Тёмный

Rakshana Kartha New Jesus Telugu Song 2024 | 4K VIDEO | Y SunilKumar|Jp Ramesh| B Eliya  

Kristu Suvarta Geetalu
Подписаться 1,4 тыс.
Просмотров 6 тыс.
50% 1

పల్లవి : అయ్యో నేను అపవిత్రమైన వాడనైతిని యేసయ్య
అయ్యో వ్యర్థముగా నడుచుకుంటిని యేసయ్య
నీ మాటకి లోబడక తిరిగియుంటిని యేసయ్య
ఒంటరి గువ్వ వలె తిరుగుచుంటిని యేసయ్య “అయ్యో నేను”
1 కన్నులతో చూచినది నా హృదయము కోరినది
దేనిని నేను అభ్యంతర పరచలేదుగా “2”
సూర్యుని కింద జరుగుచున్నదాంతయు
వ్యర్థముగా కనబడునుచున్నది “2” “వ్యర్థముగా”
2 ఈ లోకపు ఆశలకు నేను దాసుడనైతిని
నీ ప్రేమను మరచి నేను దోషుడనైతిని “2”
చల్లగా నైనా వెచ్చగా నైనా ఉండక
నులి వెచ్చని స్థితిలో నేను ఉన్నను యేసయ్య “2” “అయ్యో నేను”
3 రక్షణ కరమైన తోటలో నన్ను కాయుచున్నా దేవా
కరుణ తో నన్ను కాపాడిన దేవా
నీ రక్తముతో నన్ను కడిగియున్న దేవా
బాహువటముగా సిలువ వేసిన వాడను “అయ్యో నేను”
4 కనులేత్తి నేను చూడగా నా వలె ఎందరో
చీకటి ఊబిలో తిరుగుచూ ఉంటిరి
ఈ ఒక్కసారి వెలిగించవా ప్రభువా
నీ మాట పాటగా వెలిగించవా ప్రభువా. “అయ్యో నేను”
#teluguchristiansongs
#jpramesh
#trendingjesussongs
#jesussongs
#trending
#newjesussong2024
#jesus
#jesustrendingvideo
#rakshanakartha

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 25   
@shilohusuvartha_
@shilohusuvartha_ 28 дней назад
అవును ప్రభువా నా జీవితంలో చాలా సమయం వ్యర్థమయింది.
@shilohusuvartha_
@shilohusuvartha_ 28 дней назад
అన్న దేవుడు నిన్ను దీవించును గాక ఇంత మంచి పాట మాకు అందించినందుకు దేవునికి స్తోత్రం👏👏👏👏👏👏👏👏👏👏👏
@yesuprathyaksham6758
@yesuprathyaksham6758 14 дней назад
మా కోసం ప్రార్థించండి మీకోసం
@chittibabu3479
@chittibabu3479 12 дней назад
Super bro 🎉
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 26 дней назад
Yes my.lord.jesus nenu kuda apavitramaina vadiga untini deva nannu pavitrha paruchumu thandry yesayya naa yesayya.🙏🏼🙏🏼🙏🏼✋✋✋❤❤❤
@subbalakshmiyeleti8041
@subbalakshmiyeleti8041 27 дней назад
Halliluya halliluya Amen🙏🙏🙏🙏🙏🙏🙏 vadanalu super song
@shilohusuvartha_
@shilohusuvartha_ 28 дней назад
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@battainanagaiah7709
@battainanagaiah7709 27 дней назад
ప్రభువు పనిలో ముందుకు సాగిపోవాలని కోరుచున్నాను వందనాలు తమ్ముడు సూపర్ సాంగ్స్
@user-mp3le8qf3r
@user-mp3le8qf3r 13 дней назад
❤😂
@sudhakardheeraj6543
@sudhakardheeraj6543 27 дней назад
Glory to God
@joshuakrupakar2463
@joshuakrupakar2463 27 дней назад
Meaningful lyrics and soulful singing and melody music 👌
@singerknraju
@singerknraju 27 дней назад
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య🙏 చాలా చాలా ఆత్మీయంగా ఉంది పాట చాలా బాగుంది అన్నయ్య బాగా పాడావు💐
@pradhamarao
@pradhamarao 27 дней назад
Wahhwaaa,,,,wow... wonderful singing 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@badradolinki1510
@badradolinki1510 27 дней назад
Wonderful song lyrics super Annaya ❤❤❤
@yesupadamgospelsinger4765
@yesupadamgospelsinger4765 27 дней назад
The song you sang was so awesome ❤ God bless you brother 🙏
@LuckyJoyal-v1h
@LuckyJoyal-v1h 27 дней назад
Very nice song god bless you brother
@ratnarajusingerracheti9619
@ratnarajusingerracheti9619 28 дней назад
God bless u ramesh
@sasikirananaparthi9314
@sasikirananaparthi9314 28 дней назад
Good song
@jjmelodious5419
@jjmelodious5419 26 дней назад
Praise God Nice song
@BRG_OFFICIAL_
@BRG_OFFICIAL_ 28 дней назад
✝️🙇🏻
@user-kw1zk4vt6t
@user-kw1zk4vt6t 26 дней назад
🙏🙏🙏✝️✝️✝️
@user-mp3le8qf3r
@user-mp3le8qf3r 12 дней назад
😂🎉😢
@user-mp3le8qf3r
@user-mp3le8qf3r 13 дней назад
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😢
Далее
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ#cat
00:45