Hello to both the ladies thanks for doing the video beautiful collection of sarees and Lakshmi garu giving the pure gadwal sarees at really reasonable prices🙏🙏👌
కొత్త చీరకు దోషం లేదు .. పసుపు పెడితే వేసుకోకూడదు .. షోరూంలలో అయితే ఒక చీర వేలమంది వేసుకోంటారు నచ్చితే కొంటారు.. లేదా వదిలేస్తారు .. నేను చాలావరకు అన్నీ చీరలు వేసుకోను .. కొన్ని కలర్స్ .. డిజైన్లు నచ్చితే వేసుకోంటాను .. మీ సలహా ను కూడా గౌరవిస్తూ ఇకనుంచి తగ్గించే ప్రయత్నం చేస్తాను