Evadra nuvvu.. journaliste na..non confidence, othami, chikati oppandam, week, odipoyaru, odistharu, no party support, no media support, party baledu, party loss, emotional blackmail, party rules levu, anti support, mim favour, madavi lata wrong, mim=bjp, brs=bjp, arrest cheyistaru, kakshalu, why raja singh, anti dalit, no planning, odipoyav, aparichitudu, ahankaram, aropanalu, blackmailing, no party support, mp avthava, bjp lo undavu...inni manipulative questions chesina samadhanam chepparu. ikkade thelusthundi ayana entha thop ani...cant break him brother. Best person best educated best politician best charector best visionary best best best of all.
రఘునందన్ లాంటోడు అసెంబ్లీలో ఉండి రెండున్నర సంవత్సరాలు ఏం చేసినట్టు? ఎన్నో అవినీతి అక్రమాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఇరుకున పెట్టలేకపోయిండు? టీవీలలో మాటలల్లోనేనా పోడిషి పడగోట్టేది?
అసలు అసెంబ్లీ ఎన్నిసార్లు జరిగింది దాంట్లో రఘునందన్ అన్ని ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నల నుండి రెండు బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ దమననీతిని చీల్చి చెండాండిండు..ఆర్టీసి కార్మికుల సమస్యల,317 జీఓ ఇరిగేషన్ ప్రాజెక్టులు,58,59 జీవోలు వంటి అనేక అంశాలపై అన్న తన గళం ఎత్తిండు.....అన్న సారు ప్రభుత్వ పాఠశాలల్లో బోర్డుల మీద రాయడానికి చాక్ పీసులు కూడా లేవంటే ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయి అని గలమెత్తితే మన ఊరు మన బడి పథకం వచ్చింది,అది రఘునందన్ అన్న అంటే
Dubbaka lo gelichinapudu nannu chusi vote vesaru bjp party ni chusi kadu annadu..ippudu odipithe party odipoindi antundu..vidi valla origedemi ledu..matalu full..chethalu nill...
Ayushman Bharat, CAA, triple thalak, Ram mandir, Digital India, Vande Bharat trains ituvantivi chala manchi panulu chesina great Leader Sri Narendra Modi ji, namo@3.0 Khangress party is a corrupt family party, My people of Bharath please vote for BJP.