Тёмный
No video :(

Raka Sudhakar Excellent Speech At Nationalist Hub Conclave 2022 | Sai Krishna | Nationalist Hub 

Nationalist Hub
Подписаться 924 тыс.
Просмотров 97 тыс.
50% 1

Raka Sudhakar Excellent Speech At Nationalist Hub Conclave 2022 | Sai Krishna | Nationalist Hub
#rakasudhakar #nhconclave2022 #nationalisthub
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
Nationalist Hub News: bit.ly/3LX5rvy
Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
Nationalist Hub Music: bit.ly/3u9BK3H
Nationalist Hub English: bit.ly/3yOuHNM
Kshaatram: bit.ly/37FqTTh
Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a RU-vid member :
/ @nationalisthub
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalist...
Telegram : t.me/nationali...
Twitter : / nationalisthub​
Koo : www.kooapp.com...
Facebook : / nationalisthub​
Instagram : / nationalist...​
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
#BJP #BJPTelangana #TelanganaPolitics

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 570   
@NationalistHub
@NationalistHub 2 года назад
Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a RU-vid member : ru-vid.com/show-UC3tS... Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@ashusenbasha9226
@ashusenbasha9226 2 года назад
దేశాన్ని మొత్తం కార్పొరేట్ , ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి పేద మధ్య తరగతి కుటుంబాల ను బానిసలుగా చేసింది NDA ప్రభుత్వం ,, పూర్వ కాలంలో సంపద అంతా క్షత్రియ , బ్రాహ్మణ కుటుంబలకు ఉండేది కానీ శూద్రులను బానిసలుగా చేసేవాళ్ళు కాని ఇప్పుడు మొత్తం కార్పొరేట్ ప్రైవేట్ వాళ్ళ చేతిలో దేశ సంపద ఉంది అంతే తేడా
@ashusenbasha9226
@ashusenbasha9226 2 года назад
మీరు మొత్తం ఒక పార్టీ కి కొమ్ము కాసి దేశాన్ని నియంత చేతిలో పెట్టారు అయిన మీకు సిగ్గు లేదు , మీ పాపం పండే రోజుకు దగ్గర పడ్డాయి , గుజరాత్ లో తిరుగు బాటు మొదలు అయ్యింది ఇక ముందు దేశం మొత్తం మొదలు అవుతుంది , భజన చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే చేసేయండి తరువాత భజన చేసిన పెద్ద లాభం ఉండదు
@KonetiAkhil
@KonetiAkhil 2 года назад
,
@monanethi503
@monanethi503 Год назад
In 150 years, between 1795 to 1945, a total of 11 severe famines occurred in the Indian sub-continent under British colonial rule. The Late Victorian Holocausts. And it killed an estimated 40-45 million Indians. When the British left in 1947, the literacy rate of India was 12%. The book 'Late Victorian Holocausts' by Mike Davis explains how the 19th and early 20th-century mass famines in China, India and Africa were not just acts of God, but created by political decisions of colonialists who did not see the starving people as humans. Mike Davis says that Moghul India till the 1770s was mostly free of severe famines. The average standard of food consumption per person in emperor Akbar’s empire was appreciably higher than the India in the 1950s. But yeah, let's mourn tomorrow.🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️
@janakivelamuri3265
@janakivelamuri3265 Год назад
pplpppppp0pp
@middleClassLife43
@middleClassLife43 2 года назад
రాకా గారు నేషనలిస్ట్ హబ్ ప్లాట్ ఫామ్ పై చూడడం ఆనందం గా ఉంది ఇలాగే దేశం మొత్తం ఒకే తాటి పైకి రావాలి వస్తే చూడాలని వుంది
@VeggieReddy
@VeggieReddy 2 года назад
raka garu 2 years back regular ga nationalist hub lo vachevaru.. last one year nunchi thana own channel lo vastunnaru
@sathyasilamandha5157
@sathyasilamandha5157 2 года назад
👏👏👏👏
@castnetfishingtelugu4906
@castnetfishingtelugu4906 2 года назад
👍👍👍
@shreewin41
@shreewin41 2 года назад
Same feeling. I’ve been waiting for this moment. He is back
@omnamosivaom5132
@omnamosivaom5132 2 года назад
@@VeggieReddy 👌👌 అవును కరెక్ట్ గా చెప్పారు 👍👍
@costatimes2011
@costatimes2011 2 года назад
ఈ ప్రసంగము చాలా అద్భుతమైనది. జాతీయవాదుల హృదయాలను పులకింతకు గురిచేసిన మీకు మా జోహార్లు రాకాజీ మీకు కోటి కోటి ప్రణామాలు... 🙏🙏🙏🙏🙏
@vatsalsr3029
@vatsalsr3029 2 года назад
@John Wylie in 1993 INDIA did not have BJP Govt
@b.c.asastry5327
@b.c.asastry5327 2 года назад
రా కా గారూ ! మీ సమాచార సేకరణ అద్భుతం . ఆద్యంతం మీ ప్రసంగాన్ని ఊపిరి బిగించి విన్నాను. ఆశ్చర్య కరమైన నిజాలు ఆవిష్కరించారు. ధన్య వాద ములు .
@uraju-bharath
@uraju-bharath 2 года назад
గురూజీ రెప్ప వేయకుండా చూసాను మీ ప్రసంగం. నిజంగా అద్భుతం
@saiprasad7375
@saiprasad7375 Год назад
Super
@mmsastrimaganti2273
@mmsastrimaganti2273 2 года назад
Sir మీ లాంటి వారివల్ల సోషల్ మీడియ ద్వారా ఇన్నాళ్టికి నిజాలు బయటకు వస్తున్నాయి
@satyaramaprasad
@satyaramaprasad 2 года назад
అద్భుతమైన సమాచారంతో కూడిన, ఆసక్తికరమైన ప్రసంగం! తెలుగువారికి గర్వకారణం!
@kumarasrith
@kumarasrith 2 года назад
అద్భుత ప్రసంగం రాకా గారు 🙏🏼
@murthysomanchi7134
@murthysomanchi7134 2 года назад
అద్భుతమైన భావవ్యక్తీకరణ.. భాషా పాటవం మీ సొంతం... దేశం నలుమూలలు పర్యటించిన 'పాత్రికేయమహావక్త' మీరు... దేశభక్తి నరనరాన నింపుకున్న 'దేశభక్తుల ప్రవక్త' మీరు.. నూటికి కోటికో ఒక్కరు మీలాంటి వాళ్ళు ... రాకా గారు...
@prasadmarella8227
@prasadmarella8227 2 года назад
Well said Sir 🙏🙏🙏
@sunithapodduturi5570
@sunithapodduturi5570 2 года назад
Well said
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 2 года назад
ఎప్పుడు వినని అనేక విషయాలు మీ ద్వారా తెలుసుకోగలిగాము 🤗 సర్వదా కృతజ్ఞులము 🙏 నేషనలిస్ట్ హబ్ కార్యనిర్వాహకులు అందరికీ హృదయపూర్వక అభినందనలు 🤗
@telugutheru
@telugutheru 2 года назад
పత్రికలలో వచ్చిన వార్తల కంటే ఇలాంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకున్న సమాచారం స్పష్టంగా నిక్కచ్చిగా ఉంటుందని తెలుసుకున్నాం
@chiranjeevisoogoor
@chiranjeevisoogoor 2 года назад
👏👏మహాద్భుతం రాకా వారి ప్రసంగం 💐వారి తఖ్రీర్ హిందీ /ఉర్దూ లోకి తర్జుమా చేసి RU-vid లో upload చేస్తే భారతీయులందరికి చేరుతుంది కదా ముఖ్యంగా హిందూ వ్యతిరేక cinemaలు తీస్తున్న Bollywood వారికి 💐
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION 2 года назад
*చక్కటి వాగ్ధాటి మీరు!!!మీరు ఈ మహోన్నత దేశ సేవలో నిమగ్నం అవ్వడం ఈ దేశం యొక్క గొప్పతనం రాకా గారు!!!ఈ కాలం మీడియా వారు అందరూ కూడా మీలాగే నికర్శుగా నిస్కల్మసముగా సత్య దృష్టితో ఉంటే ఈ దేశ భవిష్యత్తు అమృతత్వం పొందుతుంది రాకా గారు!!!🙏🙏🙏*
@laxmikanthrao8600
@laxmikanthrao8600 2 года назад
పూర్తి academic దృష్టి తో అందించారు. చరిత్ర ను చక్కగా చెప్పారు
@hemasundararaoduppada3614
@hemasundararaoduppada3614 2 года назад
రాకాలోకానికి స్వాగతం స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పత్రికారంగం ఎంత బ్రస్టుపట్టిపోయిందో, హిందూ మతానికి,సనాతన ధర్మానికి ఎంత బాగా అన్యాయం చేస్తున్నారో,విదేశీ కుట్రదారులకు ఎంతబాగా వత్తాసు పలుకుతున్నారో, జాతీయభావాలకు ఎంతబాగా గండి కొడుతున్నారో అన్న విషయాన్ని చాలా బాగా తెలియజేసారు.మీలాంటి వారు ఈ దేశానికి చాలా అవసరం.మీరు పది కాలాలుపాటు ఆరోగ్యంగా జీవించి సమాజంలో జరుగుతున్న కుళ్ళు ను,కుతంత్రాలను బహిర్గతం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.
@challapallisivaprabhu174
@challapallisivaprabhu174 2 года назад
అద్భుతమైన ప్రసంగం. ఆలోచింప జేసే ప్రసంగం. అత్యవసరమైన ప్రసంగం మరియు సమకాలీన రాజకీయ, సామాజిక పరిస్థితులకు అత్యంత సందర్భోచిత మైన ప్రసంగం. ప్రతి హిందువును స్పృశిస్తూ, జాతిని జాగృతం చేసే పత్రిక ఇక యిప్పటి అవసరం.
@akularajenderbjpjammikunta6774
@akularajenderbjpjammikunta6774 2 года назад
చాలా చక్కగా విశ్లేషణ చేశారు, రాక వారికి ధన్యవాదాలు 🙏🚩
@krishkalalaprapancham8803
@krishkalalaprapancham8803 2 года назад
రాక గారు మీ అద్భుతమైన ప్రసంగం లో మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. దేశం కోసం, ధర్మం కోసం, ప్రజలని నిజం వైపు నడిపించే మీలాంటి వారు మా తెలుగువారి గా ఉండడం మాకెంతో గర్వకారణం. ఇంకా ముందు ముందు మీనుండి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని కోరుతూ "ధన్యవాదాలు సార్"
@surenderreddygayapu8511
@surenderreddygayapu8511 2 года назад
అద్భుతంగా వివరించారు సార్. స్వతంత్ర భారత దేశంలో బానిస మనస్తత్వాల్తో జీవిస్తున్నాం. జై భారత్ జై భాగ్యనగరం (హైదరాబాద్) జై తెలుగు
@balasubrahmanyamaddanki7398
@balasubrahmanyamaddanki7398 2 года назад
Very inspiring speech. మీకు, మరియు సభలో వున్న ఎందరో ప్రముఖులు అందరికీ నా అభినదనలు 🙏🙏🙏
@Madman95289
@Madman95289 Год назад
@John Wylie john wylie 🤣 🤣 , nice information but no use. There will be no need of this long 🤣 comment.
@venkataramanamokarala4968
@venkataramanamokarala4968 2 года назад
ఇది స్వాతంత్ర్య సమరయోధులు ప్రసంగించినట్టుగా ఉంది. ఇక మనం స్వాతంత్య్రం కోసం ఉద్యమించాల్సిందేనా! మనబతుకులు ఏమికానున్నాయి? ఇంకా ఎంతకాలం ఇలా!?
@arunakonjeti6218
@arunakonjeti6218 2 года назад
వీడియో చాలా బాగుంది అన్ని విషయాల్లో సునిసితమైన పట్టు ఉంది రాక గారికి 🙏🏽
@mallikarjunareddygummalla5899
@mallikarjunareddygummalla5899 2 года назад
నిజం మాట్లాడినారు రాకా గారు
@muralipasunuri6896
@muralipasunuri6896 2 года назад
Raka sudhakar గారూ మీకు,💯 కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏👍🙏🙂🙏🌅
@uraju-bharath
@uraju-bharath 2 года назад
దేశభక్తులు, జాతీయవాదులు, భరత మాత ముద్దుబిడ్డ లు ఓకే వేదికపై ఆసీనులై ఉండడం మాకు కన్నుల వైకుంఠం
@ramkodandu2598
@ramkodandu2598 2 года назад
నడిచే గ్రంధాలయం రాక గారు... 🙏🙏🙏🙏
@katrajusathyanarayana8814
@katrajusathyanarayana8814 2 года назад
Excellent👍👍👍
@jayasriramanatham937
@jayasriramanatham937 2 года назад
చాలా మంచి వివరణ విశ్లేషణ చేసి మన బానిసత్వ స్వభావమును చెప్పినారు. 👌👌👌
@buchilingamkunchakuri2605
@buchilingamkunchakuri2605 2 года назад
బానిసభావాల అలజడిలో మరుగున పడిపోయిన జాతిని చైతన్య పరిచే సత్యాలను పునరావిష్కృతంచేసే ఈ యత్నం సఫలీకృతంకావాలని దీనికిపూనుకున్న రాకా సుధాకర్ లాంటి మహామహులకు ,వారికి వేదికలేర్పాటు చేసి, జాతీయభావదీప్తికి కృషి చేస్తున్న నేషనలిస్ట్ హబ్ వారికి వారి ఉద్యమస్ఫూర్తికి మనమందరము తోడ్పడి భాగస్వాముల మగుదుముగాక!
@venkatreddy4256
@venkatreddy4256 2 года назад
Jai Hind Jai Bharat Jai modi sir jai BJP రాక లోకం గారు మీ అద్భుతమైన విశ్లేషణ తో కరెక్ట్ గా చెప్పారు
@somidasari
@somidasari 2 года назад
రాకాజీ...... మీకు ఎల్లప్పుడూ నమః సుమాంజలలు.
@sekhark.s.c2389
@sekhark.s.c2389 2 года назад
మహా తపోధనులను , మహర్షులను చూస్తున్న, వారి మాటలు వింటున్న భావం కలుగుతోంది. గత జన్మలో మీరందరూ మహర్షులై ఉంటారు. మీ అందరి లోని సరస్వతీ దేవి శక్తికి నమస్కరించడం నా అదృష్టం గా భావిస్తున్నాను.
@narayanabommi6656
@narayanabommi6656 2 года назад
Mr రాక గారు సూపర్ సార్ వాట్ a గ్రేట్ msg సార్ పాదాభి వందనం మీ లాంటి మేధావులు ఇలాంటి ప్రసంగాలు ప్రజలకు తెలియ పరచాలి 🙏👍🌹
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 2 года назад
🙏అద్బుతం రాకా సుధాకర్ గారు 👍👌🌹👏👏👏👏😌
@harinadh7773
@harinadh7773 2 года назад
Rakha sudhakar gariki Jai, rakha lokam ki Jai, 🙏🤲✌️🙏🏿👌💪👍🤙👏🙌✋🖖🏿🙏🇮🇳, Bharath matha ki jai, Jai hindh.
@katarisanthosh1910
@katarisanthosh1910 2 года назад
గురువుగారు 🙏🙏🙏🙏🙏 NH లో స్పీచ్ చూడడానికి చాలా అనందంగా ఉంది సార్ సాయి గారు 🙏🙏🙏
@dram160
@dram160 2 года назад
మీ ప్రసంగ విషయం అరుదైనది, ఈ తరానికి తెలియనిది. ధన్యవాదములు.
@raghugopisetti5744
@raghugopisetti5744 2 года назад
రాకా సుధాకర్ గారు మీ ప్రసంగం అత్యద్భుతం, అభినందనీయం మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 2 года назад
రాక గారు బాగా వివరించారు. 🙏
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 2 года назад
Nationalist hub is the great social media. ఇక్కడికి వచ్హె ప్రతి ఒక్కరు ఒక సుభాష్చంద్రబోస్,ఒక వివేకానందు లు.
@sureshbabu-uw9cj
@sureshbabu-uw9cj 2 года назад
చాలా బాగా చెప్పారు .. western మీడియా నీ follow చేసే పత్రికల గురించి ఒక వీడియో చేయండి.. వాటిని చదవకుండా బ్యాన్ చేసే ఆలోచనను ప్రజల్లో కలుగజేయండి
@seetharamchavali5789
@seetharamchavali5789 2 года назад
చాలా బాగా మాట్లాడారు సార్! ఇకనయినా వార్తలు చదివే సమయంలో పాఠకులలో మార్పు వచ్చి, నిజానిజాలు గుర్తించగలరని భావిద్దాం!
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 2 года назад
Excellent Raka garu! You are a genuine asset of this great nation. Thanks for loading.Jai Hind !🇮🇳
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
శ్రీ రాకా గారికి అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅🙌🙌🙌🙌🙌🙌🥰🥰🥰
@hackergamingyt8466
@hackergamingyt8466 2 года назад
జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@pandurangab7196
@pandurangab7196 2 года назад
అద్భుతమైన సందేశం
@masaramnagendra
@masaramnagendra 2 года назад
Sir మీలాంటి వారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెల్ సార్
@VijayShankar-kr6km
@VijayShankar-kr6km 2 года назад
నిజం.నిజం. అన్నా. వందనం
@cherrycityhero
@cherrycityhero 2 года назад
What a speech? Never heard such a great speech before. Salute to Raka garu and NH.
@bgopinath1002
@bgopinath1002 2 года назад
Adbhutamyna mee speach Raaka garu Jai SREERAM 🚩🙏🙏🙏
@hackergamingyt8466
@hackergamingyt8466 2 года назад
అధ్బుతంగా ఉంది విశ్లేషణ 🙏🙏🙏🙏🙏
@cnukavali2806
@cnukavali2806 2 года назад
ఆచార్యులకు వందనం 🙏🙏🙏💐💐💐
@donbon9770
@donbon9770 2 года назад
Excellent conclave !! Well done Sai Krishna !!. Raka gari speech is always a great inspiration!!
@balukasula4376
@balukasula4376 2 года назад
రాకా గారు మీ ప్రసంగం అద్భుతం సార్ 🙏🙏🙏
@koramgovardhan4827
@koramgovardhan4827 2 года назад
ధన్యవాదాలు గురువుగారికి 💐💐
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 2 года назад
It's high time to shed Slavery mentality by indians & particularly Hindus. Thanks Raka garu.....🙏🕉️🇮🇳.
@sivakumar-ud8ss
@sivakumar-ud8ss 2 года назад
What a brilliant speech sir, we explanation you just kick the blind secular people eyes
@seshukumar982
@seshukumar982 2 года назад
Sir you are real patriotic gentle man I humbly pray you sir
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao 2 года назад
రాకా సుధాకర్ గారి అపారమైన విజ్ఞానం మాకు అందించారు.సంతోషం
@srinivasealuri4635
@srinivasealuri4635 2 года назад
Very intresting sir .....అద్భుతమైన ప్రసంగం ....We love u....
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 2 года назад
Dear Sir, Here is an excellent speech. We learnt many new things in Journalism. Thank you very much. Bharat Mata Ki Jai !!!
@vamshikrishnareddy8988
@vamshikrishnareddy8988 2 года назад
He is one of the best journalist in our telangana I have ever seen,,proud for raka lokam and nationalist hub channels
@venkatramnaik5184
@venkatramnaik5184 2 года назад
very very invaluable information given through your speach , many of us never know, thank you sir. jaihind.
@venkataramanamokarala4968
@venkataramanamokarala4968 2 года назад
You are the teacher of journalists. You are great, sir!
@ramji401
@ramji401 2 года назад
Super sir 🙏 Jai bharat 🇮🇳🇮🇳❤️💖🙏
@src3466
@src3466 2 года назад
చాల బాగ చెప్పారు సార్ మీకు ధన్యవాదములు🙏
@divakaruniseshasai8816
@divakaruniseshasai8816 2 года назад
Congratulations to sai garu for conducting this type of program s
@kravindranath9819
@kravindranath9819 2 года назад
excellent speech with full of confidence about the subject. one of the gifted speakers of our state
@makamsreenivas3389
@makamsreenivas3389 2 года назад
Raka garu 🙏🙏👏👏
@Krisdeva
@Krisdeva 2 года назад
Very well spoken and very informative.
@sg-hl8eg
@sg-hl8eg 2 года назад
అద్భుతః
@gummadivasu6533
@gummadivasu6533 2 года назад
మీడియా అంటే వాస్తవాలను తొక్కిపెట్టి తమకు నచ్చిన వారికి అనుకూలంగా వ్రాయడమేనా ఇలా అవాస్తవాలను ప్రచారం ప్రజలను వంచించడం కాదా అలాంటి సంస్థలు, వ్యక్తులపై న్యాయస్థానాలు చర్యలు ఎందుకు తీసుకోవు మీడియా హక్కులు అంటే ఏ వ్యవస్తనైనా తప్పుడు ప్రచారాలతో ఒత్తిడి చేయడమే భావ ప్రకటన స్వేచ్చా న్యాయస్థానాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి తప్పుడు వార్తలు వ్రాయడం నేరం కాదా.
@Sridevi12346
@Sridevi12346 2 года назад
Excellent sir
@lakshminarasimha648
@lakshminarasimha648 2 года назад
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 года назад
అద్భుతం అద్భుతం అద్భుతం............ మీ ప్రసంగం అనేక ధన్యవాదములు రాకలోకం సార్ 💐🙏
@venkateshreddy8902
@venkateshreddy8902 2 года назад
Namaste Guruji Chala sdbutanga chepparu Jai hind Jai Bharat Jai Sri ram..
@sekharbv4774
@sekharbv4774 2 года назад
Om Namhasivaya hara hara maha deva Sembo Sankara jai hind🕉️ Bharat mata ki jai SATYAMEVA JAYATHE🔥🔥🔥🔥🔥🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹🌹
@rapallinageswararao8519
@rapallinageswararao8519 2 года назад
రాకా లోకం,నేషనలిస్ట్ హబ్,ఒక ఫ్రేమ్,ఒక సాయి ఇలాంటి వాళ్ళ వలన,మోదీ గారి నిజాయితీ పరిపాలన,భారత దేశం అంటే ఒక చులకనగా చూసి న వంటి విదేశస్తులు ఈ రోజు మోదీ గారి ని ఒక దేశ భక్తి కల్గి న నాయకుడు గా,భారత దేశం ఎదుగుదల కు ఎంత శ్రమ పడుతున్నారో దేశ ప్రజల కు ఎప్పటికప్పుడు తెలియ చేస్తున్న వారికి ధన్యవాదాలు.
@manideepvengaldas6975
@manideepvengaldas6975 2 года назад
గురూజీ గారు చాలా బాగా మట్టాడినారు 👌🙏🏻
@bhagavanp3098
@bhagavanp3098 2 года назад
Eye opening speech
@janardhanswamys424
@janardhanswamys424 2 года назад
Thanks to Nationalist Hub channel and Raka Sudhakar sir for covering very excellent information about Sanatana Dharma. Jai Shree Ram. Jai Bhaarath.
@raja2utube
@raja2utube 2 года назад
Wow! Eye opener 🙏👏👏👏
@adityapurma3977
@adityapurma3977 2 года назад
Raka jee, I am ardent follower. What ever you do you give with lot research and lot of passion.
@sagarrocks7812
@sagarrocks7812 2 года назад
సూపర్ స్పీచ్ సార్
@castnetfishingtelugu4906
@castnetfishingtelugu4906 2 года назад
Sir salute to you sir 🙏🙏🙏🙏
@nagireddyjayasubbareddy3208
@nagireddyjayasubbareddy3208 2 года назад
జై హింద్ జై హింద్ జై హింద్.... జై శ్రీ రామ్... జై శ్రీ రామ్ జై శ్రీ రామ్.............
@guruprasaad8770
@guruprasaad8770 2 года назад
An excellent inspiration sir.
@surenderbijja3736
@surenderbijja3736 2 года назад
Jai bharat
@kvani9006
@kvani9006 2 года назад
Excellent speech. You got to translate this into hindi and english. Atleast subtitles. Let this speech spread all over Bharath.
@bharatheeyudujvnk4092
@bharatheeyudujvnk4092 2 года назад
Raka garu, mee speech chala adbhutham. Full of information...mee voice kuda chala high rise lo anargalam gaa matladaru...I have seen the real side of Raka garu..🙏🙏🙏🙏🙏
@jayaprakashraodoulagar3249
@jayaprakashraodoulagar3249 2 года назад
Sir, Your speech is REALLY GREAT . Thank you.
@singuruchaitanya433
@singuruchaitanya433 2 года назад
అద్భుతం
@TheLakshminarayanak
@TheLakshminarayanak 2 года назад
The advanced media and the intellectuals besides the leaders impartially should have to boost national interest among the people irrespective of religion and position for the welfare of country keeping the country prestige in mind. Namaskaaram.
@dashrathg6922
@dashrathg6922 2 года назад
నేను చూసిన రాకగారి ప్రసంగాలలో (వీడియోలలో) ఇదే అత్యుత్తమమైనదని నేను అనుకుంటున్నాను... 20 నిమిషాల వీడియో మాకు రెండు నిమిషాలు లాగ అనిపించింది.... నీ మేధాశక్తికి శతకోటి వందనాలు...
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 года назад
వారి ప్రతీ స్పీచ్ ఇలాగే ఉంటుంది నిజానికి
@bebekola6018
@bebekola6018 Год назад
Raka gari prati speech exlet gane untundhi
@mohansaritha6092
@mohansaritha6092 2 года назад
Great Great Great
@TheLakshminarayanak
@TheLakshminarayanak 2 года назад
We are not really sophisticated enough by the way of visible or materialistic. We should respect our culture or nation interest in positive way from the inner heart. This is possible when we fight for duties as well as rights. Namaskaaram to all heartfully for awakening faith in nation interest at maximum comparing to the past.
@monanethi503
@monanethi503 Год назад
My cab driver yesterday recounted his pandemic experiences after the hastily announced and strictly implemented lockdown in 2020. He said those who criticised migrants for rushing to leave Mumbai and go home to their villages and towns must first consider what they faced here. He said what we know but don’t acknowledge: construction labourers, factory workers, drivers, people who came to Mumbai in search of employment and did odd jobs to survive-were abandoned by the state, by their employers, and by us. They had nowhere to live, no money, no food. He left Mumbai within a month of the lockdown and drove to his home state with three others. He said he opened his two-storey Mumbai home to those less fortunate than him; more than 50 people stayed there in two rooms for more than a year while he was away, with his blessing. Ma’am, he said, I saw things we should never see. On the long drive north, he said, the highways were lined with people walking home on foot. Till the Maharashtra border, toll nakas provided water and dry provisions for anyone who needed it. Other states were less welcoming. He picked up an old man and offered to drop him to Bhopal. At first the man was afraid he was being robbed and refused, but later agreed. On the way, they saw a woman carrying her months-old baby. Ahead, her husband walked, their three- or four-year-old child on his shoulder. They gave the woman a bottle of water (someone had given them many bottles), which she took. Ahead, they offered the water to her husband. They saw he was crying quietly; he refused the bottle. They questioned him. He put a finger on his lips, gesturing that they stay quiet. My driver could not fathom why the man had refused the water, why he was weeping, why he wanted them not to speak to him. Then the old man spoke. Leave him be, he said. But why, my driver asked. His child has died, the old man said, and he doesn’t want its mother to find out. 😓😓😓
@praveenkumarkoppuravuri8927
@praveenkumarkoppuravuri8927 2 года назад
HAT'S OFF RAKA GARU FOR YOUR MASSAGE AND INFORMATION.
@m.k.dharmarajumendi6854
@m.k.dharmarajumendi6854 2 года назад
Super special speech Raja SUDHAKAR Jai hind Jai Bharat
@subhash7588
@subhash7588 2 года назад
Namaste Raka Gaaru mariyu Nationalist hub sanstha ku , Chala manchi Karyakram ' Swarajya to Surajya ' . Jai Matha Ji Har Har Mahadev Jai Shree Ram Jai Shree Krishna Jai Hanuman Ji Jai Hind Jai Bharath Vandematram .
@TheLakshminarayanak
@TheLakshminarayanak 2 года назад
People began to feel proud by criticising or sneering Indian culture, began to feel as highly developed. Though we are sophisticated in many ways, we are not alert or aware of the positive side of Indian continent self-respect at maximum comparing to other nations. Namaskaaram to all heartfully.
@adityamadduri8044
@adityamadduri8044 2 года назад
Raka garu meeru simply 👌👌👌👌
@sambhuprasaderranki8837
@sambhuprasaderranki8837 2 года назад
hats off to you raakaa ji what a speech
@VeggieReddy
@VeggieReddy 2 года назад
Super Raka sir.. mee speech vintunte time telidu asalu.. gantalu gantalu vinochu.. thanks a lot for englightening us with all this information.. happy teacher's day sir :)
Далее
Whoa
01:00
Просмотров 38 млн