Тёмный
No video :(

Radhakrishnaa Healing motivational quotes episode-27 || Lord krishna Mankind || Krishnavaani Telugu  

Ranjith ch
Подписаться 249 тыс.
Просмотров 611 тыс.
50% 1

Radhakrishnaa Healing motivational quotes episode-27 || Lord krishna Mankind || Krishnavaani Telugu ‪@ranjithch‬
#Quotesepisode27
Dubbing and created by ‪@ranjithch‬
#ownvoice
#reactionvideo #reaction #reactionchannel
#ownvoice #krishnavaani #lordkrishna #krishna #mankind #devotional #educational #education #fairuse #reaction #reactionvideo #voice #voiceover
#sumedhmudgalkar #mallikasingh #sumallika #radhakrishna #radhakrishnastatus #radhakrishnaserial #radhakrishnalove #mahabaratam #mahabharatam #krishnavaani
-----------------------------------------------------------
Copyright Notice:-
Disclaimer-
This video is for educational purposes only. Copyright disclaimer under section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" For purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a permitted by copyright statutes that might otherwise be infringing. Nonprofit, educational or personal use tips the balance in favor of fair use
please feel free to leave me a notice if you find this upload inappropriate.
Contact me personally if your against an upload which you may have rights to the images (Or) music and dialogues instead of contacting RU-vid about a copyright infringement. ... Thank you. . !
_______________________________________________
Please subscribe🙏
Thanks alot 🥰💜🙇

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 277   
@madavalisatheesh8020
@madavalisatheesh8020 10 месяцев назад
ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం... ఆలసిపోయినప్పుడు దొరకని నీడ... దుఃఖం లో రాని బంధం... కష్టం లో ఉన్నపుడు తోడు లేని స్నేహం... మరణించాక చూపించే ప్రేమ... వ్యర్థం లాంటివి 😊
@manasag5549
@manasag5549 4 месяца назад
😊wtspdidseamn
@chakilamsruthichakilamsrut4009
నీ మంచి మాటలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మీ మాటలు విన్న ప్రతిసారి నాలో కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి నాకు నా తప్పు ఒప్పులను సరి చేసుకో గలుగుతున్నాను ధైర్యం వచ్చేస్తుంటుంది మీకు తెలుసా ఫస్ట్ టైం జీవితంలో నేను ఒకరికి ధైర్యంగా నాలుగు మాటలు చెప్పగలన ఇచ్చిన స్ఫూర్తితో నేను నాలుగు మాటలు వేరే వాళ్లకు చెప్పగలుగుతున్నాను థాంక్యూ రాధాకృష్ణ 🙏🙇💕
@ranjithch
@ranjithch Год назад
మీరు ఇలా స్పందిస్తుంటే ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు నాకు సంతృప్తిగా ఉందండి 🥺✨🙇
@sekharchintalakunta7872
@sekharchintalakunta7872 Год назад
👏🙏💐
@ramadevi9811
@ramadevi9811 Год назад
​@@sekharchintalakunta7872lqioo99l
@mamthabattina9126
@mamthabattina9126 Год назад
Depression లో ఉన్న నాకు మీ మాటలు ఆ‌ కన్నయ్య నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏🥺🙏 జై శ్రీకృష్ణ
@srilakshmi8032
@srilakshmi8032 Год назад
బంగారం కన్నా ఎక్కువ విలువైన జీవిత సత్యాలు..... జై శ్రీ కృష్ణ. 🙏🔥🕉️
@appalanaidukanakalakanakal7291
Plm 😊
@highschoolmaths1181
@highschoolmaths1181 Год назад
భరించలేకపోతున్నాను అనుకుంటే దానిని ఎదురించి పోరాడు అన్నా సూక్తి 🙏🙏🙏జై కృష్ణ
@tenalisunitha3182
@tenalisunitha3182 Год назад
🙏🌹 హరేకృష్ణ "🌹🙏నిజం ఒంటరిగా ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ""
@psatyavathi3070
@psatyavathi3070 Год назад
నిజంగా మీరు చెబుతున్న మాటలు స్వయంగా కన్నయ్య మాతో చెప్పినట్టు గా వుంది ఏదో శక్తి వస్తుంది ప్రతి మాట లో చాలా చాలా ధన్యవాదాలు రాధాకృష్ణ. 🙏🙏🙏🙏🙏
@PeddirajuSadanala-sb6bj
@PeddirajuSadanala-sb6bj Год назад
ఎంత నిజాయితి ఉంటే అంతమంది శత్రువులు ఇది నిజమే
@user-qj5xu4xp2k
@user-qj5xu4xp2k 9 месяцев назад
మీ మంచి మాటలకు చాలా ధన్యవాదాలు కృష్ణ మీ మంచి మాటలు విన్న ప్రతిసారి కొత్త కొత్త సంతోషాలు వస్తున్నాయి కృష్ణ రాధాకృష్ణ జై కృష్ణ
@motivationwithreality9
@motivationwithreality9 11 месяцев назад
Jai shree Krishna radhe krishna hare krishna
@ragava967
@ragava967 Год назад
ఇలాంటి మాటలు వినాలి అంటే ఏంతో అదృష్టం ఉండాలి అండి జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataramanikota4733
@venkataramanikota4733 Год назад
సర్ చెప్పిన మాటలు వింటే ఎవరూ చెడిపోరు కానీ చెప్పు డు మాటలు వింటే ఎవరైనా చెడిపోక తప్పదు ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెప్తుంది. నీకుపోగడ్తలు ఎక్కువ అయినాయి. అంటే నీకు పొగ పెట్టడానికే అని అర్థం. చేసుకో గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి కష్టాలు ఏడిస్తే పోవు అలాగే సుఖాలు నవ్వితే రావు జీవితమంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం చాలా బాగా చెప్పారు. సర్ అన్నీ భాగున్నాయి, ఇలాంటి విడియోలు బాగా చేసి మమ్మల్నందర్ని రంజింప చేస్తారని ప్రార్థన జై రాధా కృష్ణ👏👏❤️🌹🌹💕💓
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 Год назад
మనొధైర్యం ఇచ్చేసూక్తులు ధన్యవాదాలు సర్
@swarnagowri6047
@swarnagowri6047 Год назад
ఓమ్ నమశ్శివాయ. 🕉️
@Kkfamilyvlog-qw7vz
@Kkfamilyvlog-qw7vz 7 месяцев назад
Meru chepy vishayalu chala baguntai nenu roju vintanu thank you Jai sri krishna 11:35 🙏🙏🙏
@rameshangoth8118
@rameshangoth8118 Год назад
ప్రపంచం మొత్తం నిద్రలో ఉన్నప్పుడు నీవు తిప్పే పుస్తకం చప్పుడు, విజయం సాధించిన తర్వాత ఆప్రపంచం నీకు కొట్టే చప్పుళు❤
@bugatanagabushanam5028
@bugatanagabushanam5028 Год назад
భభ
@pandugtlpandu67
@pandugtlpandu67 8 месяцев назад
ఎంతవిన్న వినాలినిపిస్తోంది
@padmavathikanithi565
@padmavathikanithi565 Год назад
Jai radha krishan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anithamerugu2597
@anithamerugu2597 Год назад
జై శ్రీ కృష్ణ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏మీరు చెప్పే జీవిత సత్యాలకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
@ranjithch
@ranjithch Год назад
Thanks a lot for watching and Supporting andi 🙇🙇🙇✨
@JakkidiMohan
@JakkidiMohan Год назад
8:20 8:24
@lakshmipuppala7191
@lakshmipuppala7191 Год назад
మీరు చెప్పే మాట లు జీవిత సత్యాలు మీకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 Год назад
జై రాధా కృష్ణ హరే కృష్ణ ఇలా అందరి ఆడవాళ్ళను గౌరవించు ఆడపిల్లకి అంతకంటే నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఈ మాటలు విని ధైర్యంగా ఉంటా చాలా జీవిత సత్యాలు చెప్పారు
@angadalabhavani3993
@angadalabhavani3993 Год назад
జై శ్రీకృష్ణా🙏👌💐
@ranjithch
@ranjithch Год назад
🫴✨రాధాకృష్ణ ✨🙇 Thanks a lot for watching and Supporting andi 🙇😍
@rajini3133
@rajini3133 11 дней назад
జై శ్రీమన్నారాయణ 🙏🙏🚩
@povanamramchander4497
@povanamramchander4497 Год назад
అందరికీ జ్ఞానం కలగజేసే మాటలు విని కాదు అనే వారు ఎవరున్నారు 🙏🌹🙏🚩 సత్యమేవ జయతే 🚩🙏
@shivamudhiraj5375
@shivamudhiraj5375 24 дня назад
Radhe Radhe 🙏🌼
@rajithasyamala9496
@rajithasyamala9496 Год назад
Jai radha krishna
@jayalakshmigundu4959
@jayalakshmigundu4959 Год назад
జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ మీ మాటలు ఆణిముత్యాలు మీరు చెప్పినవన్నీ సువర్ణాక్షరాలు జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ
@mangammasuggala1992
@mangammasuggala1992 Год назад
Life lo golden words.chaala bagachepparu.🙏🙏🙏🌹🍎🌹🍎🌹🍎💐❤️.
@votarikarilatha6735
@votarikarilatha6735 8 месяцев назад
👌 చాలా బాగా చెప్పారు చెప్పారు కృష్ణ
@MaleshamHindu
@MaleshamHindu 9 месяцев назад
Naakaithe totally Ur voice mind blowing Krishna
@user-jk8qr8fg8s
@user-jk8qr8fg8s Год назад
Jai Sri krishna🙏💐
@rajeshwariperumalla9436
@rajeshwariperumalla9436 Год назад
Jeevitha sathyalu chepthunaru sir Naa jeevithani Naa kallamundu chusukuntundi sir danyavaadalu sir
@smartsneha.2773
@smartsneha.2773 Год назад
ఒక్కో మాట బాణం లా మనసును తాకుతుంది 🙏
@radhadevid2501
@radhadevid2501 Год назад
నచ్చనటువంటి మాటలను వదిలి వేయాలి,ఆ మనుషులనుకాదు.
@S_amhere365
@S_amhere365 6 месяцев назад
బూతులు, Abusing behaviour
@saraswathygv6629
@saraswathygv6629 21 день назад
Anni maatalu animuthyalula unte edi special Ani Ela cheppagalamandi ,anninintikanni nija jeevithaaniki sambandhinchinave ,vintu unte alaage vinaali anipistaee❤❤❤❤❤❤
@praveenateluguvlogs
@praveenateluguvlogs Год назад
awesome words
@ranjithch
@ranjithch Год назад
Thanks a lot for watching and Supporting andi 😍
@dhanalaxmi316
@dhanalaxmi316 Год назад
మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యాలే ధన్యవాదాలు స్వామీ
@jshekar1254
@jshekar1254 3 месяца назад
Thank you Lord krishna😇
@suvarnachalla4958
@suvarnachalla4958 Год назад
ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ
@lathakatakam8907
@lathakatakam8907 Год назад
జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పు డూ చదవాల్సిన పుస్తకం
@tenalisunitha3182
@tenalisunitha3182 Год назад
🙏 జీవితం నిరంతర సాధన🙏
@santhoshidantla7950
@santhoshidantla7950 Год назад
@South.India.chinnodu
@South.India.chinnodu 7 месяцев назад
Anu
@DanaIaxmi
@DanaIaxmi 7 месяцев назад
😅😅😅😅😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮u😊😊😊😊😅😮​@@tenalisunitha3182
@DanaIaxmi
@DanaIaxmi 7 месяцев назад
​@@tenalisunitha3182😊😊
@anugandhulaanitha7804
@anugandhulaanitha7804 Год назад
మీరు చెప్పిన ప్రతిదీ అన్ని బాగున్నాయి అన్ని వాస్తవాలు సూపర్ సూపర్ సూపర్ అన్ని మంచి మెసేజ్ ఇచ్చారు
@tirividhisrinivasulu9059
@tirividhisrinivasulu9059 Год назад
మీరు చెప్పే మాటలు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్న ఎంతో ధైర్యాన్ని ఇస్తున్న ఇంకా వినాలనిపిస్తుంది జై శ్రీ
@SuvarnaSree-in3mb
@SuvarnaSree-in3mb Год назад
𝐻𝒶𝓇𝒾
@lakshmidevidunga5918
@lakshmidevidunga5918 Год назад
I like it iam so happy very nice
@durgak9018
@durgak9018 Год назад
super. chala baga cheptunnaru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯👍👍👍👍👍👍👏👏👏👏👏👌👌👌👌👌
@prashanthbashanapalli9456
@prashanthbashanapalli9456 2 месяца назад
Hare Krishna hare krishna Krishna Krishna hare hare🙏🙏
@lokeshChowdary-yf2qs
@lokeshChowdary-yf2qs 3 месяца назад
Me matalu naku na kosmu chepthunttuunyi radha Krishna
@mettasrivalli6005
@mettasrivalli6005 Год назад
Jai Sri Krishna
@KarunyaJallela-zh9ef
@KarunyaJallela-zh9ef Год назад
Jai shree Krishna 😍😍🙏🙏🌺🌺
@padmadhanavath3401
@padmadhanavath3401 Год назад
🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺 Jai shree krishna Radha krishna Hare Rama Hare Rama Rama Rama Hare hare. Hare krishna hare krishna krishna krishna hare hare. 😭Avunu krishna😭 very nice beautiful message 🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺
@ranjithch
@ranjithch Год назад
Padmavati gaaru 😢✨
@umamaheswararaotallam7702
@umamaheswararaotallam7702 Год назад
jai vasavimaata
@najinshaik786
@najinshaik786 Год назад
I love Radhakrishna...🙏💐👫
@sathyakrishna5812
@sathyakrishna5812 2 месяца назад
Very very nice good msg Tq
@bnrao9787
@bnrao9787 Год назад
మీరు చేసే ప్రయోగం చాలా గొప్పగా ఉంది భారత్ మాతాకీ జై
@bhavanijathoth3769
@bhavanijathoth3769 Год назад
Jai sri krishna 🙏🙏🙏
@user-yw5tn8yg4m
@user-yw5tn8yg4m Год назад
Jai shree krishna 🙏🙏
@ssvenkatprao7619
@ssvenkatprao7619 Год назад
అన్ని సూక్తులు చాల బాగున్నాయి.
@bunnysmilybunnysmily711
@bunnysmilybunnysmily711 Год назад
Jai Radhakrishna 🙏🙏❤️🌺
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🫂
@user-hy5kf8oe6y
@user-hy5kf8oe6y 13 дней назад
Super
@vk7752
@vk7752 Год назад
జీవితం లో గెలవలనుకున్న ప్రతి ఒక్కరి లో జరిగే విషయాలన్నీ ఒక్క వీడియో లో చెప్పారు.. thank you bro ❤🙏
@user-eg8ei5ji7o
@user-eg8ei5ji7o Год назад
Andharu chala vishayalu cheptaru kani mela manchi matalu yevvaru chepparu . Radha Krishna
@venkateswararaojujjavarapu169
@venkateswararaojujjavarapu169 6 месяцев назад
సూపర్ మీ మాటలు
@ramanitamada4655
@ramanitamada4655 Год назад
Suktulu chala bagunnayi
@tthulasamma9073
@tthulasamma9073 Год назад
Jai.sriram.bagavanthudu.neruga.cheppithe.vininantha.santhosangaundhi.jai.sriramachandra
@AddelaRaghu
@AddelaRaghu Месяц назад
Super message 👏👏👏
@PADMACH-so1xo
@PADMACH-so1xo 2 месяца назад
Mee matalu chaala prashanthathani kalpisthundhi sr
@sujathasuji2066
@sujathasuji2066 Год назад
Supar sir
@rekhashirisha2400
@rekhashirisha2400 Год назад
Ekshanam malli radhu 👏
@bodollasainath8602
@bodollasainath8602 Год назад
Jai yogeshwar jai krishna
@user-cn7hu5et2x
@user-cn7hu5et2x Месяц назад
All.supper
@user-rb3uu6iv7r
@user-rb3uu6iv7r 4 месяца назад
Hare krishna
@srinivasuyelubandi3843
@srinivasuyelubandi3843 Год назад
Very good anna
@vijayagaddam5418
@vijayagaddam5418 Год назад
Chala baguntayi mee matalu Chala dayiryanni eastayi
@harikarepakula3744
@harikarepakula3744 Год назад
super brother
@avinashd4746
@avinashd4746 Год назад
Poradalekapothe bharinchu anna word chala inspiration ga undhi
@ashokreddy9750
@ashokreddy9750 Год назад
Super Aundi 🙏🙏🙏🙏🙏
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 Год назад
Wah balay annaru 😁👍nijam epudu ontarigani untundhi , yes thappu chesina vadiki maninchi oka maro avakasam evachu kani , mosam chesina vadiki janma lo namlakudadhu second time vari viriki chala theyda untundhi 😊👌👏👍 Nice video .
@venkateswarludannavarapu6359
Anema chai Swami dhanyvad
@srimata1996
@srimata1996 Год назад
అన్నీ మంచి సూక్తులే ,🙏
@VijayaBharathi-zf1mt
@VijayaBharathi-zf1mt Год назад
🙏
@vedadivi7209
@vedadivi7209 6 месяцев назад
Baaga cheparu
@chennaboinasampath5418
@chennaboinasampath5418 Год назад
Jai shree krishna
@sanjaykumardash1572
@sanjaykumardash1572 Год назад
Jai sri Radhakrishna
@samalaprabhavathy2549
@samalaprabhavathy2549 Год назад
Very nice
@MadhaviMadhavi-9618
@MadhaviMadhavi-9618 Месяц назад
👌👌👌👌👌🤗🤗
@nandinip3873
@nandinip3873 5 месяцев назад
Anni super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@_harish109
@_harish109 Год назад
Jai Shree Krishna 🌹🌹🌹🌹🌹🙏👍
@mappalanaidumarisa5518
@mappalanaidumarisa5518 Год назад
Anni suktulu bagunnai
@gjyothi1757
@gjyothi1757 10 месяцев назад
Meeru cheppe prathi matalu naku chala diryani echai jai srre krishna
@amuamu-uv4fy
@amuamu-uv4fy Год назад
Thank you very mutch sir
@user-dl3tm4bv5k
@user-dl3tm4bv5k Год назад
Manasu balenappudu evi chadhivithe mind relief ga untundhi
@Devkaapu
@Devkaapu 3 месяца назад
Jai sri krishna
@KavyaCheppala-hx6vg
@KavyaCheppala-hx6vg 5 месяцев назад
👌
@Revanth624
@Revanth624 Год назад
Meru Chala Baga chepparu thanks for motivational videos
@mounikaburra3551
@mounikaburra3551 8 месяцев назад
Super words sir
@lugia1238
@lugia1238 Год назад
Jai sri Krishna 🙏
@thumanapallyrajani2944
@thumanapallyrajani2944 Год назад
Nee manchi matalu maku cheppinandhuku Chala thanks Krishna garu
@Surendartirukkovallur-xb8kg
Whenever I listen these I feel very happy.saakshath Sri krishna paramatma upadeshinchinatluga vundi.
@vanikodavatiganti4815
@vanikodavatiganti4815 Год назад
Really all valuable sentence are very inspiration to me.What you told some I am following from so many years onwards some I had to follow.Vakare santosaneke karnam kavale kane dukkane ke kadhu,Vakka sare natestya jeevetamtam netenchalese vastundhe.
@VijayaLakshmi-yr8sp
@VijayaLakshmi-yr8sp Год назад
Mee voice lo magic vundhi andi
@user-hh8bw9xr9b
@user-hh8bw9xr9b 5 месяцев назад
All are good 😊
@garagaparamesh8983
@garagaparamesh8983 Год назад
All are good
@ranjithch
@ranjithch Год назад
Thanks a lot for watching and Supporting andi 😍
@sumalathalamabadi548
@sumalathalamabadi548 2 месяца назад
🙏🏻🙏🏻🙏🏻
Далее
WILL IT BURST?
00:31
Просмотров 28 млн