Rendidiki 20 days gap vuntadhi.. problem emuntadhi... mee media chesthunna raccha ekkuva ayipothundhi.. aaa PK gaadi fans agathyalu ekkuva ayipothunnayi... chiranjeevi fans peddhaga pettinchukoru..
అల్లు అర్జున్ కి యాక్టింగ్ బాగా వస్తుంది ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ బాగా చూపించగలరు నవ్విన ఏడ్చిన ఒకటే ఎక్స్ప్రెషన్ ఉండదు అలాగే డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు🎉🎉
వైసీపీ లో ఓడిన అభ్యర్థులు ఎవరైనా evms గురించి మాట్లాడతా రానే ఉదేశ్యం తో వారియేక్క అవకతవకలను CBN వెతికి చూపుతూ మీడియా ద్వారా భయపెడుతున్నారు, పార్టీ మారేలాగా సెట్రల్ నుండి కబుర్లు పంపుతున్నారు.. దీని కారణముగా evms అవకతవకలు గురించి మాట్లాడటానికి భయపడుతున్నారు..ఇక అల్లు కుటుంబం ఎంత... అల్లు అర్జున్ తన స్నాహితుడుకి మద్దతుగా నిలిచాడే కానీ వైసీపీ కి కాదు.. రాజకీయ నాయకుడు కాదు.. ఇది చాలా దారుణం....ఇది పవన్ కుట్ర....