హాయ్ రోషన్ నీ ఇంటర్వూ లు. బాగుంటుంది ఆలీ గారి లా. ఉంటాయి. ఎదుటి వారి లో. ఎమోషని. టచ్ చేస్తావు. నీది మా అబ్బాయి వయసని ఎందుకో. నువ్వు అనాలని అనిపించింది. ఒక్క మైనస్. కనిపించింది నాకు. ఏంటంటే అది. ఏ విషయమైనా. టాప్ లెవల్ హీరోస్ ఎక్కువ గా. కంపైర్ చేస్తున్నారు చాలా మంది మంచినటులు ఉన్నారు. అందరిని సమానంగా చూడు. నీ ఫ్యూచర్ కి అది ప్లాన్ పోయింట్ అవుతుంది. AII THE BEST 😊