Amma ma apartment lo puvvulu asalu vuncharu mundu roje moggalu kosukeltharu ala kosinavi pettochha okkosari snanam cheyyakunda kostharu vere vallu vuncharani nenu vesina mokka kaani naaku puvvulu dorakav
madam..maa poolanu..aree okka puvvu vunna morning walk antu vachi..kosukelthe badaga vuntundi..kopam ga vuntundi.....chesedi penchedi nenu puse time ki vachi kosukelthe badaga vuntundi
నమస్కరం అమ్మ గారు నాకు ఒక సదేహం ఉంది అండి చెప్పండి ప్ల్స్ చాలా మంది నాకు చెప్పే విషయం ఏంటి అంట్టే అందరు పువ్వు లతో పూజ చేయాలి పువ్వు విప్పి చేయకూడదు అని చెప్తున్నారు ఎందుకు అండి నాకు అలా చేయకూడదు అని చెప్తున్నారు కానీ నేను మర్చిపోయి అలాగే చేస్తున్నాను ఎందుకు అని తెలుస్తే నేను గుర్తుపెట్టుకొని ఇంకొకరికి అలా చేయకూడదు అని చెప్తాను అలాని చెప్పినవరిని తక్కువ చేయటం లేదు నాకు ఎందుకు అని తెలిస్తే ఇంకోసారి ఎలా మిస్టేక్ చేయను కదా అని అంతే అమ్మ తెలుస్తే చెప్పండి ప్లీజ్ అమ్మ
Namaste Ramaa gaaru last time thirumala vellinapudu TTD agarabathhilu ani Swami vaariki viniyoginchina puvvulatho chesina vi sale chesthunnaru nenu konnanu but already Swami vaariki alankarinchinave kada malli mana intlo Puja ki vaadochha ,kaanipakam lo kuda ammuthunnaru