PWD three wheeler vehicle || మూడు చక్రాల బైక్ ఫ్రీగా ఇస్తారా..కొంటే ఎంత రాయితీ ఉంటుంది
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు వికలాంగులకు మూడు చక్రాల మోటార్ సైకిల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందా..? ఇస్తే ఎవరికిస్తారు.ఒకవేళ సొంతంగా కొనుగోలు చేస్తే ప్రభుత్వం నుంచి ఏమైనా రాయితీలు ఉంటాయా.అన్న వివరాలు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది.
#pwdthreewheelervehicle
#handicappedthreewheelervehicle
#pwdvehicle
#handicappedvehicle
23 сен 2024