I read this story in Chandamama,old edition,Iam sure,I still remember the pic of 'The two divine hands coming out of the water',;I feel those days Chandamama stories were written by Kodavatiganti Kutumbaraogaru only,though different names were given as writers!Like how you remember the story, the picture of the 'divine hands with bangles' was imprinted in my heart!So,the writer could be KK-your ,my and many people 's favourite writer.I read Sarojini Naidu's also!But I feel Ramagaru,this is from Chandamama!Tku,for your videos!Iam a senior citizen,but I listen to all your videos and like the way you narrate the stories, the way you express your views reg., so many social activities etc!!🌹👌
రమ గారు మీరు ఏ కధ చెప్పినా మేము అంతా కూడా ఆ సంఘటన దగ్గర మేము వున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ స్టోరీ వినేటప్పుడు వొంట్లోనుంచి ఏదో తెలియని వైబ్రేషన్ వచ్చింది అండి తెలియకుండా ఏడుపు కూడా వచ్చేసింది 🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏
🙏 ee katha ni maa chinnatanam lo maa nanamma cheppedi.madi srikalahasti. Srikalahasti ki ,tirupati ki madya gaajula maandyam ane village lo nigamga jarigindi Ani chepeevaru
ప్రాతఃస్మరణీయులు అమ్మవారి ఉపాసకులు చందోలు వాస్తవ్యులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంట్లోకూడా సరిగ్గా ఇలాగే జరిగిందని చెబుతారు. వారి నట్టింట అమ్మవారు నిత్యం కలయ తిరిగేదని చెబుతారు. ఇదెంతో పురాతన కాలం నాటి విషయం కూడా కాదు. డిసెంబర్ 10, 1990 వరకు శ్రీ శాస్త్రి గారు మనమధ్య ఉన్నవారే.
Rama gari frist all nasakarm madam my now 35year old my problem I have many matches . start to 2016 to now days but anyone matches didn't set me please I can request give me suggestions solution my marriage proposal .
SRI SRI SITARAMDAS OMKARNATH ఈ కథకి మూలం అని google లో దొరికింది, కింద ఇచ్చిన details ఉపయోగపడొచ్చు .. THE FRUITS OF MA DURGA'S NAME (DURGA NAMER FOL) ...an extract from 'CHOKHER JOLE MAYER PUJA' [Worshipping the Mother with Tears] BY SRI SRI SITARAMDAS OMKARNATH Translated into English by: Joyaditta Brahmachari మీరు చెప్పే కథలు చాలా మందికి ఉపయోగపడతాయి, thankyou madam.
జయ నీకు ఇంకా అహంకారం తగ్గట్లేదు... రమరావి గారిని కథ చెప్పమని మర్యాదపూర్వకంగా అభ్యర్థించాలి అని చెప్పాను కద... నువ్వే కథ చెప్తున్నట్టు బిల్డప్ ఇస్తావేందుకు...?