RAKSHANA TV SONGS||జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం|| నా జీవన మలిసంధ్యా నీతోనే అంతము ||బ్రదర్ .రవి శంకర్ గారు పాడినా గీతం ||WATCH RAKSHANA TV LIVE 24 X 7 (www.rakshanatv.com)
ఎప్పుడో 10 యియర్స్ back vinna అప్పుడు ఏడిచాను మళ్ళీ 5/7/22 మళ్ళీ ఈపుడు ఏడుచను ఈ పాటలో ఏదో తెలియని అఖార్షన వుంది నిజమే మన పురివికులు మరినించరు మనం ఏదో ఒకరోజు చనిపోవలసిన వల్లనే కానీ లోఖరితగా ఖదు దువునిలో వాడ బడుతు చని పోవాలి s అలానే చాని పోవాలి
జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం నా జీవన మలి సంధ్య నీతోనే అంతము (2) నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది (2) నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు (2) ||జీవన|| నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు (2) నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను (2) దేవా నీవే నా ఆశ్రయ దుర్గము (2) ||జీవన|| నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను (2) నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా (2) దేవా నను నీ సాక్షిగ నిల్పుమా (2) ||జీవన|| నా ప్రభువైన యేసయ్యకే మహిమ కలుగును గాక.. !!!
మైమరపించే పాట జీవిత సత్యం అంత కూడా ఒక్క పాటలో తెలిపాడు రైటర్ గారు సింగర్ ఇంక అధ్బుతంగా పాడారు నేను ఎన్ని సార్లు విన్ననో లెక్కలేదు tanq tanq దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
Praise the lord brother, ఎంతోమంది గాయకులు, రవిశంకర్ గారి Simplicity ని చూసి ఎంతో నేర్చుకోవాలి, ఆ దీనత్వం, తగ్గింపు తో పాడే విధానం, మనకు మార్గదర్శనం. నైస్ సింగింగ్ its really హార్ట్ touching song.