Тёмный
No video :(

Raghu Rama Krishnam Raju Latest Interview | Journalist Diary Satish Babu | RRR Full Interview 

Tone News
Подписаться 864 тыс.
Просмотров 87 тыс.
50% 1

Raghu Rama Krishnam Raju Latest Interview | Journalist Diary Satish Babu | RRR Full Interview
#raghuramakrishnamraju #journalistdiary #rrrinterview
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Опубликовано:

 

26 мар 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 677   
@sangati9368
@sangati9368 3 года назад
Raju garu excellent...🙏🙏🙏
@chantiad4029
@chantiad4029 3 года назад
మీరు మా ఎంపీ అయినందుకు గర్వంగా ఉంది సర్... అసలు సిసలు రాజు ఎలా ఉండాలో చూపిస్తున్నారు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@admireradmirer817
@admireradmirer817 3 года назад
Bank laki dabbulu eggottadam raajalakshanam.
@chantiad4029
@chantiad4029 3 года назад
@@admireradmirer817 గుద్ధ కి ముఖానికి తేడా తెలీని కొజ్జలకి ఏం చెప్పినా అర్దం కాదు... నిజంగా రాజు గారు తప్పు చేసి ఉంటే మీ యేసు రెడ్డి ఊరుకుంటాడా...? ఎప్పుడో జైల్ కి పంపే వాడు... ఆయన తప్పు చేయలేదు కాబట్టి నవరంధ్రాలు మూసుకుని కూర్చున్నారు వైసీపీ వాళ్ళు... ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడండి రా రెడ్డి... 16 నెలలు జైలు కి వెళ్లి వచ్చి కూడా ఇంకా బుద్ది రాలేదు... మా మోడీకి తిక్క లేస్తే జీవితాంతం జైల్ లోనే మీ బతుకులు.... 🖕🖕🖕🖕🖕🖕🖕🖕
@eshwarrao6191
@eshwarrao6191 3 года назад
@@admireradmirer817 😂prove cheyi ra mundhu..
@user-yj5bz5wx8l
@user-yj5bz5wx8l 3 года назад
జగన్ నువ్వు అసలు మనిషివా అని రాజు గారు అడుగుతున్నారు చెప్పు ,నాకైతే రాక్షసుడు లాగా ఉన్నాడు ,ఏందీ ఇంత ఉన్మాదమా తప్పు తమ్ముడు జగన్
@tdparmy9679
@tdparmy9679 3 года назад
వాడు రౌడి నా కొడుకు....🐓🐓🐓🔪🔪🔪🔪
@tvenkaiah7798
@tvenkaiah7798 3 года назад
Rajugaru meru super...anna
@jaggarao2312
@jaggarao2312 3 года назад
RRR approach, as an MP, towards problems/issues of National importance is worth praising..!! 👌👌🙏🙏 Answers of RRR are Straight & Clear though the questions asked by Satish are not upto mark..!!
@user-yj5bz5wx8l
@user-yj5bz5wx8l 3 года назад
ఇన్వెస్టిగేషన్ చేసి జగన్ మీద ఛార్జ్ షీట్ లు ముపై ఉన్నాయ్ ,కేసు కడితేనే ఎదో నేరం చేసినట్టు అనుకుంటున్నాడు జగన్
@viswandapalliswamy6246
@viswandapalliswamy6246 3 года назад
RRR ucha poichadu
@thyagarajugutti6690
@thyagarajugutti6690 3 года назад
ఎన్నికయిన తర్వాత జాతీయ ప్రయోజనం పై MP లు ద్రుష్టి పెట్టాలి అన్న మాట సరైదని నా భావన
@skcvijrak7358
@skcvijrak7358 3 года назад
Cm ki cheppandi ee mata mundu. State prayojanala meeda drishti pettaali ani
@Point-hc9gy
@Point-hc9gy 3 года назад
Long live RRR The only courageous leader in AP The only alternative to 420 CM & batch The only visionary leader that make AP a shining star
@rameshmallam2506
@rameshmallam2506 3 года назад
రామకృష్ణ రాజు గారి పై నమోదైన కేసు పూర్వాపరాలు నాకు గానీ, అనేకమందికి గానీ తెలియనందువల్ల ఆ కేసు గురించి ఇప్పుడే విశ్లేషించలేము. ఆ కేసు గురించి ముందు ముందు తెలుస్తుంది. ఇక మిగతా విషయాలకొస్తే రాజు గారు చెప్పిన అన్ని విషయాలు కరెక్ట్ గానే ఉన్నాయి. రాజు గారు అంతర కలహాల వల్లనే ప్రభుత్వ అవకతవకలకు విమర్శించి ఉండొచ్చు. కానీ రాజు గారు చెప్పేవన్నీ నిజాలే. విబేధాలు మొదలు కావడానికి కారణం రాజు గారు కాదు. విబేధాలు ఆజ్యంలోనే సర్దుబాటు చేసుకోవాల్సిన బాధ్యత అధినేత పై ఉంది. అధినేత కనీసం సర్దుబాటు కోసం మొదట్లో గానీ, తర్వాత గానీ ప్రయత్నించలేదు. ఎదురు దాడి ప్రారంభించారు. అసలు విబేధాలు మొదలైంది తెలుగు భాష విషయంలో. ఆ తర్వాత తిరుపతి భూములు అమ్మాలని ప్రయత్నించిన విషయంలో. ఈ రెండు పొరపాట్లు ప్రభుత్వానివే. ఆ తర్వాతనే విబేధాలు మరింత ముదిరాయి. విబేధాల నివారణకు అధిష్టానం ముందుగా ప్రయత్నించి ఉంటే, ప్రయత్నించినా రాజు గారు వినకపోయి ఉంటే తప్పని సరిగా రాజు గారిపై ఎదురు దాడి, విమర్శలు చేయొచ్చు. మొదట్లో అగ్రనేత ఈ విబేధాల నివారణకు ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. అలా చేయక పోవటం వల్ల అనేక విషయాలు రాజు గారి ద్వారా ప్రస్తావనకు వచ్చాయి. ఇంకా వస్తాయనుకుంటా. అగ్రనేత కు ప్రజాబలం దండిగా ఉండొచ్చు. కానీ కింది నాయకులకు, ఎం ఎల్ ఎ, ఎం పి లకు విలువ ఇవ్వాలి. అందరికీ అపాయింట్మెంట్ ఇవ్వాలి. అందరితో ఆప్యాయంగా ఉండాలి. ప్రజలను కలవాలి. కుల మత పక్ష పాతం చూపొద్దు. కక్ష సాధింపు ఉండొద్దు. అవినీతికి దూరంగా ఉండాలి. ఇలాంటివి పాటిస్తే పార్టీలో అంతర్గత కలహాలు రావు.
@venkatm7984
@venkatm7984 3 года назад
తుగ్లక్ అంటే వినటమే కానీ ఇంత వరకూ చూడలే...,😢
@koothrapalli9
@koothrapalli9 3 года назад
RRR garu, meeru matladinattu TDP vallu kooda matladaleru.. you are a real Man !!
@thyagarajan3825
@thyagarajan3825 3 года назад
RRR garu meeru 🤴 👑 sir
@RajeshRajesh-ij3rl
@RajeshRajesh-ij3rl 3 года назад
రాజు గారు ఎప్పుడు నిజాన్ని నిర్భయం గా మాట్లాడతారు. అసలు ఆంద్రా ఇంత వెనక్కి వెళ్లిపోతుంటే పిచ్చి సీఎం పక్కన వున్న సీనియర్ నాయకులు గాజులు తొడుక్కుని కూర్చుంటున్నారా. ఒక్క రాజు గారు తప్ప. మీరు మగాడు రాజుగారు.
@user-yj5bz5wx8l
@user-yj5bz5wx8l 3 года назад
చంద్రబాబు పోలవరం మీద అవాకులు ,తప్పులు చెప్పడు అది నాయకుడు అంటే ,కమ్మ ,కమ్మ అని సచ్చారు ఇప్పుడు రెడ్డి తప్ప ఎవడైనా కనపడుతున్నాడా
@sridharGMedia
@sridharGMedia 3 года назад
బెయిల్ రద్దుచేపించండి సార్... మీ పున్యముంటది..
@bhavaniprasadadusumilli3357
@bhavaniprasadadusumilli3357 3 года назад
Raju garu what you are telling is 100% facts.
@kambalakrishnarao973
@kambalakrishnarao973 3 года назад
Kadupu manto chsvandi donga na kodukullara
@skcvijrak7358
@skcvijrak7358 3 года назад
@ kambala krishna murthi kadupu manta tho chasthundi nuvvera
@srikid2366
@srikid2366 3 года назад
Rrr ఒక్క మగాడు real hero
@jithendragoalla551
@jithendragoalla551 3 года назад
Papam sathish babu chala kasta paddadu jagan anna ki supportive ga interview cheyyadaniki
@skcvijrak7358
@skcvijrak7358 3 года назад
Anthega anthega🤣
@rameshnagadevara9206
@rameshnagadevara9206 3 года назад
సతీష్ బాబు గారూ....మీరు అనేమాట ఎలావుందంటే....వేరే పార్టీ లోకి వెళ్లే వాళ్లే విమర్శించాలి అని....కానీ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక అధికార పార్టీ ఎంపీ ప్రభుత్వ విధానాలమీద ప్రశ్నించకూడదా... ప్రభుత్వాన్ని విమర్శించాడు అంటే నిర్భయంగా ప్రభుత్వం చేసే తప్పులు సరిదిద్దుకోమని చెప్పడం...విమర్శించడమంటే అది జై హో RRR
@narasimharaonarasimharao1294
@narasimharaonarasimharao1294 3 года назад
Raaju gaaru Jaggadini vaadu veedu ane mee dammu kiu hatsoff
@vijayreddy9025
@vijayreddy9025 3 года назад
Neku vadiki goodha pagaludhi konni rojulu agandi
@BABJIRAO
@BABJIRAO 3 года назад
Bhaskar garu correct cheparo .gudha pagalthadee.
@vj-qh1ip
@vj-qh1ip 3 года назад
@@BABJIRAO jagguka yendayya mee kulagajji maarandayya
@BABJIRAO
@BABJIRAO 3 года назад
@@vj-qh1ip super ga cheparo .
@pavanpk3873
@pavanpk3873 3 года назад
@@vj-qh1ip tdp kukka
@cnrao2373
@cnrao2373 3 года назад
Was clear in pointing the faults of Jagan and clarity on his own issue.
@sv2200
@sv2200 3 года назад
మీ వంటి మేధావులు ఎంతో మంది వుండగా ,, ఏపీ ప్రజల ఖర్మ ఏమిట్రా నాయనా ,, ఈ తుగ్లక్ దొరికాడు అని ఏడుస్తూ వున్న వారు ఎందరో ఉన్నారు ,, RRR గారు ,, ఆ పార్టీ కరెక్ట్ అయిన హీరో మీరే అని అనుకుంటూ ఉన్నారు 👍👍
@prasannakumar-tm2xn
@prasannakumar-tm2xn 3 года назад
The words what you spoken about present situation ..is absolutely correct sir ..I will support you sir ..God bless you always 🙏❤
@whynot-ey2ej
@whynot-ey2ej 3 года назад
Excellent Raju garu..mee nijayathi ki🙏🙏🙏🙏🙏
@subbareddycv3990
@subbareddycv3990 3 года назад
రాజు గారు నీవు చెప్పిన విషయం నిజం అయితే ఆనాడు జగన్ కేసులు కూడ తూచ్ కదా...
@FocusTube108
@FocusTube108 3 года назад
Ne bonda raa kula gajji na kodaka, Neenu Reddy ne, kaani Donga donga,unfortunatly Bolli Babu, James Jaggu babu, pavala andaru waste fellows , Nee lanti kula gajji na koduku kooda pichhi na dash
@Sirigineedi_Navann
@Sirigineedi_Navann 3 года назад
Dare&Dashing Leader RRR.
@MrRamanusa
@MrRamanusa 3 года назад
Yes for back stabbing
@srinivasjagath8663
@srinivasjagath8663 3 года назад
Bokkem kaadhu.Tgalli paalu thaagi rommu korike prabhuddhudu
@BABJIRAO
@BABJIRAO 3 года назад
This shameless fellow has no ethics ,principals or moral values, or self respect .His 17 months rachabanda was a big flop.people rejected all his false allegations and gave a clean sweep verdict to ysrcp.His contributions to the people is nothing but a big zero.He lost his credibility after the results .But still this shameless fellow is not accepting he is a big ZERO. He does not have 1%of self respect. Never seen such a chatta politician.
@cvasu4968
@cvasu4968 3 года назад
@@srinivasjagath8663 mari congress veedi babuni cm chesi,lakshala kotlu sampadinchukone avakasam kalpinchindi.cogress lekapote veella address kuda evadiki teliyadu.alanti party ni blackmail cheyadamemiti?talli palutagi rommuguddatam ante ide.
@srinivasjagath8663
@srinivasjagath8663 3 года назад
Sobpeople are fools to give massive mandate?
@kothwalafzalali5153
@kothwalafzalali5153 3 года назад
RRR GARU SAMPADINCHUKOVAALANUKUNTE A1 BATCH KI JAI ANUKUNTU UNDEVAARU, AVINEETHI SAMPADANA ISHTAM LEKE NEETHI, NIJAITHIKI KATTUBADUNNA RRR GARU REALLY GREAT, HATS OF SIR
@ramachandraiahvemula2717
@ramachandraiahvemula2717 3 года назад
ఒక్క మగాడు. (21 మంది యం పి. లో)
@svm14
@svm14 3 года назад
ఆడెలాగూ పీకల్లోతులో ఇరుక్కున్నాడు...పనేముంది మిగిలినందరి మీద వీలైనంత బురదచల్లటమే జగన్ పని.
@AjayKumar-ew7qt
@AjayKumar-ew7qt 3 года назад
One of the Meaning full interview of RRR👌
@nareshlingineni3476
@nareshlingineni3476 3 года назад
Jai raju garu
@kambalakrishnarao973
@kambalakrishnarao973 3 года назад
Ne evu kuda talli tandri ki puttina vadivi kadu.
@chitturilovaraju1553
@chitturilovaraju1553 3 года назад
@@kambalakrishnarao973 🙏🙏🙏
@dolasankarkorapati2530
@dolasankarkorapati2530 3 года назад
@@kambalakrishnarao973 nuvvu puttundavra andhuke ilanti doubt neeku
@boyakaduboori6767
@boyakaduboori6767 3 года назад
Tiger RRR 🙏🙏🙏🙏🙏
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 3 года назад
డిబేట్ లో రాజుగారి దే పైచేయి గా ఉంది కదూ!!!
@skcvijrak7358
@skcvijrak7358 3 года назад
Andulo Doubt aa😀
@boreddynagalaxmi9987
@boreddynagalaxmi9987 3 года назад
రాయలసీమ వ్యక్తులే నా ఎప్పుడు సీఎంలుగా ఉండేది కోస్తాంధ్ర నాయకులకు సీమ రక్తం పౌరుషం లేదా మీకు ఐక్యమత్యం లేదా కోస్తాంధ్ర నాయకులకి సీఎం అయ్యే అర్హత లేదా ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్ ఉండే ది ఇప్పుడు కోస్తాంధ్ర ఫ్యాక్షన్ కోస్తాంధ్ర అయ్యింది రాయలసీమ ప్రజలు శాంతి కోరుకుంటున్నారు
@pothuriravi
@pothuriravi 3 года назад
Raju revealing the true facts behind the scenes.
@nandibaburajusagi7426
@nandibaburajusagi7426 3 года назад
RRR SUPER SUPER 👌 jai RRR SUPER 👌
@kondababu7693
@kondababu7693 3 года назад
NIce interview. Nice Raju garu
@bhavaniprasadadusumilli3357
@bhavaniprasadadusumilli3357 3 года назад
Satish garu your questions are all political not about what happening in AP
@gopireddy1821
@gopireddy1821 3 года назад
SC llama
@krishnakumaribhupathiraju6498
@krishnakumaribhupathiraju6498 3 года назад
Raghu Rama krishnam Raju Garu Supper Sir
@rajasekhar9801
@rajasekhar9801 3 года назад
awe some raju gaaru honest as always
@narasimhapathrudu8775
@narasimhapathrudu8775 3 года назад
Super sir Raju garu meeru. If 10% polititions like you enough to change country
@revanthancha6557
@revanthancha6557 3 года назад
Only leader in AP who speaks facts and speaks on behalf of the people Hats off sir
@bhojannarajaram2771
@bhojannarajaram2771 3 года назад
RRR you are Andhra Hindu Tiger 🐯 ..🙏🙏🙏👍👍👍👍🕉️🕉️🕉️🕉️🕉️
@udayabhaskar5
@udayabhaskar5 3 года назад
రాజు గారు జగన్ రెడ్డి మీద ఏదయినా సరయిన పాయింట్ చూసి అతని బెయిల్ రద్దయ్యే విధంగా ఏదయినా కేసు పెట్టి అతని పీడ రాష్ట్రానికి వదిలించండి. అది మీరే చేయగలరు. మీ పొరటపటిమకి సమస్యలను చక్కగా అర్ధం చేసుకుని ఎదుటివారికి అర్థమయ్యే విధంగా చెప్పగల మీ సామర్థ్యానికి ముక్కుసూటి తనానికి జోహార్లు. పోరాడండి సర్ విజయం మీదే.
@maruthiniranjanmuthyala2365
@maruthiniranjanmuthyala2365 3 года назад
Raghu Ramakrishna Raju True Words
@boreddynagalaxmi9987
@boreddynagalaxmi9987 3 года назад
కోస్తాంధ్ర ప్రజలు ఎందుకు ఫ్యాక్షన్ కోరుకుంటున్నారు MLA MP s రాయలసీమ వ్యక్తుల పార్టీల ముఖ్యం మీ ప్రజల శాంతియుత జీవనం ఏది ముఖ్యం చేపండి
@upendraveeramachaneni2169
@upendraveeramachaneni2169 3 года назад
మాడా అతని ఇంటిపేరు దాన్ని ఇజ్రా కు పర్యాయ పదంగా వాడకం సభ్య కాదు. అతను ఇజ్రా పాత్రను ఒక సినిమాలో అద్భుతంగా నుంచి మెప్పించిన మాట నిజం కాని ఇలా ఉపయోగించడం చవకబారుతనం ఇంక ముందు ఎవరు ఇలా మట్లావద్దని అతని స్నేహితుడుగా కోరుతున్నాను
@sivakumarparimi4134
@sivakumarparimi4134 3 года назад
No manners
@unstoppable0412
@unstoppable0412 3 года назад
ఈయనకి పవర్ కాంట్రాక్ట్స్ దక్కలేదు అన్న అక్కసు తో ఇలా తయారు అయ్యాడు..ఈయన వైసీపీ లో జాయిన్ అయ్యిందే,గెలిచాక వాడుకోవాలి అని...కానీ అలా జరగకపోయేసరికి ఇలా తయారయ్యాడు....బ్యాంక్ ల కి కట్టాల్సిన లోన్స్ ముందు కట్టి, అప్పుడు పతివ్రత లా మాట్లాడు...బాబు బాగా హర్ట్ అయ్యాడు.కింద నుండి నిప్పు సెగ తగిలింది గట్టిగా
@BABJIRAO
@BABJIRAO 3 года назад
17 months rachabanda a super flop.The people of AP and narsaporam did not respond to" barking dogs".They gave record breaking mandate to ysrcp.people of AP are not fools they understand everything perfectly.The more criticism the more bonous votes for ysrcp. All those who criticized and spoke all false allegations against the party turned out to be big jokers..
@jyotsnamuppala2888
@jyotsnamuppala2888 3 года назад
Record breaking 🤣. Ela vachayo manaku thelida 🤣
@BABJIRAO
@BABJIRAO 3 года назад
@@jyotsnamuppala2888 jyotsna garu namaskar .Thelekontay thelsko .82% Record breaking results.
@manojkumar-wh7kh
@manojkumar-wh7kh 3 года назад
After all who is he an mla elected as cm anta.. comedy matku super Raju garu
@BABJIRAO
@BABJIRAO 3 года назад
Never seen such a chatta politician. He does not have a bit of self respect.
@krishnamacharyulu9113
@krishnamacharyulu9113 3 года назад
వాస్తవాలు
@jaym7605
@jaym7605 3 года назад
Whenever I hear RRR, my mind only resembles to you Raghu sir. Meeru chala clarity ga vunnaru, public lo meeku strong acceptancy vundi. State lo meeru akkada poti chesina win avtaru. Thank you for taking India ahead. I liked your voice against freebie schemes and policies in parliament. _/\_ 🤝
@lotusholidayslotusholidays8780
@lotusholidayslotusholidays8780 3 года назад
RRR is great
@azeempmd7725
@azeempmd7725 3 года назад
RRR Garu mimmalni irritate chesi divert cheyali ani chustunnaaru be careful
@chakrapanirajuk6990
@chakrapanirajuk6990 3 года назад
Jai Raju garu
@shishupalreddykunta
@shishupalreddykunta 3 года назад
కృష్ణంరాజు గారు మీరు చెప్పినది అక్షర సత్యం కానీ మీకు రెడ్డి లు అని అంటున్నారు దయచేసి గమనించగలరు ఇక్కడ మాటిమాటికీ తప్పు తప్పే అనుకున్నా అది అందరి రెడ్డి లు అలాంటి వారు కాదు రెడ్డి అంటే ప్రజల ను కడుపులో పెట్టుకొని చూస్తారు సార్ మీరంటున్న రెడ్డి లు క్రిష్టియన్ జగన్ కు అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రమే అని వాడుకోండి కానీ హిందూ రెడ్డి ల ను వాళ్ళు తో పోల్చకండి
@diamondsoncat386
@diamondsoncat386 3 года назад
Mr.MP first of all resign from your position as you are opposing with YSRCP if you have self respect on you. you are not comparable with CM Jagan mohan reddy. it is like Nakka &Nagalok.
@lotusholidayslotusholidays8780
@lotusholidayslotusholidays8780 3 года назад
I am also ready to fight against with 420 CM JAGAN With inspiration of motivated personality RRR. He is asking valid and straight pointing out....
@unstoppable0412
@unstoppable0412 3 года назад
నువ్వు ఏ పార్టీ లో కూడా ఇమడలేవు.... కులాలు,మతాలు అని రెచ్చగొడతావ్....నిన్ను గెలిపించిన జనం అంటే నీకు చిన్న చూపు...బీజేపీ లో జాయిన్ అయ్యావ్,తర్వాత టీడీపీ కి వచ్చావ్,ఇపుడు వైసీపీ కి వచ్చావ్....ఎక్కడ అవకాశం ఉంటే అందులో దూరిపోతావ్.పెద్ద అవకాశవాది వి...నీ గురించి నీ నియోజక వర్గం లో ఏం చెప్పుకుంటున్నారో తెలుసా....జగన్ కి భయపడి,ఊరు కి రాకుండా,కలుగు లో ఎలుక లా దాక్కున్నావ్ అంటున్నారు...ఎంత వరకు నిజమో మరి
@luigim3698
@luigim3698 3 года назад
Dammunna Leader RRR. State lo chaala mandi Maada gaallu donga fake converted Reddy ni edurkotaniki dhairyam leka anni muskini kurchunnaru. Raju garu maatrame daring ga donga nu edurkuntunnadu... Thana dedication tho mundu mundu Friday star ki mogudu avutaadu chustundandi..
@shravankumar-lb6dw
@shravankumar-lb6dw 3 года назад
యస్ బ్రదర్ 🙋‍♂️👍
@bhavaniprasadadusumilli3357
@bhavaniprasadadusumilli3357 3 года назад
Satihji, There is lot of difference between FIR and Charge Sheets. Charge sheets are after enquiry. FIR is for enquiry. You know very well Jagan is expert in false cases...
@jaggarao2312
@jaggarao2312 3 года назад
This Great Journalist.. Sateesh.. knows the difference between FIR & CS..!! He is also one of the Paid Journalists of AP, I sincerely feel, basing on his style of questioning..!! 👎👎
@srinivasmanyala6021
@srinivasmanyala6021 3 года назад
@@jaggarao2312 Jagga Rao garu.. Meeru Satish sir journalism gurunchi teliyaka matladutunnaru.. Ethical values ni 200% follow ayye person... Kaabatte intavaraku money param gaa assalu yedagalekapoyaaru... Mee kaavaalante state lo vunna ye senior journalist ni ayinaa ee vishayam gurunchi enquiry cheyyandi.. ye political leader ni ayinaa adagandi... Nenu Mee comment ni matrame oppose chestunnanu kaani mimmalni personal gaa oppose cheyyaalanedi naa intention kaadu...
@jaggarao2312
@jaggarao2312 3 года назад
@@srinivasmanyala6021 .. మిత్రమా..!! మీరు చెప్పింది కరెక్టే.. సతీష్ గురించి నాకు పెద్దగా తెలియదు..!! అతని Style of Questioning బట్టి.. నేను అలా Feel అయ్యాను (అదే చెప్పాను కూడా.. అది నా 'sincere feeling' అని).. నేను feel అయ్యింది నిజం కాకపోవచ్చు..!! నిజం కాకూడదు అనే కోరుకుంటా..!! అయితే, ఆ Interview.. మీరు అతను గురించి చెప్పినంత గొప్పగా లేదేమో..?!? Seniority కన్నా Sincerity ని గౌరవిద్దాం.. అదీ, "ధర్మపక్షపాతం"గా ఉంటేనే..!! అధర్మం పక్షంలో వుండేవాడికి ఎన్ని గొప్ప లక్షణాలు ఉంటే ఏం ప్రయోజనం, నిజాయితీతో సహా..?!? Bye..!!
@user-iy9yo3wq8r
@user-iy9yo3wq8r 3 года назад
Real Life hero rrr garu
@dtnaik5021
@dtnaik5021 3 года назад
సతీష్ గారు మీరు మాట్లాడుకునే విషయాలు అన్నీ వినడానికి ప్రజలను మరీ ఇంత చెత్తగా భావిస్తున్నారా? సతీష్ గారు మీకు క్రెడిబులిటీ వుంది. దాన్ని కాపాడుకోండి
@nagendrakakumamu6750
@nagendrakakumamu6750 3 года назад
RRR super sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@vijaykrishna8181
@vijaykrishna8181 3 года назад
Andhra and telangana lo unna non bjp mp who is fighting for Hindu rights is RRR
@venkatareddychirra2446
@venkatareddychirra2446 3 года назад
నీకు దొడ్డికి రాక పోయిన జగన్ కారణమా . నీ ఇంట్లో పిల్లలు పుట్టిన అతనేనా. ఏమిటి రాజా నీకు తెలియకుండా నువ్వు prestation అవుతున్నావు. నువ్వు జగన్ ను గొప్పోడిని చేస్తున్నావు. అర్దమవుతుందా
@rameshnagadevara9206
@rameshnagadevara9206 3 года назад
సూపర్..రామా..long live ...జై హో RRR
@bandarunagaraja2706
@bandarunagaraja2706 3 года назад
RRKR గారి మాటలు ఎక్కువగా ఇంగ్లీష్ లో వున్నాయి! ఇంత అద్భుతంగా ఎవరైనా మాట్లాడడం నేను మొదటి సారి చూస్తున్నాను! ఈయన మాటలు తెలుగులోకి తర్జుమా చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే చాలామంది కి ప్రస్తుత పరిస్థితులు తెలుస్తాయి! ఈయన చాలా గొప్ప వాడు! ఈయనకేమీ జరగకూడదని ఆశిస్తున్నాను!!
@ravikiranmpl
@ravikiranmpl 3 года назад
Meeku ayana pacchaga kanipisthunadu.ok
@sudhakarkondru2732
@sudhakarkondru2732 3 года назад
Raju garu great voice next cm plan cheyyandi
@p.vnarayana3904
@p.vnarayana3904 3 года назад
రాజు గారు మీకు హేట్సాఫ్, జగన్ పాలనలో జరుగుతున్న సరి కొత్త దోపిడీ విధానాలను మీరు బాగా ఎండకడుతునారు
@VasanthKumar-fy4ey
@VasanthKumar-fy4ey 3 года назад
జర్నలిస్ట్ చాలా కన్వేనేంట్ టాకింగ్ ముఖంలో ఏ మాత్రం భయం కనబడటం లేదు.ఈ జర్నలిస్ట్ మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ బిగ్ విక్టరీ అందోకోబోతుంది అన్నారు. మేధావి జర్నలిస్ట్ అందరు గ్రౌండ్ లెవెల్ ప్రజల ఆలోచనలు మనోభావాలు చూడ్డం చేయరు. ప్రజలే ఫైనల్ తీర్పు తెలుసుకునే పరిస్థితుల్లో ఉండరు మా అంత తెలివిగల వారని ఫీల్ అవుతున్నారా అనిపిస్తుంది.
@nagulavidasu4582
@nagulavidasu4582 3 года назад
మీరు మగాడు ఋజ్జి. రాజు గారు.
@udaykumarreddya9816
@udaykumarreddya9816 3 года назад
Super Chepparu Sir
@tdp1609
@tdp1609 3 года назад
జగన్ కాంగ్రెస్ పార్టీ తో విభేదించి రాజీనామా చేసి బయటకు వచ్చాడు నువ్వు విభేదించి రాజీనామా చేయకుండా ఊరేగు తున్నావు మరి నువ్వు మాడాగానివి గాక ఇంక ఏమిటోనివి రావెదవా
@sukanyavjs8910
@sukanyavjs8910 3 года назад
Abba meeku meere sari hatsup sir
@sreedharpeddi9525
@sreedharpeddi9525 3 года назад
ఇతను విపరీతంగా జగన్ మీద ద్వేషం పెంచుకున్నాడు...రాయపాటి సుజన నీడలో టీడీపీ లోనుండి వుండే వచ్చాడు...బాబు పసుపు కుంకుమ ఇచ్చినపుడు అమరావతి గ్రాఫిక్స్ చుపినపుడు...yanumala పన్ను పీకుచ్చకున్నపుడు ఐన bill ప్రభుత్వం కట్టినప్పుడు ఎం పికడు ఈ రోజు...వాడికి తెలుసా అసలు ఎం మాట్లాడుతున్నాడో....వెధవ రాజకీయం ...మోడీ ప్రైవేట్ పరం చేస్తుంటే నోరు మెదపని ఈ గబ్బు నా కొడుకు మీరు interview చేసి మీ విలువ తగ్గించుకున్న సతీష్ గారు ఎం సారీ ...plese unna కొద్దీ మంది విలువలు ఉన్న జర్నలిస్ట్ లో మీరు ఒకరు
@eageleeye907
@eageleeye907 3 года назад
currect
@ravinderchawan3415
@ravinderchawan3415 3 года назад
Absolutely correct
@ashoku5102
@ashoku5102 3 года назад
Private chesthe ycheap cm ni modi ni adagamanu , enduku matladadu? Lopalki thostadani bhayam?
@sreedharpeddi9525
@sreedharpeddi9525 3 года назад
@@ashoku5102 ఎవడికి భయం మిత్రమా ...మోడీ ఐన ఎవరైనా న్యాయం ఒకటే ... ఎట్టి పరిస్థతుల్లోనైనా మోడీకి జగన్ నీ లోపల వేసే అవకాశం లేదు...ఎందుకు అంటే న్యాయం మనకు నచ్చినట్టు ఉండదు మిత్రమా...మోడీ మీద కేసే లేదా...అమిత్ష మీద కెసెస్ లేవ...కుళ్ళు ఉంటే మనసులో పెట్టుకో ..నిన్ను అది దహించి వేస్తుంది
@jyotsnamuppala2888
@jyotsnamuppala2888 3 года назад
మోదీ జగన్ ని ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం జైల్లో వేసే అవకాశం బ్రహ్మాండంగా ఉంది. మీరు చెప్పినట్లు న్యాయం ప్రకారమే😀. మోదీ మీద అమిత్ షా మీద కేసులు ఉన్నా వాళ్ళు అధికారంలో ఉన్నారు కనుక ఏమీ కాదు. అధికారం పోయాకైనా అవి జన్యూన్ కేసులైతే తప్ప చంద్రబాబు మీద లా తప్పుడు కేసులైతే ఎవరూ ఏమీ పీకలేరు ఏదో కాస్త ఇబ్బంది పెట్టడం తప్పితే..
@birlatadela2040
@birlatadela2040 3 года назад
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్తితులలో జగన్ కి సరైన మొగుడు ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే.
@Abhishek-xm1gr
@Abhishek-xm1gr 3 года назад
Mari russia ameki?
@birlatadela2040
@birlatadela2040 3 года назад
@@Abhishek-xm1grరష్యా ఆమెకు మొగుడు.❤️❤️❤️❤️ జగన్ కు రంకు మొగుడు🔥🔥🔥🔥
@srinivasudayagiri554
@srinivasudayagiri554 3 года назад
You are real, original, true,fact, . Great
@sadev2969
@sadev2969 3 года назад
Your a Real RRR like Rajamouli Movie🙏🙏🙏
@ramakrishnaraowoonna1467
@ramakrishnaraowoonna1467 3 года назад
Inta ManchiRRR ki kanna parents goppavallu
@sivaprasadgurugubilli430
@sivaprasadgurugubilli430 3 года назад
🙏🙏🙏
@raghavaiahpetety9940
@raghavaiahpetety9940 3 года назад
Sir, raju gaaru,you are a brave politician.you inspire so many people
@sriambicatravels5704
@sriambicatravels5704 3 года назад
జై అమరావతి
@allurmeena710
@allurmeena710 3 года назад
Ycp ki resign chesi malli gelavandi sir.. Appudu meeru real hero
@sunk4624
@sunk4624 3 года назад
Ycp party expel cheyamanu RRR ni, appudu Malli gelustharu. Why ycp not doing? Do they need him? Don’t think you are smart.
@krishnakumaribhupathiraju6498
@krishnakumaribhupathiraju6498 3 года назад
Raghu Rama krishnam Raju Garu You Are Real Hero
@narsimhareddy5595
@narsimhareddy5595 3 года назад
అతను ఎలా హీరో అవుతాడు సోదరా
@godfatherd3727
@godfatherd3727 3 года назад
@@narsimhareddy5595 jagan ela avthadu sodara..
@narsimhareddy5595
@narsimhareddy5595 3 года назад
@@godfatherd3727 జగన్ ఇచ్చిన పార్టీ టిక్కెట్ మీద రఘు రామ కృష్ణం రాజు గారు గెలిచారు. అతను ఒక హీరో అనిపించుకోవడానికి రాజీనామా చేసి మళ్ళీ యంపీ గా గెలవాలి
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 3 года назад
నిజంగా నువ్వు మాడా వే,లేకుంటే,రాజీనామా చేసి, తిరిగి పోటీ చేసి gelichevaadivi
@pasalabhaskarrao8314
@pasalabhaskarrao8314 3 года назад
Ayya satish ji pl.change your anti TDP attitude after this interview
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 3 года назад
Clear set of thoughts, nice interview
@prasadpsdprasadpsd2450
@prasadpsdprasadpsd2450 3 года назад
Jai Raghurama krishnarajugaru 🙏🙏🙏🙏🙏🙏🙏
@duddurajagopalchetty5962
@duddurajagopalchetty5962 3 года назад
పవన్ కు బాబు గారి నాయకత్వంలో సీఎం చెస్తావా
@atchyutchekuri5131
@atchyutchekuri5131 3 года назад
Real HERO "RRR" in AP not jagan - it's only FALSE complaint - RAJU GARU the GREAT PERSON & SINCERE
@ashoku5102
@ashoku5102 3 года назад
. A1 ki eppatikyna jail thappadu. Ippudu kevalam bail py vunnadu. Modi garu seeing all things.
@jq743
@jq743 3 года назад
Super title...
@sadiquesk3900
@sadiquesk3900 3 года назад
RRR is a culprit.... dammunte vere party lo ki velli appudu matladali- vere e party Loki velle avakashame lekunda poindi ani itani matalo ardam avutundi -that is JAGAN
@sridharGMedia
@sridharGMedia 3 года назад
సూపర్.. రాజుగారు
@cnusrinivas226
@cnusrinivas226 3 года назад
You are 100 percent correct, RAJU GAARU 🙏🙏🙏
@kkkthelegend8168
@kkkthelegend8168 3 года назад
క్షత్రియ పుత్రుడు
@vishnum3570
@vishnum3570 3 года назад
Great leader 💪💪💪RRR garu
@duddurajagopalchetty5962
@duddurajagopalchetty5962 3 года назад
అయితే ఏం అవుతుంది జగన్ ను ప్రజలు గెలిపించేందుకు రడీ
@padmajareddy3289
@padmajareddy3289 3 года назад
Me title Meray paytukunaru Sir Correct gaa👌
@krishnaiahkrishnsiah243
@krishnaiahkrishnsiah243 3 года назад
RRR garu Why should you wait for cancelation of bail on Ap cm Jagan and you better to file a petition before the concerned for cancelation bail.
@ramavathvenkatesh8424
@ramavathvenkatesh8424 3 года назад
Brilliant leader 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MrRamanusa
@MrRamanusa 3 года назад
For cheating ???
@jyotsnamuppala2888
@jyotsnamuppala2888 3 года назад
Cheating lo famous mana jaganna garu kada.
Далее
Мелл хочешь сына от Дилары
00:50