థాంక్యూ సో మచ్ రఘు అన్న ఈ యొక్క షార్ట్ ఫిలిం లో అవకాశం కల్పించినందుకు ఇలాంటివి మరెన్నో షార్ట్ ఫిలింమ్ లు సినిమా లో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🤝🤝👌👌👌
Tq So Much Raghu అన్న మీ షార్ట్ ఫిల్మ్ లో అవకాశం ఇచ్చినందుకు అలాగే ఈ షార్ట్ ఫిల్మ్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న ,చాలా బాగుంది ఒక్క మంచి msg యిచ్చారు యువతకి లవ్ లో ఫెయిల్ అయి తగూడుకి బానిసలు గా కాకూడదు ప్రతీ ఒక్కరి లో ఎదొక్క టాలెంట్ ఉంటాది దానికి పదును పెట్టీ ముందుకు వెళ్తే అంత మంచే జరుగుతాది అని చెప్పావ్ అన్న ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఈ షార్ట్ ఫిల్మ్ లో ఆక్ట్ చేసినా ప్రతి ఒక్కరికీ ఇంక మంచి అవకాశాలు రావాలని మంచి మంచి క్యారెక్టర్ లు చేసి ప్రజలను మేపించనలన్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను Great Work With You Raghu Anna Tq Tqqq A Lot 🥰🤝😍🥰
Bro naku kuda shortfilms gurinchi telusu bro... Aa matram naku telusu..... Okadu em work chestuntado appudapudu andhariki share chesukuntam kadha bro..... Ela aa bro naku cheppadu, oka short film chestunnanu ani..... Eppudu adi chusthe cheppachu, edi athanu chesado ledo ani, name veyyakarledu, work chusthe telisipotundi.....