ఎన్నిసార్లు పోస్ట్ చేస్తారు సార్ ఈ వీడియో . సుమన్ టీవీ కి ఉన్న పెద్ద దరిద్రం ఇదే . ఈ దరిద్రాన్ని వదిలి పెట్టండి . వీడియో చేసినప్పుడు తారీకు వచ్చే విధంగా చేయండి . అలా చేస్తే ఎన్ని సార్లు పోస్ట్ చేసినా ఇబ్బంది ఉండదు . రాంప్రసాద్ గారు మీ మీద గౌరవంతో మీ వీడియో తప్పకుండా చూస్తున్నాము. మీరు సుమన్ టివి వారికి నచ్చ చెప్పండి .