@@Abhi-rd1wt వాళ్ళు మనుషులు అని నాకు తెలుసు కానీ మిగతా ఫ్యామిలీ ల కాదు అంటున్నా కొంతమంది దాన్ని కూడా యాక్టింగ్ చేస్తున్నట్టు సైలెంట్ గా వుంటారు కదా అది నా ఉద్దేశం
అమ్మ మీ మనవరాలు కడుపులో మళ్ళీ మీ బిడ్డ కంపల్సరిగా పుడుతుంది మీరు బాధపడకండి ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా దుర్గమ్మ ఆశీస్సులు మీ మనోళ్ళపై మీపై ఎప్పుడూ ఉంటాయి 🙏🙏😢😢
అమ్మ నేను కూడా నా20 ఏళ్ళ 2:26 చిన్న కుమారుణ్ణి 20 ఏళ్ళ క్రితం పోగొట్టుకున్నాను ఈ దుఃఖం ఎవరూ తీర్చ లేనిది మిగతా వారికోసం గుండెను రాయి చేసుకుని బ్రతకాలి తప్పదు పోయిన వారితో పోలేముగా ఆ భగవంతుడే బాధను రోజు రోజు తగ్గిస్తాడు ఏడవకండి అమ్మ 🙏🙏🙏
maranam body ki kani soul ki kadu....ye intlo ina janana, maranalu untaye....adi evariki ina tapadu......adi shrusti darmam.....nenu kuda ela nei oka incident e oct ki 11th 3yrs auvtundi 😢😢😢
అమ్మ naku కూడా ఒక్క గాను ఒక్క బిడ్డ ఆ దేవుడు దగ్గరకు వెళ్లి పోయాడు. ఒంటరిదాన్ని ఐపోయాను. తల్లి పడే బాధ నాకు తెలుసు ధర్యగా ఉండండి. మానవరాలిని లో కూతుని చూసుకోండి 🙏🙏🙏
S chalamandi smileface tho navvutu nilabadataru eventhough mahesh family lo kuda but villu natural ga unnaru hangu arbatal emledu normal vallalage behave chestunnaru