Тёмный

Rajesh Mahasena On Pastor Jafanya Shastry | Ps. T. Jafanya Sastry | Rajesh Mahasena | Mahasena Media 

Mahasena Media
Подписаться 859 тыс.
Просмотров 34 тыс.
50% 1

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 105   
@krupafaithhomeipc7115
@krupafaithhomeipc7115 Год назад
నేటి కాలంలో సేవకులకు ఆదర్శప్రాయులె, ఎందరికో స్ఫూర్తి నిస్తూ నిజదైవజనుడు ఎలా ఉండాలో జీవిత విధానం ద్వారా చూపుతున్న ఆత్మీయ దైవజనులు జఫన్యాశాస్త్రి అయ్య గారి గురించి సత్యము గ్రహించి మీరు స్పందించినందులకు మహాసేన రాజేష్ గారికి హృదయపూర్వక వందనాలు.. 👏👏👏🙏🙏🙏🙏🙏
@naveenanandKHZ
@naveenanandKHZ Год назад
జెఫన్యా శాస్త్రి గారు దీన్ని ఇటువంటి బోధల్ని ఎన్నో సార్లు ఖండించారు అటువంటి పాస్టర్లని ఎన్నోసార్లు అయినా తీవ్రంగా తీవ్రంగా మందలిస్తూ ఖండించారు మీరు కూడా చాలా చక్కగా ఆయన ఇచ్చినటువంటి వివరణ మనస్ఫూర్తిగా తీసుకోవడం చాలా మంచిది అన్న చాలా సంతోషం.
@jeevanasandhesam9925
@jeevanasandhesam9925 Год назад
రాజేష్ గారి నుండి నేను ఇది ఎక్స్పెక్ట్ చేశా ఇలా చెప్తే బాగుండు అని.... మొత్తానికి నేను ఊహించిన రీతిగానే రాజేష్ గారు స్పందించడం చాలా సంతోషంగా ఉంది. 🙏🙏🙏🙏
@sureshjeremiahflamesoffire3647
ప్రభువైన యేసు క్రీస్తు నందు ప్రియ సహోదరులు రాజేష్ మహాసేన గారికి దైవజనులు జెఫన్యా శాస్త్రి గారి విషయంలో మీ ప్రతిస్పందన ను బట్టి మీకు మా హృదయపూర్వక వందనములు 🙏 మిషనరీ సురేష్ జెర్మియా అగ్ని జ్వాలల అపోస్తలిక్ మిషన్ పూరి. ఒడిషా. 👏🙏👍
@nathaniealnakirekanti7832
@nathaniealnakirekanti7832 Год назад
థాంక్స్ అన్న శాస్త్రి గారి మీద అవయోగాలను తొలగించినందుకు అన్న పాస్టర్లు కి దశమ భాగాలు దేవుడు చెప్పాడు కాబట్టి ఇస్తున్నారు వారు ఏదో ఒక రూపంగా లబ్ధి పొందినారు కాబట్టే ఇస్తున్నారు అంతేగాని వీళ్ళు వెళ్లి లాక్కోవడం లేదు. నేను ఒక విశ్వాసినే నేను నా పనిలో అభివృద్ధి చెందినాను కాబట్టే దశమ భాగం కృతజ్ఞత కానుకలు ఇస్తున్నాను అంతేకానీ వాళ్లు లాక్కోవడం లేదు ఈ విషయం మీద పాస్టర్లని అందరినీ అనకండి ఇదే మనవి థాంక్స్ అన్న
@bommaniavmavm9753
@bommaniavmavm9753 Год назад
ఈ తరంలో రోషం కల్గిన దైవజనులు జఫణ్యాశాస్ర్తి అయ్యగారు అయ్యగారు మెసేజ్ ద్వారా ఎంతో మంది అపోస్తుల బోధ లో కట్టబడ్డారు అందులో నేను ఒకర్ని అయ్యగారు చాలా క్లియర్ గా మీ ప్రశ్న లకు జవాబు ఇచ్చారు మరలా ఇ విషయం మీద మీరు స్పందించినందుకు థాంక్స్ అన్న దేవుని కి స్తోత్రం స్తోత్రం 🙏🙏
@samuelpampana8362
@samuelpampana8362 Год назад
రాజేష్ అన్నగారు కి వందనములు.... jafanya శాస్త్రి గారి నీ అర్థం చేసుకు నన్నదుకు చాలా ధన్యవాదాలు...మీరు అన్నట్లు ఇప్పటికే మీరు అడిగిన దాని మీద పోరాడుతున్నారు....నూనె సీసాలు, ఖచ్చిబు లు మీద....
@Samuelpaul777
@Samuelpaul777 Год назад
SUPER anna ఇప్పటి కాలం సేవకులలో మంచి దీనత్వం గలిగిన సేవకులు jafhanya sasthri అయ్యా గారు
@rajkumarboina5624
@rajkumarboina5624 Год назад
సహృదయంతో స్పందించిన మహాసేన రాజేష్ గారికి కృతజ్ఞతలు దైవజనులు జెఫన్యా శాస్త్రి అయ్యా గారు దేవుని చేత బహుబలంగా వాడబడుతున్నారు వాక్యానుసారముగా బోధించే వారిలో ప్రథమ స్థానంలో వారు ఉన్నారు వారిని బట్టి మేము ఎంతగానో ప్రభువుని స్తుతిస్తా ఉన్నాం. వారి మాదిరి ఆత్మీయత వారి నడిపింపు ఎందరో సేవకులను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ బలపరుస్తూ నేటి దినాలలో అంతరించిపోతున్న ఆధ్యాత్మికమైన ఆత్మానుసారమైన భక్తి జీవితం వారి ద్వారా జీవం పోసుకుంటున్నందుకు జెఫన్యా శాస్త్రి అయ్యగారు బట్టి ప్రభువు నందు స్తుతిస్తా ఉన్నాం
@emmanuelbaptistchurchkeeth5239
ఇప్పటి కైన పూర్తిగా అర్థం చేసుకుకుని మాట్లాడి నందుకు 🙏
@gaddalaashish6001
@gaddalaashish6001 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LSMRi_1Hqgg.html
@hebronuapostolicchurch912
@hebronuapostolicchurch912 Год назад
దేవునిబిడ్డలు రాజేష్ మహాసేన గారికి నా ప్రేమవందనములు తెలియచేయుచున్నాను. సర్ మన ప్రియభారతదేశ రక్షణకై.. క్షేమమునకై నిత్యధూపార్చకులు పాస్టర్. టి. జఫన్యాశాస్త్రిగారు ఆమేన్.. వారిని ఇప్పుడు మీరు మంచిగా అర్థం చేసికున్నారు సర్ .. గాడ్ బ్లెస్ యూ సర్..
@lakshmikottapalli9022
@lakshmikottapalli9022 Год назад
Tnq Rajesh garu 🙏 🙏🙏 Glory to God Amen
@faithinJesuss
@faithinJesuss 9 месяцев назад
Man of God with a God's Vision🎉 praise the Lord
@sptministries3711
@sptministries3711 Год назад
Glory to God🙂. He's (Jafanya sir) a true servant of Christ. Really appreciating you Rajesh Anna for your realisation about "Pst.Jafanya sastri garu".
@rmrcreations1916
@rmrcreations1916 Год назад
జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్నయ్య 💐
@jashokkumar8462
@jashokkumar8462 Год назад
జాఫన్యా శాస్త్రి గారు సుమురుగా 1.30 mints మాట్లాడితే మీరు మాట్లాడింది తప్పు అని ఇంత simple గా చెప్పేసారు. మీరు ఇంత సిల్లీ గా ఆలోచించి ఒక పాస్టర్ గారి మనసును ఎంత బాధపెట్టి ఉన్నారో అర్థం అయింది కదా ? ఇక నుండి అయిన ఎవరి గురుంచి అయిన మాట్లాడేటప్పుడు enqury చేసి తెలుసుకొని మాట్లాడితే మంచిది Mr. రాజేష్ గారు.... జై భీమ్
@karurbabu4849
@karurbabu4849 Год назад
జెఫన్యా గారు మంచి సేవకుడు ఆయన పరితపన దేవుని రాజ్యం కట్టాలని దేశము కొరకు సేవకుల మోకాళ్ళు వంచాలని కోరుకున్న సేవకుడు ఆయన ను మీరు అన్నారని కోపమొచ్చింది కానీ మీ స్పందన కు వందనములు రాజేష్ సోదరా
@jwapostolicchurchiamforjes5975
Praise the anna tq you so much anna We r happy anna God bless you anna
@gaddalaashish6001
@gaddalaashish6001 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LSMRi_1Hqgg.html
@nagalavenkatalakshmi6287
@nagalavenkatalakshmi6287 Год назад
ఎవరికీ నచ్చిన కోణంలో వారు దోచుకుంటున్నారు.. అందులో మనము వున్నామా? లేదా అని చూసుకుంటే బాగుంటుంది.. మీ క్రీస్తు విశ్వసి
@radhaakunuri9896
@radhaakunuri9896 Год назад
మీరు కూడా జఫన్య శాస్త్రి గారికి క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది
@dadalaprasanna7195
@dadalaprasanna7195 Год назад
అందుకే మీలాంటి వారు ఎప్పుడు సంగంతి విచారించకుండా ప్రత్యుత్తారం ఇవ్వకూడదు..
@JOSHUA_NELLI_EDITZ
@JOSHUA_NELLI_EDITZ Год назад
Praise the lord ❤️ anna Jai Bheem❤️ Jai Mahasena❤️‍🔥 Jai rajesh anna 🔥
@parishudatmaagniaradhanami8439
రాజేష్... అన్నా... నమస్తే... అన్నా..... జఫన్య.. అయ్యగారి గూర్చి చెప్పాలంటే.... మాటలు రావు అన్నా... అయ్యగారిగూర్చి మొదటిగా.. కన్నీరు వస్తాయి... ఆకన్నీరుగవు.. అన్నా.... ఈ మ్యాటర్ టైప్ చేస్తున్న నాకు నాగుండె లోనుండీ దుఃఖం ఆగడంలేదన్న.... రాజేష్ అన్నా.... బైబిల్ లో ఉన్నది ఉన్నటుగా చెప్పితే... అయ్యగారిమీద... ఎన్నో అపోహాలు.... అయ్యగారిమీద వేస్తున్నారు... కొంతమందికి అయితే... దడ...... అన్నా... భయం... కూడా... అన్నా ఇది అయ్యగారిగురించి పొగడం లేదన్న.... మహిమగల సంఘం... గా యేసుక్రీస్తు ప్రభుతో కలసి ఉండే లా.. రాకడకు సిద్ద పరచడమే.. అయ్య గారి గురి... అంతెఅన్నా...
@sureshbabuvattikuti2646
@sureshbabuvattikuti2646 8 месяцев назад
కానుకలు అనేవి ఇచ్చేవి, వసూలు చేసేవి కాదు... రాజకీయ రోచ్చు లో దూరిన నీకు సేవకుల ని విమర్శించే ఏరకమైన హక్కు లేదు...
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 Год назад
Christian is unable to leave the sinful Nature of CASTE along with pomp . O Lord deliver us and let's surrender Completely.GOD bless you.
@narasimhanellore2617
@narasimhanellore2617 Год назад
Super sir meeru
@sarojabhasker240
@sarojabhasker240 Год назад
మాట్లాడారు,,అన్నారు,,అనాలి తమ్ముడూ,, మాట్లాడాడు,చెప్పాడు ఇలా దైవ జనులను అనకూడదు,,బహుశా,,అందరినీ trol చేసి,చేసి,భాష తీరు మారడం లేదు మీకు,కొంచం సరి చేసుకోండి బ్రదర్,,
@faithinJesuss
@faithinJesuss 9 месяцев назад
Appreciate your efforts brother
@blesonjwalappa4948
@blesonjwalappa4948 Год назад
జెఫన్యా శాస్త్రి గారి దగ్గరికి వెళ్లి క్షమించమని అడిగి ప్రార్థన చేపిచ్చుకో brother రెండు నిమిషాల వీడియోలో క్షమించమని నువ్వు అడగలేదు బ్రదర్ నీ పోరాటం వేరు అయ్యగారి పోరాటం వేరు.జెఫన్యా శాస్త్రి గారి దగ్గరికి వెళ్లి క్షమించమని అడిగి ప్రార్థన చేపిచ్చుకో రెండు నిమిషాల వీడియోలో క్షమించమని నువ్వు అడగలేదు బ్రదర్ నీ పోరాటం వేరు అయ్యగారి పోరాటం వేరు.
@sivamadhu3407
@sivamadhu3407 Год назад
JAi bheem Jai mahasena Rajesh Anna super 🙏👌✊
@ImmanuelGudimetla420
@ImmanuelGudimetla420 Год назад
That's why you are the great differencer to fight against all types of fourds including political and social.
@ImmanuelGudimetla420
@ImmanuelGudimetla420 Год назад
@Dinesh TQ
@pradeep-anindian6726
@pradeep-anindian6726 Год назад
Hi Anna Praise the lord. Anna, beeda vidhavaraalu vesina rendu kaasulu gurinchi chaduvaleda annayya
@achyuthaveni9201
@achyuthaveni9201 Год назад
అన్న మీరూ వీడియో చేసేటప్పుడు సెల్ సైలెంట్ లో పెట్టండి అన్నా ప్లీజ్
@pawanputracreations2206
@pawanputracreations2206 Год назад
Anna NV enkoo ambedkar LA andhari Ni chaithanyam chesthunnav anna NV super💝💝💝 anna
@joshipads4745
@joshipads4745 Год назад
Jaffanya shastri garilanti goppasevukudu ledu athani ananiki correct kadhu Rajesh brother first thelusukoni matladuthe baguntadhi chala Rosham Galla sevakudu Rosham tho seva chesthunadu I like jaffanya shastri garu
@gaddalaashish6001
@gaddalaashish6001 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LSMRi_1Hqgg.html
@shaikpspk5706
@shaikpspk5706 Год назад
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారాలని మార్పు రావాలని కోరుకుంటున్నాను.. జై జనసేన జై పవన్ కళ్యాణ్ Please support and vote for janasena.
@JOSHUA_NELLI_EDITZ
@JOSHUA_NELLI_EDITZ Год назад
Orey 🙏🙏 niku emi Pani Undadha.. 🤦‍♂️
@SkMunnaBoss-mb3rt
@SkMunnaBoss-mb3rt Год назад
Jai Bheem
@praju8315
@praju8315 Год назад
God bless u rajesh anna
@kranthitabla
@kranthitabla Год назад
Ani telusukonni Mataladali Rajesh Garu
@calvarychrist4823
@calvarychrist4823 Год назад
Brother japanya sastri garu valla posters marumanusu ponduthunnaru . Thank you brother
@delightk
@delightk Год назад
Phone koddiga silent lo pettu bro😅
@naidufunnyguy
@naidufunnyguy Год назад
Good
@mrklazarus4425
@mrklazarus4425 Год назад
ఒక నిస్వార్థ సేవకుని కష్టం నీకు తెల్సా బ్రదర్...అసలు సేవ గురించి మీకు తెల్సా... అనవసరంగా ఎందుకు ఇలా మాట్లాడుతారు... కువైట్,దుబాయ్ లో పని చేసే తెలుగు వాళ్ళ దగ్గర నుండి మీరు కదా ఫండ్స్ వసూలు చేసేది...మీకు తగిన శిక్ష దేవుడు వేస్తాడు గుర్తుంచుకోండి ..
@parvathidevi9212
@parvathidevi9212 Год назад
Annaya jafanya sastrigaru goppa sewakulu,netikalamlo jafanyasastri garila yevaru leranna memu chala devunilo roju rojuki balapaduthunnamu,jafanya sastri garu ,avat christhuvulaku adharshaprayulu,devuni mudhu bidda
@tejamanik2314
@tejamanik2314 Год назад
Rajesh anna take care 🙏🙏🙏🙏
@leelaswaroop
@leelaswaroop Год назад
Great bro keep it up
@buildthetrueth7132
@buildthetrueth7132 Год назад
Anna notification sound yekkuva vasthundhi
@uppusankar6400
@uppusankar6400 Год назад
ఆయన మంచివారు సాదాసీదాగా బ్రతికే మనిషి అని మీకు తెలిసినప్పుడు ఆయనకు పర్సనల్గా కాల్ చేసి మీరు చూసిన దాని గురించి మీరు అడగవచ్చు కదా అలా వీడియో చేసి నిస్వార్ధంగా బ్రతికే సేవకుని అంతగా అవమానపరచడం కరెక్ట్ కాదు కదా బ్రదర్ ఏదైతే ఏం మీకు సత్యాన్ని తెలియజేసిన దేవునికి మహిమ కలుగును గాక 🙏
@seelampraneeth8823
@seelampraneeth8823 Год назад
Hi na iam Big fan of you na massage ki okka reply evvadhi anna Jai Bem
@mygreathyd65
@mygreathyd65 Год назад
Phone sound enti Anna . Chusuko achugada
@nagalakshminagalakshmi428
@nagalakshminagalakshmi428 Год назад
🙏🙏🙏🙏
@chandumodugu4356
@chandumodugu4356 Год назад
Baga cover chesav bro
@anandkumar-ce1ky
@anandkumar-ce1ky Год назад
ఈ నెల 11 మరియు 12 తేదీల్లో విశాఖకు పర్యటన చేస్తున్నా మోడీ గారు సబకి ఏర్పటూ చేస్తున్నా జగన్ రెడ్డి గారు బాగా చయ్యండి కాని మనకి రావాలిసిన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్. తీసుకోని రాగలరా జగన్ రెడ్డి గారూ ? Dini mayda Oka vedio chaiyandi anna
@veerababuveerababu2715
@veerababuveerababu2715 Год назад
👌👍🇮🇳
@KumariKumari-kj6bz
@KumariKumari-kj6bz Год назад
జై భీమ్ జై జై మహాసేన జై రాజేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై భీమ్ సార్ రాజేష్ గారు జెఫన్యా శాస్త్రి గారు తప్పుగా ఏమీ అర్థం చేసుకోలేదు సార్ అయినా కూడా మిమ్మల్ని అడ్డుపెట్టుకొని కొంతమంది పాస్టర్లకి వార్నింగ్ ఇచ్చినట్టు నాకు అనిపించింది సార్
@bindugovada3454
@bindugovada3454 Год назад
Brother, please ask holy spirit to guide you while reading Bible. Bible clearly says, God blesses a cheerful giver. I'm sure you read about the poor widow , who gave her everything to God, and Jesus applauded her. And don't say corporate pastors, God has anointed them to be His servants. When king David did not dare to talk about Saul, just because he was anointed by God, who are we to talk about the anointed pastors. If you have a problem, pray. If you have more problem then declare a fasting prayer and fight satan. Ask God to open their eyes. Let God be the judge. First let us look for the logs in our own eyes as Jesus said. God bless you brother. Preach gospel
@radhaakunuri9896
@radhaakunuri9896 Год назад
మీకు అర్ధం కానపుడు ఎందుకు అండి జఫన్య శాస్త్రి గారిని అనడం.పూర్తిగా వీడియో చూసి అది ఎడిట్ చేశారేమో తెలుసుకుని మాట్లాడాలి
@arjun-nl8wc
@arjun-nl8wc Год назад
Phones silent lo pettara babu
@kumarmanoj207
@kumarmanoj207 Год назад
First keep your mobile silent during the video 🤦🏽‍♂️🤦🏽‍♂️
@sreenukarse3034
@sreenukarse3034 Год назад
అవగాహన లేని విషయాలలో తలదూర్చితే అభాసుపాలు కావడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. Please don't go side track brother
@gobulesh9602
@gobulesh9602 Год назад
Jai bheem jai mahasena Rajesh
@revivalprayerhousesaritha.2332
బ్రదర్ వివరించారు థాంక్యూ 🤝 మీరు కూడా మీ ఫోన్ సౌండ్ ఎక్కువగా వస్తుంది కొంచెం సైలెంట్ లో ఉంటే బాగుండేది. నీ మాటలు ఇంకా బాగా అర్థమైంది
@raviyoutbe
@raviyoutbe Год назад
Emi vivarana icharo oka video pedite bagutundi kada anna,
@mrklazarus4425
@mrklazarus4425 Год назад
నీకు అవసరం లేని టాపిక్ ఎందుకు అన్న... ఇవ్వడం ఇవ్వక పోవడం వల్ల వాళ్ళ వ్యక్తిగతం...అడగడం ,అడగక పోవడం కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం, దీనిని అంతటినీ దేవుడు చూస్తూనే వున్నాడు దానికి ప్రతిలం తప్పక అనుభవించాలి తప్పు అయితే ఎవరైనా...
@sudanapallianilkumar6943
@sudanapallianilkumar6943 Год назад
Nvu super bro
@rajendharbhumpally611
@rajendharbhumpally611 Год назад
Jai bheem ✊✊
@veerababu-pg1je
@veerababu-pg1je Год назад
నీవు ఏమి తెలుసుకోకుండా మాట్లాడతావు అన్న... ఎవరు ఏమి వీడియో పెట్టిిన అదే నిజమని అనుకుంటావు.. మీ వీడియోస్ చూస్తా అన్న నేను పేదలు కోసం పోరాడతావు కానీ ఒక్కొక్క సారి confuse అవుతూ ఉంటావు ...sorry అన్నయ్య
@pradeep-anindian6726
@pradeep-anindian6726 Год назад
Devunni nammukuni bagupadaleni vaadni okkadini choopinchu annayya. Meeru devunni nammukuni chedippyara?
@killinggamer3661
@killinggamer3661 Год назад
Anna meeru prajalu chaithanya parachali
@potharlankanageswarrao5522
@potharlankanageswarrao5522 Год назад
Hosanna mandher gurinchi kuda meru mealochana marchokovali
@ravinaripaka1678
@ravinaripaka1678 Год назад
Jay bheem Jay Jana Sena
@thanetijayaraju846
@thanetijayaraju846 Год назад
Rajesh mahasena Gary ki hrudhayapurvaka vandhanalu jefanya sastry garini Adam chesukunnaru
@srinivaspati903
@srinivaspati903 Год назад
Anna mi help కావాలన్న
@prasannakumar873
@prasannakumar873 Год назад
Pastor gari gurunchi baga telusu chala practical manishi sadha sidha jeevitham gaduputharu ani mere antunaru alantappudu pastor gari message video cut chesi pampithe adhi chusi shock iyapoyaru bane vundhi mari pastor garu a sandarbham lo annaru asalu enduku ala annaru ani pastor gari ne adigthe cheputharu ga... Miru peddavaru miru pastor garini contact avadam antha pedda vishyam emi kadu.. Kani short video ni base chesukoni video chesi youtube lo upload chesesaru ipudu vachi practical manishi chala sadha sidha jeevitham gaduputharu ani video chesi pettesthe ipothunda.. Any how bane cover chesi matladaru kani miru chesina video valla pastor garu feel iyaru annadhi pakkana pedithe chala mandi christians chala ante chala bhadapaddaru
@chinnaris8068
@chinnaris8068 Год назад
Atleast sorry kuda cheppara pastor garu ki
@ravinaripaka1678
@ravinaripaka1678 Год назад
Jai janasena
@vasudevavvr9378
@vasudevavvr9378 Год назад
Bible and ardham cheysi konnavadu pastor gari la respond avtharu ne la ara kora ______mataladaru Nv pastor gari name sariga tilyadu oka pastor gurchi mataladthunnav roju oka party lo mataladinattu pastorlu medha nijama tilusukokunda mataladam stop chey
@Samuel-yd1zu
@Samuel-yd1zu Год назад
Ayana ..... aa visayamai pastarlanu gaddhisthune vuntaru ....
@smreddymahipal3473
@smreddymahipal3473 Год назад
Em cheppinv
@goodnation520
@goodnation520 Год назад
First know the names atleast of those who are working hard in His vineyard, before you criticize them.. Either u talk about politics or about the things of God..don't put ypur leg on two boats
@funwithlearning3201
@funwithlearning3201 Год назад
Vijay Prasad reddie Anna ni pilavandi.....
@paulpedireddy3731
@paulpedireddy3731 Год назад
Jaffanya Shastri Peru kuda teliyakuda evaro edho chepthe nammi video cheyadam correct kadu Anna. mundhu ayanakosam telusukovali kada teliyakuda video chesthe miru ayanamidha ninda mopinatte Anna. miru unnadhi unnattu matladatharu kani e visayam thondara paddaru anukunta
@james37090
@james37090 Год назад
బ్రదర్ చెప్పేది తప్పుగా అర్థం చేసుకోకండి ఆ మొదటి దొంగ మీరే, బ్రదర్ మీరు వేసుకున్న ఆ బ్రాస్లెట ఉంగరాలు చైన్లు మీకు ఎక్కడివి? మీరు ముందు ఏ ఉద్యోగం చేసేవారు ?మీ సంపాదన ఎలాగా ?మరి మీరు పేదవారికి ఇవ్వకుండా మీ మీద ఎందుకు ఆభరణాలు వేసుకుంటారు ?
@intetiravikiran6352
@intetiravikiran6352 Год назад
Rajesh bro don't discuss about pastors, god will take care those are fake
@mutthisuresh3232
@mutthisuresh3232 Год назад
Anna bjp niku ameyina isthananara
@rajeshjillella1851
@rajeshjillella1851 10 месяцев назад
Ne la kulani adupeatuki sapadicharu kadha okadi okadi oka rutu
@vsrmix
@vsrmix Год назад
Peru chivara sastri enduku boss....Its a name conspiracy and attracting Hindus into cristianity.....Bramhanude maripoyadu.....nivventa ...antaruga........its Wrong
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
పాస్టర్ నా కొడుకు పేరు వెనుకాల శాస్త్రీ ఏంటి రా అందుకే వాళ్ళని 50 50 అని
@KSK99
@KSK99 Год назад
For your information Pastor Japhanya not Brahmin, he is Dalith .
@panduking8744
@panduking8744 Год назад
Yevaraina em kaadu le bro....manaki manchi chesthey chaalu
@18.joshuamallavarapu53
@18.joshuamallavarapu53 Год назад
Dalithulu Koda manushle be Careful
@8Lineskvr
@8Lineskvr Год назад
Anna please give me your number na daggara vere news undi
Далее
This mother's baby is too unreliable.
00:13
Просмотров 13 млн
Women’s Celebrations + Men’s 😮‍💨
00:20