మా టైం వెస్ట్ చేయకుండా క్లియర్ గా వున్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొన్ని చానెల్స్ అయితే చెప్పిందే చెప్పి మ్యాటర్ తక్కువ టైం ఎక్కువ తీసుకుంటున్నారు Thank You ఈటీవీ తెలంగాణ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
ఒక్క ఈ గుడిలోనే ఇంత సంపద ఉంటే దేశం మొత్తం అప్పట్లో ఇంకేత సంపద ఉండేదో ఆలోచించండి ఫ్రెండ్స్....ఇంకో వెయ్యి ఏళ్ళు తరువాత అయిన మానం మన దేశం అన్ని దేశాలల కంటే ముందు ఉండేది.... మొగలుల, బ్రిటిషు వారు మొత్తం మన దేశ సంస్కృతిని,సంపదను నాశనం చేసారు...ఎలా అంటే ఒక చెరుకు గడను మిషన్లో నుంచి అంతా రసాన్ని తీసి వేసినప్పుడు లాస్ట్ లో వస్తుందే పిప్పి అల చేశారు వీరు మనల్ని మన దేశాన్ని....మన దేశంలో ఇప్పటికీ పేదరికం ఉండడానికి కారణం విరే