Тёмный

RADHAMMA FULL SONG | FOLK SONG | ANIL GEELA | SAHASRA | VENKAT AJMEERA | BABAI MUSIC 

BABAI MUSIC
Подписаться 58 тыс.
Просмотров 12 млн
50% 1

Видеоклипы

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,4 тыс.   
@BABAIMUSICSONGS
@BABAIMUSICSONGS 2 месяца назад
నలుగురికి షేర్ చేస్తూ మా ఈ తోలి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అనిల్ జీలా
@aadhieswari
@aadhieswari 2 месяца назад
❤❤❤❤👍👍👍👍👌👌👌
@raghurammovilimigilu3103
@raghurammovilimigilu3103 2 месяца назад
0
@yogiharsha5788
@yogiharsha5788 2 месяца назад
తప్పకుండ అన్న నీకోసం ఎమన్నా చేస్తాం లవ్ ఫ్రొం బాసర... 🥳🥳❣️❣️❣️❣️❣️
@ChandaRoopasree
@ChandaRoopasree 2 месяца назад
Super
@dash5685
@dash5685 2 месяца назад
I am following from my Village show definitely support you Anil geela gaaru.. keep moving forward.....
@KNgoud8055
@KNgoud8055 2 месяца назад
ఒకప్పుడు హేళననీ, వివక్షనీ, అవమానాలని తప్ప ఆధరణ కానరాని నా తెలంగాణ యాస, భాష, కట్టు, బొట్టు,జానపదం ఇయ్యాల ఇలా ఎల్లలు దాటి అస్తిత్వాన్ని చాటుతుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు😢😢 నా తెలంగాణ జానపదం గొప్పది
@tejadeepu-t9k
@tejadeepu-t9k Месяц назад
Super comment anna nijanga yenno avamanaalanu yedukunnamu
@venugopalarao4196
@venugopalarao4196 Месяц назад
Excellent song👌super lyrics 👏👏 picturization awesome 👌👌 I wish the entire team all success and all the best 👍🤝 Its just not for a word of applause or appreciation.. I am telling..viewed this song for hundred times atleast... I like it so much😊🎉🎉
@ManyathaVlogs
@ManyathaVlogs Месяц назад
I am from Andhra Pradesh touch చేసింది సాంగ్ ❤
@PooradiMounika-ep2lx
@PooradiMounika-ep2lx Месяц назад
Nice song
@chengalvarayansivanesan6270
@chengalvarayansivanesan6270 Месяц назад
I am from tamil nadu. I like and love this song.
@laxmisama5628
@laxmisama5628 21 день назад
1000 సార్లు చూసిన ఇంకా చూడాలనిపిస్తుంది చాలా బాగుంది పాట
@padmakumari919
@padmakumari919 29 дней назад
తెలంగాణ బిడ్డగా పుట్టినందుకు చాలా గర్విస్తున్న, తెలంగాణ యాసను కించపర్చినవల్లకు అందరికీ మన యాస గొప్పతనం తెలియజెప్పారు
@MylaMadhaviAgriculture
@MylaMadhaviAgriculture 24 дня назад
Lyric రైటర్ గా ఎదగాలంటే ఒకప్పుడు ఎందరి కడికి పోయిన మనల్ని ఎదుగానీయలేదు.కానీ యూట్యూబ్ పుణ్యమాని ఈరోజు ఎందరో కళాకారులు బయటికి వస్తున్నారు. సినిమా సాంగ్స్ కన్న మన తెలంగాణ ఫోక్ సాంగ్స్ బాగున్నాయి.సూపర్👌👌👌💐💐💐👍👍👏
@venugopal-on9ep
@venugopal-on9ep 16 дней назад
ఈ పాట వింటుంటే మనసు సముద్రపు అలలు లాగా పొంగుతుంది బ్రో సూపర్
@mohansabavath5263
@mohansabavath5263 2 месяца назад
లిరిక్స్ చాలా అద్భుతంగా రాశారు ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు ❤️❤️❤️
@daughterofrajaiah8077
@daughterofrajaiah8077 2 месяца назад
దారంతా మా పూల వనమే రాధమ్మ...❤... రోజంత నే కావాలుంటా రాధమ్మ ...❤... నా తోడు నువుండి పోవే రాధమ్మ ...🤝🫂... నీ మేలు జన్మలో మరువను రాధమ్మ...❤🥰... వద్దద్దు నాకు కుదరదు కిట్టయ్య ...❤... మల్లెప్పుడైన వస్థలే కొట్టయ్య ...❤.. మా వొళ్ళు చూస్తే తిడుతారు కిట్టయ్య...❤... మన్నించు నన్నింక పోనివ్వు కొట్టయ్య..🤌... ఆహా ముద్ద బంతిపూలు తెప్పిస్త రాధమ్మ.... ముద్దుoగా నీ జెడలో పెట్టుకో రాధమ్మ...❤... సెప్తె వినవేందుకు రా నా సిన్ని కిట్టయ్యా...❤... ఇంత మొండీకేస్తవ్ దేనికిరా కిట్టయ్యా...❤... ఆ సన్న జాజి పూలు తెప్పిస్త రాధమ్మ...❤... నీ అందానికి సరిపోయేల రాధమ్మ...❤... //దారంతా మన పుల వణమే// మబ్బులన్ని కమ్ముకొచ్చే రాధమ్మ...☁️... ముంచుకొస్తున్నది వానా...రాధమ్మ...🌧️... వానలో తడిసి ముద్దయిదామే రాధమ్మ...❤... నాతోడు నువ్వుండీ పోవే రాధమ్మ...❤... తడిసి ముద్దైన పరవాలే కిట్టయ్యా...❤... మా ఇంట్ల ఎదురూ చూస్తరు కిట్టయ్యా...❤... నా మీద నీ ప్రేమ తెలుసులే కిట్టయ్యా...❤... మన్నించు నన్నింక పోనివ్వు కిట్టయ్యా...❤... ఆహా ముద్ద మందారాలు తెప్పిస్త రాధమ్మ...🌺... నీ ముద్ద మోముకీ బాగుంటది రాధమ్మ...❤... పూల దేముందిరా నా సిన్ని కిట్టయ్యా...❤... మరునాడు వచ్ఛైన తెంపుకుంటా... తెల్ల కలువపూలు తెప్పిస్త రాధమ్మ...🌷... నీ మంచి మనసొలే ఉంటది రాధమ్మ...❤... //దారంతా మా పుల వణమే// భాసలన్నీ వేరైనా రాధమ్మ...❤... దాని భావము ఒక్కటే రాధమ్మ...❤... నువ్వు నేను వేరు కాదే రాధమ్మ...❤... నా తోడు నువ్వుండి పోవే రాధమ్మ...❤... దారులన్నీ వేరైనా కిట్టయ్యా...🛣️... చేరే గమ్యము ఒక్కటే కిట్టయ్యా...❤... నీతో ఉంటే నాకు ధైర్యమే కిట్టయ్యా...🫂❤... నీచెoత నే ఉండి పోత కిట్టయ్యా...❤... నింగిలో సుక్కోలే పడిన ఇ తారాకు...⭐... తామర పువ్వులు తెప్పిస్త రాధమ్మ....🌷... నీ కళ్ళల్లో సంతోషం చూస్తుంటే కిట్టయ్యా...❤... ఇప్పుడే నీ దానినైపోత కిట్టయ్యా...😘❤... మన పెళ్లికి మనమే దండలు ఆల్లేసి మన భందాని నిలుపు కుందామే రాధమ్మ...❤🫂.. //దారంతా మన పుల వణమే//
@srinivasgollapelli7417
@srinivasgollapelli7417 2 месяца назад
Super........
@laxmanchary955
@laxmanchary955 2 месяца назад
Sarry 0:58
@karnakarbade3145
@karnakarbade3145 2 месяца назад
Superb song 🎵 👌
@kosurugayatri4730
@kosurugayatri4730 Месяц назад
Nice ❤️
@Kandatianuradha
@Kandatianuradha Месяц назад
👍👌👌💐💐💐
@maaoorigammathulu
@maaoorigammathulu 2 месяца назад
నాకు ఐతే పాట జేల్ది ఐపోయింది అనిపిచ్చింది😮 ఎందుకూ అంటే పాట అంత బాగుంది❤ALL THE BEST ANIL ANNA and TEAM🎉
@AdmiringBoaSnake-ho6ev
@AdmiringBoaSnake-ho6ev Месяц назад
Folk అంటే మన తెలంగాణ అవున కాద అవును అన్న వాళ్ళు లైక్ చెయ్యండి
@VishAl_entertainments23
@VishAl_entertainments23 20 дней назад
ఈ సాంగ్ మొత్తం లో పల్లె వెలుగు బస్ స్పెషల్ ❤😂
@Jxkfxigxifxjf
@Jxkfxigxifxjf 2 месяца назад
ఈ song హిట్ అవ్వాలని కోరుకుందాం ❤
@vemulagouri105
@vemulagouri105 2 месяца назад
Super Song 🎉🎉
@ajwatertechnlogies6966
@ajwatertechnlogies6966 2 месяца назад
నీ మేలు జన్మలో మరువను రాధమ్మ అనే కంటే నీ చేయి జన్మలో వదలనే రాధమ్మ అంటే ఇంకా అర్థవంతంగా చాలా బావుండేది అనిల్ Bro
@BhagyaRaj-cm6ro
@BhagyaRaj-cm6ro 2 месяца назад
Yes
@ShivaKumar-jw3eq
@ShivaKumar-jw3eq 2 месяца назад
Same feeling, when I was listend the song
@mutheramesh5724
@mutheramesh5724 2 месяца назад
Yes
@naveeng4018
@naveeng4018 2 месяца назад
అవును బ్రో
@ashokssashokss6351
@ashokssashokss6351 2 месяца назад
currect
@KasarlaVenkat
@KasarlaVenkat 2 месяца назад
అబ్బా ఏం తాగి రాసినావ్ అన్న ఈ సాంగ్ సూపర్ కొరియోగ్రాఫర్ అండ్ కెమెరామెన్ సూపర్ అన్న మీరు ❤🙏🙏
@deepuvenni
@deepuvenni 14 дней назад
Ee song ఇప్పటికీ 100టైమ్స్ చూశాను సూపర్ గా ఉంది
@GonelaYadaiah-f3c
@GonelaYadaiah-f3c Месяц назад
ఎన్ని సార్లు విన మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్ 👌😍
@jaipalreddytekulapally2422
@jaipalreddytekulapally2422 2 месяца назад
ఎక్కడ వున్నవో కానీ తొందరగా వచ్చేయ్ రాధమ్మ, నీ కోసం నీ కిట్టయ్య ఎదురుచూస్తూనే వున్నాడు😍...
@SathishShadnagar
@SathishShadnagar 2 месяца назад
Lirics అద్భుతం, అమోఘం, అపూర్వం, అనంతం.,.🎉🎉❤❤
@venkey138
@venkey138 2 месяца назад
ఈ సాంగ్ మ్యూజిక్ మరియు లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా హీరోయిన్ సహస్ర చాలా అందంగా ఉంది క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఆమె పర్ఫామెన్స్ నాకు చాలా బాగా నచ్చింది .... ఈ సాంగ్ అద్భుత విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్.
@yadavnaveenkumar9423
@yadavnaveenkumar9423 Месяц назад
Heroine superb and her expressions are asome
@vijrummbankalavala7869
@vijrummbankalavala7869 16 дней назад
ప్రేమను.. ప్రేమగా చూపించారు బ్రో .❤
@esirikayalaswamy1834
@esirikayalaswamy1834 11 дней назад
నేను మాత్రం అమ్మయి కోసమే చూసా ఒక 100 time's ❤️💕🥰😍
@VarikuppalaAnilKumar2825
@VarikuppalaAnilKumar2825 2 месяца назад
ఈ సాంగ్ మంచిగా ఉన్నది అన్నవాలు ఒక్క లైక్ వేసుకోండి
@Vravi-u1n
@Vravi-u1n Месяц назад
@pesaruraju9154
@pesaruraju9154 2 месяца назад
Song lyrics super... సాంగ్ ఇంక కొంచెం వుంటే బావుండు అనే వాళ్ళు లైక్ సాంగ్ నీ 3 కంటే ఎక్కువగా చూసినవారు లైక్ 🥳
@domakondasaikumar8904
@domakondasaikumar8904 2 месяца назад
Mi brother ❤
@YakarababuBabu
@YakarababuBabu 2 месяца назад
0 ok by by 0​@@domakondasaikumar8904
@gaddaswamy3554
@gaddaswamy3554 2 месяца назад
😊
@shivajishivaji8681
@shivajishivaji8681 2 месяца назад
😊9lk op 0pp😅😅
@sangatiprathapreddy8632
@sangatiprathapreddy8632 Месяц назад
❤ superb song bro
@ShaikNagulmeera-m2c
@ShaikNagulmeera-m2c 2 дня назад
రాబోయే రోజులో కాబొయే తెలంగాణ సూపర్ స్టార్ హీరో అన్న మీరు మా సపోర్ట్ మీకు ఎప్పుడు వుంటాది
@kallasrinivasarao8088
@kallasrinivasarao8088 8 дней назад
హీరోయిన్ చాలా బాగుంది, పాట బాగుంది, 👏👏👏👍👍👍🌹🌹🌹🌹
@krishnasrinivaschaliganti1413
@krishnasrinivaschaliganti1413 22 дня назад
వారం రోజుల నుండి నేనూ whatapp, face book, youtube షేర్ చేస్తూ ఉన్నాను, అందరి నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.... ఈ పాట వైరల్ అయింది....thanks entire team..... మనసు పులకిస్తుంది ఈ పాట వింటుంటే....
@bangimallaiah4835
@bangimallaiah4835 2 месяца назад
సినిమా షూటింగ్ కన్నా చాలా బాగా షూటింగ్ చేసినారూ.song సినిమా లో song కన్నా చాల బాగుదీ. ఎన్ని సార్లు చూసిన చూడలనిపిస్తుంది
@DosthanCreations
@DosthanCreations 2 месяца назад
All the best Vivan Anna Blockbuster Hit💥💐
@sadashivapetshadnagaropenp629
@sadashivapetshadnagaropenp629 2 месяца назад
ఈ సాంగ్ ఇన్ కంప్లీట్ గా ఉంది అంటే దీనికి కంటిన్యూ ఉంటుందని అనుకుంటున్నాను చాలా చక్కగా చేశారు అన్న లిరిక్స్ అయితే ఇంకా కొంచెం ఉంటే చాలా బాగుంటుందనిపించింది 4 మినిట్స్ కదా 6 మినిట్స్ అలా చేసినా కూడా బాగుంటుందనిపిస్తుంది దీనికి కంటిన్యూ సాంగ్ కి లిరిక్స్ పెంచండి అన్న మ్యూజిక్ మాత్రం అదరగొట్టారు అనిల్ అన్న ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నా మీ అభిమానిగా కోరిక అన్న
@venkataramanadommeti-f5h
@venkataramanadommeti-f5h 3 дня назад
Chala bagundhi...... Ee sang maa family tho sumaru 100 times chusi vuntam
@NagarajuN-ny8uo
@NagarajuN-ny8uo 16 дней назад
Chala chala bhagundhi super ❤
@sathwikdonipelly8228
@sathwikdonipelly8228 Месяц назад
చాలా చాలా బాగుంది ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది కానీ ఇంకో రెండు నిమిషాలు ఉంటే బాగుండు పాట వింటుంటే అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది
@mutyalaraghupathy287
@mutyalaraghupathy287 2 месяца назад
చక్కని లిరిక్స్, అద్భుతమైన మ్యూజిక్ మరియు గానాలాపన ❤
@anthamosam
@anthamosam Месяц назад
ఈ సాంగ్ చూస్తుంటే ఇంత త్వరగా అయిపోయిందా అనిపిస్తుంది అసలు ఎంతసేపు వుంది చూసా చూడడానికి నిముషాలు సరిపోవట్లే అనిలన్న గారు కంగ్రాట్స్ 💐👏👏
@ShankarParvatham-dg9xr
@ShankarParvatham-dg9xr 4 дня назад
Super song 👍 Wonderful singing 👍 ఇంకా ఇలాంటి మంచి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను👍
@gaddmram8417
@gaddmram8417 21 день назад
సాంగ్ బాగుంది సాంగ్ ఇంకా ఉంటే ఉంటే బాగుండు అనిపించింది
@maaoorigammathulu
@maaoorigammathulu 2 месяца назад
Part 2kosam entha mandhi waiting 👍
@prabhakaramber4118
@prabhakaramber4118 2 месяца назад
అన్న ఈ పాట పెద్ద హిట్ కావాలని ఆ దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.......❣️🤗❣️🤗❣️
@swaroop188
@swaroop188 2 месяца назад
తెలంగాణ జానపదం.. తొలకరి మట్టి వాసన లా హాయిగా ఉంది పాట 👌
@PoojaPulipaka
@PoojaPulipaka 24 дня назад
👌👌👌👌
@Mithranandh_king
@Mithranandh_king 16 дней назад
Chalabagundi ennisarlu vinna vinalanipistundi🎉
@RamnaReddy-c2y
@RamnaReddy-c2y 21 день назад
రాధమ్మ మంచి ఫిగర్ 👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐
@anangivenubabu1856
@anangivenubabu1856 2 месяца назад
2:02 min ఆ expression మళ్ళీ మళ్ళీ చూడాలి అని పిస్తుంది so cute
@P.G.K
@P.G.K 2 месяца назад
ఈ పాట చాలా అందంగా సూపర్ తీశారు బాగుంది పాటలు నటన చాలా బాగా చేశారు టీం లో అందరూ 💐💐💐💐
@devanayak6447
@devanayak6447 2 месяца назад
కెమెరా వర్క్ 👌👌👌 క్యాస్టవుమ్ 👌👌👌 పిచ్చరైజేషన్ 👌👌👌 యాక్టింగ్.. Peek💐💐💐
@eyeraj
@eyeraj Месяц назад
Thank you
@bhramarambapulipaka2542
@bhramarambapulipaka2542 7 дней назад
Superb 👏👏👏👏👏👌👌👌👌👌music, tune, lyrics, and Coriography simply superb, pata vintunna koddi, yinka vinalanipistondi.
@Anee_Shetty
@Anee_Shetty 15 дней назад
అతడు : దారంతా మా పూలవనమే రాధమ్మ రోజంతా నే కావాలి ఉంటా రాధమ్మ నా తోడు నువ్వుండుపోవే రాధమ్మ ని మేలు జన్మలో మరువను రాధమ్మ ఆమె: వద్దు వద్దు నాకు కుదరాదు కిట్టయ్యా మలెప్పుడైనా వస్తాలే కిట్టయ్యా మా వాళ్ళు చూస్తే తీరతారు కిట్టయ్యా మనించు నానింకా పోనివ్వు కిట్టయ్యా అతడు: ఆహా ముద్ద బంతి పూలు తెంపిస్తా రాధమ్మ ముద్దుగా ని జడలో పెట్టుకో రాధమ్మ ఆమె: చెప్తుంటావ్ ఎందుకురా నా చిన్ని కిట్టయ్యా ఇంత మొండికేస్తావ్ దేనికిరా కిట్టయ్యా అతడు: ఆ సన్నజాజి పూలు తెంపిస్తా రాధమ్మ ని అందానికి సరిపోయేలా రాధమ్మ దారంతా మా పూలవనమే రాధమ్మ రోజంతా నే కావాలి ఉంటా రాధమ్మ నా తోడు నువ్వుండుపోవే రాధమ్మ ని మేలు జన్మలో మరువను రాధమ్మ మబ్బులన్నీ కమ్ముకొచ్చే రాధమ్మ ముంచు కోస్తున్నది వాన రాధమ్మ వానలో తడిసి ముద్దయిదమే రాధమ్మ నా తోడు నువ్వుండు పోవే రాధమ్మ ఆమె: తడిసి ముద్దయిన పర్వాలే కిట్టయ్యా మా ఇంట్లో ఎవ్వరు చూస్తారు కిట్టయ్యా నా మీద ని ప్రేమ తెలుసులే కిట్టయ్యా మనించు నానింకా పోనివ్వు కిట్టయ్యా అతడు: ఆహా ముద్ద మందారాలు తెంపిస్తా రాధమ్మ ని ముద్ద మొవ్వుకి కనుక చాలమ్మ ఆమె: పులదేముంది నా చిన్ని కిట్టయ్యా మర్నాడు వచైనా తెంపుకుంటా అతడు: ఆహా తెప్ప కలువపూలు తెంపిస్తా రాధమ్మ ని మంచి మానసల్లే ఉంటది రాధమ్మ దారంతా మా పూలవనమే రాధమ్మ రోజంతా నే కావాలి ఉంటా రాధమ్మ నా తోడు నువ్వుండుపోవే రాధమ్మ ని మేలు జన్మలో మరువను రాధమ్మ భాషలన్నీ వేరైనా రాధమ్మ దాని భావము ఒక్కటే రాధమ్మ నువ్వు నేను వేరు కాదే రాధమ్మ నా తోడు నువ్వుండి పోవే రాధమ్మ ఆమె: దారులన్నీ వేరైనా కిట్టయ్యా చేరే గమ్యము ఒకటే కిట్టయ్యా నీతో ఉంటే నాకు ధైర్యమే కిట్టయ్యా ని చెంతనే ఉండి పోతా కిట్టయ్యా అతడు: ఆహా నింగిలో చుక్కోలే పడినా ఈ తారకు తామర పూవులు తెంపిస్తా రాధమ్మ ఆమె: ని కళ్ళలో సంతోషం చూస్తుంటే కిట్టయ్యా ఇప్పుడే నితో నే వెళ్తుంటే కిట్టయ్యా అతడు: మన పెళ్ళికి మనమే దండాలు అల్లేసి మన బంధాన్నీ నిలుపుకుందామె రాధమ్మ దారంతా మా పూలవనమే రాధమ్మ రోజంతా నే కావాలి ఉంటా రాధమ్మ నా తోడు నువ్వుండుపోవే రాధమ్మ ని మేలు జన్మలో మరువను రాధమ్మ
@ksuresh5611
@ksuresh5611 18 дней назад
pulademundi ra na chinni kittayya maranaadu vachina thempukunta kittayya ..... expressions super 👌👌👌👌
@NarsimhaChary197
@NarsimhaChary197 2 месяца назад
లిరిక్స్, మ్యూజిక్, కాస్టింగ్, డాన్స్ ...... superb ❤❤❤
@NRamakrishna-uf5wh
@NRamakrishna-uf5wh Месяц назад
అమ్మ సహస్ర నీ నటన చాలా బాగుంది తల్లి నిజమైన ఆ రాధమ్మను చూసామా? అనిపించింది 👌👍👍👍👍👍
@prayagr3373
@prayagr3373 Месяц назад
సాంగ్ కంటే ఈ సాంగ్ రెహెర్సిల్ చాలా బాగుంది..సహజంగా..
@dayakarreddy5996
@dayakarreddy5996 Месяц назад
ఈ పాట చాల బాగుంది ,మ్యూజిక్, అనిల్ ,సహస్రreddy చాల అందంగా వుంది, మంచి నటన వుంది ఇలాంటి మంచి పాటలు, నిండుదనం వుండాలని కోరుకుంటున్నారు
@abhitechtelugu25
@abhitechtelugu25 2 месяца назад
Anil geela kosam chuse vallu oka like veskondi
@santhilatha8321
@santhilatha8321 26 дней назад
నేను ఆదివారం రోజు చూసాను...ఇప్పటికీ రోజు కి 10 సార్లు చూస్తున్న...పొద్దున్నే లేవగానే పెట్టుకుంటున్న స్పీకర్ బాక్స్ లో...చాలా చాలా బాగుంది
@gangareddyjuttu3643
@gangareddyjuttu3643 22 дня назад
Anil geela gaarikosam chusthunna kaani song matram super
@theboys.s
@theboys.s 18 дней назад
ఫోటోగ్రఫీ, కొరియోగ్రఫీ మరియు ఎడిటర్, నటి నటులు అందరు వాళ్ళవాళ్ళ పనులని సంపూర్ణంగా పూర్తి చేసారు 😊❤
@ModempraveenPraveen
@ModempraveenPraveen 16 дней назад
✅️
@t.roopasri5542
@t.roopasri5542 2 месяца назад
Lyrics champesthundhiii pichaaaa peaksss loooo😍❤️🤩
@syamalagopinadh1605
@syamalagopinadh1605 2 месяца назад
సూపర్ బ్రో.....🎉...song లక్మి బాంబుల పేలింది.చాలా బాగుంది..❤❤❤........❤❤❤❤❤❤
@raghuprasadm512
@raghuprasadm512 3 дня назад
పాటలు అనగానే s p బాలు,,వగైరాలు అని మనల్ని venukapadesaru మన పల్లె గొంతులో మాధుర్యం ఎంత బాగుందో
@CherryHeshika
@CherryHeshika 7 дней назад
Amazing super exlent.....continue ga 6 times chusa malli malli chudalanipisthundhi👌👌👌👌👌👌👌👌👌
@darlinggani7292
@darlinggani7292 Месяц назад
Avaree radhamma next level❤❤❤
@rjepr
@rjepr Месяц назад
మనస్సు లోతులోకి వెళ్ళిపోయింది మకరందాన్ని కి బానిసైన తుమ్మేదల పదే పదె వినాలనిపిస్తుంది..!! టోటల్ టీం కూ అభినందనలు💐🙏
@Mudhiraj852gaming
@Mudhiraj852gaming 17 дней назад
Ee song 1000 sarlu vinnavaallu like cheyandi
@upendarvelpula7731
@upendarvelpula7731 27 дней назад
Enni sarlu vinna,,malli kothagane anpistundi nice lyrics love this song
@panaiahsanku1964
@panaiahsanku1964 26 дней назад
Nice lerkes Enni sarlu vinna Enka vinalanipistundu God blese u
@mrnatureepic5898
@mrnatureepic5898 Месяц назад
ప్రేయసి కాబట్టి నీమేలు జన్మలో మరువను అనే కన్నా నీ వేలు జన్మలో విడువను రాధమ్మా అంటే బావుండేది అనిపించింది ❤ I ❤ this song My playlist లో for the first time Repeat option enabled ❤
@laddubhaigaming4606
@laddubhaigaming4606 2 месяца назад
Super యాక్టింగ్ అన్న సాంగ్ కూడ చాలా బాగుంది 🎉 all the best 😊
@RajaBanavath-g5w
@RajaBanavath-g5w Месяц назад
దారాంతా మా పూల వనమే రాధామ్మా రోజంతా నే కావలి ఉంటా రాధమ్మ నా తోడు నువ్వు ఉండిపోవే రాధమ్మ నీ మేలు జన్మలో మరువను రాధమ్మ ...❤❤
@srinivasmendu1770
@srinivasmendu1770 Месяц назад
చాల కాలం తర్వాత మళ్ళీ మళ్ళీ చూడాలి అని పించే పాట. డైరేక్షన్ చాల బాగుంది హీరో హీరోయిన్ కూడా చాలా భాగా డ్యాన్స్ చేసారు
@eyeraj
@eyeraj Месяц назад
Thank you
@PalleUsharani
@PalleUsharani Месяц назад
L😮 0:21 ​@@eyeraj
@ashokthogari8901
@ashokthogari8901 14 дней назад
Singers both r excellent voice Best r Matching voice,lyrics too gd ,Best Music Compose, Actors perfomancess super And Direction 👍👍👍👍👍👍 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@AshokAdimulla
@AshokAdimulla 4 дня назад
సూపర్ బాగుంది నాకు చాలా యిష్టం ఇక నా వల్ల కావట్లేదు
@praveenreddyreddys0
@praveenreddyreddys0 2 месяца назад
Lyrics బాగున్నాయి అన్న Choreography కూడా బాగుంది 😊😊🎉🎉
@krishnapasunuri4597
@krishnapasunuri4597 17 дней назад
super సాంగ్ బ్రో 👍👍👍🎉
@gollapallysanvi3364
@gollapallysanvi3364 2 месяца назад
SRINIDHI & DILIP NICE SONG 👏👍, VENKAT THANKS FOR THIS SONG 👏👍
@deepuvenni
@deepuvenni 14 дней назад
To be continue అన్నారు త్వరగా మరో సాంగ్ చేయండి
@venkataraok2582
@venkataraok2582 Месяц назад
Nice song తెలంగాణ లో 80, సరే కల్చర్ పోలేదు అందుకే ఇంత మంచి meaning full melody songs వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు
@MadhuMadhu-sj2pt
@MadhuMadhu-sj2pt 2 месяца назад
మనోడిది కొత్త యూట్యూబ్ చానెల్ లో మొదటి వీడియో ఇదే అనుకుంటా కచ్చింతగ 1 lak likes దాటుతయి... view's 4 laks దాటింది ఆల్రెడీ చాలా మంచిగా ఉన్నది ఈ పాట ❤ సూపర్ హిట్స్ no doubts
@NayiniRajenderRajender
@NayiniRajenderRajender 18 дней назад
ఇ పాటలు సుపారు గ వునయి అన్న
@nandakumarananthula8271
@nandakumarananthula8271 19 дней назад
Nice lyrics and great composing. Well done! 🎉
@KattubadiLalusab
@KattubadiLalusab 22 дня назад
20 టైమ్స్ విన్న ఇంకా వినాలనిపిస్తుంది
@BalarajuSidda
@BalarajuSidda Месяц назад
ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదములు మంచి సాంగ్ నిర్మించినందుకు 🎉🎉
@Sudheer.RamindlacobraRamindla
@Sudheer.RamindlacobraRamindla 14 дней назад
నా తెలంగాణ బాష నా అన్నలతో నా అక్కలతో ప్రపంచంలో ఉంది
@narmetaaravind6931
@narmetaaravind6931 2 месяца назад
లిరిక్స్ చాలా బాగున్నాయి అనిల్ యాక్టింగ్ సూపర్ మ్యూజిక్ చాలా బాగుంది శ్రీనిధి వాయిస్ కోకిల స్వరాలు సమకూర్చారు ఉంది
@Indianvillagernookamma1
@Indianvillagernookamma1 Месяц назад
Very beautiful song…and all the best anil sir…..❤❤❤❤
@kommurajender5967
@kommurajender5967 10 дней назад
Super song
@thirupathiff
@thirupathiff 2 месяца назад
Anil anna super ga vundhi song daily chala sarlu vintuna anna best of luck your team wrok kepp it top❤
@ramatulasayya2874
@ramatulasayya2874 2 месяца назад
ఈ సాంగ్ చాలా బాగా తీశారు.నేను ప్రొడ్యూసర్ గారిని రంగు సీతమ్మ సాంగ్ నుంచి ఫాలో చేస్తున్న మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ మరెన్నో రావాలని మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను
@SunkamSeetharam-it1qo
@SunkamSeetharam-it1qo Месяц назад
తెలంగాణ జానపద గీతాలు చాలా బాగుంటాయి. ఇలాంటి పాటలు మన సంస్కృతికి నిదర్శనం.
@Lifequotes-f7u
@Lifequotes-f7u 3 дня назад
సాంగ్ పాడిన వారికీ ధన్యవాదములు అన్న ..... నీ వాయిస్ చాలా ఫీలింగ్ ఉంది బ్రదర్
@eshatv5881
@eshatv5881 Месяц назад
Excellent song Excellent choreography Excellent performance anna Medi
@dharipatel...727
@dharipatel...727 2 месяца назад
Song lyrics superb...music mind blowing...totally super hit song all the best for team
@vchannelrcp9295
@vchannelrcp9295 2 месяца назад
సూపర్ అనిల్ అన్న సూపర్ వీడియో మరియు రాజ్ నరేంద్ర అన్న సూపర్ మరియు వీడియో సింగర్స్ మరియు ఈ పాట కు సహాయం చేసిన ప్రతి ఒకరి కి కాలాభివందనం 🎼🎼🎼🎼🎶🎶🎶🎵🎵🎵🎤🎤🎤✍️✍️✍️✍️🎤🎤📷📷📷🎥🎹🎹💽💽🎥💽🎬🎧🎧🎧
@AnilGeela
@AnilGeela 2 месяца назад
Share cheyandi link 🔗 Subscribe cheyandi 🫶🏻 Thank you all 💖 #babaimusic
@vamshiprabha8587
@vamshiprabha8587 2 месяца назад
@@AnilGeela 💯✅✅💫💫 melodies songs list added e song
@rohithchandra9011
@rohithchandra9011 2 месяца назад
Maa Bava Lyrics @AS Chauhan
@Maheshbhai-jy9kd
@Maheshbhai-jy9kd 2 месяца назад
Anna lirics Baga hunai super 😊
@chanduvadthya1720
@chanduvadthya1720 2 месяца назад
Anna super vundi song
@raghupandujnpd4148
@raghupandujnpd4148 2 месяца назад
Spr anil bro song bagundi lyrics bagaunayi chauhan manchi feel undi❤
@ravisssampangi7975
@ravisssampangi7975 16 дней назад
Super Anna keka anthe 🥰🥰🥰🥰🥰
@navyamekala1186
@navyamekala1186 Месяц назад
ఈ సాంగ్ ఎంతమందికి నచ్చింది ఒక లైక్ వేసుకోండి
@Narsimhakakunuri-iv8zn
@Narsimhakakunuri-iv8zn 2 месяца назад
నీ చేయి జన్మ లో విడువను రాధమ్మ అంటే బాగుంటుంది అనిల్ బ్రదర్ 🙏. సాంగ్ సూపర్ 🌹❤️🌹.
@BhagyaLakshmi-z7d
@BhagyaLakshmi-z7d 4 дня назад
ఈడు జోడు కుదిరింది సూపర్
@ManismileManismile
@ManismileManismile 2 месяца назад
Supar song anil anna❤❤
@myvibes8533
@myvibes8533 8 дней назад
Evdra rasindi song medadulo Inka poledhu love you tammudu
@RajuGorukonti
@RajuGorukonti Месяц назад
Nice tune nice acting nice cemera nice superrrrr bro mana telangana yasa total india motham teluvali
@DJ.HarishCreative
@DJ.HarishCreative 2 месяца назад
Super ni video kosam waiting