Тёмный

Punjab in a dangerous situation | Reflection 

Reflection
Подписаться 407 тыс.
Просмотров 13 тыс.
50% 1

ఖలిస్తాన్ కంటే ఘోరంగా పంజాబ్ లో క్రిస్టియన్ మాఫియా భారత్ కు పొంచి ఉన్న భారీ ప్రమాదం | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / @reflectionpictures2023
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 172   
@exploringemotions4953
@exploringemotions4953 3 месяца назад
BJP అయితేనే అన్నీ సరి చేస్తారు...
@LuCipher321
@LuCipher321 3 месяца назад
కానీ తెలుగు హిందువులు ప్రాంతీయ, కులతత్వ, కుటుంబపార్టీ మాఫియాలకే తమ ఓట్లు తాకట్టుపెడుతారు.
@amazingpepper761
@amazingpepper761 3 месяца назад
Yes
@arlasainath9733
@arlasainath9733 3 месяца назад
Andhra Pradesh near state almost 20% to 30% people converted to Christianity because of YS Rajasekhar Reddy the sun was Jagan Mohan Reddy but in Google search Andhra Pradesh 94% in the population but in reality in Andhra Pradesh it's only I think is 60% or 64% Hindu population in Andhra Pradesh almost 20 years India survive to secular country after 20 years I don't know what is happening in India all Hindu girls sleeping 😴
@arlasainath9733
@arlasainath9733 3 месяца назад
Andhra Pradesh near state almost 20% to 30% people converted to Christianity because of YS Rajasekhar Reddy the sun was Jagan Mohan Reddy but in Google search Andhra Pradesh 94% in the population but in reality in Andhra Pradesh it's only I think is 60% or 64% Hindu population in Andhra Pradesh almost 20 years India survive to secular country after 20 years I don't know what is happening in India all Hindu girls sleeping 😴
@BhavannarayanaAVRG-wh1ey
@BhavannarayanaAVRG-wh1ey 3 месяца назад
Morning నాన్న అమోఘ. నీ నిరంతర పోరాటానికి నా మద్దతు తెలుపుతున్నాను. నా హిందూ దేశాన్ని ఆ భగవంతుడే కాపాడాలి. ప్రతి హిందూ మన సైనికుల్ని చూసైనా ఎందుకు సిగ్గు తెచ్చుకోవట్లేదో 😢😢😢. వాళ్ళు ఎందుకు ఇటువంటి స్వార్థ , కుట్ర, వినాశకర , తీవ్ర ఆలోచనల తో ఉన్న వారిని కాపాడాలి. వీర సైనికుల మరణాలకి విలువ లేకుండా చేస్తున్నారు. ఈ వేర్పాటు వాదులు తో చేయాలి " సర్జికల్ స్ట్రైక్" వంటి యుద్ధం. చీడ పురుగులు ఎప్పటికీ ప్రమాదమే .
@mnarasimharao43
@mnarasimharao43 3 месяца назад
భారతదేశంలో మత స్వేచ్చ అంటే ? ✔‍రోగాలతో బాధలతో ఉన్నోడిని భయపెట్టి ప్రలోభాలకు గురిచేసి హిందూ దేవుల్లన్ని విమర్శించి,దూశించి మిషనరీల సొమ్ముతో మతం మార్చడం... ✔15 నిమిషాల్లో హిందువులని వేసేస్తా అనడం ,హిందూ ఆడపిల్లల జీవితాలను లవ్ జీహాద్ పేరుతో నాశనం చెయ్యడం ,బాంబులు పెట్టి చంపేయ్యడం,దాయాది దేశాన్ని డాడీ అనడం.. ✔మతం మారి కులం ముసుగులో రాజ్యాంగాన్ని మోసం చెయ్యడం ✔మేధావుల పేరుతో చరిత్రని తమకు నచ్చినట్టుగా వక్రీకరించి నిత్యం కేవలం హిందూత్వంపై విషం చిమ్మడం,చిల్లర కోసం ఫేమస్ అవ్వుడు కోసం రామున్ని దూశించడం,రామయణంపై వక్రభాష్యాలు రాయడం. ✔ ప్రోఫెసర్లం అని చెప్పుకుంటూ హిందూ కులాలని విమర్శిస్తూ ఎద్దేవా చేస్తూ పుస్తకాలు రాయడం ✔హిందూ ఆలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధినంలో ఉండటం మిగతా మతాల ప్రార్దనాలయని స్వేచ్చగా వొదిలేయ్యడం... 🚫మరి మతోన్మాదం అంటే ఎంటో తెల్సా ??? 🚫 హిందువులు పైవన్నింటినీ ప్రశ్నించడమే.
@rmnjhi7742
@rmnjhi7742 3 месяца назад
జై హింద్ జై శ్రీరామ్ మన సెక్యులర్ హిందువులు ఇలాంటివి బుర్రకి ఎక్కవు, ఎప్పుడు స్వార్థం
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 3 месяца назад
Jai sriram
@Srinivaschary333
@Srinivaschary333 3 месяца назад
జై శ్రీరామ్ 🚩జై బీజేపీ💐🏹 🌍 జై మోడీ జీ 🙏
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 3 месяца назад
Jai Sriram Jaihind jai Bharath Excellent video
@srinivasvennamera816
@srinivasvennamera816 3 месяца назад
Jai sri ram 🚩 Bharat mata ki Jai 🚩 🙏🏻
@bankgoldappraiser
@bankgoldappraiser 3 месяца назад
హిందువులు మేల్కోవాలి
@LuCipher321
@LuCipher321 3 месяца назад
కుదరదు. మాకు బ్రిటీషోడి క్రికెట్, సోషలిస్టు సినిమాలు, BiggBoss రంకు చూడటానికే సమయం సరిపోవడంలేదు.
@adithyaaloneboy
@adithyaaloneboy 3 месяца назад
Already 2003 ki panjab lo 30% people drugs ki banisa ayipoyaru. Aa drugs kosam kalistan policy lo work chestunaru, e drugs mottam canada Pakistan nunchi vastundiii. Kalistan people s andaru drugs banisalu
@mnarasimharao43
@mnarasimharao43 3 месяца назад
సామాన్యంగా హిందూ క్రైస్తవ చర్చలలో కొన్ని భూమికలు ఏర్పడ్డాయి, మొదట్లో క్రైస్తవులు హిందువుల ధర్మం పట్ల దేవీ దేవతల పట్ల విషం కక్కుతూ ఉన్నారు, హిందువులు ఈ క్రైస్తవం అనే మతం అంటే ఏమిటో తెలియక, అన్ని మతాలు మంచివే అన్ని మంచే బోధించాయి అని నమ్మి, హిందూ ధర్మంలో విగ్రహారాధన మీ క్రైస్తవులు అనుకున్నది కాదు అని, ఇది పూర్తిగా వేరు అని, క్రైస్తవులు వేసిన ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పడం మొదలు పెట్టారు హిందువులు. అన్ని మతాలు ఒక్క అద్వైత సత్యమే బోధించాయి అని, మొహమ్మద్ మరియు యేసు అదే అద్వైత సత్యం వారికి తెలిసిన భాషలో బోధించారు అని హిందువులు నమ్మారు. యేసును గౌరవించారు, క్రైస్తవం మీద ఇస్లాం మీద ఏటువంటి దూషణ గాని విమర్శ గాని చేయలేదు. ఒక వేళ హిందువుల విమర్శ హేళన చేసినా దాని శాతం చాలా తక్కువ అని చెప్పవచ్చు. క్రైస్తవం అంటే ఏమిటో తెలియదు, వాళ్ళ వ్యూహం ఏమిటో తెలియదు. క్రైస్తవుడిని క్రైస్తవం నుంచి బైటికి తీసుకొని రావాలి అనే ఆలోచన కూడ లేదు. ఇది చర్చలలో ఏర్పడిన మొదటి భూమిక. ఇక రెండవ భూమిక లో మొదటి భూమికలలో అంశాలు కొన సాగాయి, స్వామీ వివేకానంద చెప్పిన ప్రతీ వాడు దైవ స్వరూపుడే క్రైస్తవంలో చెప్పబడ్డ మనిషి సహజంగా పాపాత్ముడు అనే వాదాన్ని ఖండించింది, దీని ఆధారంగా డేవిడ్ ఫ్రాలి మరియు రాజీవ్ మల్హోత్రా గారు క్రైస్తవానికి హిందూ ధర్మానికి ఉన్న చర్చను మార్చి వేశారు. క్రైస్తవంలో సహజ ఏకత్వం అనగా మనిషి, దేవుడు, ప్రపంచం ఈ మూడు పరమాత్మలో భాగమే, కానీ క్రైస్తవంలో దేవుడికి మనిషికి ఎంతో దూరం ఉంది, ఆ దూరాన్ని కేవలం యేసును నమ్ముకుంటేనే తొలగుతుంది. ఇది అంత ప్రచారంలో ఉండక పోయినా ఇది చర్చలలో ఒక భూమిక. మతాలు సహనంతో కాకుండా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించాలి అని, ఒక మతం ఇంకో మతాన్ని గౌరవిస్తే, మతం మార్చే అవసరం ఉండదు అని అన్నారు. ఇది ఒక భూమిక, కానీ ఈ భూమికలో క్రైస్తవుల తీరు పెద్దగా మార లేదు. అయితే హిందువులు ఒకటి నేర్చారు, క్రైస్తవులను ప్రశ్నించడం మొదలు పెట్టారు, క్రైస్తవుడు సమాధానం ఇచ్చేంత వరుకు ప్రశ్నను వదలలేదు. క్రైస్తవుల పరిస్థితి వలలో పడిన చాప లాగా అయిపోయింది, అయితే పెద్ద ప్రభావం ఉండలేదు. కానీ ఈ భూమిక లో హిందువులకు క్రైస్తవులతో ఎలా ఉండాలో తెలిసింది. తరువాత ఇక మూడవ భూమిక శివ శక్తి వల్ల ఏర్పడింది, వాళ్ళు బైబుల్ ప్రచారం చేశారు యేసు గురించి చెప్పడం మొదలు పెట్టారు. హిందువులకు విషయం అర్థమైంది, క్రైస్తవ ప్రచరకులను ప్రశ్నించడం మొదలు పెట్టారు, హిందువులకు దైర్యం వచ్చింది. అయితే ఇంకా ఇది మూడవ భూమికనే, ఇక్కడ మనకు ఇంకా క్రైస్తవుల సంగతి అర్థం కాలేదు, మెల్లగా క్రైస్తవులు యవ్వరు బైబుల్ చదవలేదు అని తెలిసి హిందువులు బైబుల్ లోని విషయాలు ఇంకా తీవ్రంగా అడిగారు. ఇక నాలుగవ భూమికలో క్రైస్తవులు హిందూ గ్రంథాలను దూషిస్తే హిందువులు బైబుల్ లోని చెత్త బైటికి తీశారు. ఇక ఐడవ భూమిక ధర్మ మార్గం భాస్కర్ గారు ఒక సారి క్రైస్తవులను ఆయన యూట్యూబ్ చానెల్ లో చర్చ పెట్టారు, ఆ చర్చ వల్ల తేలింది ఏమిటి అంటే క్రైస్తవం దెగ్గర యే ప్రశ్నకు సమాధానం లేదు అని, ఇక కొన్నాళ్లకు హిందువులకు అర్థమైంది ఏమిటి అంటే క్రైస్తవులు క్రైస్తవం మీద యే ప్రశ్న వేసినా తప్పించుకుంటారు అని, దానికి కారణం వాళ్ళకు యే ప్రశ్నకు సమాధానం తెలియదు అని. ఇది ఇప్పటి దాకా నడుస్తున్న తీరు. ఇక భవిష్యత్తులో ఏమి జరుగుతుందో నేను అంచనా వేసి చెబుతున్నాను. హిందువులు ఒక్కటే అర్థం చేసుకోవాలి బైబుల్ కు , క్రైస్తవానికి , యేసుకు దేవుడితో ఏటువంటి సంబంధం లేదు. ఇక క్రైస్తవుడు యవరైన హిందూ ధర్మాన్ని దూషిస్తే వాడిని చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితి వస్తుంది.
@kammaribramham8967
@kammaribramham8967 3 месяца назад
చాలా బాగా వివరించారు.
@LuCipher321
@LuCipher321 3 месяца назад
"అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలోని సాయి-బు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉన్న ప్రతి దేవాలయాన్ని మసీదుగా లేదా దర్గాగా గుర్తించాలి. ఏమంటారు?
@Ujffyied
@Ujffyied 3 месяца назад
చాలా ఓపికగా కామెంట్ రూపంలో రాసి మాకు తెలియపరచినందుకు ధన్యవాదములు🙏
@ShekharJalagala
@ShekharJalagala 3 месяца назад
ఈ విషయం కలిస్తే నీ నాయకుడికి తెలియ లి జై భారత్
@ShekharJalagala
@ShekharJalagala 3 месяца назад
మన భారతీయులు హిందువులు కూడా ఒక్కసారి తుపాకీ చేత పట్టా పడితే అప్పుడు తెలుస్తది భారతి ఏంటో ఇతర దేశాలు తెలుసుకున్న ఇండియాలో ఉన్న కొంతమందికి మాత్రం తెలియటం లేదు హిందువులు కూడా తుపాకి చేత పటా లీ జైశ్రీరామ్
@dendetisubbarao196
@dendetisubbarao196 3 месяца назад
jai sriram
@bijivemulavijay7684
@bijivemulavijay7684 3 месяца назад
Jai Shree ram
@VishalPothuganti
@VishalPothuganti 3 месяца назад
👍🏻
@suribabu4557
@suribabu4557 3 месяца назад
జైహింద్
@vemularavinder1823
@vemularavinder1823 3 месяца назад
హిందువులు ఇకనైనా మారండి 🚩🚩🚩
@LuCipher321
@LuCipher321 3 месяца назад
"అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలోని సాయి-బు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉన్న ప్రతి దేవాలయాన్ని మసీదుగా లేదా దర్గాగా గుర్తించాలి. ఏమంటారు?
@madupatel
@madupatel 3 месяца назад
Jai Hind sir
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 3 месяца назад
Jai hind Jai bharat
@KishorKumar-cy7fs
@KishorKumar-cy7fs 3 месяца назад
Jai Bharat matha ki jai
@ramakrishnapuppala4659
@ramakrishnapuppala4659 3 месяца назад
Jaisriram
@SuradaChandrarao
@SuradaChandrarao 3 месяца назад
మనుషులు ఎందుకు ఇంత అమాయకంగా బ్రతుకుతున్నారు అంటే అనేక కారణాలలో ఒకటే నేటి డిజిటల్ మాఫియా మీడియా....
@prashanth4304
@prashanth4304 3 месяца назад
Jai sri ram 🙏
@balajipandya9761
@balajipandya9761 3 месяца назад
Jai hind unity ❤
@venkatsailesh2542
@venkatsailesh2542 3 месяца назад
Jai shree Ram Jai shree Krishna
@durgavilla3680
@durgavilla3680 3 месяца назад
GOD BLESS YOU ALL THE BEST
@Lathapundla
@Lathapundla 3 месяца назад
hare Krishna Jai sriram 🙏🙏🙏
@sakethnandan6681
@sakethnandan6681 3 месяца назад
Jai Sri Ram 🚩🚩
@sharadavasudev9401
@sharadavasudev9401 3 месяца назад
🙏🙏🙏
@LuCipher321
@LuCipher321 3 месяца назад
"అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలోని సాయి-బు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉన్న ప్రతి దేవాలయాన్ని మసీదుగా లేదా దర్గాగా గుర్తించాలి.
@alluribalakumari8368
@alluribalakumari8368 3 месяца назад
Jai శ్రీ రామ్...జై మోది
@G-N-R
@G-N-R 3 месяца назад
జై శ్రీ రామ్
@GirijadeviKapavarapau
@GirijadeviKapavarapau 3 месяца назад
Jaisriram
@ravibakkashetty2330
@ravibakkashetty2330 3 месяца назад
Jai Sree Ram 🙏🙏🚩🚩🚩
@subramanyampv8706
@subramanyampv8706 3 месяца назад
AAP and Congi are the main reason for that
@vijayapalreddy4432
@vijayapalreddy4432 3 месяца назад
👌
@krishveinkrishvein9592
@krishveinkrishvein9592 3 месяца назад
హిందువుల ఐక్యత అంటే అస్సలు కుదరదు , కులం ఉన్నంత కాలం హిందువులు కలిసి ఉండరు ఉండలేరు
@venkatalaxmi703
@venkatalaxmi703 3 месяца назад
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM JAI MODIJI
@kandukurivenu248
@kandukurivenu248 3 месяца назад
Good and nice video
@aarress423
@aarress423 3 месяца назад
ముందు హిందువులు ఓట్లు వెళ్ళాలి... ఓటు వెయ్యకుంటే ఆధార్ కార్డు బ్లాక్ చెయ్యాలి... ప్రభుత్వ పథకాలు అందకుండా చెయ్యాలి... ఓటు వేసిన వారికి పన్ను రాయితీ ఇయ్యాలి
@Govind98998
@Govind98998 3 месяца назад
Chee beggars latayaaru kada raa
@LuCipher321
@LuCipher321 3 месяца назад
కుదరదు. మాకు బ్రిటీషోడి క్రికెట్, సోషలిస్టు సినిమాలు, BiggBoss రంకు చూడటానికే సమయం సరిపోవడంలేదు.
@aarress423
@aarress423 3 месяца назад
@@Govind98998 begger yentraa... Rule cheyyaali antunnaa
@mrangacharyulu8164
@mrangacharyulu8164 Месяц назад
హిందువులందరు ఓటు వేయాలి తప్పనిసరిగా. హిందువుల ఆచారాలను, సంప్రదాయాలను, రామాయణ, భారత,భాగవతాలను గౌరవించే Party లేకే ఓటు వేయాలి. రాజ్యాంగం నుంచి "సెక్యులర్ " పదం తొలగించాలి.
@jenifarepuri5263
@jenifarepuri5263 3 месяца назад
Everyone had their choice to follow any faith they desire no one can question as long as it is not forceful
@mrangacharyulu8164
@mrangacharyulu8164 Месяц назад
But so many innocents are converted forcefully. 😢
@siripurapusrinivas4932
@siripurapusrinivas4932 3 месяца назад
ఇంత దారుణమైన స్తితిలో పంజాబ్ ఉండటం శోచనీయం. వేర్పాటువాదులనే పార్లమెంట్ కు పంపగలిగారంటే వారి నెట్ వర్క్ ఎంత పటిష్టంగా ఉందో అర్ధమవుతోంది. అజిత్ దోవల్ గారికి అప్పచెబితే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది.
@jyothijyoth
@jyothijyoth 3 месяца назад
jai sri krishna jai bharath jai hindutwa. manam bjp ki chala support gaa vundali. jai bjp.
@JambukavinodvinodVinod
@JambukavinodvinodVinod 3 месяца назад
Jai Sri ram jai modi ji jai bharat mataki jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩❤️❤️🇮🇳🇮🇳🌹🌹
@ఏదినిజంఇదినిజం
స్వాతంత్ర సమరయోధులు వంటివారు ఎక్కువ వచ్చింది...బెంగాల్ గడ్డ నుండి...అందుకే అక్కడ అప్పటి నుండే బెంగాల్ ని టార్గెట్ గా అక్కడ యువత ని నిర్వీర్యం చేసి పేదరికం చేశారు...మిషనరీలు ..... తరువాత భారత దేశ త్రివిధ దళాలతో ధైర్య సాహసం కనబరిచేది సిక్కులు... అందుకే టార్గెట్ పంజాబ్...ఇప్పుడు అక్కడ యువత డ్రగ్స్ మత్తులో తెలియాడుతూ ఉన్నారు...త్వరలో త్రివిధ దళాలతో కూడా వారు చేరిన చేసేది ఏమి ఉండదు.......దేశాన్ని నిర్వీర్యం చేయడం చాలా మంది కాచుకుని కూర్చొని ఉన్నారు...
@m418-f8v
@m418-f8v 3 месяца назад
అపరిమిత మానసిక స్వేచ్చ స్వాతంత్ర్యాలు గల భారతీయ నాగరికత ప్రపంచములో అన్నీ నాగరికతల కంటే ఉత్తమమైనది. ప్రకృతిని, పంచ భూతాలను ,మనిషి మనుగడకు కారణమైన జీవులను, నిర్జీవులను పూజించి, ఆరాధించే గొప్ప సంస్కృతి సాంప్రదాయం భారత దేశ నాగరికత . బహుళ దేవుళ్ల నాగరి కత, ప్రతి కులానికి వారి వారి కుల మూలపురుషులు దేవుల్లుగా కీర్తించబడుతారు, ఒక కుల దేవుడిపై ఇంకొ కుల దేవుడిని ఆరాధించే ప్రజల పెత్తనం ఉండదు. ప్రాంతానికో దేవుడు , ఏ ప్రాంత ప్రజలు ఆ ప్రాంత మహానీయులను దేవుల్లుగా పూజీస్తారు, ఇంకో ప్రాంత ప్రజల పెత్తనం ఉండదు. ప్రపంచములో గొప్ప నాగరికత భారత దేశానిదే. ఎవరు ఎవరిని పూజించాలో చెప్పె అధికారం భారత దేశ నాగరికతలో లేదు. ఒక గొప్ప నాగరికత గల భారత దేశం లో యూరపు ఖండపు మత సంస్కృతి మొదలై భారతీయ ప్రజల ఐక్యతను దెబ్బతీస్తుంది, కాబట్టి అంభేడ్కర్ రాసిన రాజ్యాంగములో *లౌకిక పదం లేదు* 42 వ రాజ్యంగ సవరణ ద్వార చేర్చబడిన *లౌకిక పదమును, తక్షణం తొలగించాలి. లేకుంటే భారత దేశ నాగరికత నామరూపాలు లేకుండ పోతుంది.
@srinukandi8089
@srinukandi8089 3 месяца назад
👍👍🙏🙏good morning
@kiranrangojoo7858
@kiranrangojoo7858 3 месяца назад
East- Bengal &Manipur West- Punjab, North-Kashmir, South- Kerala.. ఇవ్వి మన దేశంలో అంతర్భాగం ఆయన కూడా మన దేశ వ్యతిరేక శక్తులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు
@raajprateek815
@raajprateek815 3 месяца назад
💯 correct anna 😊
@hanumanbabu5231
@hanumanbabu5231 3 месяца назад
Punjab will saved by Nationalists in future.
@m.j.lakshmi3888
@m.j.lakshmi3888 3 месяца назад
Sri Amogh garu, okka Punjab maatrame kaadandi, mana motham Desham ni sarva naasanam cheyyadaaniki poonukuni, Desam bayata vinaasana shaktulatho cheyyi kalipi, vidhvamsam srustinchadaaniki siddham chestunna, mana desam loni, Raavanudi talakaaya laanti padi (10) talala party Indi bloc, panichestunnadi ante, inka ee Desam ni SWAYAM GA AA PARAMESHWARUDE DIGI VACCHI KAAPADI TE TAPPA VERE DIKKU LEDU ANI VINNAPISTU......🙏 Ante kaadu, aa paniki raani vaadini, 'pappu' ani pilichi andaru tappu chesaarani, vaadi Bhayakara maina mindset tho ardhamavu tunnadi endukante, vaadu chesina Bheeshana pratigna, 'Vaadu, vaadi chandaalamaina party, ee elections lo gelavakapote, "Desh mein aag lag jaayegi" ani warning icchini vishsyam gurtu tecchukunte, sudden ga okka saari Desam motham lo raka rakaalaina accidents jarugutunte, daaniki kaaranamaina moolam yekkada vunnado manam ardham chesukovaali. KANABADANI VINAASANA SHAKTULATHO CHETULU KALIPI DOURJANYAANIKI PAALPADU TUNNA VAINAM CHUSTUNTE, EE DESHAM KI INKA BHAGAVANTUDE DIKKU 🙏
@Boys14345
@Boys14345 3 месяца назад
దీనికి అంతటికీ కారణం కేజీ వాల్
@rkbl3800
@rkbl3800 3 месяца назад
God bless you tammudu
@saileshgorapalli5245
@saileshgorapalli5245 3 месяца назад
❤❤❤❤❤🎉🎉🎉
@lalithamantha5109
@lalithamantha5109 3 месяца назад
Yes, true. Ee desaniki Paramaatma dikku.
@mnarasimharao43
@mnarasimharao43 3 месяца назад
🚩🚩🚩🚩🚩 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి ! 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే ! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు. భారత్ మాతా కీ జై.
@anjireddy15
@anjireddy15 3 месяца назад
సూపర్ bro good analysis
@durgavilla3680
@durgavilla3680 3 месяца назад
GREAT ANDI SUPER JAI SRIRAM JAI BHARAT JAI BJP JAI HO NAMO
@mohdafsar9445
@mohdafsar9445 3 месяца назад
వితౌట్ లై హిందూ డై
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 3 месяца назад
Rss & BJP ( then janasangh) never participate in the freedom struggle.
@AnandAnand-ck8yx
@AnandAnand-ck8yx 3 месяца назад
🎉
@lakshminandula5303
@lakshminandula5303 3 месяца назад
రాజకీయాలు,, చాప క్రిందనీరులా…. అన్ని రంగాలను ఆక్రమించి, ప్రజలను సంస్కారము, తోటి వారిని మనవం టి మానవుల నే,కనీసజ్ఞానము లేకుండా బ్రతుకీడ్చే కీలుబొమ్మలు గా , తోలు బొమ్మలుగా,.. మత్తు , భ్రమ లకులోనై పోతున్నారు…🤝🙌
@vmallikarjunarao6776
@vmallikarjunarao6776 3 месяца назад
కొన్ని రాష్ట్రాలలో ఒక మతం ఇంకొన్ని రాష్ట్రాలలో ఒక మతం అధికం గా మత మార్పు లు చేస్తున్నారు. వారికి రాజకీయ వ్యభిచారులు సహకరిస్తున్నారు.
@mahanth9
@mahanth9 3 месяца назад
President rule might be the solution
@LeelavathiSesetty
@LeelavathiSesetty 3 месяца назад
How to control all these in punjab...
@azadkandikattu7363
@azadkandikattu7363 3 месяца назад
ఈమధ్య ఎక్కడికెళ్లవాన్న బాగచెప్పావన్న
@govindkarlakunta8372
@govindkarlakunta8372 3 месяца назад
దేశమంతా బి జె పి రావాలిఅన్న
@LuCipher321
@LuCipher321 3 месяца назад
"అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలోని సాయి-బు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉన్న ప్రతి దేవాలయాన్ని మసీదుగా లేదా దర్గాగా గుర్తించాలి. ఏమంటారు?
@MrRitchie498
@MrRitchie498 3 месяца назад
Boss - this video will be reported. All the best!
@exploringemotions4953
@exploringemotions4953 3 месяца назад
కళ్లు తెరిచే సరికి అంతా అయిపోయి వుంటుంది..
@LuCipher321
@LuCipher321 3 месяца назад
"అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలోని సాయి-బు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉన్న ప్రతి దేవాలయాన్ని మసీదుగా లేదా దర్గాగా గుర్తించాలి. ఏమంటారు?
@sailajarani7765
@sailajarani7765 3 месяца назад
భారత్ నుండి విడిపోయిన యే ముక్క కూడా బాగుపడలేదు ఎందుకు ఆలా రాలి పడిపోతున్నారో అర్ధం కాదు
@deepthichebrolu4803
@deepthichebrolu4803 3 месяца назад
Sir, meeku dayachesi.. please talk about actual problem. Punjab is drowned in drugs. this will pass to other states. Youth will be impacted.
@LuCipher321
@LuCipher321 3 месяца назад
సమస్య మాదకద్రవ్యాలు కూడాకాదు. తోటి తెలుగువారితో తెలుగులో వ్రాసి సంభాషించలేని నకిలీ తెలుగువారు.
@ramdasduggirala2871
@ramdasduggirala2871 3 месяца назад
Outside Terrorists kanna desam lo thista vesina Congress Indi C Terrorists more dangerous for Bharath. Let all Hindus unite make India a Hindu desh. Only BJP can endure this for us. Jai Bharath. Jai BJP. Jai sreeram.
@mnarasimharao43
@mnarasimharao43 3 месяца назад
హిందువులు క్రైస్తవాన్ని ఎందుకు వ్యతిరేకించాలి. ఎవరి మతాన్ని వాళ్లు అనుసరిస్తే ఎవరికి ఏ గొడవా ఉండదు. హిందువులందరూ తాము నమ్మకపోయినా యేసును ఒక దేవుడుగా చూస్తూ మత సామరస్యాన్ని చాటుతుంటే, ఎడారి మతాలు మాత్రం వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు, వాళ్ళ మతమే నిజమైన మతం, ఇతర దేవుళ్ళు అబద్ధపు దేవుళ్ళు, రాళ్లు అని ప్రచారం చేస్తారు. వాళ్ళ మత గ్రంథాలలో అదే ఉంటుంది. అలా చెప్తేనే హిందువులు మతం మారుతారు, చర్చిలు నడుస్తాయి. క్రైస్తవ పాస్టర్లకు బ్రతుకుదెరువు ఉంటుంది. కాబట్టి ఇలా హిందూ ధర్మంపై ఎక్కేస్తాము...! దాన్ని తొక్కేస్తాము..! అని ప్రగల్పాలు పలికే ఎడారి మతాలవారికి బుద్ధి చెప్పటానికి హిందువులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. హిందువుల మంచితనాన్ని వాళ్ళ బలహీనతగా భావించి ఆశ్రయం ఇచ్చిన హిందూధర్మాన్నే భారతదేశంలో లేకుండా చేయాలనుకునే క్రైస్తవాన్ని హిందువులు అడ్డుకుంటే ఎలాంటి తప్పులేదు. క్రైస్తవం ఎదుగుదలకు పేదరికం, అజ్ఞానం రెండూ అవసరం. అందుకే మన దేశంలో వేగంగా విస్తరిస్తోంది. అయితే అభివృద్ధి చెందిన యూరోప్ దేశాల్లో దాని సంఖ్య రోజురోజుకు పడిపోతుంది. దాంతో ఈ మిషనరీలు క్రైస్తవుల సంఖ్య పెంచుకోవటం కోసం ఆఫ్రికా, ఇండియాల మీద పడ్డాయి. మన దేశంలో అజ్ఞానం, పేదరికంతో పాటు హిందువుల మధ్య అనైక్యత కూడా క్రైస్తవం పెరగటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. క్రైస్తవులు ఇతర మతాలును, తోటి హిందువులను గౌరవించరు. కాబట్టే వీళ్లు మాయమాటలు చెప్పి హిందువులను మతం మార్చుతారు. దేశంలో హిందూ ధర్మం అనేదే లేకుండా ప్రజలందరినీ క్రైస్తవమయం చేయటం వీళ్ళ లక్ష్యం. దానికి వాళ్లు అనుసరించే యత్నాలు మోసపూరితంగా ఉంటాయి. దేశంలో కొన్ని లక్షల మంది పాస్టర్లు రోడ్లు, పార్కులు, దవాఖానాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ మత ప్రచారం మొదలుపెట్టారు. ఈ మధ్య హిందువుల ఇళ్లలో కూడా దూరుతున్నారు. " అన్ని మతాలు ఒకటే, మంచిని బోధించేవే" అని అనుకునే అమాయక హిందువుల వలనే వీళ్ళ ఆగడాలు ఇలా కొనసాగుతున్నాయి. ఈ దొంగ పాస్టర్లును ఎవరైనా ప్రశ్నిస్తే మతం ప్రచారం చేసుకోవటం రాజ్యాంగ హక్కు అని చెప్తారు. హిందువుల దగ్గరకి వచ్చి వీళ్ళు చెప్పే మోసపూరత మాటలు ఎలా ఉంటాయి అంటే... 👉 అమాయకులు, పేదవాళ్ళు, చదువురాని వాళ్ళదగ్గరికి వెళ్లి మీ దేవుళ్ళు అబద్ధపు దేవుళ్ళు, మా దేవుడు నిజమైన దేవుడు,మాట్లాడే దేవుడు అని పచ్చి అబద్ధం చెప్తారు. 👉 మీ జబ్బులు తగ్గిస్తాము, మీ జబ్బు తగ్గిపోతే మా మతంలో చేరాలి నమ్మిస్తారు. 👉 పేదవాళ్లు, దళితుల దగ్గరికి వెళ్లి బియ్యం, కందిపప్పు లాంటివి ఇచ్చి వీలైతే కాస్త డబ్బులుఇచ్చి మతం మార్చుతారు. 👉 భారతదేశంలోని హిందువులు అనాగరికులు, బ్రిటిష్ క్రైస్తవులు వచ్చి ఇక్కడివారికి నాగరికత నేర్పారు అని అబద్ధాలు చెప్తారు. 👉 విగ్రహాలు పూజించటం తప్పూ అలా పూజిస్తే మరియు యేసుని రక్షకుడిగా నమ్మకపోతే నరకానికి పోతారు అని భయపెడతారు. 👉 ఉద్యోగం రావాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, మద్యం తాగే అలవాటు మానాలన్నా ఇలా అన్నిటికీ యేసే మార్గం అని అబద్దం చెప్తారు. 👉 ఇవన్నీ ఒకెత్తయితే మతం మారిన వాళ్ల చేత "హిందూ దేవుళ్ళ దగ్గర శక్తి లేదు, వాళ్లు మనల్ను కాపాడలేరు" అని చర్చిల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పిస్తారు.
@narayanaraokvl1170
@narayanaraokvl1170 3 месяца назад
Emergevcydeclarechesikhalisthaneelanukalchipareyali
@mnarasimharao43
@mnarasimharao43 3 месяца назад
క్రిస్టియన్స్ మతం మార్చడానికి వేసే వలలు. 1 వ వల : ఒక అమ్మ ప్రసవ వేదన పడుతుంటే - అమ్మాయి ఏసుని నమ్ముకో సుఖ ప్రసవం అవుతుంది అని వేసే వల మొదటిది. 2 వ వల : మనం పిల్లల్ని st johns, st thamos, missionary schools లో జాయిన్ చేయటం. వాళ్ళు అక్కడ ప్రార్ధన చేయిస్తారు, మనం పిల్లలచే ప్రార్ధన చేయించము. 3 వ వల : టెన్త్ క్లాసు పరీక్షల ముందు ఒక పాస్టర్ గారు వచ్చి ఆ పిల్లాడికి ఒక 2/- పెన్ను ఇచ్చి దీంతో రాయి, పరీక్ష పాస్ అవుతావు అంటాడు. కాని 10 వ తరగతి పరీక్షలకు స్కూల్లో మాస్టారు కష్టపడ్డారు, ప్రైవేట్ క్లాసులు, వాళ్ళ నాన్న ఏ పెన్ బుక్స్ అంటే అవి కొన్నాడు, వాళ్ళ అమ్మ కూడా ఉండీ చదివించి, అన్నం తినిపించింది, ఆ పిల్లాడు కష్ట పడ్డాడు. కానీ ఆ పిల్లాడు పరీక్ష పాస్ అవటానికి కారణం పాస్టర్ ఇచ్చిన పెన్ అనుకోని మతం మారే అవకాశం ఉంది. 4. క్రిస్టియన్స్ అమ్మాయిని ప్రేమించటం. ఇబ్బందులు పడతావురా అంటే, మనవాడే మనతో నోర్ముయ్, అందరి దేవుళ్ళు ఓక్కటే అంటాడు, తీరా పెళ్లయ్యాక ఆ అమ్మాయి గుడిలోకి వస్తావా అంటే రానని, సినిమా కి వస్తావా అంటే వస్తాను అంటుంది. ఇక మన పిల్లాడు ఒకడే ఏడుపు. 5 వ వల : ఈ మధ్య అమ్మాయిలకు గాని అబ్బాయిలకు గాని పెళ్ళిళ్ళు అవటం లేదు, ఈ తరుణం లో అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. తీరా మూడు ముళ్ళు పడ్డాక ఆ అమ్మాయి క్రిస్టియన్, ఏమి చేయలేక హృదయం నలికి పోతుంది. ఆ అమ్మాయి కూడా యేసు రక్తానికి జై, ఏం చేసుకొంటావో చేస్కో అంటుంది. 6 వ వల : ఉద్యోగం వచ్చేస్తుంది ఏసుని నమ్ముకో అంటారు. ఇంకా క్రిస్టియన్స్ ఎవరు నిరుద్యోగి లేనట్లే. 7 వ వల : ఇంటర్వ్యూ, ప్రమోషన్ ఏమి కావాలంటే అవి చేయాల్సింది అంతా ఒక్కటే, దేవుడిని మార్చేయాలి. 8 వ వల : పిల్లలు పుట్టడం లేటయితే చాలు, దేవుడిని మార్చెయ్, ఏసుని నమ్ముకో, ఇంకా క్రిస్టియన్స్ లో ఎవరు పిల్లలు పుట్టని వారు లేనట్టే. 9 వ వల : మందు (ఆల్కహాల్) మానలంటే ఏసుని నమ్ముకో, ఇంక విదేశాల్లో మందే తాగరు అన్నట్టు బిల్డప్. 10 వ వల : వయసు మీద పడ్డాక ఎదో ఒక రోగం రాక మానదు, ఏసు ని నమ్ముకో రోగం తగ్గిపోతుంది అంటారు. విదేశాల్లో హాస్పిటల్స్ల్ లేనట్టే, క్రిస్టియన్స్ ఎవరు హాస్పిటల్స్ కే వెళ్లనట్లే చెబుతారు.
@dinesh.p8642
@dinesh.p8642 3 месяца назад
Mark my words, As long as There is no similar hindutva party with decent seats as opposition to BJP.. Bharat will never be Hindu Rashtra
@vemarajushirisha8076
@vemarajushirisha8076 3 месяца назад
Hibharatheeyulantha yekam avvali, vere valla maththulo brathakakoodadu. Baboii Kali modaylone ila vunnayi paristhithulu ante ika mindu mundu yela vuntundo
@arjunreddyarrows
@arjunreddyarrows 3 месяца назад
Punjab maro Mexico ayyindi eppudo....
@mnarasimharao43
@mnarasimharao43 3 месяца назад
క్రైస్తవులకు మన హిందువుల వివక్ష కౌంటర్.. మాల క్రైస్తవులు మాదిగ క్రైస్తవులు కమ్మ క్రైస్తవులు కాపు క్రైస్తవులు ఇలా జాతికొక చర్చీ కులానికో చర్చీ మాల క్రైస్తవుల అమ్మాయిని మాదిగ క్రైస్తవులకు ఇవ్వరు మాదిగ క్రైస్తవ అమ్మాయిని మాల క్రైస్తవ అబ్బాయి చేస్కోడు కమ్మ,కాపు క్రైస్తవులు ఐతే అసలు వీల్లని లెక్కే చెయ్యరు ఇది అంతా ఒకెత్తు ఐతే రోమన్ కాథలిక్కులు సనాతన తూర్పు సంఘం, ప్రొటెస్టెంట్ లు, యాంగ్లికాన్, అమిష్, బాప్తిష్టు, లూధరన్, పెంతికోస్తు, ప్రెస్బిటేరియన్, క్వాకర్సు, ఏడవరోజు ఆరోహణ సంఘం కాప్టిక్ ఆర్థోడాక్స్ చర్చి, ఈస్ట్రన్ ఆర్థోడాక్స్ చర్చి , మరియు రోమన్ కాథలిక్ చర్చ్ వంటివి చర్చి చరిత్రలో పురాతన తెగల కొన్ని ఉన్నాయి. సాల్వేషన్ ఆర్మీ, అసెంబ్లిస్ ఆఫ్ గాడ్ చర్చ్ , మరియు కల్వరి ఛాపెల్ మూవ్మెంట్ వంటివి కొన్ని నూతన తెగలలో ఉన్నాయి. ఇలాంటి తారతమ్యాలు సిద్దాంతం వైరుధ్యాలు, హెచ్చుతగ్గులు,ఆచారాలు,వర్గపోరు,అగ్రక్రైస్తవ సంఘాలని ఇలాంటి ఎంతో పాచిపోయిన రొచ్చు క్రైస్తవంలో ముక్కి మూలుగుతుంటే ఇవేం ఈ దరిద్రపు రైస్ బ్యాగ్ బచ్చాలకి కనిపించవు , కేవలం బ్రతుకుతానికి ఏర్పరుచుకున్న హిందూత్వంలోని వర్ణాలు ,కులాలు మాత్రమే కనిపిస్తాయి, అవే కనిపించేలా పాష్టర్లు నేర్పిస్తారు వారి దశమభాగాల కోసం...
@Krishnadevaraya1
@Krishnadevaraya1 3 месяца назад
Ap lo last 5 years kanapadaledha anna
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 3 месяца назад
Anyone can worship anyone, what is the problem with that to nation ? Nation is different, faith is different.
@mdasgar6790
@mdasgar6790 3 месяца назад
Hyderabad lo kuda 😅😅😅😅
@Srinu-vd5fv
@Srinu-vd5fv 3 месяца назад
Anna 😢
@ramireddymedam6337
@ramireddymedam6337 3 месяца назад
Jevana vidhananni nerpedi jeevitham eichina srustikarthaina Devudu kadantara?
@bittugaming-l3j
@bittugaming-l3j 3 месяца назад
Aa vidhananni GABBU leepevalle converted christians...aa GABBU yesu ekado edaari putti deshalanni GABBU pttistunadu Christians musugulo ...aa christian countries iptiki kottukuni sastune unayi..India ni dochukovataniki inka converted christians musugulo egabaduputunaru
@maniachyuta7203
@maniachyuta7203 3 месяца назад
we have to change the gov in punjab.i think we have to find the man behind the khalistan.
@praveenkumar-uu7wl
@praveenkumar-uu7wl 3 месяца назад
నమస్కారం అండి ఇప్పుడు మీరు చెప్పిన విషయాలకు ఎలా స్పందించాలో అర్ధంకాలేదు దేశం ఏ పరిస్థితులలో' ఉందో తలచుకుంటే బాధ భయం వేస్తోంది. ఈ సమస్యలు ఎలా వచ్చాయో అందుకు కారణం. ఎవరో అసలు చేపకింద నీరు తెలియదు కానీ సముద్రం మీద చేప సుళువుగా గమనించవచ్చు. 75 యేళ్ల భారతం మరియు వ్యవస్థలు చోద్యం చూస్తున్నాయా? మొదటి 50 యేళ్లు నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వం ' ఇప్పుడెలా ? పరిష్కారం ఏమిటి? చేయి దాటిపోయినట్లేనా మార్గమేమైనా ఉందా?
@thecherry179
@thecherry179 3 месяца назад
Punjab cm Evadu nidrapotunnada akkadi prajala karma
@BharathkumarMalli
@BharathkumarMalli 3 месяца назад
Evariki nachina matham varu anusaristaru kachithaga hindu mathamulone unalani yekadaina chepinara
@SriramReddy-gn2gs
@SriramReddy-gn2gs 3 месяца назад
Mana prajala mind set yeppudu change aithadho appude mana bjp ki 400 plus vasthay Rajyangam change cheyyavachu appude ivvanni close aithay bro
@deepthichebrolu4803
@deepthichebrolu4803 3 месяца назад
hinuduvulu okkare kaadu, anni mathalu vaaru melkonali.
@AravindPatlolla
@AravindPatlolla 3 месяца назад
పంజాబీలో బీజేపీ వస్తేనే అన్ని సెట్ చేస్తుంది
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 3 месяца назад
Good joke
@winodmettalla1163
@winodmettalla1163 3 месяца назад
Anna devuni nammadam tappa😢
@bittugaming-l3j
@bittugaming-l3j 3 месяца назад
Nene devunni ani chepukuni vedava devunni nammadam thappu...maa devude nijamaina gorre ani cheppukuni road la meeda tirige vedavalani nammi matham maaradam neecham
@poojan2989
@poojan2989 3 месяца назад
buddhism, jainism and sikhism these religions are came from hinduism
@venkannaM0050
@venkannaM0050 3 месяца назад
ఇక నువ్వే వ్యాపార దేశపతి
@mdasgar6790
@mdasgar6790 3 месяца назад
Sai baba muslim a hindu na 😅😅😅😅😅😅😅😅😅
@sportsstories5851
@sportsstories5851 3 месяца назад
కలిస్తాన్ కంటె మీరు చాల ప్రమాదం .....మీరు ఒక వర్గం వాలు ఒక వర్గం వేపు... We love india not BJP not kalisithan
@vishnuchalla5559
@vishnuchalla5559 3 месяца назад
మనం బ్రతికేది భారత్ లో bj p నీడలో,,పాక్ లోనో. లండన్ లోనో కాదు జై భారత్
@sportsstories5851
@sportsstories5851 3 месяца назад
@@vishnuchalla5559 brother .. before BJP rulling all are died??... country need development not religion..it's their personal...i support democracy not dictatorship..
@venkateshkaki5351
@venkateshkaki5351 3 месяца назад
Jai samvidhan ❤️
@EverythingForSkyTowardsSkysky
@EverythingForSkyTowardsSkysky 3 месяца назад
మీరు పంజాబీ ప్రజల గురించి తెలుగులో చెబుతున్నారు. నేను ఏమి చేయను. వేర్పాటువాదం పంజాబ్‌లోనే కాదు. తమిళనాడు మహారాష్ట్ర జమ్మూ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్‌లో వేర్పాటువాదం ఉంది.... దేశంలో డ్రగ్స్ సమస్య
@bittugaming-l3j
@bittugaming-l3j 3 месяца назад
Maree unjab matrame antha neecham ga enduku tayari aendi...India lo drugs ,mathamarpidi rendu okate..Ambedkar gaaru yepudo cheppadu videshimathalu BHARATHADESHANIKI pramaadam ani..kaani Ambedkar peru cheppi mathamaaripidilu chestuna pastor gorrelu
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 3 месяца назад
What about the so-called double engine sarkaar, Goa,, drugs center. You won't talk about that, because always BJP bhajana
@lasi893
@lasi893 3 месяца назад
వాళ్ళది క్రిస్టియన్ మాఫియా.. అయితే మీదేంటి మతోన్మాద హిందూ మాఫియా నా 😆😆😆😆?
@Govind98998
@Govind98998 3 месяца назад
So congress unnapudu kante Modi hayam lone hinduvulaku safety ledu
@bittugaming-l3j
@bittugaming-l3j 3 месяца назад
Ipatiki kuda hinduvulani vaadukuntuna Congress 😂😂
@VenkateshVenky-cj2ui
@VenkateshVenky-cj2ui 3 месяца назад
శబాష్ మంచి విశ్లేషణ 👍
@ananthkrishna24
@ananthkrishna24 3 месяца назад
Taken From Sham Sharma Show kada?
@LuCipher321
@LuCipher321 3 месяца назад
ఎక్కడునుంచైతే ఏమిటి... ఉన్న విషయమే చెబుతున్నాడుకదరా... తల్లిభాష తెలుగుని బ్రిటీషోడి లిపిలో వ్రాసే సంకరగాడిదా?
@ananthkrishna24
@ananthkrishna24 3 месяца назад
@@LuCipher321 నువు ఆ వీడియో చూసి ఉంటే నీకు తెలిసేది బాబు నేను చెప్పిన మాట..ఆవేశం కాదు ఆలోచన ఉండాలి..నోటికి ఏది ఓస్తే అది అనటం కాదు..తెలుగు లో రాసినందుకు నీకు అవార్డు ఇచ్చారా? లేక నేను రాయలేను అనుకున్నావా.. ఊరికే కామెంట్స్ లో కొట్టుకోవటం సరదా అయింది మీ లాంటి పని పాట లేని వాళ్ళకి
@sikhamanigangapatla6841
@sikhamanigangapatla6841 3 месяца назад
క్రిష్టియన్. మాఫియా వాళ్ళు. ఏమన్నా. డ్రగ్స్. అమ్ముతున్నారా. లేక. అందరూ. అలవాటు చేసుకోమని చెబుతున్నారా.
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 3 месяца назад
దేశాన్ని ఎవరు పాడుచేశారు? ఎవరు పాడుచేస్తున్నారు??? వీళ్లేకదా!!! అవును జాతి తక్కువ వాళ్ళు ఉన్నారా మనదేశములో!!! ఒకవేళ ఉంటే వాళ్ళతో సమస్య లేదు గాని నీతితక్కువ వాళ్ళతోనే దేశానికి పెను ప్రమాదం. వాళ్ళల్లో మీరు వుండకంటి అని బ్రతిమిలాడుకుంటున్నాను. దేవుని తీర్పు ఉగ్రత వీళ్ళ మీదికి దిగి రాబోతుంది. దేశాన్ని పాడుచేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. 1. కుల పిచ్చోళ్లు / మతమౌడ్యులు 2. అవినీతిపరులు 3. లంచాలు తీసుకునేవాళ్లు 4. అసత్యాలు (అబద్దాలు) చెప్పేవాళ్లు 5. సోమరులు 6. స్వార్ధపరులు 7. అసమర్థులు వీళ్లు దేశ ద్రోహులు - వీళ్ళను దేవుడు తప్పించి దేశాన్ని రక్షించి అభివృద్ధి పరచును గాక... దయచేసి గమనించండి - ఏ కులస్థులను ఏ మతస్థులను ఉద్దేశించి నేను చెప్పలేదు. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు జరిగని అభివృద్ధిని బట్టి, అభివృద్ధి చెందిన దేశాలను చూసి... వెనుకబడిన పరిస్థితికి ఇప్పటి వరకు కారకులైన వారిని గురించే చెప్పాను. జై భారత్ - Only God Can Save & Bless India. If You Love India Say Yes....
@KurapatiVijayChander
@KurapatiVijayChander 3 месяца назад
' జాతి ' జాతీయత బావం వుండాలి ' నీతి ' నీతి కలిగి వుండాలి రెండింటిలో ఏది తగ్గిన ప్రమాదమే ! భారత్ మాతాకి జై ,,,,, లోకాసమస్తా సుఖినోభవంతు,
@praveenkumar-gw2hu
@praveenkumar-gw2hu 3 месяца назад
Who's only god
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 3 месяца назад
ఇయనే ఆ ఏకైక దేవుడు. సత్య ప్రేమికులకు... సత్యాన్వేషకులకు విజ్ఞప్తి - బైబిల్, వేదాలు, ఖురాన్ మరి ఇతర మతగ్రంధాలు కూడా చదివి క్రింద ఉదహరించిన దైవలక్షణాలు ఎవరిలో ఉన్నవో గుర్తించండి... సందేహము లేకుండా ఆయనే దేవుడు. ఆయనను గుర్తుపట్టండి... ఆయన సృష్టింపబడనివాడు సృష్టికర్త సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని సర్వవ్యాపి నిత్య నివాసి పరిశుద్ధుడు ప్రేమగలవాడు నీతిగల న్యాయాధిపతి అన్ని కాలములలో ఉన్నవాడు అందరికంటే ముందున్నవాడు అన్నిటికంటే, అందరికంటే పైనున్నవాడు మనలో ఉండేవాడు - మనతో ఉండేవాడు నడిచేవాడు - నడిపించేవాడు మాట్లాడేవాడు - అందరి హృదయాలను ఎరిగినవాడు ప్రార్థనలు వినేవాడు - మేలు చేసేవాడు... కొంత మందికి దేవుని గురించి ఎంతో కొంత తెలుసు గాని ఆయనెవరో తెలియదు కొంత మందికి దేవుడెవరో తెలుసు గాని ఆయన గురించి ఇంకా ఎంతో తెలియదు. సృష్టికర్తను తెలుసుకోలేకపోవుట అనంత నష్టము ఆయనను ఎరిగి ఉండుట అనంత జీవము... మన దేశాన్ని రాబోయే తరానికి పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదే. జై భారత్ - Only God Can Save & Bless India. If You Love India Say Yes....
@praveenkumar-gw2hu
@praveenkumar-gw2hu 3 месяца назад
@@_Pray_Pray_Pray ఆయనకు name లేదా
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 3 месяца назад
ఉన్నది. నేను చెబితే నమ్ముతారా? సందేహము లేకుండా ఆయనే దేవుడు... దేవుడున్నాడు దేవుడొక్కడే. అందరి దేవుడు ఒక్కడే. అందరూ ఒక దేవున్నే నమ్ముకోలేదు. పలానా ఆయన దేవుడన్న సత్యం తెలిసినప్పుడు ఆయనను నమ్ముకోవడము మతం మార్చుకోవడము కాదు సత్య మార్గములోనికి వచ్చి జీవము పొందుకోవడము. సత్యము తెలిసి అంటే ఏ దేవుడైతే దేవుడని తెలిసిందో సమాజానికి భయపడి ఆయనను ఒప్పుకోకపోవడము నమ్మకపోవడము నిత్య పాపము ఆత్మకు నిత్య నాశనము. కులము, మతము, మొహమాటము, భయము, స్వార్ధము, స్వనీతి అనే ముసుగులు తెసేస్తే అన్ని విషయాలు అందరికి తేటగా అర్థమౌతాయి. ఏ దేవుడు దేవుడైతే ఆ దేవున్నే అందరమూ నమ్ముకుందాము. యేసు ప్రభువు దేవుడైతే క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు... అందరికి దేవుడు... దేవుడు కాకపోతే క్రైస్తవులకు కూడా దేవుడు కాదు. మరెవరైనా ఆయనే అందరి దేవుడు. మరి దేవుడెవరు? ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నవో ఆయనే దేవుడు. సందేహము లేకుండా ఆయనే దేవుడు. ఆయనను గుర్తుపట్టండి... ఆయన సృష్టింపబడనివాడు సృష్టికర్త సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని సర్వవ్యాపి నిత్య నివాసి పరిశుద్ధుడు ప్రేమగలవాడు నీతిగల న్యాయాధిపతి అన్ని కాలములలో ఉన్నవాడు అందరికంటే ముందున్నవాడు అన్నిటికంటే, అందరికంటే పైనున్నవాడు మనలో ఉండేవాడు - మనతో ఉండేవాడు నడిచేవాడు - నడిపించేవాడు మాట్లాడేవాడు - అందరి హృదయాలను ఎరిగినవాడు ప్రార్థనలు వినేవాడు - మేలు చేసేవాడు... కొంత మందికి దేవుని గురించి ఎంతో కొంత తెలుసు గాని ఆయనెవరో తెలియదు కొంత మందికి దేవుడెవరో తెలుసు గాని ఆయన గురించి ఇంకా ఎంతో తెలియదు. సృష్టికర్తను తెలుసుకోలేకపోవుట అనంత నష్టము ఆయనను ఎరిగి ఉండుట అనంత జీవము... ఇప్పుడు మతాల మధ్య చిచ్చు దేశ వినాశనానికి దారితీయక ముందే అన్ని మతాలవారు మత పెద్దలు సామరస్యంగా ఉంటూ... సామరస్యముగా ఈ సమస్య పరిష్కరించుకుంటే మంచిది. క్రైస్తవులను సువార్త ప్రకటించుకోనివ్వండి... హిందువులను వారి ధర్మాన్ని ప్రకటించుకోనివ్వండి... ఒకరిని ఒకరు దూషించుకోకుండా... ఎవరిది వారు ప్రకటించుకుంటే ఎవరికి శ్రమ ఉండదు. ప్రజలు ఎర్రోళ్ళు కాదు అందరూ చెప్పినవి వింటున్నారు ఏ మతములో ప్రేమ సత్యము జీవము నిరీక్షణ ఉంటాయో ఆ దేవున్నే నమ్ముకుంటారు. అన్నము అందరికి ఎలాగూ అవసరమో అందరికి దేవుడు అవసరము. Religion Without Redeemer is Vain. దేవుని జ్ఞానముతో మాత్రమే ఎవరైనాసరే దేవుడెవరో తెలిసికోగలరు... దేవుని గూర్చి తెలిసికోగలరు... దేవుడెవరో తెలుసుకోవాలనే ఆసక్తి... సత్యాన్ని ఒప్పుకునే ధైర్యము ఉండాలే గాని దేవుడు తప్పక దర్శిస్తాడు. మన దేశాన్ని రాబోయే తరానికి పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదే. జై భారత్ - Let God Reveal Himself Who He is to My Beloved India.
@Sanstien_Silvender
@Sanstien_Silvender 3 месяца назад
Sare caste system unna books ni burn cheyandi. Ledhu kudharadhu ante e country ni Christian country ga maranivvandi😂
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 3 месяца назад
You are saying wake up hindus, if truly they woke up, they will kick you, when they know about your fake videos, BJP, modi bhajana channels are incresing in Telugu also.
Далее
МЭЙБИ БЭЙБИ - Hit Em Up (DISS)
02:48
Просмотров 304 тыс.
Raw talks with Prabhakaranandha Swamiji | Reflection
1:28:32
How I made Rs.1 crore before turning 30
37:13
Просмотров 83 тыс.
МЭЙБИ БЭЙБИ - Hit Em Up (DISS)
02:48
Просмотров 304 тыс.