Тёмный
No video :(

Radhakrishnaa Healing motivational quotes episode-41|| Lord krishna Mankind || Krishnavaani Telugu 

Ranjith ch
Подписаться 249 тыс.
Просмотров 114 тыс.
50% 1

Radhakrishnaa Healing motivational quotes episode-41|| Lord krishna Mankind || Krishnavaani Telugu ‪@ranjithch‬
#Quotesepisode41
Dubbing and created by ‪@ranjithch‬
#ownvoice #educationalvideo #education
#ownvoice #krishnavaani #lordkrishna #krishna #mankind #devotional #educational #education #fairuse #reaction #reactionvideo #voice #voiceover
#sumedhmudgalkar #mallikasingh #sumallika #radhakrishna #radhakrishnastatus #radhakrishnaserial #radhakrishnalove #mahabaratam #mahabharatam #krishnavaani
-----------------------------------------------------------
Copyright Notice:-
Disclaimer-
This video is for educational purposes only. Copyright disclaimer under section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" For purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a permitted by copyright statutes that might otherwise be infringing. Nonprofit, educational or personal use tips the balance in favor of fair use
please feel free to leave me a notice if you find this upload inappropriate.
Contact me personally if your against an upload which you may have rights to the images (Or) music and dialogues instead of contacting RU-vid about a copyright infringement. ... Thank you. . !
_______________________________________________
Please subscribe🙏
Thanks alot 🥰💜🙇

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 128   
@srilakshmi8032
@srilakshmi8032 Год назад
ధన్యవాదాలు కృష్ణయ్యా 🙏 మనిషి మనిషికీ ఉన్న బాధలకు ఓదార్పును ఇచ్చే మంచి సూక్తులు.... ఓం జై శ్రీ రాధా కృష్ణ 🌹🙏
@tenalisunitha3182
@tenalisunitha3182 Год назад
🙏🌹 ప్రపంచమే కృష్ణయ్య🌹🙏
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@ranjithch
@ranjithch Год назад
​@@tenalisunitha3182😍💕
@durgakumarikondisetti9390
@durgakumarikondisetti9390 Год назад
​@@tenalisunitha3182❤❤
@user-kf1zu6qv1o
@user-kf1zu6qv1o Год назад
అసలు ఏ సమస్య ఉన్నా మేము పరిష్కారం చేయబడును
@tenalisunitha3182
@tenalisunitha3182 Год назад
🙏🌹 నమస్కారం ప్రభూజీ ఏకాకిగా ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు మనకు తోడుగా వస్తారు🌹🙏
@maheshwarikothandtoaramaia7856
No no😊😊
@tenalisunitha3182
@tenalisunitha3182 Год назад
@@maheshwarikothandtoaramaia7856 🙏🌹 మాకు పెళ్ళయిన 12 సం : లకు బాబు పుట్టాడు. అంతకు ముందు మా వాళ్ళందరూ వచ్చేవారు. అన్ని ప్రదేశాలకు తీసుకుని వెళ్ళే వాళ్లము సంతోషం గా ఉండే వాళ్లము బాబుపుట్టాక . అందరూ దూరం అయ్యారు. చాలా బాధ పడ్డాము అపుడే తత్వం అర్ధం అయింది ఎప్పటికీ మనకు తోడు ఉండేది. భగవంతుడే అని ఇప్పుడు మేము ఆభగవంతుని దయవలన ధైర్యంగా ఉంటున్నా ము🌹🙏
@ranjithch
@ranjithch Год назад
​​@@tenalisunitha3182లా ఎందుకండి దూరమయ్యారు ..?12 సంవత్సరాల తరువాత సంతానం కలుగింది అంటే అది ఎంత సంతోషకరమైన విషయం..! మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు అందుకే అన్నిటికీ ఆ భగవంతుడే దిక్కు 🙇🙏 Hare Krishna
@tenalisunitha3182
@tenalisunitha3182 Год назад
@@ranjithch 🙏🌹 మాకు సంతానం కలగకపోతే ఆస్తి అంతా వాళ్ళదే అనుకున్నారు. ప్రభూజీ బాబు పుట్టాక తేడాలు చూపించారు. ఇప్పుడు బాబు లేడు భగవంతుడు తీసేసుకున్నాడు. ఇప్పుడూ ఆస్తుల గురించి ఆ రాటమే మొదట్లో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళి పోయాను ఇప్పుడు ఇంతకు ముందు కన్నా ధైర్యంగా ఉన్నాయి. భగవంతుని నమ్ముకుంటే ఎప్పుటికీ బంటరితనము ఉండదు. ధన్యవాదాలు ప్రభ్రూజా🌹🙏
@chandrapothineni1150
@chandrapothineni1150 8 месяцев назад
​@@tenalisunitha3182so sad, ee bandhuvula maayalo assalu padakandi aastula kosame ayinavallu
@pawananand7742
@pawananand7742 Год назад
హరే కృష్ణా హరే హరే 🙏🙏🙏❤️
@ranjithch
@ranjithch Год назад
Hare Krishna 🙏✨ Thanks a lot for watching and Supporting andi 🙇✨
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 Год назад
🙏🏻హరేకృష్ణ ప్రభు ఇన్ని మంచి సూక్తులు చెప్పినందుకు ధన్యవాదాలు
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@rajeswaripammi5584
@rajeswaripammi5584 Год назад
మీ సూక్తులు నా మనస్సు కి ప్రశాంతంగా వుంటాయి 🙏🙏
@ranjithch
@ranjithch Год назад
Hare Krishna 🙏✨ Thanks a lot for watching and Supporting andi 🙇✨
@WoolDeviHandmadeWorks
@WoolDeviHandmadeWorks Год назад
All super👌👍👍😊radha krishan❤
@ranjithch
@ranjithch Год назад
Hare Krishna 🙏✨ Thanks a lot for watching and Supporting andi 🙇✨
@RamaDevi-os5yl
@RamaDevi-os5yl Месяц назад
Jai sree krishna
@padmadhanavath3401
@padmadhanavath3401 Год назад
🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹 Jai shree krishna Radha krishna Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare krishna Hare krishna krishna krishna Hare hare😭 avunu krishna😭 Very nice beautiful message krishna 🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹
@ranjithch
@ranjithch Год назад
Good morning andi broo😍
@venkataramanikota4733
@venkataramanikota4733 Год назад
క్రోదాబ్బవతి సమ్మోహ సమ్మోహ స్మృతి రుద్యమః స్మృతి ద్వష్టా బుద్ధినా సో బుద్ది నా శా ప్రణశ్యతి మీ రుచెప్పే అన్నీ చాలా మంచి ఆసిముత్యాలు ఆచరించాల్సినవి సర్ చాలా బాగున్నాయి👏👏🤝🌹🌹💕❤️ జైరాదా కృష్ణా
@ranjithch
@ranjithch Год назад
Thanks a lot for your great support Venkata Ramani Kota gaaru 🙇🙇🙇✨
@jlaxmi1943
@jlaxmi1943 Месяц назад
Jai shree krishna🙏
@srinivasmuppana64
@srinivasmuppana64 Месяц назад
Raadha Krishna 🌺💐💐🌹❤️🙏
@Devkaapu
@Devkaapu 3 месяца назад
Radha Krishna ❤❤❤
@sandeepkumar-qz3hu
@sandeepkumar-qz3hu Год назад
Jai shree Krishna
@kethawathsharada4996
@kethawathsharada4996 Год назад
మీరు చేసే ప్రతి వీడియో పుట్టినుంచి గడిపే ప్రతిక్షణం అనుసరించే తీరును మంచి మాటలు. సందర్భోచిత సూక్తులు ఈతరం అమ్మాయిలకు అబ్బాయిలకు చాలా అవసరం కృష్ణా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రాధే గోవిందా హరి గోవిందా
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@swati-ns3gs
@swati-ns3gs 8 месяцев назад
Radha Krishna
@shanthirao6550
@shanthirao6550 Год назад
మంచి సూక్తులు జీవితాన్ని సన్మార్గంలో నడిపించే సత్యాలు.అలవరుచుకుంటే ఆనందం
@ranjithch
@ranjithch Год назад
Hare Krishna 🙏✨ Thanks a lot for watching and Supporting andi 🙇✨
@chakilamsruthichakilamsrut4009
గుడ్ మార్నింగ్ అన్నయ్య 🙏
@ranjithch
@ranjithch Год назад
Good morning maaa😍
@anithamerugu2597
@anithamerugu2597 Год назад
జై శ్రీ రాధా కృష్ణ 🙏🙏🌹🌷🌹🌷🌹🌷🙏🙏
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@dintakurthinaveenkumar9080
@dintakurthinaveenkumar9080 Год назад
జై శ్రీకృష్ణ❤good morning💐🙏
@ranjithch
@ranjithch Год назад
Hare Krishna 🙏✨ Thanks a lot for watching and Supporting andi 🙇✨
@Mahalaxmicreations
@Mahalaxmicreations Год назад
కొన్ని స్నేహాలు మర్చిపోలేని జ్ఞాపకాలు . ఒక స్వచ్ఛమైన మంచి స్నేహం దొరకాలి అంటే కొన్ని జన్మలు పడుతుంది. అలాంటి స్వచ్ఛమైన & నిస్వార్థమైన స్నేహం దొరికిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్నేహాన్ని వడులుకొకంది. ఎందుకంటే మీరు మళ్లీ అటువంటి స్నేహాన్ని సంపాదించాలి అంటే మీకు కొన్ని జన్మలు పడుతుంది. కాబట్టి అంత మంచి స్నేహాన్ని అస్సలు వడులుకొకండి. 🙏 నేను మీ ఆత్మ బంధువు ను, ఆత్మ జ్ఞానం ఉన్న మనిషిని, నేను ఒక meditater నీ & వెజిటేరియన్ నీ , బ్రహ్మర్షి తట వర్తి వీర రాఘవ రావు గారి శిష్యురాలు నీ, కృష్ణం వందే జగద్గురుమ్, లోకా సమస్త సుఖినోభవంతు, ధర్మో రక్షతి రక్షితః, అహింసా పరమో ధర్మః, జీవ హింస మహా పాపము, మానవులు మాంసాహారం తినకూడదు, జంతు బలులు ఇవ్వ కూడదు, మాంసము రాక్షసులకు మరియు క్రూరజంతువులకు మాత్రమే ఆహారంగా ఆ భగవంతుడు ఇచ్చాడు, మానవులకు శాఖాహారం మాత్రమే ఆహారంగా ఇచ్చాడు, కాబట్టి దయచేసి అందరూ మాంసాహారం తినడం మానండి, జీవహింస చెయ్యడం ఆపండి, జంతు బలులు ఇవ్వడం మానండి, అందరి చేత మాన్పించండి, అదే మనం దేవుడికి చేసే అతి పెద్ద పూజ మరియు సేవ అని తెలుసు కొండి, కర్మ సిద్ధాంతాన్ని తెలుసు కొండి, అందరూ భగవద్గీత అనే పవిత్ర గ్రంధం చదవండి లేదా వినండి, అందులో కృష్ణుడు బోధించిన అంత రా ర్థాల ను తెలుసుకోండి, మీకు ఆత్మ జ్ఞానం గురించి తెలుసు కోవాలి అని ఉంటే మీరు తట వర్తి వీర రాఘవ రావు అనే యూట్యూబ్ చానెల్ చూడండి, అందులో మా గురువు గారు మరియు వారి శ్రీమతి రాజ్యలక్ష్మి అమ్మగారు ఇద్దరూ కూడా అంతా ఆత్మ జ్ఞానం గురించి మాత్రమే బోధిస్తారు, 🙏 సర్వం శ్రీ కృష్ణా ర్ప నం, లోకా సమస్త సుఖినోభవంతు, 🙏 స్వస్తి మళ్లీ కలుద్దాం, 🙏 జై శ్రీ కృష్ణ పరమాత్మ.
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@Mahalaxmicreations
@Mahalaxmicreations 8 месяцев назад
@@chandrapothineni1150 ఆత్మ బంధువు కు 🙏. స్వచ్ఛమైన & నిస్వార్థమైన మంచి మనస్సు ఉన్న మనుషులు & స్నేహితులు ఇంకా ప్రపంచంలో కొంత మంది ఉన్నారు. కానీ! అలాంటి మంచి మనుషుల యొక్క మంచి తనాన్ని & నిస్వార్థమైన స్నేహాన్ని అవతలి వ్యక్తులు వాళ్ళ స్వార్థానికి ,వాళ్ళ అవసరాలకు వాళ్ళు ఉపయోగించుకుని , వాళ్ళ అవసరాలు అన్నీ తీర్చుకున్న తర్వాత ,ఈ మంచి మనుషులను & నిస్వార్థమైన స్నేహితులను చాలా చాలా చెడ్డ మనుషులుగా &. చాలా చాలా తప్పుడు మనుషులుగా & చాలా చాలా చెడ్డ స్నేహితులుగా చిత్రీకరించి వాళ్ళను చెడ్డ వాళ్ళుగా ప్రపంచానికి చూపిస్తారు. అలా చేసే వాళ్ళు చాలా చాలా దుర్మార్గులు & చాలా చాలా దురదృష్ట వంతులు. ఎందుకంటే! వాళ్ళు మళ్లీ అంత మంచి మనుషులను & అంత మంచి స్నేహితులను పొందాలంటే ! వాళ్ళు చాలా జన్మలు పడుతుంది & వాళ్ళు ఎన్నో జన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప వాళ్ళ జీవితంలో అంత మంచి మనుషులను & అంత మంచి స్నేహితులను పొందలేరు. కాబట్టి అంత మంచి నిస్వార్థమైన ,కల్మషం లేని మంచి మనస్సు ఉన్న మనుషులు మీ జీవితంలో మీకు దొరికితే వాళ్ళను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేజార్చు కోకండి. వాళ్ళతో మీ బంధాన్ని మీ జీవితాంతం ఎలాంటి మనస్పర్థలు కూడా మీ మధ్యన రాకుండా కొనసాగించండి . ఒక వేళ ఏమైనా మనస్పర్థలు వచ్చినా కూడా ! ఒకరిని ఒకరు సరి చేసుకుని , మీ బంధాన్ని మీ జీవితాంతం కూడా కొనసాగించండి. మీ జీవితంలో మీకు ఉన్న కష్టాలు & బాధలు అన్నీ కూడా! తొలగిపోయి మీరు చాలా బాగు పడుతారు & మీరు చాలా చాలా ఆనందంగా జీవిస్తారు. ఇది నా జీవిత అనుభవంతో నేను చెపుతున్నాను. నిస్వార్థమైన & నిష్కల్మషమైన మంచి స్నేహితులలో & మంచి మనుషులలో నేను కూడా ఒక దానిని. నాతో స్నేహం చేసిన వాళ్ళు ఎవరైనా కూడా! ఎంత గానో బాగు పడుతారు తప్ప చెడిపోవడం అనేది ఉండదు. వాళ్ళను నేను నాకున్న జ్ఞానంతో & నా జీవిత అనుభవంలో నేను తెలుసుకున్న సత్యాలతో నేను వాళ్ళను చాలా చాలా సాన పట్టి వాళ్ళను అన్నీ విధాలుగా కూడా! చక్కగా తీర్చి దిద్దుతాను& జ్ఞాన వంతుల ను చేస్తాను. కానీ! నా విలువ తెలుసుకోలేని వాళ్ళు మాత్రం నన్ను దూరం చేసుకుంటారు. 🙏 స్వస్తి 🙏 సర్వం శ్రీ కృష్ణా ర్పనం 🙏 లోకా సమస్త సుఖినోభవంతు. 🙏 జై శ్రీ కృష్ణ పరమాత్మ. 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః.
@Mahalaxmicreations
@Mahalaxmicreations 8 месяцев назад
@@chandrapothineni1150 ,🙏 ముందుగా మీ గురించిన వివరాలు మీరు తెలియజేయగలరు.
@Karthikcreation332
@Karthikcreation332 Год назад
Chala baga chaparuu. 🙏🙏
@venkataramanikota4733
@venkataramanikota4733 Год назад
Jai radha krishna🙏🙏🌹🌹👏👏🤝💕❤️
@ranjithch
@ranjithch Год назад
Hare Krishna 🙏✨
@user-jk8qr8fg8s
@user-jk8qr8fg8s Год назад
Jai Radhaa krishna🙏🙏🙏🙏💐
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@chakilamsruthichakilamsrut4009
మాకు ఎన్ని జీవిత సత్యాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు అన్నయ్య మీరు చెప్పే ప్రతి మాట మనసుని ఆలోచించుట చేస్తుంది నాకు ఇన్ని మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపిస్తున్న మీకు ధన్యవాదాలు థాంక్యూ రాధాకృష్ణ 🙏💕
@ranjithch
@ranjithch Год назад
Thanks a lot maaa🙇✨🫂
@sarathchandramnv3234
@sarathchandramnv3234 Год назад
Jai Radha Krishna 🙏 💗 🚩
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@SurendraYadav-ll2xv
@SurendraYadav-ll2xv Год назад
నీ సూక్తులు ప్రతి అక్షరము అనువా నువ్వు ఈ సూక్తులు భగవద్గీత ప్రవచనాలు 🙏 ఈ సూక్తులు అండి మాకు బాగా నచ్చినది నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాయి 🙏🙏🙏🙏🙏🙏t🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@ranjithch
@ranjithch Год назад
Hare Krishna 🙏✨ Thanks a lot for watching and Supporting andi 🙇✨
@aagirisowmya4975
@aagirisowmya4975 Год назад
దాన్యవాదాలు కృష్ణ
@narasimhak8982
@narasimhak8982 Год назад
Me matalu chala baguntae
@Mahalaxmicreations
@Mahalaxmicreations Год назад
అన్నీ సూక్తులు కూడా చాలా బాగున్నాయి. అన్నీ నా జీవితంలో నేను అనుభవించే వే . 👌👍
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@_harish109
@_harish109 Год назад
Jai Shree Krishna
@ranjithch
@ranjithch Год назад
Hare Krishna 🙏✨ Thanks a lot for watching and Supporting andi 🙇✨
@kamalanagula4559
@kamalanagula4559 11 месяцев назад
🎉🎉🎉🎉
@lalithasworld14
@lalithasworld14 Год назад
Mi sukthulu mammalni jeevitham ante ento nerputhundi❤ Radha Krishna 🙏
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@abburinagamalleswari2342
@abburinagamalleswari2342 2 месяца назад
Super
@sujathaidamadaka1547
@sujathaidamadaka1547 Год назад
Prasanthanga undandi🙏🙏🙏
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@marrisrinivas1535
@marrisrinivas1535 Год назад
All👌🙏💐
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@user-fu7pd5dv2u
@user-fu7pd5dv2u 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙌
@koppulabhagya3072
@koppulabhagya3072 Год назад
Jai shri krishna,🙏🙏🌹🌹🌼🌼🌸🌸🌺🌺💐💐🌺🌺🌷🌷
@athelimaheshmahesh6027
@athelimaheshmahesh6027 11 месяцев назад
Super sir
@SureshKumar-il7to
@SureshKumar-il7to Год назад
Jai Sree Krishna🙏 Good evening
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@sujathaidamadaka1547
@sujathaidamadaka1547 Год назад
Nijamaina santhosam thrupthitho vastundi👌👌🙏
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@bunnysmilybunnysmily711
@bunnysmilybunnysmily711 Год назад
Jai Radhakrishna 🙏🙏❤️🌺
@ranjithch
@ranjithch Год назад
Radhakrishnaa 🫂😍
@usirikalabujjibabu8530
@usirikalabujjibabu8530 Год назад
Jai radha krishna
@umamaheswararaotallam7702
@umamaheswararaotallam7702 Год назад
jai vasavimaata
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@dintakurthinaveenkumar9080
@dintakurthinaveenkumar9080 Год назад
Good morning💐🙏
@Vasantha999vlogs
@Vasantha999vlogs Год назад
❤❤❤❤
@ranjithch
@ranjithch Год назад
Hare Krishna 🙏✨ Thanks a lot for watching and Supporting andi 🙇✨
@rmpykolamnew
@rmpykolamnew 11 месяцев назад
Radha❤️❤️Krishna
@thimmarajuviswaraju9810
@thimmarajuviswaraju9810 Год назад
Hare Krishna Hare Rama A great Message To the Marriage Couples Now A Days Exlent quotation to the world By VTRaju Nellore
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@ThiparthiOmkar-ev4jo
@ThiparthiOmkar-ev4jo Год назад
🙏🙏🙏🙏🙏🙏🌹
@mohammedirshad7529
@mohammedirshad7529 Год назад
🙏🙏🙏🙏🙏👌👌👌
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@garagaparamesh8983
@garagaparamesh8983 Год назад
All are good
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@alamurusubbanbee1227
@alamurusubbanbee1227 Год назад
Vastavam krishnya
@subramanyasubramanya6600
@subramanyasubramanya6600 Год назад
Tq sir ❤❤❤❤❤
@satyadevborsu6150
@satyadevborsu6150 Год назад
జై శ్రీరామ్
@BhavaniV-np5jc
@BhavaniV-np5jc Год назад
All ok
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@tanikshan4955
@tanikshan4955 Год назад
Sir machi odarupuga untadi.machi friend anta mee words.
@ranjithch
@ranjithch Год назад
It's a great compliment andi 😍 రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@suneetha9164
@suneetha9164 Год назад
🙏🙏🙏
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@va.jyothi
@va.jyothi Год назад
చాలా మంచి మాటలు చెప్తున్నారు🙏🙏
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@ramadasupujeri1592
@ramadasupujeri1592 7 месяцев назад
జ్ జ్ రాధాకృష్ణ
@pujithachaudhary8699
@pujithachaudhary8699 Год назад
Awesome auotes,👍👍👍👍👌👌👌👌👌👌💐💐💐👏👏
@ranjithch
@ranjithch Год назад
రాధాకృష్ణ ✨🙏 Thanks a lot for watching and Supporting andi 😍🙇✨
@C.Nandakishor-ms2el
@C.Nandakishor-ms2el Год назад
Stytass Sravani
@ranjithch
@ranjithch Год назад
Hare Krishna 🙏✨ Thanks a lot for watching and Supporting andi 🙇✨
@sailujagonthina5978
@sailujagonthina5978 Год назад
🙏🙏🙏😢
@user-fu7pd5dv2u
@user-fu7pd5dv2u 2 месяца назад
Sar🗽🗽🗽🗽🗽⛪🌹🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌟
@SeeraRamalakshmiGangulu
@SeeraRamalakshmiGangulu 8 дней назад
Amodhukuu amodari radha krishna ataru ami krishna radha ani annaru sorry ee somdesaniki javabu chappadi Naku chala rojula nudhi somdesa
@AparnaCV-mi1co
@AparnaCV-mi1co Год назад
Sure
@ThiparthiOmkar-ev4jo
@ThiparthiOmkar-ev4jo Год назад
🙏🙏🙏🙏🙏🙏🌹 4:00
@bhupathigowreeswari7981
@bhupathigowreeswari7981 Год назад
Amezing speech ❤
@lakshmikancharla3866
@lakshmikancharla3866 Год назад
Ani suktulu nija jeevitanki dagraga unaye
@chinni2492
@chinni2492 Год назад
Gud mrng bro 😊
@ranjithch
@ranjithch Год назад
Hare Krishna 🙏✨ Thanks a lot for watching and Supporting andi 🙇✨
@ranjithch
@ranjithch Год назад
Good morning maaa😍
@narasimhak8982
@narasimhak8982 Год назад
Please confusion kocham sayam chestara
@ranjithch
@ranjithch Год назад
Cheppandi mithrama..!?
@siriparam2295
@siriparam2295 Год назад
Good quotations.Really helps. One important suggestion please don't ignore, use some other voice which is use to ask for "which saying is good, like and subscribe". All quotes gives a very good devotional feel but at end while listening to that like and subscribe with same voice making it artificial. Its a suggestion don't take anything bad.
@dchandra6339
@dchandra6339 Год назад
100 నా జీవితంలోని అంశాలు
@C.Nandakishor-ms2el
@C.Nandakishor-ms2el Год назад
Meru Shar chat User
@ranjithch
@ranjithch Год назад
No andii
Далее
I Built a WATERPARK In My House!
26:28
Просмотров 17 млн
СЕРЕГА ПИРАТ - TEAM SPIRIT
02:37
Просмотров 292 тыс.