మనకంటూ ఏమి కొనలేము అలా వుంది వరల్డ్. ఇంత పెద్ద కార్ కొనలేము కానీ కంపెనీ కొంటుంది ఒక వేల రిచ్ మ్యాన్ కొంటే ఖచ్చితంగా బిసినెస్ లోన్ ధ్వారా తీసుకుంటాడు. ఈ వరల్డ్ లో ప్రతి మనిషి ఏదో ఒక వర్క్ చేసి డబ్బులు సంపాదిస్తారు కాబట్టి దొంగలు తక్కువ ఏదైనా దొంగ లిస్తే అంతా ఇంఫర్మేషన్ ఎవరొక రూపం లో పోలీస్ ల దగ్గర ఉంటుంది. ఇక ఎవరు సపోర్ట్ లేకుంటే పోలీస్ లు జైలు కి పంపిస్తారు సపోర్ట్ ఉంటే దొంగ తనం అంత తెలిగ్గా చేయరు. దొరికితే ప్రజలే కొట్టి చంపేస్తారు ఇంకో విషయం ఏమంటే దొంగ తనం చేసే వాడికి మిగతా నేరాలు అలవాటు చేస్తారు సో సొసైటీ కి అన్ని తెలుసు. కార్ దొంగిలించలేరు. కానీ అక్కడే ఎవరైనా బంధువులు హెల్ప్ చేస్తే. కార్ కిస్ తో వెళ్లిపోవచ్చు... 🤣🤣🤣🤣🤣🤣🤣🤣