రాజమండ్రిలో అఖండ గోదావరిగా విశాలంగా కనిపించే నదిపై 125 ఏళ్ల క్రితమే ఒక వంతెన కట్టారు. ఆ తర్వాత మరో రెండు వంతెనలు నిర్మించారు. ఈ వంతెనలు చాలా ప్రత్యేకం అని స్థానికులు చెబుతారు. ఎందుకు..ఇది గోదావరిపై ఉన్న 3 వంతెనల కథ.
#Rajamundry #Rajamahendravaram #Godavari #Bridge
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
28 сен 2024