Тёмный

Ramaa Raavi 3 రోజుల్లో నా మోకాలి నొప్పి తగ్గింది జయా.! మా అమ్మగారి రెమెడీ | Knee Pain |SumanTV Women 

SumanTV Women
Подписаться 975 тыс.
Просмотров 435 тыс.
50% 1

Watch► Ramaa Raavi 3 రోజుల్లో నా మోకాలి నొప్పి తగ్గింది జయా.! మా అమ్మగారి రెమెడీ | Knee Pain |SumanTV Women
The True Defination of a women and best words to describe a woman.
We will discuss about women now can be categorized
Into five main parts
social
educational
economic
political
psychological.
Be a Girl with a mind, A Woman with attitude, and A Lady with class
A strong woman is one who feels deeply and loves fiercely. Her tears flow as abundantly as her laughter. A strong woman is both soft and powerful, she is both practical and spiritual..
“A strong woman loves, forgives, walks away, lets go, tries again, and perseveres… not matter what life at her.”
Here are some inspiring stories about feminism that may help change your mind. Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women. Life is not a competition between men and woman. ... The only thing required to be a woman is to identify as one.
Never Apologize For Being Sensitive Or Emotional. ...
I Am The Type Of Person That Will Sit In The Bathroom And Cry, But Then Walk Out Like Nothing Ever Happened.
You Hate When People See You Cry Because You Want To Be That Strong Girl. ...
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 121   
@venkatamadhumayigottipati6262
@venkatamadhumayigottipati6262 3 месяца назад
నాకు కూడా మూకాళ్ళు నొప్పులు ఉన్నాయి. 50 లోపలే వచ్చాయి. 7 years diet, tips, nutritional supplements, exercise తో maintain చేసాను. కానీ ఎక్కువ cartilage degeneration ఉంటే, ఇవి అంతగా పని చెయ్యవు. ఇప్పుడు నాకు ఎక్కువ అయింది. PRP therapy చేయించుకున్నాను cartilage పెరగటానికి. ఇప్పుడు exercises చేస్తే మంచి effect untundhi. ఈ tips కూడా కొంత వరకు పని చేస్తాయి. Root cause తెలుసుకోవాలి. Scan చేయించుకుని ఎంత cartilage degeneration ఆయిందో తెలుసుకుని decision తీసుకోవాలి. Weight reduction అవటానికి calorie deficit diet తీసుకోవాలి. Dr. Ramprasad videos follow అవండి. Scientific గా చెప్తారు. Guntur లో ఆయన clinic కూడా ఉంది. Research చెయ్యండి
@kuldeep_devansh
@kuldeep_devansh 2 месяца назад
Sir Prp Valla use undha
@sivaranivemula70
@sivaranivemula70 Месяц назад
లేదు
@venkatamadhumayigottipati6262
@venkatamadhumayigottipati6262 Месяц назад
Proper ga diet n exercise chesthu, knees ki pressure ivvakunda rest lo undali 3 to 4 months. Appudu result baagane untundhi. Nenu just 2 months back complete chesanu therapy. Now somewhat better.
@shahinshahpatta2260
@shahinshahpatta2260 Месяц назад
By my 🏡
@talarisambashiva5151
@talarisambashiva5151 27 дней назад
@@venkatamadhumayigottipati6262 మొత్తం తెలుగులో రాసి సావు
@saikumari9556
@saikumari9556 3 дня назад
మీరు చెప్పే తైలాలు, మరియు jaint pains కు ఉపయోగపడే powders ను గురించి వివరంగా సూటిగా చెప్పండి , అంతేగానీ లేని పోని సొద మాట్లాడుతూ సహనం పరీక్షించకండి . ఎవరికైనా ఆశ భాధలపనుండి బయటికి వస్తుంది అని
@bhaskarasarma8
@bhaskarasarma8 3 месяца назад
Joint exercises ఉండాలి. అప్పుడే గుజ్జు పెరిగి ఆరోగ్యం గా ఉంటారు.రోజూ ఒక అయిదు నిమిషాలు అన్ని జాయింట్ లను కదుపుతూ ఉండాలి.ఇదే అసలైన చికిత్స. ఎన్ని ఆపరేషన్ లు చేయించుకున్నా ప్రయోజనం తక్కువ. ఇంకా ఇతర సమస్య లు కూడా వస్తాయి.
@venkatasubbalakshmitangira1915
@venkatasubbalakshmitangira1915 3 месяца назад
14:11 రమగారు, మీరు చెప్పిన వాము తైలం ఆయుర్వేద షాప్స్ లో దొరుకుతుందా? అందరికీ తయారు చేసుకుందికి , పెద్ద వాళ్లకి ఓపిక వుండదు. pl.చెప్పండి.
@bhaskarasarma8
@bhaskarasarma8 3 месяца назад
అన్ని జాయింట్ లను రోజూ అయిదు నిమిషాలు కదిలిస్తూ ఉండండి. చేయగలిగితే ఒక పది లేదా ఇరవై గుంజీలు తీయండి.ఇదే సరైన చికిత్స అని అలోపతీ వైద్యులు కూడా చెబుతూ ఉన్నారు.ఇదివరకు మన ఇళ్ళ లో ఈ కుర్చీలు ,సోఫాలు ఉండేవి కావు. ఆ కాలంలో అంతా కింద కూర్చుని లేస్తూ ఉండే వారు.వారికి ఎలాంటి మోకాళ్ళ నొప్పులు వచ్చేవి కావు.ఇదే అసలు రహస్యం.
@kalyanithoughts
@kalyanithoughts Месяц назад
Netibeera gingalu vadite taggutaikada
@venkatamadhumayigottipati6262
@venkatamadhumayigottipati6262 Месяц назад
Hello! Knee pains unna vallu kinda koorchokudadhu. Ippudu reasons different. Food habits, lack of exercise, no exposure to sun, obesity all are reasons
@venkateshwararaogade8570
@venkateshwararaogade8570 Месяц назад
@@bhaskarasarma8 tappu gungillu teesty damege avutundi, slow wlak cheyyandi
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 20 дней назад
@@venkateshwararaogade8570 gunjeelu. Damage
@jayalaxmichepuri2968
@jayalaxmichepuri2968 День назад
Ammama nanamma thatiah lu chepali maaku mee dvara chala chala Happy I will definitely try because I am suffering using medication but temporary relief because I am suffering I will follow thank you ❤❤
@shankar20212
@shankar20212 3 месяца назад
Yemi teliyani appudu videos yenduku, sodi tappithe use ledu
@UshaRani-ob8pb
@UshaRani-ob8pb 27 дней назад
ఆయుర్వేదిక దినుసులు అమ్మే షాపులో వాము పువ్వు పుదీనా పువ్వు పచ్చ కర్పూరము సమాన కొలతల్లో తీసుకుని గాజు సీసాలో వేసి షేక్ చేయాలి అదే వాము తైలం ఒక్క డ్రాప్ కాలు మీద వేసుకొని మసాజ్ చేసుకోవాలి ఎక్కడ నొప్పి ఉన్న వాడుకోవచ్చు
@prasad325
@prasad325 16 дней назад
వట్టి పువ్వులు వేస్తే తైలం ఎలా వస్తుంది అండి
@srilakshmic5384
@srilakshmic5384 3 месяца назад
వాము తైలం ఎలా తయారు చేయాలో చెప్పండి మేడం ప్లీజ్
@UshaRani-ob8pb
@UshaRani-ob8pb 27 дней назад
పచారీ షాప్ లో వాము పువ్వు పుదీనా పువ్వు పచ్చ కర్పూరము సమాన భాగాల్లో తీసుకుని గాజు సీసాలో వేసి షేక్ చేయాలి అదే వాము నూనె
@arunaburugula9797
@arunaburugula9797 Месяц назад
పారిజాతం ఆకులు బాగా పనిచేస్తుంది.నా అనుభవం
@ambabai8857
@ambabai8857 3 месяца назад
వేడిచేసి రాస్తే , స్కిన్ పోర్సు ( రంధ్రాలు) అయి నూనె తొందరగా సీప్ ( పీల్చబడుతుంది) అవడానికి అవకాశం ఎక్కువ.
@nagendrakumar-rr7tf
@nagendrakumar-rr7tf 3 месяца назад
మైక్రో ఓవెన్ లో ఆయిల్ వేడి చెయ్యా కం డి బర్న్ అవుతుంది
@RajeswariMallareddi-hb6pq
@RajeswariMallareddi-hb6pq 3 месяца назад
Vam తైలం ఎలా తయారు చేసు కోవdamucheppandi
@lalitharamakrishnan1531
@lalitharamakrishnan1531 3 месяца назад
In Tamilnadu and Pondicherry we grind budda kakaraaaku and add it to dosa batter and make dosas and eat.. This will increase gujju greatly. A massage with fried buddakakara leaves and heated oil kept in a white cloth also helps increase gujju. To strengthen bones we take nalleru pachadi,pulusu or prepare rice with it.
@bharathy83
@bharathy83 3 месяца назад
Hi do you grind the leaves or the vegetable and add to dosa batter? Pls confirm
@lalitharamakrishnan1531
@lalitharamakrishnan1531 3 месяца назад
Yes.. We ground the leaves and add to dosa batter and make dosas. Tender Nalleru must be fried well and made into pachadi. Otherwise it'll be itchy on the tongue. Also we need to apply oil to our hands while removing fibre from Nalleru.. There are so many recipes on Tamil.. You may follow, nalleru is called pirandai in Tamil
@kavithadudekula5239
@kavithadudekula5239 2 месяца назад
@@lalitharamakrishnan1531 Budda kakaraaku ante em plant adi telugulo kuda alane antara inkedaina name unte cheppagalaru it will helpful to my mom
@lalitharamakrishnan1531
@lalitharamakrishnan1531 2 месяца назад
Budda kakara is Telugu name.. Please check in Google
@manabangaram7187
@manabangaram7187 2 месяца назад
@@lalitharamakrishnan1531 tq
@jayapradagavalapurii4065
@jayapradagavalapurii4065 Месяц назад
Naku 35 years arthritis mokali nopi,😢
@sulocanaradhikadevi2954
@sulocanaradhikadevi2954 19 дней назад
@@jayapradagavalapurii4065 naku teenage lone R.A. vachindhi don't cry still suffering with R.A
@sravanpaluri6180
@sravanpaluri6180 Месяц назад
చింత గింజల పొడి పాలలో ఎంత వేసుకోవాలి
@srajjarapu
@srajjarapu 3 месяца назад
I too suffered in my forties. But my doctor advised me not to go for allopathic medicine go for alternative medication. I had Ayurveda and Homeopathy medicines. Morning Ayurveda Night Homeopathy. No doctor consulted. I used gaggle Ayurveda medicine and homeopath. I got cured in a three years time. External and internal medicines is compulsory. No Medication in Allopathic system.
@vijayaathaluri
@vijayaathaluri 3 месяца назад
ఏది పనిచేయదు pain తగ్గడం కాదు గుజ్జు పెరగాలి అది జరగదు surgery must
@ranganathamjandhyala1651
@ranganathamjandhyala1651 Месяц назад
Cartilage is a type of connective tissue that does not have its own blood supply, which makes it difficult to repair or regenerate once it has been damaged. But Ayurveda, has several herbs and natural remedies that can help to reduce inflammation, improve joint mobility, and support overall joint health
@GRLS2012
@GRLS2012 3 месяца назад
వాము నూనె భాగ పని చేస్తుంది నిజమే, మా నాన్న గారు తయారు చేస్తారు,మా ఇంట్లో వాడుతాం
@Firstknow_whoareyou
@Firstknow_whoareyou 2 месяца назад
ఎలా చేస్తారో చెప్పర ప్లీజ్
@vengalashirish4937
@vengalashirish4937 Месяц назад
Ela chesthatu chepara
@chintaladevi639
@chintaladevi639 Месяц назад
Ela chestaru chepandi please
@mattupallibrundha9378
@mattupallibrundha9378 23 дня назад
ela tayaruchestaru andi
@GRLS2012
@GRLS2012 23 дня назад
Cheptaanu andi, ma nanna garu next thayaru chesinapudu vedio pedathaanu .
@irukulla4918
@irukulla4918 Месяц назад
నువ్వుల నూనెలో కచ్చా పచ్చ గా చేసిన వెల్లుల్లి ని వేసి, స్టవ్ సింలో ఉంచి, వెల్లుల్లి రెడ్ కలర్లో కీ వస్తుందానగ వాటిని తీసివాసి, అందులో ముద్ద కర్పూరం వేసి వదినాట్ల ఐతే మరు నిమిషనంలోనే నొప్పులు మాయం.
@qb-179
@qb-179 3 месяца назад
Edibile gum powder చింత గింజల పొడి పారిజాత ఆకు బెండకాయ నీటిలో ఉంచి తినడం వాము ఆయిల్
@swarajyalakshmimedikonda1144
@swarajyalakshmimedikonda1144 Месяц назад
jilledu palu rayandi, aakunuri vecha chesi pattu veyyandi .
@durgabhavani7347
@durgabhavani7347 3 месяца назад
Super remedy Rama garu, saree chala bagunnathi.
@maripadigavijayalaxmi988
@maripadigavijayalaxmi988 2 месяца назад
Tummya jiguru kaadu sirman banka adi andi
@vinodinireddy298
@vinodinireddy298 3 месяца назад
Namasthe Rama Garu, vaamu nune Yelp cheyalo oksari cheppandi please
@Sathibabu-l5g
@Sathibabu-l5g 2 дня назад
Me saree chala bagunde
@suryakumari4448
@suryakumari4448 Месяц назад
Sss memu kuda nadichi velli vallamu badi ki 2 k.mettars nadichi velle vallamu
@deepthi1992
@deepthi1992 3 месяца назад
Parijatham akula kashayam ma athagariki alage ma babay ki chala use ayyindi andi ippudu chala happy ga unnaru
@prasad325
@prasad325 16 дней назад
@@deepthi1992 ఎలా తయారు చేసుకోవాలి
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 15 дней назад
ఎలా తయారు చేసుకోవాలి కషాయం, pl. Reply.
@shabuddhinshake5317
@shabuddhinshake5317 3 месяца назад
Nakyty 21 uears nundi bharistunnadi ippudu na age 54 yanta bharistunnano chudandi
@KSR-w7k
@KSR-w7k 2 месяца назад
Lockdown tarvatha problems ekkuva ayyayi ani... Prathi okkariki telusu kaani... Science tappu ani cheppe dairyam.. Piriki janalaki ledu... Ade ayurvedam melliga phalitaalu vastayi ante... 100 ads vesi.. Moosesthaaru... Ide mana jabbulaki karanam...
@padmavathi8010
@padmavathi8010 Месяц назад
Tq mma 👌gachepparamma🙏🙏
@kalyanikatukam8962
@kalyanikatukam8962 3 месяца назад
రామ్ గారూ నాకు కుడి భుజం పని ఒత్తిడి వల్ల నొప్పి వస్తుంది. దీనికి మీరు పరిష్కారం చెప్పగలరు
@valueadded567
@valueadded567 2 месяца назад
Pani cheyyadam valla joint pains vaste kshirabala capsules , body lo imbalance valla vaste gandha tailam cap.
@paw-sible9072
@paw-sible9072 3 месяца назад
మా చుట్టాలబ్బాయి ఆయుర్వేదిక్ డాక్టర్ చింత గింజల పొడి గురించి నేను చెప్తే అందరికీ అది పనిచేయదు పిన్ని వాత పిత్త కఫ దోషాలు ఉంటాయి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది అన్నారు. అయినా కూడా మేము వాడదాం అనుకొని మా మామయ్య గారి కోసం చింత గింజల్ని వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో ఏల్చూరి గారు చెప్పిన ప్రాసెస్లో చేద్దామంటే అది పొడి కాలేదు.😊 సరే దొరికిన పొడి తీసుకొచ్చాము ఆ పిండిల ఉంటుంది అది. చల్ల నీళ్లు వేడి నీళ్లు ఎందులో వేసిన అది అస్సలు కలిసి పోవట్లేదు నోట్లో వేసుకున్న పళ్ళకె అతుక్కుపోతుంది. అది ఎలా తినాలో మాకు అర్థం కావట్లేదు
@gurulakshmi8911
@gurulakshmi8911 Месяц назад
@@paw-sible9072 Podi kasta tesukuni notlo vesukuni water tagandi
@paw-sible9072
@paw-sible9072 Месяц назад
@@gurulakshmi8911 try chesamu notlo atukkuntondi
@gayatrikovi407
@gayatrikovi407 Месяц назад
Meeru munduga podini 2 spoons podini challati neellanu konchem teesukuni vatilo podini vundalu lekunda kalupukoni milk cacina taruvata stove meeda nundi dinchi taginanta bellam kalipi karigaka kalipi pettukunna podini kalipi Marla konchem sepu stove meeda petti marginchi pongi pokunda kalpukuntu dinchi veyAndi goru vecchaga ayyaka tragandi Ila 4monts cheyyandi taggaka pote Inka ekkuva nelalu cheyyandi
@anjanihandlooms3217
@anjanihandlooms3217 Месяц назад
First notlo water pettukoni waterlo tablets or any medicinal powder vesukuni water mingali, powder miginatlu kuda teliyadhu
@k.jayanthi9440
@k.jayanthi9440 8 дней назад
నుంచి చింత గింజలు తెచ్చుకుని మన ఇంటిలోనే బాండలిలో బాగా వేయించి పొక్కు తీసి రోజుకి ఐదు నుంచి పది గింజలు నీళ్లలో నానబెట్టుకోవాలి అవి కొంచెం మెత్తబడతాయి అప్పుడు తిని ఆ నీళ్లు తాగేయాలి అది వైద్యం పొడి అలాంటివి వాటిల్లో కల్తీ ఉంటుంది కాబట్టి తెచ్చుకోవద్దు.
@nirmalavedula2896
@nirmalavedula2896 10 дней назад
Madam మీ హోమియో క్లినిక్ ఎక్కడ ఉందమ్మా
@haripriyam9577
@haripriyam9577 3 месяца назад
Bth kbees pain kalak antondi badha 50tms debbalu left leg ki 2dy jaranu 1week nundi noppi yedupu okkate thakkuva andi honeo painkiller using menopause early ga vachhindi workliad
@prasannakotla7673
@prasannakotla7673 3 месяца назад
కతొరాగొంద్ పటికబెల్లం పొడి పాలల్లో కలుపుకొని తాగడం పారిజాతం ఆకుల కషాయం మీరు చెప్పినవన్నీ మా అమ్మగారు చేశారు కానీ మా అమ్మగారికి మాత్రం కాలు నొప్పి తగ్గలేదు ఆ దేవుడి దయచూసి మా అమ్మగారికి కాళ్ల నొప్పులు తగ్గితే బాగుంటుంది
@srajjarapu
@srajjarapu 3 месяца назад
ఆయుర్వేదం కానీ హోమియోపతి మందులతో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
@rayalaraghukishore
@rayalaraghukishore Месяц назад
తుమ్మ చెట్టు బంక, తుమ్మ చెట్టు వద్దకు వెళ్ళి సేకరించండి. అంగడి లో కొంటె ఈ కల్తి రొజుల్లో పని చెయదు. రెండు సంవత్సరాలు ఖాదర్ వలి పథ్యం చెయాలి.
@prasannamuthyala1530
@prasannamuthyala1530 3 месяца назад
Nakul37 jayagaru.mokalu inka back pain cheppakudadhu antha pain.plz ramagaru advice Avandia naku
@ramachandraraogvs6655
@ramachandraraogvs6655 12 дней назад
Ammam, prastutamu nenu aswagandhi cap and also a amd d vitmin capsules morning ono plus evening for one month and next daily one plus one vaaduthunna. Baagane unnanu as on t date Thank you amma.
@rajaniraavi5285
@rajaniraavi5285 3 месяца назад
Parijatham aakula juice ki mokaalla noppulu Baga taggutaayi andi ma Amma ki taggipoyaayi
@TheKonala
@TheKonala 3 месяца назад
ನಿಜ ಮೇಡಂ S u r right
@bharathy83
@bharathy83 3 месяца назад
Hi madam..1 glass kashayam prepare cheyyali ante ela cheyyalo cheppandi pls
@vengalashirish4937
@vengalashirish4937 Месяц назад
Ekkada dorkuthundi parijatham akkulu chepara....I'm from hyd
@YelminatiVenkatreddy
@YelminatiVenkatreddy Месяц назад
Hyd lo unnavallaki ekkada dorukuthai sister parijatham akulu please tell me
@prasad325
@prasad325 16 дней назад
ఎలా చేయాలి చెప్పండి
@lotus4276
@lotus4276 25 дней назад
Good information 👍
@vijjiamuly4740
@vijjiamuly4740 3 месяца назад
ఏ మ్మా,జయ 20 k m దూరం పిల్లలని స్కూల్ కి ఎంతమంది పంపుతున్నారు. కొద్దిమంది మాత్రమే
@gamingwithwolf5252
@gamingwithwolf5252 Месяц назад
Sodi apandi
@ourfulltube
@ourfulltube 22 дня назад
Can you explain: @ 12:30, what are 5 ingredients in "Pancha Thailam" Please
@VijayaPolukonda
@VijayaPolukonda Месяц назад
Rama chinnappudu chintha ginjalu pelo kalchukoni thinevalamu thumma chettu banka namilevalamu adhi atalaga thinevalamu entha vupayegamani theliyadu Rama nenu 20 sarlu padipoyyanu yemikaledu noppigavunte ammruthanganam rasukunta naku 67years edhi andariki cheppandi Rama
@vinodinireddy298
@vinodinireddy298 3 месяца назад
Rama garu mee homeo hospital address
@durgaannamraju5267
@durgaannamraju5267 3 месяца назад
ఇప్పుడు ట్రాఫిక్. లో పిల్లలు నడవగలరా?
@a2z.channel
@a2z.channel 3 месяца назад
Mocheyyi noppi kuda thagguthunda rama garu plse reply nenu chala suffer avuthunnanu
@innaallam9344
@innaallam9344 Месяц назад
Mix Nugula Nune and Aava Nune, apply slowly from thigh to knee area, again rub from bottom to knee area. Don’t use much pressure. Apply light pressure on knee while applying oil on knee area. It’s working, please try.
@swarajyalakshmimedikonda1144
@swarajyalakshmimedikonda1144 Месяц назад
Intlo tiragatam saripotunnadi. single person work.Ramagaru, jaya garu.
@saradananduri3430
@saradananduri3430 3 месяца назад
చాలా మంచి సలహా ఇచ్చారు అమ్మగారు థాంక్యూ.
@VijayaPolukonda
@VijayaPolukonda 3 месяца назад
Nacinnappudu cinthaginjalu nippulo kalchukoni thinevalmu
@saralarani4240
@saralarani4240 Месяц назад
Coconut. Oillchalaabagahudhi
@VijayaLakshmi-xx3hp
@VijayaLakshmi-xx3hp Месяц назад
Chintaginjaloundeypappupodivadali
@srikanthb4387
@srikanthb4387 28 дней назад
@7:30 actual remedy starts here.
@kumari511
@kumari511 3 месяца назад
Madama noppiki kuda e chitkalu pani chestaya plz confirm andi..
@VeeeraSammy
@VeeeraSammy 3 месяца назад
Bro madama jalu noppiki nenu cheppulu lekunda 3 months nadichanu debbaki taggipoyindi,
@GayathriK-oq4zw
@GayathriK-oq4zw Месяц назад
Chinta ginja pottuteesi veyincha pottu teeyatam kashtamkada pottuto patu yeyinchi tinocha
@anjanasomeshwaruni3707
@anjanasomeshwaruni3707 Месяц назад
Vamu talam ela cheyyali.cheppandi
@VijayalakshmiMS-u6e
@VijayalakshmiMS-u6e Месяц назад
వాము తైలం తయారీ విధానం చెప్పండి రమ గారూ
@tirupatturmeena695
@tirupatturmeena695 Месяц назад
అలాగే చర్మం పై వచ్చే తెల్ల మచ్చలు గురించి కూడా చెప్పండి please
@anusanthosh5071
@anusanthosh5071 3 месяца назад
Chamadumpalu kuda panichastai
@bharathy83
@bharathy83 3 месяца назад
Hi can you please explain what is chamadumpalu
@anandarao181
@anandarao181 Месяц назад
U can ask in vegetable market
@lalitharamakrishnan1531
@lalitharamakrishnan1531 3 месяца назад
In North India parijatam leaves kashayam is taken and heavy silver kankanams are worn to pull the leg down and increase knee space
@janakioruganti9918
@janakioruganti9918 3 месяца назад
Rama garu,mee tips chaalaa usefull ga unnai.Mee saree chaalaa bavundi madam.
@srideviseelam6461
@srideviseelam6461 3 месяца назад
Super ga chaparandi thanks
@jogidurgaprasadrao7659
@jogidurgaprasadrao7659 Месяц назад
How to prepare ourselves the various powders not clear.
@srideviseelam6461
@srideviseelam6461 3 месяца назад
Thanks andi rama garu
@nareshrockzz2636
@nareshrockzz2636 2 месяца назад
ste jaya garu
@vanichoragudi7407
@vanichoragudi7407 3 месяца назад
Hi madam me message good 👍 vijayawada
@SkShabnu
@SkShabnu 29 дней назад
Madam iam only 30 years but back pains chala ekuvaga undhi oka solution chepandi madam please
@haripriyam9577
@haripriyam9577 3 месяца назад
Homro lo gunya naku thaggindi
@lalitharamakrishnan1531
@lalitharamakrishnan1531 3 месяца назад
Badam gum is soaked,ground in mixie and taken with lemon juice to improve gujju
@prasad325
@prasad325 16 дней назад
Are you sure it's works
@lalitharamakrishnan1531
@lalitharamakrishnan1531 7 дней назад
Yes did for some. But the body chemistry varies for individuals. You may give a try as it first controls acid reflexes which can trigger off knee pain.
@sllaxmibai2888
@sllaxmibai2888 3 месяца назад
🙏🙏
@alivelukoyada1603
@alivelukoyada1603 3 месяца назад
Thanks Ramagaru🙏
@durgaannamraju5267
@durgaannamraju5267 3 месяца назад
Life is beautiful sne you tube channel choodandi excercides chaalsa chepparu
@VIJAYALAKSHMI-lq7jc
@VIJAYALAKSHMI-lq7jc Месяц назад
Chinnapillalaga chevi buttalu pettavu chi chi
@9291505758
@9291505758 29 дней назад
@@VIJAYALAKSHMI-lq7jc chi chi ... Avida em pettukovalo kuda mere decide cheyyala chi chiii
@seethalamradhika2314
@seethalamradhika2314 Месяц назад
Pati ka bellam ante chinna kalakanda andi
@durgaannamraju5267
@durgaannamraju5267 3 месяца назад
అది కరెక్ట్ వాడకం తక్కువ
Далее
Свадьба Раяна Асланбекова ❤️
00:12