మహానటి సౌందర్య గారి అభినయానికి ఒక like వేసుకోండి...👍 she is ever green...🙏🙏 అలాగే ఈ పాటలోని భావం original గా ఈ పాటను పాడిన చిత్రమ్మ గారికి చాలా బాగా సూట్ అవుతుంది...👍👌🥰
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం సరికొత్తగ సాగు ఈ పాట విధిదారులు మారే సయ్యాట ఒక చల్లని తోడు చేయూత నా పాటల తీగ తొలిపూట నాలుగు దిక్కులు నా చిరుపాటలు అల్లుకునే సమయం రెక్కలు విప్పుకు చుక్కలసీమకు సాగేను నా పయనం పల్లవించు తొలిరాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరీ కదిలే కలల సరిగమలే పాటలో మాధురీ కలిసినవి కొయిలలెన్నో శ్రోతల వరుసలలో శీలలైనా చిగురించెను నా పల్లవి పలుకులలో ఇంద్రధనస్సు సైతం తనలో రంగులనే ఇప్పటి కిప్పుడు సప్తస్వరాలుగా పలికెను నాతోనే పల్లవించు తొలిరాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం బ్రతుకే పాటగామారీ బాటయే మార్చగా వెతికే వెలుగు లోకలే ఎదురుగా చేరగా అణువణువూ ఎటు వింటున్నా నాస్వరమే పలికే అడుగడుగున నా స్వరములలో సిరులేన్నో చిలికే ఆలకించెనే కాలం నా అలాపనయై పాటల జగతికి ఏలే రాణిగ వెలిగే శుభవేళా
నాకు సౌందర్య అంటే చాలా ఇష్టం అలాగే రాజా మూవీలో అల్ సాంగ్స్ ఇష్టం నాకు ఇప్పటికి ఎప్పటికి సౌందర్య అంటేనే ఇష్టం నాలా సౌందర్య గారిని ఇస్టపడేవారు ఉంటే ఒక్క లైక్ చేయండి ❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹
ఈ సినిమా కథాపరంగాను, సినిమాలోని పాటలు కూడా బాగున్నాయి. వెంకటేష్ గారు, సౌందర్య గారి పాత్రలు అద్వితీయం. ఎలాంటివారిలోనైనా ఒకరి చేయూత ఉంటే తప్పక మార్పు, ఎదుగుదల ఉంటుందనేది వాస్తవం. మనుషుల మధ్యన సున్నితమైన మానవ బంధాలను చూపించడంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మనమధ్యలో సౌందర్య గారు భౌతికంగా లేకపోయినా ఇలాంటి పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారు. మంచి కథను అందించిన దర్శక నిర్మాతలకు 🙏🙏🙏ఇలాంటి సినిమాలను ఇప్పటి తరం వారికి కూడా అందించాలని మనవి.✍️
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం సరికొత్తగ సాగు ఈపాట విధిదారులు మారే సయ్యాట ఒక చల్లని తోడు చేయూత నాపాటల తీగ తొలిపూత నాలుగు దిక్కులు నా చిరుపాటలు అల్లుకునే సమయం రెక్కలు విప్పుకు చుక్కలసీమకు సాగెను నాపయనం పల్లవించు తొలిరాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరి కదిలే కలల సరిగమలే పాటలో మాధురి కలిసినవి కోయిలలెన్నో శ్రోతల వరుసలలో శిలలైనా చిగురించెను ఆ పల్లవి పలుకులలో ఇంధ్రధనసు సైతం తనలో రంగులనే ఇప్పటి కిప్పుడు సప్తస్వరాలుగా పలికెను నాతోనే పల్లవించు తొలిరాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం బ్రతుకే పాటగామారి బాటయే మార్చగా వెతికే వెలుగులోకాలే ఎదురుగా చేరగా అణువణువు ఎటు వింటున్నా నా స్వరమే పలికే అడుగడుగున ఆ స్వరములలో సిరులెన్నో చిలికే ఆలకించెనే కాలం నా ఆలాపనయై పాటల జగతిని ఏలే రాణిగ వెలిగే శుభవేళ Movie : Raja Lyrics : Sirivennela Music : S A Rajkumar Singer : Chitra
Great song. Respect from West Bengal. గొప్ప పాట పశ్చిమ బెంగాల్ నుండి గౌరవం. According to great Bengali poet Rabindranath Tagore Telugu is one of the most beautiful language in the world. 🇮🇳🇮🇳🇮🇳
@Somaling Talawar Most probably when he visited Andhra Pradesh. I heard this from my teacher. I shall ask him if he could provide me any document or not
All ways my favorite heroine soundarya akka miss you akka very talented wonderful successful heroine in Telugu filim industry all moves , songs super hits
సుపర్ అమ్మ ప్రేమ కథ ఇది పాట చిత్రీకరణ పూర్తి చేశారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త సినిమా గురించి చెబుతూ వచ్చారు కని ఈపాటికి జివుమిపోసిన.ఈపాట చాలా బాగుంది కదా అని అడిగితే తమకు అనుకూలంగా ఉన్న ఈ సినిమా గురించి చెబుతూ వచ్చారు యాదయ్య తెలుగు ముదిరాజ్
Koundamani raghavendra rao chiru nagarjuna balakrishna make a special appearance for this song.superhit movie and super hot song.superhit in tamil and telugu.