తనకి Music sense చాలా ఉంది...... డప్పు చాలా బాగా వాయిస్తున్నాడు, పాటకి తగినట్టుగా వాయిస్తున్నాడు. తనకి చాలా టాలెంట్ ఉంది....... ప్రతి మనిషి లోన ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అనే మాటను నిజం చేసావు బ్రదర్...... God bless u Brother.....😊👏
Generally I never comment for videos,but I have seen him in TikTok,enjoyed a lot while he is singing,really very gud to see you interviewing him,Edo kontha mandi RU-vidrs pilchi valla meda pucnhes vesi highlight avtaru ,but you genuinely interviews,long way to go bro😍
అందర్నీ నవ్వించే నువ్వు కాదు అన్న మానసిక వికలాంగునివి నీ లోపాన్ని చూసి చులకన చేసే వారే నిజమైన మానసిక వికలాంగులు. ఈ వీడియో వాళ్ళ మరింత మంది కి పరిచయం అవ్వాలని అని కోరుకుంటున్న.
Super bro కృష్ణ సినిమా లో ఉర్రించే. మైనా ఓ మై నా మైనా మైనా మైనా మైనా పుష్ప మూవీ లో ఊ అంటావా మావ పాట వందనం వందనం జై గణ నాద వందనం ఖుషి మూవీ లో. అమ్మాయే సన్నగా
మీరు చాలా గ్రేట్ అన్న... ఇలాంటి తెలంటెడ్ పర్సన్స్ ని మీ viral hub ఛానల్ దొర మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి తిలియజేస్తున్నారు #Makkapeta [ NTR District, Vatsavai mandal ]
love u anna❤️ ne laga genuine ga respect ful ga interviews evaru cheyatledu. videos viral avvali ani pichi pichi ga chestunnaru. kani nuv ala kadu. hatsofff annaa ❤️❤️❤️❤️❤️