Тёмный

R Narayana Murthy Talks About His Revolutionary Movies And Bachelor Life | Open Heart With RK | ABN 

ABN Telugu
Подписаться 7 млн
Просмотров 921 тыс.
50% 1

R Narayana Murthy talks about revolutionary ideology in his movies and he shared his experiences with Nagarjuna Murali Mohan and Mohan Babu. He revealed facts about his single life and about his failed love story.
Veteran Telugu Film Maker and Actor R Narayana Murthy talks exclusively to ABN Telugu in Open Heart with RK interview show with ABN MD Radha Krishna. Narayana Murthy talks about his entry into the film industry, relation with Dasari Narayana Rao, Telangana movement, ANR, revolutionary movies, bachelor life and much more things.
For more latest and happening news subscribe @ ru-vid.com...
Follow us @

Опубликовано:

 

20 июл 2017

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 677   
@sureshbhukya8411
@sureshbhukya8411 4 года назад
అందరు రీల్ హీరో హీరోలే
@RamishettiHari
@RamishettiHari 4 года назад
అతి సామాన్యమైన జీవితం గడిపే గొప్ప వ్యక్తి నారాయణమూర్తి గారు🙏🙏🙏
@sambasivaraochunduru2298
@sambasivaraochunduru2298 6 лет назад
కోట్లాది నమస్కారాలు ... నారాయణ మూర్తి గారు, మీరు మంచి వ్యక్తిత్వం ఉన్నవారు.
@nandipatisaidulu923
@nandipatisaidulu923 5 лет назад
R N murthy గారి లాంటి వరు ఇండస్ట్రీలో వుండరు ఎందుకంటే ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు murthy గారు అలా కదు జై R N M
@harikumarmarri2547
@harikumarmarri2547 5 лет назад
క్యరక్టర్ ని ఎక్కడ వదల్లేదు చూడు
@kishorkatkam8136
@kishorkatkam8136 3 года назад
మీరు ప్రేమించిన వ్యక్తి ఈ వీడియో చూస్తూ ఎంత ఏడుస్తోందో...😰😰😰💔💔💔
@srinivasramagalla1023
@srinivasramagalla1023 4 года назад
ఇప్పుడు దళితులు అనుభవిస్తున్న భూస్వామ్య హక్కులు మీ సినిమాల వల్ల వచ్చిన చైతన్యంతోనే...
@venkatdaida4174
@venkatdaida4174 6 лет назад
నారాయణ మూర్తి గారు .... రెడ్ సెల్యూట్
@ashoksamrat8028
@ashoksamrat8028 5 лет назад
ఇన్ని episodes లో open heart గా మాట్లాడింది ఆర్ నారాయణ మూర్తి గారు.
@balajichitikela7840
@balajichitikela7840 5 лет назад
రియల్ సుపర్ స్టార్ అర్ నారయణముర్తి గారు ప్రతి సేల్లింగాల్లాకు ఇంటర్య్వూ ఇవడం మనేస్తే బాగుంటుంది
@NareshKumar-ds5bz
@NareshKumar-ds5bz 3 года назад
మూర్తి సార్ మీలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈ ప్రపంచ సినిమా పరిశ్రమలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో లేరు, ఉండరు, ఉండబోరు.. మీకు, మీ వ్యక్తిత్వానికి శతకోటి వందనాలు..🙏🙏🙏
@VINODKUMAR-nw8du
@VINODKUMAR-nw8du 4 года назад
నారాయణ మూర్తి గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం తెలుగువారందరం .❤️❤️
@sudhakarkandanathi3879
@sudhakarkandanathi3879 4 года назад
నారాయణ మూర్తి గారు మీకు శతకోటి వందనాలు
@balajiiyadav625
@balajiiyadav625 4 года назад
0 నారాయణ మూర్తి గారు నేను తొలగించి ఒకటి తప్పకుండా మీ సినిమాలు చూస్తూనే ఉంటాను మీ భావాలు నాకెంతో ఇష్టం అయినా భావాలకు అనుగుణంగా పోవడానికి పోవడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు ఈ సంసార జీవితంలో ఎప్పుడో అడుగు పెట్టాము అప్పుడే అన్ని వదిలేయాల్సిన అవసరం అయిపోయింది మీరంటే నాకు ఎంతో గౌరవం
@rajsg3216
@rajsg3216 5 лет назад
I am a
@abishektabeti4445
@abishektabeti4445 6 лет назад
Down to earth hat's off Murthy Anna ,,,
@vinaay00786
@vinaay00786 6 лет назад
మీరు తెలుగు industry కి ఒక వరం లాంటి వారు ..
@balrajuneerudin8572
@balrajuneerudin8572 5 лет назад
సార్ మీరు అన్నీ సినిమాలలో నటించండి. మీరు బాగుంటె పది మంది కి అన్నం పెడతారు.
@ramsammaiahsirmaths1
@ramsammaiahsirmaths1 5 лет назад
మిమ్మల్ని..ఎన్ కౌంటర్ చేస్తే..ఇక్కడ చూస్తూ వుండే చేతగాని వారు ఎవ్వరు లేరు..
@ganeshgurala821
@ganeshgurala821 6 лет назад
""Kukka kaatuki Cheppu debba""
Далее
마시멜로우로 체감되는 요즘 물가
00:20
Просмотров 11 млн
Alisha Lehmann joins Juventus Women 🤍🖤
00:16
마시멜로우로 체감되는 요즘 물가
00:20
Просмотров 11 млн