Тёмный

Ramadasu Keerthanalu by Vidushi Smt. Tejaswini and Vidushi Smt. Kamaraju Ramya Sree  

HOPEAD TV
Подписаться 73 тыс.
Просмотров 53 тыс.
50% 1

1. Charanamule nammiti nee divya
2. Kanti nedu O ramula
3. Pahimam sri rama ante
4. Sri rama namame jihvaku Bhakt
5. Takkuvemi manaku
6. O Rama ne namam emi ruchira
Ramadasu Keerthanalu, Tejaswini Nandibhatla, Kamaraju Ramya Sree
Mahidhara Seeta Rama Sarma,
Mridangam: Sri T.P. Balasubramanian
Keyboard : Sri Y Srinivas Yadav
Hope Advertising Pvt Ltd || HOPEAD TV ||
Cemera : Raj Kumar O || Pravenn K || Prasad Varma M ||
#ChirravuriTejaswini
#KamarajuRamyaSree
#RamadasuKeerthanalu
Charanamule nammiti nee divya, Kanti nedu O ramula, Pahimam sri rama ante, Sri rama namame jihvaku Bhakt, Takkuvemi manaku, O Rama ne namam emi ruchira

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 61   
@pvskutumbarao6138
@pvskutumbarao6138 3 года назад
Bhakta rama dasu devotional songs wl enable devotees to increase their worshipping levels.
@thiyagarajanramamoorthy5223
@thiyagarajanramamoorthy5223 4 месяца назад
Marvelous ❤
@thiyagarajanramamoorthy5223
@thiyagarajanramamoorthy5223 4 месяца назад
Good co ordination ❤
@thiyagarajanramamoorthy5223
@thiyagarajanramamoorthy5223 4 месяца назад
Good co ordination ❤ singing.gently.
@sriranga1000
@sriranga1000 14 дней назад
Singing effortlessly unlike many female singers
@siripragadaramani8885
@siripragadaramani8885 3 года назад
చాలా వినసొంపుగా పాడినారు శ్రీ రామచంద్రుని సంపూర్ణ అనుగ్రహం మీకు కలగాలి 🙏
@thiyagarajanramamoorthy5223
@thiyagarajanramamoorthy5223 4 месяца назад
Singing.beautifully
@venkateswarreddyetikala7314
@venkateswarreddyetikala7314 4 месяца назад
Bhaga padaru amma
@krishnachandra1436
@krishnachandra1436 Год назад
Good composing and turning Great singing God bless you both
@subramaniamm8569
@subramaniamm8569 Год назад
Professional singers. Keep it on
@srinivasaraomsriram3668
@srinivasaraomsriram3668 3 года назад
చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చ1: వారధి గట్టిన వర భద్రాచల వరదా వరదా వరదా నీ దివ్య || చరణములే || చ2: ఆదిశేష నన్నరమర చేయకు మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే || చ3: వనమున రాతిని వనితగ జేసిన చరణం చరణం చరణం నీ దివ్య || చరణములే || చ4: పాదారవిందమే యాధారమని నేను పట్టితి పట్టితి పట్టితి నీ దివ్య || చరణములే || చ5: వెయ్యారు విధముల కుయ్యాలించిన అయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే || చ6: బాగుగ నన్నేలు భద్రాచల రామ దాసుడ దాసుడ దాసుడ నీ దివ్య || చరణములే ||
@tulasi2413
@tulasi2413 Год назад
9
@lakshmik29372
@lakshmik29372 4 года назад
రామదాసు కీర్తనలు అందిస్తున్న ఆలపిస్తున్న మీకు అభినందనలు
@srinivasaraokandikuppa5170
@srinivasaraokandikuppa5170 2 года назад
జై శ్రీరామ్.🙏🌺🙏
@dfamily6592
@dfamily6592 Год назад
Excellent performence tejaswini and ramya
@srimusicacademy-ramarao2691
@srimusicacademy-ramarao2691 7 месяцев назад
both of you sang very well and guru smt.vidushi seshulatha gariki vandanamu
@srikanthreddy_kapardhi
@srikanthreddy_kapardhi 2 года назад
😍❤️🙌......🥰🤗🌷🙏🏻🌷 Jai Sri Rama 🚩
@annaiahsrj9294
@annaiahsrj9294 Год назад
6:04
@pvskutumbarao6138
@pvskutumbarao6138 3 года назад
Both singers with their devotional songs strengthening lord srirama name in devotees mind very strongly.
@radhakrishnamurthykalamraj9630
@radhakrishnamurthykalamraj9630 3 года назад
Charanamule nammithi keerthana very nice singing kalam raju Radha krishna Murthi Markapur prkasam district A.P. Bharat Desamu.
@surendrasiddavaram1812
@surendrasiddavaram1812 2 года назад
Hi, the jaswnigaru, keerthanachala, baghapdaru, meeku, dhanyavadhanamulu, veri, nyic, vais,
@pvskutumbarao6138
@pvskutumbarao6138 3 года назад
Bhagavan sri rama chandra prabhu ki jai.
@sudarsananalagiya8065
@sudarsananalagiya8065 5 месяцев назад
Thank you ! Excellent performence all.
@GreenGSRao
@GreenGSRao 9 месяцев назад
Great music and singing. Good support on Keyboard and Mridangam.
@narasimhulumedikurthi1713
@narasimhulumedikurthi1713 Год назад
Kaapee raagamulo adbutamuga paadaaru talli charanamule nammiti nee divya
@renukadevitipparajuvenkata6526
Excellent 👌🙏
@ramakrishnaganti4864
@ramakrishnaganti4864 2 года назад
ప॥ శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది. శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది || చ॥ 1) ఘోరమైన పాతకములు గొట్టేనన్నది మమ్ము జేరకుండ నాపదలను చెండేనన్నది. 2) దారి తెలియని యమదూతల తరిమేనన్నది శ్రీమన్నారాయణ దాసులకు చెలువైయున్నది 3) మాయావాదుల పొందు మానుమన్నది - యీ కాయ మస్థిరమని తలపోయుచున్నది. 4) వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది నా మదిలో హరి భజన సంపత్కరమైయున్నది 5) ముక్తి మార్గమునకిది మూలమన్నది - వి. రక్తుడు భద్రాచల రామదాసు డన్నది.
@manojkumarreddytdeshai6560
@manojkumarreddytdeshai6560 3 года назад
Excellent
@chintapalliramanaiah2478
@chintapalliramanaiah2478 3 года назад
Excellent singing maa God bless you maa
@purnachandraraopeddiraju3566
@purnachandraraopeddiraju3566 3 года назад
Both singers did excellent job Hats off
@Arulvarathan-notes
@Arulvarathan-notes Год назад
Thank you all 😊
@ramachandrangovindrajapill396
ஜெய் ஸ்ரீராம்
@sivanimusic123gmail
@sivanimusic123gmail 4 года назад
Very soothing !! Thoroughly enjoyed !!
@HOPEADTV
@HOPEADTV 4 года назад
Thanks for listening
@ramakrishnaganti4864
@ramakrishnaganti4864 3 года назад
పల్లవి: పాహిమాం శ్రీరామయంటే పలుకనైతివి నీ స్నేహ మిట్టిదని నే చెప్పనోహో హోహో హోహో ఓహో పా.. చరణము(లు): ఇబ్బంది నొందిన యా కరి బొబ్బపెట్టినంతలోనె గొబ్బున గాచితివట జాగుసేయక ఎంతో నిబ్బరముతోనే నీకు కబ్బమిచ్చి వేడుకొన్న తబ్బిబ్బు జేసెదవు రామా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా పా.. సన్నుతించిన వారినెల్ల మున్ను దయతో బ్రోచితివని పన్నగశాయి విని నే విన్నవించితిని విన్నపము వినక యెంతో కన్నడ జేసెదవు రామ యెన్నటికి నమ్మరాదు రన్న న్నన్నన్నన్నన్నా పా.. చయ్యన భద్రాద్రి నిలయ స్వామివని నమ్మి నేను వెయ్యారు విధముల రామ వినుతిచేయ సాగితిని యియ్యెడను రామదాసుని కుయ్యాలించి ప్రోవకున్న నీ యొయ్యార మేమనవచ్చు నయ్య య్యయ్యయ్యయ్యయ్యయ్యో పా
@damodarshetty5131
@damodarshetty5131 3 года назад
Abhinandanegalu
@ramakrishnaganti4864
@ramakrishnaganti4864 2 года назад
పల్లవి: తక్కువేమి మనకు రాముం డొక్కడుండు వరకు చరణములు, 1. తోడు భగవంతుడు వర చక్రధారియై చెంతనే యుండగ 2. ముచ్చు సోనుకుని మును చంపిన యా మత్స్యమూర్తి మన పక్షము నుండగ 3. సురల కొఱకు మందరగిరి మోచిన కూర్మావతారుని కృప మనకుండగ 4. దురాతు కనకనేత్రుని ద్రుంచిన యా వరాహమూర్తి మనవాడై యుండగ 5. హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా. బరచిన నరహరి ప్రక్కనె యుండగ 6. భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మనవాడై యుండగ 7. ధరలో క్షత్రియులను దండించిన పరశురాముడు మన పాలిటనుండగ 8. దశగ్రీవుమును దండించిన యా దశరథరాముని దయ మనకుండగ 9. లలో యదుకులమందుదయించిన బలరాముడు మన బలిమై యుండగ 10. దుష్టకంను ద్రుంచినట్టి శ్రీ కృష్ణుడు మనపై కృపతో నుండగ 11. కలియుగాంతమున గలిగెడు దైవము కల్కి మూర్తి మము గాచుచునుండగ 12. రామదాసు నిల రక్షించెదనని ప్రేమతో పలికిన ప్రభువిట నుండగ
@radhavasam
@radhavasam 11 месяцев назад
Excellent, and Lovely, Thank you :)
@Cvishyl
@Cvishyl 3 года назад
superb devotional singing...
@ramkrishnacherukuri6116
@ramkrishnacherukuri6116 4 месяца назад
Violine mee voise dominate chesi recording clarity ga raledamma. Chala baga paadevariki, vinnavariki konchem velithiga undi. Chalabaga padaramma. 🙏🙏
@subbarao7730
@subbarao7730 Год назад
Chala baga.padinaruthalli.
@rajisivaram1067
@rajisivaram1067 3 года назад
Sri Rama rasam very divine
@bakthidoss8601
@bakthidoss8601 3 года назад
Ramaganasagarabatchilakkunavandhanamugalu
@ramakrishnaganti4864
@ramakrishnaganti4864 2 года назад
: ఓ రామ నీనామ శ్రీరామ నీ నామ మేమి రుచిరా || ఓ రామ || చ 1: కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల గాచిన నీ నామ మేమి రుచిరా || ఓ రామ || చ 2: కదళీ కర్జూరాది ఫలముల కధికమౌ కమ్మనీ నీనామ మేమి రుచిరా || ఓ రామ || చ 3: నవరసములకన్న నవనీతములకంటె అధికమౌ నీ నామ మేమి రుచిరా || ఓ రామ || చ 4: పనస జంబూ ద్రాక్ష ఫలరసములకంటె అధికమౌ నీ నామ మేమి రుచిరా || ఓ రామ || చ 5: అంజనతనయు హృత్కమలంబునందు రంజిల్లు నీ నామ మేమి రుచిరా || ఓ రామ || చ 6: శ్రీ సదశివుడు తా నేవేళ భజియించు శుభరూప నీ నామ మేమి రుచిరా || ఓ రామ || చ 7: సారములేని సంసార తరుణమునకు తారకము నీ నామ మేమి రుచిరా || ఓ రామ || చ 8: శరణన్న జనులను సరగున రక్షించు బిరుదుగల్గిన నామ మేమి రుచిరా || ఓ రామ || చ 9: తంబురనారదుల్ డంబమీరగ గా నంబు చేసెడి నామ మేమి రుచిరా || ఓ రామ || చ 10: అరయ భద్రాచల శ్రీ రామదాసుని ఏలిన నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
@karthikeyasarma6624
@karthikeyasarma6624 2 года назад
Adbhutham
@ramyat4393
@ramyat4393 Год назад
Melodious
@padmavathireddy8473
@padmavathireddy8473 3 года назад
Nenu ippude vintunnanu. One year nundi missayyanu.Ikanundi Rojukokkasaraina vine bhgyam kaligincharui. Thanks ammailu.
@padmavathireddy8473
@padmavathireddy8473 3 года назад
Save chesukunnanu
@harishredmi4211
@harishredmi4211 2 года назад
Wow👌👌👌
@vsomanadh
@vsomanadh 2 года назад
Good
@kasiratnamkodurikoduri7282
@kasiratnamkodurikoduri7282 2 года назад
👍🙏
@ramakrishnaganti4864
@ramakrishnaganti4864 3 года назад
ప॥ కంటినేడు మా రాముల కనుగొంటినేను మా రాముల అ॥ప॥ కంటినేడు భక్త గణముల బ్రోచు మా ఇంటి వేలుపు భద్ర గిరి నున్న వాని చ| 1) చెలు వొప్పు చున్నట్టి - సీతా సమేతుడై కొలువు దీరిన మా కోదండ రాముని 2) తరణి కుల తిలకుని ఘన నీలగాత్రుని కరుణా రసము గురియు - కను దోయి గలవాని 3) కురు ముంజి ముత్యాల సరములు మెరియగా మురిపెంపు చిరునవ్వు మోము గలిగిన వాని 4) ఘల్లు ఘల్లు మను పైడి - గజ్జెలందెలు మ్రోయగ తళుకు బెళుకు పాద - తలము గలిగిన వాని 5) కరకు బంగరు చేల - కాంతి జగములు గప్ప శరచాపములు కేల ధరియించు స్వామిని 6) ధరణిపై శ్రీరామ దాసునేలెడు వాని పరమ పురుషుండైన భద్రగిరి స్వామిని
@srisai8795
@srisai8795 4 года назад
Akka both you sung very nicely. The work made by the channel to ramadasu and annamacharya kirthanalu is appreciable. In one instance i come across pahi ramaprobho song of ramadasu it is a very big song containing nearly 116 stanzas. i searched in internet but found no one sing the song completely . if the channel and you both made a effort to sing the entire song with bliss of sitaramachandra swami it will become a masterpiece. i am attaching the link of entire song bellow . I am very indebted to you and channel if you bring the song to public. www.andhrabharati.com/kIrtanalu/rAmadAsu/rAma0082.html
@GayatriJuluru
@GayatriJuluru 3 года назад
Chala baagundi but i have 2 complaints though 1.looking and singing - pillalaki mee patalu choopinchali antee, and take you as example, this type of looking and singing may not be ideal. 2. Are you trying a new trend to sit on chairs and sing ? Production team please dont do this. Singers got the bhavam out which is the best in all of this.
@dkrao77
@dkrao77 3 года назад
Amma meeru chala baga paadaru.. kani music instruments worst. Piano organ sound is so cheap.. Change music director...no one is going to listen age old style..
@siripragadaramani8885
@siripragadaramani8885 3 года назад
Correct andi
@seethasistla8521
@seethasistla8521 2 года назад
Excellent
@ramakrishnaganti4864
@ramakrishnaganti4864 3 года назад
చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చ1: వారధి గట్టిన వర భద్రాచల వరదా వరదా వరదా నీ దివ్య || చరణములే || చ2: ఆదిశేష నన్నరమర చేయకు మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే || చ3: వనమున రాతిని వనితగ జేసిన చరణం చరణం చరణం నీ దివ్య || చరణములే || చ4: పాదారవిందమే యాధారమని నేను పట్టితి పట్టితి పట్టితి నీ దివ్య || చరణములే || చ5: వెయ్యారు విధముల కుయ్యాలించిన అయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే || చ6: బాగుగ నన్నేలు భద్రాచల రామ దాసుడ దాసుడ దాసుడ నీ దివ్య || చరణములే ||
@user-cs9es3pt5g
@user-cs9es3pt5g 3 года назад
గురువుగారు..మిగతా కీర్తనలు కూడా పెట్టండి
@srikanthtupurani6316
@srikanthtupurani6316 3 года назад
Excellent
@lakshmisunder4643
@lakshmisunder4643 3 года назад
Excellent
Далее
кого отпустят гулять чееек
00:53