ఎలక్షన్ అప్పుడు టిఆర్ఎస్ నాయకత్వం ఎన్నికల్లో కనీస బాధ్యతగా వివరణ చాలా detailed గా ఇవ్వవలిసివుండె ఆఆరోపణలు జనం పట్టంచుకోరు అనే Our conference తో Partyకి, కార్యకర్తలకు,రాష్ట్రాని వెలకట్టలేని నష్టం చేసారు!! ఇది క్షమించ రాని నేరం!!
అన్న అక్కడ నీళ్లు నిలబడడం లేదు వచ్చిన నీరును వచ్చినట్లే వదులుతున్నారు స్టోరేజ్ అయిన తర్వాత ఒక వారం తర్వాత అప్పుడు దాని పరిస్థితి బ్యారేజ్ నిలబడుతుందా నిలబడదు తెలుస్తుంది. కొంతమంది బ్యారేజ్ కాబట్టి నీళ్లు నిలువ నిల్వ ఉంచారు అంటున్నారు. కానీ నీటిని నిలువ చేసి వేరే బ్యారేజ్ లకు అక్కడినుండి పంపింగ్ చేయాలి కాబట్టి కొన్ని కొన్ని వేల క్యూసెక్కుల నీళ్లను ఆపాల్సి వస్తుంది కాబట్టి ఒక వారం రోజులు ఆగండి బ్యారేజ్ గొప్పతనం బయటపడుతుంది భగవంతుని దయవల్ల బ్యారేజ్ ఏం కాకపోతే అందరూ సంతోషిద్దాం
@@chavvanagesh2727 నేను అడిగింది మీకు అర్థం అవలేదు మేడిగడ్డకంటే మీద ఉన్న బ్యారేజి లా గేట్లు అన్ని ఓపెన్ చేశారా లేక కొన్ని మూసి కొన్ని తెరిసి ఉంచార అని🤔🤔🤔.
వీళ్లకు బుద్దిరాదు ఇగ, నీళ్లు నిలువ చేస్తే ప్రాజెక్టు గొప్పతనం. వచ్చిన నీరు అంతా స్టోరేజ్ చేస్తే ప్రాజెక్టు గొప్పతనం అంతేగానీ నీరు నిలువ చేస్తే కూలిపోతుందని స్టోరేజ్ చేయకుండా వదిలిపెడుతుంటే అది ప్రాజెక్టు గొప్పతనం ఏలా అవుతుందిరా సన్నాసి..