళ్ళీ మళ్ళీ చుడాలని అని పిసుతు ఉం ది పాట చాలా బాగా ఉంటుంది
@abdulaleem3182
@abdulaleem3182 Год назад
పాటలంటే Ghantasala తరువాత sp balu కే, చెల్లింది...వీరిద్దరితో కలసి పాడిన సుశీలమ్మ..ఈ ముగ్గురు పాడిన పాటల మాధుర్యం, ఇంకెవరికి రాదు అని నా భావన 😊
@hemanth7119
@hemanth7119 6 лет назад
రాజన్ గారి - నాగేంద్ర గారి సంగీతానికి రాళ్ళు సైతం కరగవలసిందే.
@abhisingingzone5809
@abhisingingzone5809 4 года назад
Mee polika Chala bagundi correct justification
@hemanth7119
@hemanth7119 4 года назад
@@abhisingingzone5809 గారు ధన్యవాదాలు.
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 3 года назад
True
@hemanth7119
@hemanth7119 3 года назад
@@pidamarthinagaiah9911 గారు ధన్యవాదాలు.
@venugopalannavazzala7024
@venugopalannavazzala7024 Год назад
Well said sir. There is a special fan base to Rajan Nagendra. In Hindi :- Shankar & Jai Kishan. In South :- Rajan & Nagendra.
@pawankumar-oy1br
@pawankumar-oy1br 6 месяцев назад
అద్భుతమైన పాట.....వింటుంటే అప్పటి రోజులు తిరిగి వస్తే బాగుండునేమో అనిపిస్తుంది... నాకు చాలా ఇష్టమైన, అద్భుతమైన అపూర్వమైన ఆణిముత్యం ఈ పాట వింటుంటే నా ఆనందానికి అవధులు ఉండవు..
@hemanth7119
@hemanth7119 6 лет назад
మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన గాత్రం గీతం సంగీతం.
@morumpallechennakesavulu2666
@morumpallechennakesavulu2666 3 года назад
మనసుకు ఎంతో ఆ హ్లాదం కలిగించే పాట
@svchannel7163
@svchannel7163 4 года назад
మధురమైన తియ్యని పాటలు ఇంటుంటే మనసుకు ఎంతో ఆనందంగా ఉంది
@velidandlaswamyrangareddy7490
@velidandlaswamyrangareddy7490 4 года назад
Peiisandi
@vrohini7676
@vrohini7676 2 года назад
Enni saarlu vinna thanivi teerani paata
@kishankeerthi7326
@kishankeerthi7326 Год назад
Appatlo sanggethaniki entha pradhanyam undho...ee song oka example...superb ❤❤❤
@rajenderbadakala255
@rajenderbadakala255 4 года назад
పల్లవి: పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది మౌనమే గానమై మధుమాసవేళలో మౌనమే గానమై మధుమాసవేళలో ఆ....ఆ....ఆ.... పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది మౌనమే గానమై మధుమాసవేళలో మౌనమే గానమై మధుమాసవేళలో ఆ...ఆ...ఆ... పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది చరణం:1 నవ్వగనే నవయవ్వనమే పువ్వులు రువ్విందిలే తానే విరి తేనె తానాలు ఆడిందిలే నిన్ను గని ఎద కోయిలగా రాగాలు తీసిందిలే నాలో ఎలమావి ఉయ్యాలలూగిందిలే చెలిమికిదే చైత్రమని నా ఆశ పూసింది అందాల బృందావిహారాలలో పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది చరణం:2 అందమిదే మకరందమిదే నా జీవితానందమే నాలో కెరటాలై ఉప్పొంగి పోయిందిలే బంధమిదే సుమగంధమిదే ఏ జన్మ సంబంధమో నాలో విరితావి వెదజల్లిపోయిందిలే జాబిలిగా వెన్నెలగా ఈ జంట కలిసింది కార్తీక పూర్ణేందుహాసాలలో పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది మౌనమే గానమై మధుమాసవేళలో మౌనమే గానమై మధుమాసవేళలో లలలాల లాలలా లలలాల లా...లలా.... చిత్రం:పులి-బెబ్బులి(1983) నటీనటులు:కృష్ణంరాజు,జయప్రద,చిరంజీవి. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800.
@raghavamurtymamilla39
@raghavamurtymamilla39 4 года назад
Thanq
@onemanarmy380
@onemanarmy380 4 года назад
Spr sng
@srivardhan7828
@srivardhan7828 3 года назад
🌹🌹👍👍👍💕💕
@raajasri9232
@raajasri9232 3 года назад
Beautiful sir lyrics andinchinanduku dhanyavadalu
@rajenderbadakala255
@rajenderbadakala255 3 года назад
@@raajasri9232 గారు థాంక్యూ వెరీ మచ్ అండి
@devivalavala2357
@devivalavala2357 Год назад
అద్భుతమైన సాంగ్ మధురమైన సాహిత్యం 👍❤️
@sadanandamkanakala1999
@sadanandamkanakala1999 5 лет назад
నాకు ఇష్టం ఐన పాట చాల హాయిగా అనిపించింది
@ashokchary8157
@ashokchary8157 4 года назад
enisarluvinnavinalannipisthudi
@raju1580
@raju1580 Год назад
Naku ilanti songs pranam ....Ila unta undali anipistadiiii....ippudu music parama chestaaaaa
@padmajapatnaik5252
@padmajapatnaik5252 Год назад
Adbhutam,,,ilaanti pataki vemparladutunnamu
@murthykasturi539
@murthykasturi539 Год назад
మంచి మధురమైన యుగళ గీతం.ఇప్పుడు ఇలాంటి సాహిత్యం కానీ ప్లే back singers లేరు.అందుకునే ఓల్డ్ ఇస్ గోల్డ్_Murthy kasturi భీమవరం
@bhramaree
@bhramaree 16 дней назад
ఆహా! పాట ఎంత బాగుంది
@MrVenki569
@MrVenki569 5 лет назад
Veturi Garu me kalanni e kalamaina anandistundi Rajan-nagendra me duo super melody ki meere rarajulu
@bairusurendergoud
@bairusurendergoud Месяц назад
Super old is gold ❤❤❤🙏🙏🙏
@adinarayananukala7778
@adinarayananukala7778 3 года назад
సంగీతం, సాహిత్యం, ప్రేమ కలబోసినది..... అనంతపురం కళ్యాణదుర్గం 6-9-2021... ఆదివారం
@doddarajendar622
@doddarajendar622 3 года назад
అద్భుతమైన గీతం👌👌
@amarenderreddy5568
@amarenderreddy5568 Месяц назад
2024 లో చూస్తూ ఉన్నవారు…..అందరికీ 🙏🙏🙏🙏🙏🙏
@moodvenkatesulu4122
@moodvenkatesulu4122 Месяц назад
Super rrrrrr song I like it
@ravinderchilukuri4079
@ravinderchilukuri4079 Год назад
Thelisi theliyani vayasulo naa ista shaki kanipinchinappudalla nenu E pata paaduchuntini ippatiki E paata vinte Ame gurthukostundi I like this song naa life lo inthakante great song ledhu
@kishankeerthi7326
@kishankeerthi7326 Год назад
Nijanga old is gold ani...oorike anaru gaa.... ....ilanti patalu vinte amrutham....
@pushpadoss6998
@pushpadoss6998 4 месяца назад
முதலில் வந்த இந்த பாடல் தமிழில் விஜயகாந்த் ,காயத்ரி நடிப்பில் 1983 இல் வெளி வந்த " ஆட்டோ ராஜா " என்ற படத்தில் கவிஞர் புலமைப் பித்தன் வரிகளில் சங்கர் - கணேஷ் இசையில் SPB & வாணி ஜெயராம் பாடிய " கன்னி வண்ணம் ரோஜாப்பூ " ( First song ) .
@RadhaKrishna-vr3pb
@RadhaKrishna-vr3pb 5 лет назад
Beautiful lyrics n fantastic play back singers wth my favourite rebel star
@venkannagurrala1146
@venkannagurrala1146 5 лет назад
ever green..jayaprada KR
@mmkrishna09
@mmkrishna09 Год назад
ఆహా, ఎప్పుడో చిన్నప్పుడు విషయాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ పల్లవి వింటుంటే ఏదో లోకంలో హాయిగా విహారిస్తుంది మనస్సు. ఏమి సాహిత్యం, ఏమి సంగీతం, అద్భుతమైన హాయైన స్వరాలు వింటుంటే ఏదో వింతైన అద్భుతమైన అనుభూతి కలుగుతుంది❤❤❤❤
@nagarathna1744
@nagarathna1744 2 месяца назад
Beautiful great song. Krishnam. Raju snd jaya
@Natureshorts9999
@Natureshorts9999 5 лет назад
Ela cheppali inthati madhuranubhutini ......??epudo chinnapudu vinna ee pata ...... Madhuramaina baalyanni ......gurtuku testondhi ...!!
@mandatigopal9706
@mandatigopal9706 3 месяца назад
ఏమీ పాట రా! స్వామి, జిల్లా జడ్జి లు కూడా నేరస్తులు కు శిక్షగా పాట వినమని శిక్ష వేయాలి. ఈ పాట నీ రూపొందించిన చక్రవర్తి గార్ని మెచ్చుకుంటూ. Great work.
@sidhukakarla6319
@sidhukakarla6319 7 лет назад
one of the my favourite song of krishnam raju kakarla Sidhu pulivendula kadapa district AP
@sidhukakarla6319
@sidhukakarla6319 5 лет назад
Thanks one and all
@srinivasperumandla1348
@srinivasperumandla1348 3 года назад
బందమిదె సుమ గందమిదే ఏ జన్మ సంబందమో... (ఈ చరణం బాలు కే సాద్యం)
@GENUINE9832
@GENUINE9832 2 года назад
em cheppalo ardham katledhu matallev aa songse veru,malli ravu aa patalu,aa rojulu 💖💖💖
@venugopalannavazzala7024
@venugopalannavazzala7024 Год назад
Heights of Rajan Nagendra. Melody of Susheelamma & Balu garu. Sweet lyrics of Veturi. A Stand-Apart song.
@sathiamoorthymasillamoney8520
@sathiamoorthymasillamoney8520 2 месяца назад
Enni saarlu vinna malli malli vinalani anipisthundhi.
@sashikiran1
@sashikiran1 6 лет назад
Excellent melody by Rajan -Nagendra
@ramanareddy3609
@ramanareddy3609 2 года назад
What a song wow excellent 👍 no words greater than
@keziavijaykumar5981
@keziavijaykumar5981 4 года назад
Okkasariga flash back loni madhura brundavani loki teesukupoyindi ee paata 🥰
@Usefuully
@Usefuully Месяц назад
నా ఆశ పూసింది అందాల బృందావిహారాలలో... ఏమి అద్భుతం.
@sailajabeeram6500
@sailajabeeram6500 2 года назад
Every line in the song is heavenly..godly
@uritiramanadharao
@uritiramanadharao Год назад
Super
@shivasreshtavanasthalipura4122
@shivasreshtavanasthalipura4122 4 года назад
ఇలాంటి పాటలు ఇక రావు
@shivasreshtavanasthalipura4122
@shivasreshtavanasthalipura4122 4 года назад
Thanks
@RaviKumar-yj8zd
@RaviKumar-yj8zd 4 года назад
అవునండీ ఎప్పుడైనా ఎక్కడైనా మనసుకు ఉల్లాసాన్ని కలిగించే పాట ఇది రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది
@suresht9399
@suresht9399 4 года назад
Ilanti patalanu mana mundu vunchina youtube variki na dhanyavadalu...
@karikeprabhakar8268
@karikeprabhakar8268 Год назад
Excellent song
@nagarathna1744
@nagarathna1744 2 месяца назад
Hi jayAgaru krishan mraju... Very very beautiful great... Super cute💯👍👍👍👍👍 yashhodha
@SaradhiDarmavarapu-nl7qe
@SaradhiDarmavarapu-nl7qe Год назад
Super song
@eshwaramlakshmiprasad1365
@eshwaramlakshmiprasad1365 3 месяца назад
Miss you too spb. Super singing. 🌹
@chinnagangaram1193
@chinnagangaram1193 2 года назад
I patanu paadina, gaayakulaku, rachaitalaku, Na hrudai poorvaka, koti koti dhanya vadamlu.
@umauppala4216
@umauppala4216 11 месяцев назад
My heart touching this song i. I like this song sweet melody
@nagapurnachandarraobruguma1666
One of best song 🎉🎉❤❤❤🎉🎉🎉
@vurumindisreenivasulu7552
@vurumindisreenivasulu7552 4 года назад
What a excellent song
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 Год назад
ఎంత అద్భుతమైన గాత్రం
@jilljilljiga3974
@jilljilljiga3974 Год назад
Same song KANNADA MOVIE AUTORAJA lo undi. Shankar Nag sir song
@potharlaraghu8102
@potharlaraghu8102 6 лет назад
super hit song n one of my fav.melodies...
@nachannachle2706
@nachannachle2706 4 года назад
Wow. I love this song! Thanks for uploading in prime quality! :)
@rameshakkanapally3848
@rameshakkanapally3848 5 лет назад
చాలా మంచి పాట
@balreddy6126
@balreddy6126 4 года назад
Itu vanty paatalu vintuntte appaty antha prema anuraga bandhalaki ippaty mana bandhalaki chala thedalunnayanipisthundi
@ashokchary8157
@ashokchary8157 4 года назад
samefeeling
@rayudutvvspb5265
@rayudutvvspb5265 2 года назад
అద్భుతమైన సాహిత్యం, మధురమైన గాత్రం 👌👌😍
@nvslakshmi6716
@nvslakshmi6716 8 месяцев назад
Beautiful song 👏👏
@narasingarao4251
@narasingarao4251 3 года назад
Mee prastanam nilavali kalakalam k. Raju garu.
@balreddy6126
@balreddy6126 2 года назад
Rip sir ee paata antha vunnatamaindi mee manasu
@shaikshavallialamuru1392
@shaikshavallialamuru1392 2 года назад
Radio Melodies. .🎼🎶✨✨👌
@NagaMani-kn7cb
@NagaMani-kn7cb 5 дней назад
Super ❤❤❤❤
@SalimaHaddad-p3o
@SalimaHaddad-p3o 3 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤love you jaya prada ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@chiruchiru840
@chiruchiru840 6 месяцев назад
ಮಧುರವಾದ ಗೀತೆ
@sambamurthy999
@sambamurthy999 Год назад
best duet duo - suseelamma n balu garlu
@svnarasaiah7090
@svnarasaiah7090 2 года назад
మంచి సాహిత్యం గల పాట సూపర్
@vurukutisugunaa3743
@vurukutisugunaa3743 4 года назад
Balu garu menmalni appariki marachipolemu 🙏🙏🙏
@m.prabhakarm9513
@m.prabhakarm9513 Год назад
Krishnam Raju garu, inta class song, super ga undi
@girigiri8621
@girigiri8621 5 лет назад
Parimalinchu punamilo supper
@Nrr3654
@Nrr3654 Год назад
ఆ రోజులలో సినిమాలలో పాటలు ఇలాగ అందరికి అర్ధం అయ్యేలా ఉండేవి ఈ రోజులలో ఒక్క పాట అర్ధం కావడం లేదు ఏమైంది ఈ దేశానికి
@srinivasaraju7884
@srinivasaraju7884 4 месяца назад
😂
@jannubhaskar3267
@jannubhaskar3267 20 дней назад
Melody song yesterday and today and tomorrow
@dspsrikanth583
@dspsrikanth583 5 лет назад
Beautiful shoot director great
@ramuramu-q8h2n
@ramuramu-q8h2n 26 дней назад
Supar. Song. Sir
@sureshkumar-vq3he
@sureshkumar-vq3he 9 месяцев назад
Super song ever green all time.......
@vkrao1543
@vkrao1543 2 года назад
Super song Raju gaaru
@balajiperuru7369
@balajiperuru7369 2 года назад
Sir we misss it r
@sudhakerchowdhury1547
@sudhakerchowdhury1547 8 месяцев назад
Supersong❤