Тёмный

Q&A Session | ప్రశ్నలకు జవాబులు | Edward Williams 

Edward William Kuntam
Подписаться 324 тыс.
Просмотров 124 тыс.
50% 1

Развлечения

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 152   
@nareng7042
@nareng7042 5 лет назад
మీకు మీపరిచరియాకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంకా మాత్మయా జీవితం లో మేము చేసే క్రీయాలు సరిఅయినవా కాద అని పంచుకొవాడనికి మీరు ఇష్టపడీనందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెటెవికాక మా అత్మయా అభివృద్ధి కోరకె అడుగుతం
@rufus6711
@rufus6711 5 лет назад
పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే ఇలానే ఉంటది. So nice thanq brother..
@livingstonjakki5075
@livingstonjakki5075 3 года назад
Nelo pettinadi Devuni Athama thappu yela chesindi
@ranjithaphilipsd
@ranjithaphilipsd 5 лет назад
Anna ur replies are simple but very powerful.pls upload more videos anna
@chintapallianand6810
@chintapallianand6810 4 года назад
అన్న వందనాలు ప్రశ్నలకు సమాధానం చాల చక్కగా చెప్పారు వందనాలు బ్రదర్
@ShyamKolli-c2m
@ShyamKolli-c2m 7 месяцев назад
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మీ వాక్యం అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు అందుకనే మీరంటే మీ వాక్యం అన్నా ఇష్టం నాకు కేవలం దేవుని గురించి చెప్పేవారు అంటే నాకు చాలా ప్రేమ వీలైతే మా సంఘంలో పిలవాలని ఆశపడుతున్నాను మా దైవ జనులకు మిమ్మల్ని పిలవాలని ఆశ ఉందని మాట్లాడటం జరిగింది తప్పకుండా పిలుద్దాం అన్నారు
@kingdomofanimalia3288
@kingdomofanimalia3288 5 лет назад
అన్న నా కోసం ప్రార్ధన చేయండి. అన్న మా సంఘం కి ఆహ్వానించాలి అని వున్నాను.
@kingdomofanimalia3288
@kingdomofanimalia3288 5 лет назад
మీ అభిప్రాయం చెప్పండి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
@paparaopeesa806
@paparaopeesa806 4 года назад
సార్ మీకు నా హృదయపూర్వక వందనాలు !మీ వర్తమానములతో నేను మారు మనసు పొందుతున్నను. నాలాంటి వారు ఇంకా చాలామంది దేవునిలో ఉంటూ మారుమనసు పొందనివారు మీ వర్తమానము చూడాలని దేవునికి ప్రార్థన చేస్తాను. దేవునికి నిండు వందనములు.
@thegodwillprovide3692
@thegodwillprovide3692 2 года назад
Praise the Lord ♥️Amen🙏🙏🙏
@prabhudeva9498
@prabhudeva9498 Год назад
He is the One of the best God 's Desciple
@pastorrameshjvr8716
@pastorrameshjvr8716 5 лет назад
Glory to God. I praise God for the wisdom that you received from God.
@rajurevenue3482
@rajurevenue3482 4 года назад
అన్నయ్య. 🙏🙏🙏. వందనాలు.
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 5 лет назад
ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది; కొలస్సయులకు 2 :9
@appalaraju...6937
@appalaraju...6937 4 месяца назад
Praise the lord pastor gaaru
@ranimurahari7628
@ranimurahari7628 5 лет назад
Praise the Lord excellent super answers teaching sir 👏👏👌🙏🙏🙏👏👏🙏🙏
@sunilvidhya5525
@sunilvidhya5525 5 лет назад
Praise the Lord
@danielpadisettifatherslove
@danielpadisettifatherslove Год назад
Chakkani samadhanaalu chepparu Anna.. Thank you. Glory to God
@pranithaperakalapudi7442
@pranithaperakalapudi7442 3 года назад
Praise be to His holy name. Tq Anna.
@yashwanthpyla3879
@yashwanthpyla3879 3 года назад
Extraordinary explanation Sir you are a wonderful Bible Teacher 🤝
@goodinsightofthegod9275
@goodinsightofthegod9275 5 лет назад
Nijam.edward sir,opigga mana message ki reply istaaru. Great.chaalaa happy ga undi.problem ki solutions istaaru.advices,suggestions istaaru.God , please Edward sir gaarini imka healthy ga,gnaanamga unchandi.mi seva Koraku imka bhahugaa vaadukondi.
@SureshSettyPastorArakuGannela
@SureshSettyPastorArakuGannela 5 лет назад
Praise the lord brother
@chittibabu517
@chittibabu517 3 года назад
Very powerful message thank you brother
@shobharani2968
@shobharani2968 5 лет назад
Heart full ga chepthunna Sir God meekichina gnanam goppadi.
@premsagar6704
@premsagar6704 5 лет назад
simple ga answer isthunnaru... nice anna... glory to God.
@KishoreBabuYarlapati
@KishoreBabuYarlapati 5 лет назад
Thanks for Upload
@jesuslovesvinod3877
@jesuslovesvinod3877 3 года назад
Vandhanaalu brother garu
@psreedhar2077
@psreedhar2077 5 лет назад
Good message sir
@sapthamani3309
@sapthamani3309 5 лет назад
Very powerful message 🙏
@vinay9239
@vinay9239 4 года назад
God has given you a tremendous knowledge anna. Simple but most accurate and powerful words.
@paparaopeesa806
@paparaopeesa806 4 года назад
Mee Messages Tho nenu Marumanasu Ponduthunnanu Thanksalot SIR. really you are GODs Seventeen.
@paparaopeesa806
@paparaopeesa806 4 года назад
Sir paina seventeen ani vatchasindhi ,akkada SERVENTER
@lillygyanabharathi7825
@lillygyanabharathi7825 3 года назад
Wonderful message 🙏🙏
@Narayanapalla369
@Narayanapalla369 5 лет назад
Praistha the lord pastar gaaru
@dhanyaevanpainters1338
@dhanyaevanpainters1338 5 лет назад
Praise the Lord Pastor garu
@prakasamkarra765
@prakasamkarra765 4 года назад
Thanks brother
@vamsipeter7249
@vamsipeter7249 4 года назад
Nice msg sir .... Tqs sir
@eswarjohn1488
@eswarjohn1488 5 лет назад
Vandhanalu Anna garu
@sripathisubudhi9657
@sripathisubudhi9657 5 лет назад
Thanks
@gprasad6716
@gprasad6716 5 лет назад
Thanks you my Brother praise the lord
@manikyamm4875
@manikyamm4875 5 лет назад
Sir ur messages are simply super. And ur explained the answer through Bible u show is wonderful. May God bless u and ur family members. Amen amen amen.
@sureshbabuthota5943
@sureshbabuthota5943 5 лет назад
Praise the GOD. Thanks a lot Sir
@vinnuvinny7902
@vinnuvinny7902 5 лет назад
Devunike mahima
@manibabusiringula2311
@manibabusiringula2311 3 года назад
S manibabu ధెవునికె మహిమ కలుగును గా క ఆమె న్
@sureshsirigiri6859
@sureshsirigiri6859 Год назад
Brother ur very talented mam......
@megakittu1532
@megakittu1532 4 года назад
Super sir thank u jesus
@pujarisreenivas9189
@pujarisreenivas9189 5 лет назад
Excellent Sir
@puttys5819
@puttys5819 5 лет назад
Super brother all glory to God
@jesuslovesvinod3877
@jesuslovesvinod3877 3 года назад
Praise the lord hallelujah hallelujah hallelujah amen amen amen
@bro.ebenezer9760
@bro.ebenezer9760 5 лет назад
thank you sir.
@worshiptogod2802
@worshiptogod2802 4 года назад
వందనలు
@worshiptogod2802
@worshiptogod2802 4 года назад
🙏🙏🙏🙏🙏🙏
@RamuCG2019
@RamuCG2019 5 лет назад
PRAISE THE LORD SIR
@anandkilladi6648
@anandkilladi6648 Год назад
All glory to God.
@amulyahairsaloon4890
@amulyahairsaloon4890 5 лет назад
Thanks vandanalu ayyagaru super
@AchsahKiran
@AchsahKiran 5 лет назад
Tq Anna
@rameshmatsa5504
@rameshmatsa5504 5 лет назад
God bless you brother 🙏
@rajeshindupalli9642
@rajeshindupalli9642 5 лет назад
Thank you very much brother for valuable information. Glory to Jesus.
@dj522
@dj522 5 лет назад
Praise the Lord Brother
@midiyammanjula5736
@midiyammanjula5736 3 года назад
Praise the lord anna
@GirishLovings777
@GirishLovings777 4 года назад
Good
@karanvelmal705
@karanvelmal705 5 лет назад
Praise tha Lord BrO 👌👌 Exelent Msg God Bless U..
@madhurimaisa402
@madhurimaisa402 5 лет назад
Anna chala chala Baga chepparu i impressed vt Ur strait forward answers feeling so blessed
@tarajosephtarajoseph4184
@tarajosephtarajoseph4184 5 лет назад
Thq u lord maaku inta goppa sevakudu icchinanduku
@robert03361
@robert03361 4 года назад
Praise the Lord sir, thank you wonderful Q-A ' l lijn my harte tech God bless you..🙏
@ajithstefen4041
@ajithstefen4041 5 лет назад
Glory to god
@VijayaandPVC
@VijayaandPVC 5 лет назад
Thank you Sir, Superb message
@ramulankalapalli1487
@ramulankalapalli1487 5 лет назад
Sir me dvora devudu mammunu balaparusthunnanduku devuniki sthothram
@brahmaraou3837
@brahmaraou3837 5 лет назад
Sir You solved all my doubts thanks sir
@sureshB19902
@sureshB19902 5 лет назад
Superb sir 👌👌👌
@karnenasuresh8234
@karnenasuresh8234 4 года назад
Amen
@NaveenKumar-fq4sb
@NaveenKumar-fq4sb 5 лет назад
super sir....
@nagaraju-zo5rp
@nagaraju-zo5rp 5 лет назад
God bless u
@seelamsrinivas2218
@seelamsrinivas2218 5 лет назад
Thank Anna
@skchannel9780
@skchannel9780 5 лет назад
1st viewer. Thank god for given a good servant
@srnivaspaul7065
@srnivaspaul7065 5 лет назад
Good message
@jeevanramakhandam9804
@jeevanramakhandam9804 5 лет назад
Prise the lord anna
@bggm9018
@bggm9018 5 лет назад
praise the Lord Anna mi videos vinakunda download chestha y ante antha hope Anna mi message mida
@christiansoldierharry4920
@christiansoldierharry4920 5 лет назад
Nyc msg sir
@gracyshilpatg5641
@gracyshilpatg5641 5 лет назад
Wow super Anna...
@kanakaraj5
@kanakaraj5 4 года назад
Sir please explain about corona virus and its connection with Bible
@burraanjaneyulu5492
@burraanjaneyulu5492 5 лет назад
good gidensy br
@paulnarendra-xp1mb
@paulnarendra-xp1mb 3 месяца назад
Brother! Can you please enlighten on Child- baptism, Confirmation etc?
@ravitejakattabiblestudytel5075
Please arrange live web casting system
@yercharlamaryjonsee7850
@yercharlamaryjonsee7850 5 лет назад
Regarding dress code you gave exllent answer because
@yercharlamaryjonsee7850
@yercharlamaryjonsee7850 5 лет назад
The answer given by you is the exactly correct answer
@LIFESHININGFAITHCHURCH
@LIFESHININGFAITHCHURCH 5 лет назад
Full name Jesus christ
@aradhanagruham
@aradhanagruham 5 лет назад
బ్రదర్ ఎఫెసులో పాల్ గారు ఎఫెసులో ఉన్న పురాతన క్రైస్తవులకు రెండవసారి బాప్తిస్మము ఇచ్చినప్పుడు యేసు వున్నాడు అన్నసంగతి వారి కితెలియదు అన్నారుకాని ఆదికాదు పరిశుద్దాత్ముడు వున్నాడు అన్నసంగతి వారికి తెలియదు.
@SravaniKommu-i2j
@SravaniKommu-i2j 7 месяцев назад
What about Bible. Please explain sir..
@Lifebloomingchannel
@Lifebloomingchannel 4 года назад
Anna sachivalayam exam gurinchi prayer cheyandhi Anna
@rameshlaveti7479
@rameshlaveti7479 5 лет назад
Good morning chepthe Maryadaga vundadu. Great. There is a way to tell. This is what you have learnt from bible?
@gopinathnagpur440
@gopinathnagpur440 3 года назад
Praise the Lord🙏🙏🙏🙏🙏
@chinnachinna5571
@chinnachinna5571 5 лет назад
Anna🙏
@chinnachinna5571
@chinnachinna5571 5 лет назад
👌
@91777-p
@91777-p 5 лет назад
Anna message Madhya lo adds vastunnaye plz rakundaa chudandi...
@chaitanyab8137
@chaitanyab8137 5 лет назад
పబ్లిక్ గానే అడుగుతున్న వారున్నారు... వారి తరపున నేను ఒక ప్రశ్న ప్రభువు సేవలో ఉన్న ఎడ్వర్డ్ గారిని అడగదలిచాను.. దయచేసి ప్రశ్నను గమనించగలరు. ప్రశ్న. "డెబ్బై ఎనిమిది లేదా ఆ పై చిలుకు సంవత్సరముల క్రితం నుండి భారతీయ క్రైస్తవ సంఘం ఎన్నో రకాల హింసలకు గురై విస్తరిస్తూ వచ్చింది. విరివిగా సువార్త ప్రకటన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో జరుగుతూ వచ్చింది. సువార్త ప్రకటన విషయంలో ఆంధ్ర క్రైస్తవ సంఘం భారతీయ క్రైస్తవ సంఘం ఎలా ఉన్నా ఆంధ్రలో ఉన్నన్ని సంఘాలు ఏ రాష్ట్రంలో లేవు, సేవకులు కూడా లేరు. సరే ఈ విషయం కూడా ప్రక్కన పెడితే ఆంధ్ర క్రైస్తవ ప్రపంచం (సార్వత్రిక సంఘం)లో యేసయ్య రెండవ రాకడ గురించి ప్రకటించని సంఘ కాపరులు, పెద్దలు, ప్రవక్తలు, సువార్తికులు లేరు. అందరూ ఏదొక రూపేనా తమ తమ సంఘములలో బహిరంగ సభలలో ప్రకటించిన వారే. అయితే ఈ యేసయ్య రెండవ రాకడ గురించిన సిద్ధాంతం (బోధ)లో ఉన్నన్ని తికమకలు, అస్పష్టతలు ప్రొటెష్టంట్ చర్చిలలో మరెక్కడ లేవు. మరి ఒకరేమో నేడో, రేపో, ఈ రాత్రో యేసయ్య రెండవ రాకడ సంభవించవచ్చు సంఘం ఎత్తబడవచ్చు అని, మరొకరేమో ఈనాడు జరుగుతుంది వెయ్యేండ్ల పాలనే అని, మరొకరేమో జరుగలేదు మనం మహా శ్రమల కాలంలో ఉండకుండ ఆ మహాశ్రమలను తప్పించుకొని యేసయ్య రాకడలో ఎత్తబడాలంటే నేడే ఈ క్షణ మందే సిద్ధపడవలసియున్నది సమయం లేదు మిత్రమా సిద్ధపడు అని, మరొకరేమో యేసయ్య రాకడ ఒక సారి రహస్యంగా జరుగుతుంది ఆ తరువాత విడువబడి మహాశ్రమల కాలంలో హింసనొందిన వారి కొరకు మరొకసారి యేసయ్య రాకడ జరుగుతుంది అని, మరొకరు అసలు యేసయ్య రెండవ రాకడ సంభవించు కాలం ఎవరికిని తెలియబడలేదు తెలియదు కనుక ఆయన దొంగ వలె వచ్చును అని.... ఇలా బోలెడు మంది బోలెడు రకాలుగా తమ తమ సంఘములలోని విశ్వాసులకు బోధిస్తూ గందరగోళంలో అయోమయంలో పడవేస్తున్నారు. ఇప్పటికిని పరిస్థితి ఇలా ఉండగా హెబ్రీ 6:1,2 ప్రకారం యేసయ్య రెండవ రాకడ అనేది పునాది అంశం అయివుండగా ప్రస్తుత క్రైస్తవ స్థానిక సంఘాలు సంపూర్ణంగా ఆ పునాదిపై వేయబడ్డాయంటారా?! సంఘానికి వెళ్లే ప్రతి క్రైస్తవ విశ్వాసి యేసయ్య రెండవ రాకడ గురించి సంపూర్ణంగా తెలిసికొని యుండాలి హెబ్రీ 6:1,2 ప్రకారం మరి తెలిసుకొన్న సంఘాలెన్ని?
@chaitanyab8137
@chaitanyab8137 5 лет назад
ఇంతకు ఏది సరైన బోధ? దేనిని నమ్మితే హెబ్రీ 6:1,2 ప్రకారం పునాది పడుతుంది?
@ebenezergadde1850
@ebenezergadde1850 5 лет назад
Ans : Acts 2 : 42 .. is d right church
@jesusdisciplesfellowship9382
@jesusdisciplesfellowship9382 4 года назад
@@chaitanyab8137 ఎఫెసీయులకు 4: 11 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగువరకు, ఎఫెసీయులకు 4: 12 అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను. ఎఫెసీయులకు 4: 13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను. Every one preaching gospel should know these verses. They have been called for ministry to help Believers to become like christ.
@chaitanyab8137
@chaitanyab8137 4 года назад
@@jesusdisciplesfellowship9382 నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం అయిందా?!!
@chaitanyab8137
@chaitanyab8137 4 года назад
@@jesusdisciplesfellowship9382 యేసయ్య రెండవ రాకడ బోధ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ఒకరికి ఒకరికి ఏకాభిప్రాయం లేకుండా పై చెప్పబడిన రకాలలో బోధ చేస్తున్నారు కదా! వీటిలో ఏది సత్యం.. ఏది లేఖనసారాంశం?!! ఏది బోధను లేఖనం సమర్థిస్తుంది!?! ఏ బోధ చేసినా దేవుని వాక్యమే అవుతుందా?!! అని అడిగాను..
@rambabuchinthalapudi2647
@rambabuchinthalapudi2647 5 лет назад
Prise the Lord sir chalaa mandhi pasters manamu kudaa israyeluyalame antunnaru idhi nijamaa sir elaago vivarinchandi plz
@seelamsettiganesh8961
@seelamsettiganesh8961 Год назад
Yenni abadhalu sir
@humanrightsindia8804
@humanrightsindia8804 5 лет назад
సర్లెండీ బాబు...
@maheshkonda1097
@maheshkonda1097 5 лет назад
sir naadi oka question ...adenti ante manishi papam chesthadu ani telisikuda,narakam pothadani telisikuda enduku devudu manishini srushtinchadu.....please answer..
@fredykamal2099
@fredykamal2099 5 лет назад
Williams garu plz answer ..
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 5 лет назад
మనిషిని రక్షించడానికి దేవుడు యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించాడు బ్రదర్.. మనలను దేవున్ని స్తుతించడానికి తయారు చేశాడు..
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 5 лет назад
లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. యోహాను సువార్త 3 :17
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 5 лет назад
నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే. యెషయా 43 :7
@maheshkonda1097
@maheshkonda1097 5 лет назад
@@Madhu_Kumar-123.. naaa question meku artham kaaledu anukuntaaa ..,okasari malli chadavandi...
@zin8737
@zin8737 5 лет назад
Your dress is ur address... Sidhantam samskruthi
@moduguchandhu9231
@moduguchandhu9231 5 лет назад
Asalu babtisiam 2times thiskovachaledaaa
@karunathaninki3946
@karunathaninki3946 4 года назад
If baptism not according to god's word u will take it.if man made theories like chilakarimpu baptism. created by people.but in the name of Jesus or in name of god's Trinity is correct. Theory means of deception of god's word like Jehovah witness, 7th day church or RCM church, paralokapu talli like that. But remember we follow the deciples punaadhi apostle Acts read
@gracestephenmaddela6525
@gracestephenmaddela6525 4 года назад
Answer chepthar ani whattsapp cheyyamantey chesthey ippatti varaku answer ivvaledhanna meeru.
@maheshkonda1097
@maheshkonda1097 5 лет назад
Sir question sariga adagaledaa lekaa ,answer teliyadaaa....?
@chmr9857
@chmr9857 5 лет назад
brother as a school teacher ga oka Hindu temple open ground loki velatam prasadam thinatam thappa a? endukante school loo Christians ni evari dagara thinAruna Hindus night asahyinchukuntaru ane vimarsha undi plz plz brother respond me
@venkatdancer1981
@venkatdancer1981 5 лет назад
Can i talk to u
@nagamalleswararao3417
@nagamalleswararao3417 5 лет назад
Anna meeru kharunakar grade to debit chianna
@chantisrikanth6808
@chantisrikanth6808 9 месяцев назад
Annaki karunaakar chaaladu
@naveennaidu5968
@naveennaidu5968 5 лет назад
RIP philosophy of Trinity.. i believe in Christ ... But.. the answers of u are funny .. how ever... may god bless ❤️
@danyebright5348
@danyebright5348 5 лет назад
Yes bro.. You are right
Далее
3 лайфхака для УШМ
01:00
Просмотров 234 тыс.