Chalaa Chalaa thanks andi. Naku estam magaya. Oka sari try chesi fail ayanu. But eppudu miru chupinchina vidhanam chalaa clear ga ardham ayela undi. Nenu tappaka try chestanu. Thank you so much andi
అన్నీ శుభ్రంగా ఉండాలి, ఊరగాయ పెట్టేటప్పుడు అన్నారు కదా! మరి newspaper మీద ముక్కలు ఎలా తరిగారు? Newspaper లో చాలా lead ఉంటుంది. రెండోది, దాని ink ముక్కలకి అంటుకుని నలుపు వస్తుంది.
నేను కూడా బాగా ఇలాగే పెడతాను రమ గారు, కానీ కరివేపాకు వేయను. ఆవాలు ఎక్కువ మెంతులు తక్కువ వేస్తా ను. మీ వీడియోలు చూస్తే ఈ కాలం ఆడపిల్లలకి కూడా నేను చేయాలి అనిపించేలా చేస్తారు మీరు. మీకు జయ గారికి ధన్యవాదాలు 👏🙏
Me programs chuste Naku mummy fever ostadi Rama garu ...Jaya inka Mee Jodi Krishna Arjun laga supreme Amma Ammamma leru adugudamante ...I will try this year Magaya God bless you Amma ( Rama garu )🙏😘
Mamidi mukkalani salt , pasupu kalipi oka cotton towel or pancha lo gattiga kati oka ginnelo petti aa mutta meeda edina baruvu pedithe oota chala baaga vastundi. Next day oota and mukkalani endalo 2days and ootani 3 days pedithe ready avutundi pachhadiki . E method maa ammamma vallu chese method .