‘రాజమండ్రి’ అనగానే గోదావరి నది, రోడ్-కమ్-రైల్ బ్రిడ్జ్- ఇవి చాలా మందికి గుర్తుకొస్తాయి. ఆహార ప్రియులకైతే మరొకటి కూడా గుర్తొస్తుంది. అదే రోజ్ మిల్క్. రాజమండ్రి రోజ్ మిల్క్ ప్రత్యేకత ఏమిటి?
కోటగుమ్మం సెంటర్ మెయిన్‌రోడ్‌లో ఉన్న ఈ రోజ్ మిల్క్ సెంటర్ వద్ద ఎందుకు అంత రద్దీ ఉంటుంది?
#RajahmundryRoseMilk #Rajamahendravaram #Kotagummam
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
28 окт 2024