Тёмный

Radhika Merchant Speech About Anant Ambani | అన్ని తెలిసి నా పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఇదే |#ambani 

Просмотров 1,4 млн
% 7 579

Radhika Merchant Speech About Anant Ambani || అన్ని తెలిసి నా పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఇదే || #ambani #wedding #anantambani #radhikamerchant #nitaambani
Hello And Welcome To Telugu Ammayi Official RU-vid Channel. This Is The Place Where I will share Interesting Facts, Hiden Storyies , Education Information, MYSTERIOUS stories And many more usefull Information. Hope You Will Enjoy Our #TeluguAmmayi Videos.
Thank you For Supporting Telugu Ammayi Channel
Disclaimer: We Have Collected The Information in This Video From Several Websites on the Internet . We are Sharing This Video For Knowledge and Educational Purpose Only. If you Found This Information False Let Us Inform. Please Comment Your Views On This Video.
#ambani #ambaniwedding #anantambani #radhikamerchant #prewedding #jamnagar #radhikaspeech #radhikamerchant #ambanifamily #teluguammayi

Развлечения

Опубликовано:

 

5 мар 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 722   
@makkaramakrishnanaidu9169
@makkaramakrishnanaidu9169 3 месяца назад
ఎంతో మంది దీవెనలు తో ఆ భగవంతుడు కూడా కరుణించి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా మీ దాంపత్యం కొనసాగాలని దీవిస్తున్న 👐
@ranjith8334
@ranjith8334 3 месяца назад
😂😂inka
@thepro3921
@thepro3921 3 месяца назад
P
@SpyScorpion7
@SpyScorpion7 3 месяца назад
బోడి గారిని బొక్క లో వేయిస్తే, EVM's ని ban చేస్తే అనంత్ గారు బ్రతుకుతారు!🙏🇮🇳😇
@P.HANOKU46846
@P.HANOKU46846 3 месяца назад
అనంత అంబానీ కి దేవుడు మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత ఇచ్చిన గాక ఆమేన్ 🙏🙏🙏
@Marryaradhana
@Marryaradhana 3 месяца назад
ప్రతి ఒక్కరు ఎంత మంచి హృదయంతో పెట్టారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంత ఆస్తిపాస్తులు నుండి అంత ఐశ్వర్యం ఉండి భగవంతుడా తను నిండు నూరేళ్లు బ్రతికేలా అనుగ్రహించు యేసయ్య అంత స్థితిని ఇచ్చావు బహుగా ఆశీర్వదించు నాయనా ఆమెన్
@kavetisai4622
@kavetisai4622 3 месяца назад
Ni gudha
@anandkolli8897
@anandkolli8897 3 месяца назад
అనంత్ అంబానికి దేవుడు మంచి ఆరోగ్యం యిచ్చి రాధికా అనంత్ లను దీవించును గాక ⛪ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
@kondapikrishna
@kondapikrishna 3 месяца назад
Urilo pelliki kukkala sandhadi.
@AbdulHafeez-vz8sp
@AbdulHafeez-vz8sp 3 месяца назад
Summa Ameen 💯☘️🌹☘️
@srinvasa8855
@srinvasa8855 3 месяца назад
Jai Sri Ram
@anithakanjaralaanitha6723
@anithakanjaralaanitha6723 3 месяца назад
యేసు క్రీస్తు నామమున అనంత్ అంబానీ గారికి సంపూర్ణ ఆరోగ్యం ఆ దేవుడు దయచేయును గాక............ ఆమేన్
@rapakaprasadarao8218
@rapakaprasadarao8218 3 месяца назад
Prayer oil
@shammilA-kz1hs
@shammilA-kz1hs 3 месяца назад
Amen🙏
@sunithareddy8495
@sunithareddy8495 3 дня назад
Jesus bless cheyoddhu I pray
@raghunandankoormachalam600
@raghunandankoormachalam600 3 месяца назад
హృదయాన్ని కదిలించే ప్రేమ మీది.... మీ ప్రేమ మీ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆశిస్తున్నను
@philipreddypogu7816
@philipreddypogu7816 3 месяца назад
స్వస్థ పరచు యోహావాను నేనే అన్నాడు దేవుడు దేవుడు నిన్ను స్వస్థత్త పరుస్తాడు ఆమెన్ 🙏
@user-hk3bn6kh8p
@user-hk3bn6kh8p 3 месяца назад
గాడ్ బ్లెస్ యు అనంత అంబానీ రాధికా అంబానీ మీ ఆరోగ్యం బాగుండాలి ఆమెన్
@chinthanageswararo2851
@chinthanageswararo2851 3 месяца назад
అనంత్ అంబానీ కి దేవుడు మంచి ఆరోగ్య ఇచ్చి రాధిక దీవించును గాక ఆమెన్
@rachanar7676
@rachanar7676 3 месяца назад
Amen
@sivalenkachandrasekhar1750
@sivalenkachandrasekhar1750 3 месяца назад
సబ్కా మాలిక్ ఏక్ హై మాలిక్ బలా కరేగా
@spiritualimpactseeds8131
@spiritualimpactseeds8131 3 месяца назад
Amen
@sundarik2727
@sundarik2727 3 месяца назад
మీ కుటుంబానికి డబ్బు కి లోటులేదు. ఇంక ఆరోగ్యానికి, సంతోషానికి , మనశ్శాంతి కి , కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలకి కూడా ఏ లోటూ రాకుండా వుండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము. ముఖేష్ అంబానీ గారి కంట నీరు ఇకమీదట ఆనందభాష్పాలే కావాలని కూడా ప్రార్థిస్తున్నాను.
@gogulasuresh7622
@gogulasuresh7622 3 месяца назад
మీరు అనుకొన్నట్టు జరగదు. ఖర్మ అనుభవించవలసిందే. అప్పుడే మనిషి పరిపక్వత పొందిన జీవితం.
@chandrasivareddy4840
@chandrasivareddy4840 3 месяца назад
మీరు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యం తో జీవించాలని ఆ దేవుని ప్రార్తిస్తున్నాను 🙏🙏🌹🌹small request ambani sir my family is very poor please help sir
@umaavadhani5977
@umaavadhani5977 3 месяца назад
అనంత్ ఆరోగ్యంగా ఉండాలని, మీ జంట కలకాలం కలిసి ఉండాలని, కోరుతున్నాము God is great.He will bless you both.❤❤
@gk-qq1et
@gk-qq1et 3 месяца назад
ఎప్పుడు ఎవరు ఏమౌతారో ఎవరికి తెలుసు? ఇతను మాత్రమే కాదు మనం కూడా. ఇలాంటి థంబ్ నైల్ పెట్టాలి అనిపించడం నిజంగా మీ మానసిక ఆరోగ్యం ఎలాంటిదో తెలియ చేస్తోంది
@SatyaSri2017
@SatyaSri2017 3 месяца назад
Baga chepparu I have complained also too much sadism
@user-ys1qe1xx4f
@user-ys1qe1xx4f 3 месяца назад
భగవంతుడు రాధిక, అనంత్ ఇద్దరికీ మంచి ఆరోగ్యం ప్రసాదిస్తాడు
@Sathya-qr9rb
@Sathya-qr9rb 3 месяца назад
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక మీకు మంచి ఆరోగ్యం ఇచ్చిన గాక మీరు దేవుని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@manjulamanju648
@manjulamanju648 3 месяца назад
❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@evallibashasafiya8373
@evallibashasafiya8373 3 месяца назад
మీ దాంపత్య జీవితం నిండు నూరేండ్లు సంతోషంగా ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను
@user-sx5nv8rt3r
@user-sx5nv8rt3r 3 месяца назад
మీరు ఇద్దరువొందయాళ్ళు హ్యాపీ గా జీవి o చాలి గాడ్ బ్లెస్ యు both
@VenkateshRaya-hv8cz
@VenkateshRaya-hv8cz 3 месяца назад
నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ..... హ్యాపీ married లైఫ్
@appalarajuandiboyina6461
@appalarajuandiboyina6461 3 месяца назад
అనంత్ కి...నీ లాంటి మంచి మనసు ఉన్న నీకు మా ఆయుష్షు కూడా మీలాంటి మంచి మనసున్న వాళ్ళకి ఇంకా మంచి లైఫ్ ఇవ్వాలని కోరుతూ
@UkkajigariSrikanthrao
@UkkajigariSrikanthrao 3 месяца назад
మిత్రులారా ఎంత డబ్బు ఉన్న మనసుకు శాంతి ఉండాలి 🙏
@anuradhavasudevan6341
@anuradhavasudevan6341 3 месяца назад
You are very very great,God bless you both,your speech brought tears from my eyes, once again God bless you both
@SajidaMd-fi8rw
@SajidaMd-fi8rw 3 месяца назад
Radhika meru chala grate యందుకు అంటే health లేని వారికీ life లేదు అనుకుంటారు నేను కూడా అస్త మాతో సెరైడ్స్ తీసుకొని చాల బాధ బడుతున్నాను 😢
@sathyavathiankem1705
@sathyavathiankem1705 3 месяца назад
ధ్యానం నేర్చు కోండి....ఆస్తమా తగ్గుతుంది.నేను నేర్పిస్తాను... life-long హ్యాపీగా ఉంటారు
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 3 месяца назад
​ఇదే స్థితి స్త్రీ కి వస్తే ఏ మగాడు చేసుకోవడం పిచ్చి ది ఎవరి తల రాత వారే వ్రాసి కుంటారు అనటం అంటే ఇదే కాబోలు​@@sathyavathiankem1705
@SajidaMd-fi8rw
@SajidaMd-fi8rw 3 месяца назад
@@sathyavathiankem1705 ఎలా వీడియో చేస్తారా మీరు యూట్యూబ్ ఛానల్ లొ
@user-hs2vo3sf2o
@user-hs2vo3sf2o 3 месяца назад
😮😊​@@sathyavathiankem1705
@sarithareddy7935
@sarithareddy7935 3 месяца назад
Great
@rajasekhark5892
@rajasekhark5892 3 месяца назад
May God bless you young couple,long live with loving children 🎉
@Ammu_darling_87
@Ammu_darling_87 3 месяца назад
Made for each other God bless u both of u awesome speach of radhika she beauty ful girl so qute ❤❤❤❤❤❤❤❤🎉🎉
@sagarreddy9531
@sagarreddy9531 3 месяца назад
God bless you both,
@umamaheswarnakka6810
@umamaheswarnakka6810 3 месяца назад
God bless you both. Please serve the needy and help the charity homes, oldage, handicapped, Orphan homes. God will bless you with more and more Health, weralth and happiness.
@mohdghouse7018
@mohdghouse7018 3 месяца назад
Wonderful speech of Radhika . True from heart .
@ashwini4376
@ashwini4376 3 месяца назад
ఎంత ధనం ఉన్నా ఆరోగ్యాన్ని , ఆయుష్షును కొనలేము .. బ్రతికినంత కాలం మనిషికి మాత్రమే విలువ ఇవ్వండి ఎప్పటికైనా 🙏🏻
@satyanarayanal2576
@satyanarayanal2576 3 месяца назад
RAADHIKAA MEDAM HATSAOFF YOU. YOU ARE REALLY GREAT. SOMEBODY SPOKEN NEGITIVE COMMENTS. BUT LEAVE IT MEDAM. CONGRATULATIONS AND ALL THE BEST WITH GOD BLESSINGS.
@kasturikovur-ni3zj
@kasturikovur-ni3zj 3 месяца назад
Nice couple.God bless both of you 🎉❤
@anuradhaphirangi5675
@anuradhaphirangi5675 3 месяца назад
Radhika & Ananth god bless u both for ur commitment with each other with love & affection together lead a peaceful happy life. Ur speech is so heart touching ❤.
@Seriousduckgamer
@Seriousduckgamer 3 месяца назад
God bless you always Radhika and Ananth❤
@famoushere9999
@famoushere9999 3 месяца назад
ఆ హెడ్డింగ్ ఏంట్రా నాయనా అతను కొంచెం బొద్దుగా ఉన్నాడు. అంతే గానీ అనంత్ కి ప్రాణాంతక వ్యాది లేదు 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️😂😂😂🤣🤣🤣🤣🤣
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 3 месяца назад
ఏంటీ కొంచెం బొద్దు గాని ప్రాణాంతము కాకపోవచ్చు కానీ ఆరోగ్య వంతుడు మాత్రం కాదు
@sunitap2580
@sunitap2580 3 месяца назад
@@lakshmiperumallu1480I think you are sick of your negativity. You must know someone named Stephen Hawking great scientist who lived 70+ years with rare kind of decease on wheel chair. His book brief history of time talks about black holes
@suneelkumar.3618
@suneelkumar.3618 3 месяца назад
​@@lakshmiperumallu1480lokamlo yevaru aarogyavanthudu undaru pichi daaaana think before 😊😊😊😊
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 3 месяца назад
@@suneelkumar.3618 Thank you for your compliment
@hussykota7098
@hussykota7098 3 месяца назад
¹a1⁹9​@@suneelkumar.3618
@shithalamaheshwari5761
@shithalamaheshwari5761 3 месяца назад
Ananth. Radhika. Mad for each other. 💯💯💯💯💯💯💯💯💯💯💯😍😍😍😍😍😍😍😍😍 God bless you with all happiness in your life
@alivelukanuparti4296
@alivelukanuparti4296 3 месяца назад
May God bless u for ever with happiness.🎉🎉
@narsimhakanigiri633
@narsimhakanigiri633 3 месяца назад
God bless you
@sathyavathiankem1705
@sathyavathiankem1705 3 месяца назад
టైటిల్ అలా అపశృతి పలక కూడదు
@ruthranimaddipati3188
@ruthranimaddipati3188 3 месяца назад
By your positive response surely Anant will be smart,and healthy.we will pray for u both.God bless u couple with heavenly blessings.
@durgarani2965
@durgarani2965 3 месяца назад
God bless u sir nindu nurellu meru gud health tho iddaru happy ga undali andaru money gurinchi antunnaru oka manishi medha Prema unte Ela unna ye problam unna kuda accept chestharu andi money kosam life nasanam chesukovalani anukoru ga 🎉🎉🎉
@sriramayadavalli206
@sriramayadavalli206 3 месяца назад
God Bless you and your Family💐🕉️💐
@sreevalliarunagiri3436
@sreevalliarunagiri3436 3 месяца назад
God bless you both ❤
@venukatakam9652
@venukatakam9652 3 месяца назад
God bless you both❤
@raghupathruninagaraj2765
@raghupathruninagaraj2765 3 месяца назад
Long live both of you 🎉🎉🎉 God always bless you.
@vidyasagarkotha1132
@vidyasagarkotha1132 3 месяца назад
Very Touching
@vasumcj4815
@vasumcj4815 3 месяца назад
God Bless You both of you😊
@anjireddykurri1635
@anjireddykurri1635 3 месяца назад
God may bless both of you and will recover shortly
@alladalnagalakshmi652
@alladalnagalakshmi652 3 месяца назад
God bless you and gives you good health Praise the lord Amen
@pathipatinarasimhulu9135
@pathipatinarasimhulu9135 3 месяца назад
God bless you medam garu💐💐💐💐💐
@mylikes3166
@mylikes3166 3 месяца назад
Happy marriage life many more returns of the day anatheraadika God bless you 🎉❤
@neerajamadduri418
@neerajamadduri418 3 месяца назад
Best wishes & god bless you both.. 🎉🎉🎉
@lalithalalitha3093
@lalithalalitha3093 3 месяца назад
God bless you both n healthi, whelti merried life 🎉🤝👍🙌🙌❤️❤️
@indirapamulapati8631
@indirapamulapati8631 3 месяца назад
Happy Married Life Radhika and Ananth , God bless you
@bhybhycalligraphybbh147
@bhybhycalligraphybbh147 3 месяца назад
Thank you madam for your dadicated personalities 🎉
@srilakshmivadalamudi7079
@srilakshmivadalamudi7079 3 месяца назад
God blessings you Ananth radhika nindu noorellu challaga vundali 🙌🏽❤️💐
@devendrappaguntakal4416
@devendrappaguntakal4416 3 месяца назад
Niece couple God bless both of you❤❤
@sankarareddy1122
@sankarareddy1122 3 месяца назад
Nice couple.God bless you.
@shanthaiahjadi2328
@shanthaiahjadi2328 3 месяца назад
God bless both of you always be happy and healthy life aamen
@ManchalaKanthamma-yo7pt
@ManchalaKanthamma-yo7pt 3 месяца назад
God Bless Both Of You 🌹🌹🌹
@user-tr7ly1ee7u
@user-tr7ly1ee7u 3 месяца назад
Ur an inspiration for many people… 100% there is a solution to become a 100% healthy person in a very simple way… if I get a chance to meet you, definitely I can make you healthy within an year
@ParigiRamgopalreddy
@ParigiRamgopalreddy 3 месяца назад
You're great mam You're bother happy . Couple. God bless you mam
@malleswariuppisetty2232
@malleswariuppisetty2232 3 месяца назад
May God bless you.
@vanim1073
@vanim1073 3 месяца назад
God bless both of
@VanasriVlogs
@VanasriVlogs 3 месяца назад
Yes her speech shows the expansiveness of their hearts too❤❤❤
@MalleswariN-vz8ri
@MalleswariN-vz8ri 3 месяца назад
యేసునామంలో అనంత్ అంబానీ కి సంపూర్ణ స్వస్థత కలుగును గాక అమెన్ 🙏
@user-np2vt2ch4o
@user-np2vt2ch4o 3 месяца назад
Great Radhika merchant garu... Meet, Ananth Albany garu 100 years healthy ga, happy ga jeevinchali.
@nagarathnalakki9089
@nagarathnalakki9089 3 месяца назад
ఏ కష్టం లేకుండా ఈజీగా బరువు తగ్గటానికి, ఆరోగ్యాంగా ఉండటానికి ఏకైక మార్గం VRK డైట్ కు మించినది ఏది లేదు.
@ramachandrareddythotli9990
@ramachandrareddythotli9990 3 месяца назад
God bless you both & all the best.
@sasidharsamala1889
@sasidharsamala1889 3 месяца назад
Anant Ambani, We appreciate your commitment. God bless you with complete recovery and long and happy life. We wish a great future ahead for the new couple
@vasundhararealestates2669
@vasundhararealestates2669 3 месяца назад
Both of you God bless
@hsednas1
@hsednas1 3 месяца назад
Such simple and worthiest words she spoke... God bless you both! May God save you all! ❤
@dantubalatripura935
@dantubalatripura935 3 месяца назад
God bless you both. Wish you hapyy life for so many years.
@hathiramnaik238
@hathiramnaik238 3 месяца назад
GOD BLESS SIR
@sathyavathiankem1705
@sathyavathiankem1705 3 месяца назад
ఆరోగ్యం అంటే శరీరం ఒక్కటే కాదు,మనసు ఆరోగ్యం గా ఉంటే , లావు సమస్య కానే కాదు
@karimullashaik3984
@karimullashaik3984 3 месяца назад
Mental health depends on physical health both has a major link between
@sayedmahammad6719
@sayedmahammad6719 3 месяца назад
Don't worry bro God bless you keep smiling always be happy
@venkateshprataprao6355
@venkateshprataprao6355 3 месяца назад
Always be happy and god bless both of you ❤
@NagaRaju-uk6jv
@NagaRaju-uk6jv 3 месяца назад
God bless both are you
@badugurajkumar3439
@badugurajkumar3439 3 месяца назад
May God give health god bless both of u
@sreesree977
@sreesree977 3 месяца назад
God bless you 🙌 meeru nindu nurellu challaga undalani dhevudeni manasara korukuntunnanu
@srinivasnarayanam5941
@srinivasnarayanam5941 3 месяца назад
God bless u both. Vaidheeswara bhagavan anugrahitoshmi to ananth.
@DORAPAKA-fi6uy
@DORAPAKA-fi6uy 3 месяца назад
Wow ❤
@rajiniellandula3861
@rajiniellandula3861 3 месяца назад
God bless you both of
@user-lp6jv8gs7u
@user-lp6jv8gs7u 3 месяца назад
Happy Married Life 🙋🌹God Bless U Both Of U & U R Family🙏🌹💞❤From Vizag (AP)❤
@raju479
@raju479 3 месяца назад
BLESSINGS
@gchvenkateswarlu
@gchvenkateswarlu 3 месяца назад
May God bless both of them healthy
@narasimhareddyamaravadi2446
@narasimhareddyamaravadi2446 3 месяца назад
Wishing both of you very very good , beautiful & heathy life
@arunad4024
@arunad4024 2 месяца назад
God blessed u both
@user-hp6sj8vd6l
@user-hp6sj8vd6l 3 месяца назад
God bless both of you🎉
@veenaraj3907
@veenaraj3907 3 месяца назад
God bless u both of u..
@venkatareddy3856
@venkatareddy3856 3 месяца назад
God Bless you Both
@balakrishna4617
@balakrishna4617 3 месяца назад
God bless both.
@bogireddyvaraprasadreddy2504
@bogireddyvaraprasadreddy2504 3 месяца назад
God bless both of you
@sammetashekar554
@sammetashekar554 3 месяца назад
God bless you sir
@polavarpusaradha2098
@polavarpusaradha2098 3 месяца назад
God bless you Ananthradhika
@JanaJana-et6nk
@JanaJana-et6nk 3 месяца назад
God bless both
@SajidaMd-fi8rw
@SajidaMd-fi8rw 3 месяца назад
మీరు ఇద్దరు supar life patnars
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 3 месяца назад
But future lo ananth ki over weight valla problem vaste... Only god save chestadu radhika ni
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 3 месяца назад
But future lo ananth ki over weight valla problem vaste... Only god save chestadu radhika ni
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 3 месяца назад
But future lo ananth ki over weight valla problem vaste... Only god save chestadu radhika ni
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 3 месяца назад
But future lo ananth ki over weight valla problem vaste... Only god save chestadu radhika ni
@user-hp6hf3wp1u
@user-hp6hf3wp1u 3 месяца назад
God bless you both of u
@muneersenglishacademy485
@muneersenglishacademy485 3 месяца назад
Really God must shower his blessings on these pair really Mukesh ji also very humble Radhika is really a good and honest lover for Ananth sir is unique person so God must help to you people happy married life Ananth bro and Radhika ji
@mohdghouse7018
@mohdghouse7018 3 месяца назад
I am sure all these words came from deep of your heart. Very nice of you.
@muneersenglishacademy485
@muneersenglishacademy485 3 месяца назад
Yes sir u also pray to god from u r heart everyone should be happy in the world infront of our eyes we should see only rhe success and happiness from everyone know sir tw​@@mohdghouse7018
@nnraaokaranam5161
@nnraaokaranam5161 3 месяца назад
భగవంతుడా నీవున్నావని ఒక్కమారు నిరూపించు..... వీరిని దీవించు 🙏🙏🙏
@user-tn6bn3yf2v
@user-tn6bn3yf2v 3 месяца назад
Godblessboth ofyou,always God with you
@krishnaveniveni9645
@krishnaveniveni9645 3 месяца назад
God bless you wish you And your family 🎉💐🎉💐🙏