ప్రతీ విషయంలోనూ ప్రతీ ఒక్కరిలోనూ కంపారిజన్ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకూ అన్నిచోట్లా కంపారిజన్ ఎదుటివారిలో ఉన్న టాలెంట్ ను మనం గుర్తించలేము ఎదుటివారిని కంపారిజన్ చేయకుండా మనం అడవిలో ఉన్నా, సిటీలో ఉన్నా ఆనందంగా సంతోషంగా బతకొచ్చు
నమస్తే సార్. ఈ ఈ సమస్య ఇప్పుడు నా జీవితంలో జరుగుతుంది . పెట్టుబడి పెట్టి 15 లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాను కానీ లాభాలు రావట్లేదు కనీసం వ్యాపారం కూడా సాగటం లేదు ఇదే నా సమస్య