ఎంత లోతైన విషయం చెప్పారు , మహర్షి గారు !! " జీవితమే గురువు వలె ప్రతి రోజు , ప్రతి మనిషి కీ ఉపదేశం ఇస్తూనే ఉంటుంది . ఒక సంఘటన ద్వారా కావచ్చు . గురువు అంటే , గడ్డం పెంచుకున్న సన్యాసి రూపం అని ఊహించుకోరాదు ! We need to go beyond physical forms and be sensitive. Sensitivity was emphasized by Jiddu Krishnamurti also.