రాకేష్ గారి అభిమాన మాట బుద్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు......ఆయన కు సంబంధించిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు....
యాంకర్ మాస్టర్ గారిని అన్ని ప్రశ్నలు అడిగారు ఆయన చనిపొకముందు హాస్పిటల్ కి గానీ ఆయన అంతక్రియలకు గానీ నువ్వు వెళ్లవ. అలాగే మీ నాన్న గారిని కూడా ఇ వేదంగనే ఇంటర్వ్యూ చెయ్ . అప్పుడు నీకు ఆ బాధ తెలుస్తుంది . ఇప్పుడైనా వాళ్ళ కుటుంబసభ్యులకు సహాయం చెయ్ . మాస్టర్ గారిని ఇంటర్వ్యూ చేసి సంపాదించిందిచాలు. మాస్టర్ గారు మిమ్మల్నీ మీ నిజాయతీ నీ మీ మంచితన్ని మేము చాలా మిస్ అయ్యము. వీ మిస్ యూ మాస్టర్ 😢🎉
Varniyammaa....mana Rakhesh చాలా gattode..అందగాడు, Dancer,,dare n dashing voice....mana bad luck తో Rakesh Artist ni kolpayamu...due to bad habits....🙏RIP🙏
Rakesh master garu open ga mataldutharu kani manasulo adho theleyani badha 1500 movies lo dance master chesinappu goppavarila undali thanu amayakudu chala mosam chesaru film industry vallu Gandhi hospitallo na chi vallu manushulena chi kanisam chuddaniki kuda raleru goppavallaki ayethy potharu chi Rakesh master garu mess you 😭🙏🙏🙏🙏🙏🙏
Ila matladadu kabatte ala chachadu….. yenta talent una mana behaviour mida life depend ayi untundi….. prati vedavi Chiranjeevi ni default ga antadu athani kastam mida athanu pyki vochadu tanaku ayindi tanu chestadu Alage pratihero kuda yenta help velyte anta cheyali. Vaalu earn chesi nito boothulu tittinchukoni andarki seva cheyala… yenta guruvu ayna mother, family ni boothulu tidte opukoru
Ayyoo ramaa🥹nerchukunte athaniki secon but nerchukolaa nammaru real man. Arei anchor ga em cheating matadtavra pallubralutai cheating matadaku inkewwaritho koda