Тёмный

Ramappa Temple: ముస్లిం రాజుల దండయాత్రలను ఎదుర్కొని నిలబడ్డ ఆలయంపై BBC Telugu Special Story 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 115 тыс.
50% 1

ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడి ప్రత్యేకతలేంటి? ముస్లిం రాజుల దండయాత్రలను, ప్రకృతి విపత్తులను ఈ పురాతన ఆలయం ఎలా ఎదుర్కొంది? బీబీసీ తెలుగు ప్రత్యేక కథనం..
#RamappaTemple #UNESCO #WorldHeritageSite #Telangana
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 460   
@Mr.kunnyAmbani
@Mr.kunnyAmbani 3 года назад
ముస్లిమ్ ధ్వసం చేయకపోతే ఈ ఆలయం బాగుండేది అవునా
@KSR_Oney
@KSR_Oney 3 года назад
మన వెదవలు గుప్త నిదుల కోసం నాశనం చేస్తున్నారు
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt 3 года назад
అప్పుడు రాజులు, ఇప్పుడు మన లో కొందరు, నిధుల కోసం, ఇలా ఏమీ (భయం, భక్తి) మొహమాటం లేకుండా ధ్వంసం చేస్తున్నారు.
@srinuakula8645
@srinuakula8645 3 года назад
అవును
@sandhyamani4398
@sandhyamani4398 3 года назад
@@KSR_Oney Muslims dhandayathralo dhwamsam ayyayi Ee manassu garuuu
@Techmama01
@Techmama01 3 года назад
Wrong content
@narsimha9
@narsimha9 3 года назад
మతోన్మాద నీచుడు అయిన మాలిక్ కాఫిర్ గాడు రా బిబిచి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ వున్న కూడా భవ దారిద్య్రం ఎందిరా నాయన 😂😂😂😂😂😂
@BBCNewsTelugu
@BBCNewsTelugu 3 года назад
రామప్ప గుడి దెబ్బతినడంలో మొత్తం నాలుగు కారణాలు ఉన్నాయి. 1. ముస్లిం రాజుల దండయాత్రలు 2. గుప్త నిధుల కోసం తవ్వకాలు 3. ఇసుక పునాది కాలక్రమంలో కుంగడం 4. భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు. - ఈ గుడిలో శిఖరం నుంచి శిల్పం వరకూ వివిధ భాగాలు, వివిధ రకాలుగా దెబ్బతిన్నాయి. వాటిలో ఏది ఎప్పుడు ఎందుకు దెబ్బతింది అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆ గుడి ప్రధాన మండపంలో పెద్ద పెద్ద దూలాల వంటి రాళ్లు పైకి లేచి ఉంటాయి. అది భూకంపం వల్ల జరిగిందని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫుర్ వరంగల్ పై దండెత్తినప్పుడు కూడా కొంత ధ్వంసం అయి ఉండొచ్చని చరిత్రకారుల అంచనా. అలాగే 18వ శతాబ్దం ప్రారంభంలో అక్కడ ఒక భారీ భూకంపం వచ్చింది. శిల్పాల మధ్య నిధులు ఉంటాయి అనే ఆలోచనతో కొందరు శిల్పాలను తీసుకెళ్లి ధ్వంసం చేశారు. ఇక ఇసుక పునాదుల్లోకి నీరు చేరడం వంటి కారణల వల్ల ప్రధాన గర్భాలయం గోడలు కుంగిన ఆనవాళ్లు తెలుస్తాయి. ఇలా రామప్ప దెబ్బతినడంలో అనేక కారణాలు ఉన్నాయి. అన్నిటినీ బీబీసీ వివరించింది.
@happyqueen7823
@happyqueen7823 3 года назад
BBC Anti Hindu propaganda stop chestey better there are many videos spreading hatred about Hindus Comments anni chusi e explanation comment pettaru wow
@venkatfaraday
@venkatfaraday 3 года назад
@@happyqueen7823 గొప్ప లాజిక్ పట్టేసావ్ భయ్య......🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkatfaraday
@venkatfaraday 3 года назад
మరి రామప్ప కాదని నిరూపణ ఏమైనా ఉందా రాసిపెట్టి ....?? పనికిమాలిన హెడ్డింగ్ ఎందుకు పెట్టావ్....??? ఈ పరిశోధనలు గుల్ల మీద కట్టిన మసీదుల మీద చేసి వార్తలు వేయండి....లేదంటే చెప్పు తీసుకుని కొడతా ...😡😡😡😠తెలుగు BBC propagandaa దేని గురించో మాకు తెలిసిపోయింది....అన్నీ హిందువుల విశయాలే కవర్ చేస్తారు ....క్రైస్తవ ,ముస్లిం మాఫియా మీద చేయరేం మీరు......చెప్పు తీసుకుని కొడతా 😡😡😡😠😠
@chandraprakash6678
@chandraprakash6678 3 года назад
రామప్ప శిల్పి కాదనటానికి ఆధారాలు ఏమి ఉన్నాయి మీవద్ద? ప్రజల విశ్వాసాలను కాదనటానికి మీరెవరు?
@No_Way_But_Hinduism
@No_Way_But_Hinduism 3 года назад
IIM emaindi Telangana lo? Please KTR garu put pressure on centre and get IIM to Telangana ......Telangana is the only large state in India which doesn't have IIM..
@p.vsaikeerthanahoneychitti6847
@p.vsaikeerthanahoneychitti6847 3 года назад
Meru cheppetaattlu ramappa ee devalya shipi kadhu ani suppose ankunte mari vere shilpi peru vuntundhi kada ayithe dhanni ki mi dagara adjaramemyana vunadha sathayanarayana garu. Kakapothe vere yevaru vuntaru mi amma moguda?.
@maheshbabu-rt9oi
@maheshbabu-rt9oi 3 года назад
British jati dash gallu inka bharat meda padi edustuntaru
@shiva546
@shiva546 3 года назад
Bull Shit!
@ramalakshmanacharyulutummo8713
@ramalakshmanacharyulutummo8713 3 года назад
ఒక ఆలయానికి దైవం పేరు కాకుండ ఒకవ్యక్తి పేరు రావటానికి బలీయ కారణం ఉంటుంది అది ఊరికే తేల్చేసేది కాదు.రామప్ప అనేశిల్పి కి ప్రాధాన్యత దక్క కుండ ఉండటము కోసం రామప్ప శిల్పి కాదని అసత్యాలుచెబుతున్నాడు. సింహాద్రి అప్పన్న కూడ సింహాద్రి ఇంటిపేరుగల అప్పన్న అనే శిల్పి నిర్మించిన ఆలయం. అప్పన్న .అనే పేరు దైవానికి లేదు. శ్రీశైల మల్లన్న పేరు కూడ అటువంటిదే. రాజులు కట్టరు కట్టిస్తారు.కట్టేది అద్బుత శిల్పాలను సృష్టించే కళను పుట్టుక తోనే నేర్చుకున్న ఇంజనీర్లు విశ్వబ్రాహ్మణ శిల్పులు. అది చెప్పటానికి నాలుక మడత బడుతుంది. ఒక కావ్య కర్తను పరిచయం చేయటానికి గోత్రంతో సహా చెబుతారు. అద్భుత శిల్పకళను గురించి చెప్పేటప్పుడు శిల్పుల ను ప్రశింసించ లేరు.వారి వంశాన్ని చెప్పటానికి గొంతు తెగదు. స్వరం రాదు. చరిత్ర పరిశోధకులారా!వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేయకండి.. ఈ దేశానికి వేల కోట్లరూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్న ఆలయాల సృష్టికర్తలను వారి విశ్వబ్రాహ్మణ/వైశ్వకర్మణ వంశీయులను గురించి నిర్ద్వంద్వంగా ప్రశింసిస్తూ ఘనమైన గత శిల్పుల ఋణం తీర్చుకోండి. ఆ ఆలయాలే లేకపోతే ,వాటిమీద శాసనాలే లేకపోతే చరిత్ర పరిశోధనలు లేవు , పరిశోధకులు లేరు. డాక్టరేట్లు లేవు. నమో విశ్వకర్మణే
@sudhakarrao6628
@sudhakarrao6628 3 года назад
వంద శాతం నిజం
@happyqueen7823
@happyqueen7823 3 года назад
BBC ki chempa chellumanipincharu😂👏👏
@harshavardhan-gj1rm
@harshavardhan-gj1rm 3 года назад
WhatsApp
@RajKumar-xe9hr
@RajKumar-xe9hr 3 года назад
Jai vishwakarma.
@sandhyamani4398
@sandhyamani4398 3 года назад
manam ae vedio pettina chusthunam kadha ani melliga manaku fake news chupisthunaru BBC news nammadaniki ledhu👎👎👎
@Sreekanthbolla8
@Sreekanthbolla8 3 года назад
సరే BBC కాసేపు మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం ! అయితే మన కాకతీయ రాజులు నిర్మించిన వరంగల్ కోట మొత్తం ధ్వసం అయింది అది ఏలా చెప్పండి.ఎందుకంటే వరంగల్ కోట ద్వంసం ముస్లిం దండ యాత్రలో అప్పుడు చేసారు.అలాగే మన రామప్ప దేవాలయం కూడా చేసారు.ఇలాంటి విషయాలలో పాపం మన తెలుగు వాళ్ళు BBC తెలుగు ఉద్యోగులు మీద బ్రిటిష్ మీడియా ఏలా చెప్పమంటే అలా చెపుతారు.
@sridharreddy8011
@sridharreddy8011 3 года назад
True..qila warangal and ramappa chusina evarikaina artham avutundi..damage..evaru gupta nidhula kosam vigrahaalanu pagala gottaru..adhi kuda kevalam face maatrame
@Sreekanthbolla8
@Sreekanthbolla8 3 года назад
@@sridharreddy8011 అవును నేను ఖిలా వరంగల్ ప్రాంతం చూసా.ఎక్కడ పడితే శిలాలు రోడ్డు పక్కన పడి ఉన్నాయి.ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు.వరంగల్ తూర్పు కోట,పశ్చిమ కోట రెండు ఉంటాయి.
@varadarajankl3431
@varadarajankl3431 3 года назад
దేబ్బ తిన్న కాదు, ధ్వంసం చేసిన అన్న మాట correct, జై శ్రీరామ్🚩🚩🚩🚩
@venkatj8557
@venkatj8557 3 года назад
BCC is completely a leftist channel... Very bad media ... Worst channel
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 2 года назад
Tru
@svm14
@svm14 3 года назад
ఆ హెడ్డింగ్ ఏంటిరా బాబు..ఇలాగే బ్రీటోషుడు మారాజుల మధ్య గొడవలు పెట్టే వాళ్ళు, నువ్విప్పుడు బీబీసీ రూపంలో తయారయ్యావు.
@sandhyamani4398
@sandhyamani4398 3 года назад
Adhi mana vallu andharu ardham cheskovali
@veerabrahmachary1904
@veerabrahmachary1904 3 года назад
తప్పుడు సమాచారం చెప్పడం ఎందుకురా.. అది రామప్ప అనే స్థపతి రాళ్ళను కరిగించి బరువు తగ్గటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకొని కట్టిన గుడి.. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి ప్రజలకు తప్పుడు అవగాహన కలిపించడం ఎందుకు.. చరిత్ర మార్చడం ఎందుకూ.. ఏది ఏమైనా ఈ రోజు ప్రపంచ వరారసత్వం గుర్తింపు పొందిన కారణం రామప్ప శిల్పి స్థపతి.. ఇది ఆయన గొప్పతనము.. 👍👍
@ShivaKumar-zl5lh
@ShivaKumar-zl5lh 3 года назад
Eeeh bbc ki asalem telidu
@RajasekharPolapragada
@RajasekharPolapragada 3 года назад
let us keep both versions and let public decide. but silpi is less iportant than main diety Iswara.
@Pheniramine
@Pheniramine 2 года назад
Correct ga chepparu sir 🤗🤔
@v.vreddy5054
@v.vreddy5054 3 года назад
కట్టించింది కాకతీయ రాజులు కట్టింది రామప్ప శిల్పి , అనవసరమైన పిచ్చి వార్తలు రాయడం మనుకో బిబిసి
@TheYOUTH1212
@TheYOUTH1212 3 года назад
మీరు చెప్పింది 100% నిజం వీ.వీ. రెడ్డి గారు.. పేరుకి బి.బి.సీ అని పెట్టుకున్నాడు కానీ పిచ్చి పిచ్చి వార్తలు , అబద్ధాలు చెప్తున్నాడు వీడు...
@happyqueen7823
@happyqueen7823 3 года назад
BBC anti Hindu channel
@sandhyamani4398
@sandhyamani4398 3 года назад
@@happyqueen7823 100000% true
@sandhyamani4398
@sandhyamani4398 3 года назад
@@TheYOUTH1212 yes
@narsimha9
@narsimha9 3 года назад
మతోన్మాద నీచమైన శక్తులతో పనిచేసే బీబీసీ (బెగ్గింగ్ బెగ్గర్ కార్పొరేషన్) నుంచి మా చరిత్ర వక్రీకరణ తప్ప ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం👍
@nareshkumarmunaganti2498
@nareshkumarmunaganti2498 3 года назад
శిల్పాలు చెక్కింది రామప్ప శిల్పి
@prakashlb2984
@prakashlb2984 3 года назад
మాలిక్ కఫూర్ కోంచం ద్వంసం చేసాడు 🤣😂🤣😂🤣😂😂 నిజం కూడా చేప్పలేని దరిద్రం
@cheedellagopala2516
@cheedellagopala2516 3 года назад
Idi dikumalina chanall
@A-by2kb
@A-by2kb 3 года назад
@@cheedellagopala2516 correct ... Content...Goppaga undaali...kaani dhanilo litecation petti thamasha chestaadu ee BBC gàdu.. ekkuva news converted ayina Indians mechchela untundi
@sandhyamani4398
@sandhyamani4398 3 года назад
@@cheedellagopala2516 yes
@lantherpagdi
@lantherpagdi 3 года назад
nijjalu matladithe secular certificate lageskuntaru ani ucha
@kalyanram3469
@kalyanram3469 3 года назад
మొహమాటం🤣🤣 ఎదవా 😄
@swamysmadasu5953
@swamysmadasu5953 3 года назад
ఈ గుడిని రామప్ప శిల్పి నిర్మించాడు ఈ గుడి లోపల శివలింగం ఉన్నాడు ప్రపంచంలో ఇటువంటి గుడి ఎక్కడ లేదు 👍👍
@A-by2kb
@A-by2kb 3 года назад
800 years back aa temple chusthe ardham avvatledha...elanti technology leni rojullo water lo telle itukalu...basement lekunda.. sudhi pattentha chinna design lo...ippudu machine lekunda kaadu...Indians enta great ga vundevaaro ee temple oka real example
@Anime_strikes13
@Anime_strikes13 3 года назад
CHALA ADVANCED TECHNOLOGY UNTE GANI ILANTI DI KATALEMU
@sitharamayyateegela9867
@sitharamayyateegela9867 3 года назад
Loop┬─┬ノ( º _ ºノ) 👟🏠zEssaa👟 0
@aabaarushacharyabiology6911
@aabaarushacharyabiology6911 3 года назад
ద్యావనపల్లి సత్యనారాయణ చరిత్రను వాక్రీకరించకు ......
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 3 года назад
కట్టించింది కాకతీయ రాజులు కట్టింది రామప్ప శిల్పి , అనవసరమైన పిచ్చి వార్తలు రాయడం మనుకో బిబిసి
@Sanatanavaidikagnanam1060
@Sanatanavaidikagnanam1060 3 года назад
The Ramappa temple was built by Ramappa Sthapathi under Kakatiya Dynasty. Please Stop and delete published false news.
@smileysreenu9808
@smileysreenu9808 3 года назад
ఏమి రా బాబూ ఈ కర్మ... మీరు మా దేశానికి ఎందుకురా వచ్చారు... ఇలాంటి తప్పుడు వార్తలు రాసి ఏమి వస్తుంది రా మీకు... ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అబద్ధాలు.. అసలు వక్రీకరిoచి చెప్పడానికి మనసు ఎలా వస్తుందిరా.. నిజాలు చెప్పే దమ్ము లేదు.. కొంచం ధ్వంసం చేశారన్నారు.. గుప్త నిధులు అన్నారు...అక్కడ శిల్పాలు పగిలిపోయి వుంటే స్పష్టంగా కనిపిస్తోంది.. సరే మరి...
@luckyvlogs6627
@luckyvlogs6627 3 года назад
Hello BBC గారు స్వాగతానికి పెట్టిన ఏనుగు శిల్పాలు దెబ్బతినడం కాదు, ధ్వంసం చేశారు అనడమే సరైనది.
@BBCNewsTelugu
@BBCNewsTelugu 3 года назад
ఈ గుడిలో ఏ భాగాన్ని మనుషులు గుప్త నిధుల కోసం ధ్వంసం చేశారు? ఏది ప్రకృతి విప్తత్తుకు దెబ్బతింది? ఏది దండ యాత్రల్లో దెబ్బతింది? అన్న ప్రశ్నలకు స్పష్టమైన ఆధారాలు చరిత్రకారుల వద్ద లేవు. ధన్యవాదాలు.
@ravitejapamujula8414
@ravitejapamujula8414 3 года назад
@@BBCNewsTelugu I don't agree with this.
@mraj6811
@mraj6811 3 года назад
@@BBCNewsTelugu poni devatha silpala thalalanu evaru nasanam chesaro cheppagalara...baised media
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 года назад
@@BBCNewsTelugu హహ
@A-by2kb
@A-by2kb 3 года назад
@@BBCNewsTelugu Chaala Aadhaaralu unnayi...praytnam cheyyakunda maatladakandi....
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 3 года назад
హొలేబీడు, రామప్ప దేవాలయాలలో ,ఎన్నో పోలికలు కనపడతాయి. రెండూ, ఒకే శిల్పి నిర్మించినట్లనిపిస్తూంది,రెండిటినీ, చూసిన వారికి. శిల్పం లో, రిఫైన్మెంటు,ఒకే రకంగా ,కొట్టవచ్చినట్లు కనపడుతుంది.
@kadiyalaanjaneyasastrychannel
@kadiyalaanjaneyasastrychannel 3 года назад
శిల్పమ్అధ్యనంతునామవృత్తిమ్ బ్రాహ్మణలక్షణమ్ ,, నాట్యశాస్త్రలక్షణమ్,, శ్ృతిలయ,, తెలిసి ధనాశలేనిగొప్పస్తపతి రామప్ప,,, శిల్పి గొప్పతనము , శిల్పమ్అధ్యనంతునామవృత్తిమ్ గొప్పతనము ఆకష్టమ్తెలియనివీళ్ళు శిల్పాలనుధ్వసంచేసినవారికంటేమహాక్రూరులు,,, రామప్పస్థపతి,,పేరుకాదనుట విలువతెలియనిఅంధుడిలక్షణమ్
@vikramjobworks810
@vikramjobworks810 3 года назад
అయ్యా ఈ చరిత్రకారుడు ఈ గుడి కట్టింది రామప్ప కాదు అంటున్నాడు. సరే అలాగే ఒప్పుకుంటాం. మరి గుడి కట్టింది ఎవరో చెప్పాలి కదా.. మీ పక్షపాత భావన మీ మాటల్లో క్లియర్ గా కనిపిస్తుంది. ఈ ఒక్కటే కాదు ఏ గుడి కట్టింది aina శిల్పులు మాత్రమే. అయితే ఈ గుడి peru రామప్ప అనే శిల్పి పేరు మీదనే ఖరారైంది అని చెప్పి చిన్నప్పటి నుంచి అన్ని పుస్తకాలు చదువుకుంటున్నాం. మరి ఈయన ఇప్పుడు ఇలా చెప్తున్నాడు. మళ్ళీ కొత్త పుస్తకంలో చరిత్రను రాయించండి చూద్దాం. ఏం చరిత్రకారుల్లో ఏమో దేశాన్ని నాశనం పట్టించడానికి వీళ్ళ పాత్ర చాలా పెద్దగా ఉంది.
@rajyalakshmim6714
@rajyalakshmim6714 3 года назад
Give correct information to next generations as a responsible media. Don't spread false information
@pedapatigopalakrishnaprasa9137
@pedapatigopalakrishnaprasa9137 3 года назад
సత్యనారాయణ గారు తమరు శెలవిచ్చిన విషయమునకు ఆధారములు చూపగలరా ?
@udayjus4us
@udayjus4us 3 года назад
guddodiva...kanabadatam leda Dwamsamina Vigrahalu...? Oka sari Delhi ki velli Qutb Minar chudu...lopala anni Hindu devathala unna sthambalau untayi..
@ydprasad5185
@ydprasad5185 3 года назад
అబ్బే అదేం లేదు ఆయన సెక్యూలర్ కుక్క
@shaikkareembasha8915
@shaikkareembasha8915 3 года назад
Intavaraku a temple ni okasari kooda chudani vallu kooda....hatred comments pedtunnaru. Okasari darsinchandi, Chala goppa anubhooti kalugutundi.
@ksacharya8888
@ksacharya8888 3 года назад
రామప్ప దేవాలయం,,శిల్పి పేరు కాదు అనే,ఈ తప్పుడు రీసెర్చ్ ఇప్పుడెందుకు చెబుతున్నారో....? ఇంకానయం ,యాదాద్రీ ని,, నరసింహస్వామి వచ్చి కట్టాడు అన లేదు.... అయినా అంత అద్భుత మైన దేవాలయం నిర్మించిన శిల్పి పేరుతో పిలుస్తూ ఉంటే,, మీకెందుకో అక్కసు అర్ధం కావటం లేదు మహాశయా .... ప్రజలు ఆలోచించ లేని,గొర్రెలెమీ కాదు.....
@aranyaDandaka
@aranyaDandaka 3 года назад
అంటే కొంచెం ద్వంసం చేస్తే తప్పుకాదన్నమాట🤔🤔
@parameshrangu58
@parameshrangu58 3 года назад
మీ మనసులలో ఇంత విషం ఎందుకు ఉంటుంది .???????? ప్రపంచం మొత్తం తెలుసు ఆ గుడి రామప్ప ఆచార్యా కట్టింది అని . మళ్ళీ ఎందుకు మీ చెత్త చెత్త మాటలు????
@lantherpagdi
@lantherpagdi 3 года назад
దక్షిణాది లో మన వారసత్వ సంపద ఇంకా మిగిలి ఉండడం మన అదృష్టం. లేకపోతే ఈ మత పిచ్చ గాడిదకొడుకుల ఉన్మాదానికి ఎన్నో హిందూ దేవాలయాలు ఇప్పుడున్న వియత్నం, లాఓస్, ఫిలిపీన్స్, కంబోడియా, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, బ్రూనై, సింగపూర్, జపాన్, కొరియా, ఇరాన్, ఆఫ్గనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్, బాంగ్లాదేశ్, చైనాలోని యునాన్ టిబెట్ ఉత్తరభారతదేశం ఇంకా ఎన్నో దేశాల్లో ఈనాటికి కోట్ల దేవాలయాల విధ్వంసం జరిగినది చెప్పడానికి అవశేషాలు మిగిలి ఉన్నాయ్. ఇన్ని జరిగినా ఇంకా హిందువులు గాఢ నిద్రలో ఉన్నారు.
@kalyanitraderscumbum
@kalyanitraderscumbum 3 года назад
బిబిసి ఛానల్ ఇంగ్లీష్ వాళ్లది ఉండొచ్చు కానీ రిపోర్టర్లు భారతీయులు కథ ఏది ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినది, ఏది ధ్వంసం చేసినది తెలియకపోతే ఎలా నిజాన్ని నిర్భయంగా చెప్పే రిపోర్టర్లు కావాలి. ఒక ప్రశ్న లాగా కాకుండా జవాబు చెప్పే విధంగా వీడియోలు ఉండాలి.
@venkatasureshvemuri6497
@venkatasureshvemuri6497 3 года назад
@BBC era guptha nidhula kosam temple ni pagala kodithe, papam nijam raju repair cheyinchadu, anthena ? Thoo nakodaka
@patthipakashanthan4788
@patthipakashanthan4788 3 года назад
శిల్పి కి గొప్పతనం రాకూడదనే మీ కుట్ర అందరికీ అర్థం అవుతుంది
@sandhyamani4398
@sandhyamani4398 3 года назад
Yessssss ,ee channel nunchi Vedio ochina nachakapothe khachithanga dislike cheseyali fake news chepthunadu
@user-mr7df1wm8r
@user-mr7df1wm8r 3 года назад
Me channle tv lo endhuku ratledhu universal media midhi..channle tv lo ravadanke endhuku late chestunaru
@Naturalstone007
@Naturalstone007 3 года назад
Endhukante idhi muslim channel
@happyqueen7823
@happyqueen7823 3 года назад
Ndku antey idhi Anti Hindu channel
@user-mr7df1wm8r
@user-mr7df1wm8r 3 года назад
Meru mararu inka..orrukondi elage Hindu Muslims ani..kottuka chavandi em chadvukuntaro emo ardame kadhu
@Msh4566
@Msh4566 3 года назад
@@user-mr7df1wm8r correct. Bjp. Matha pichi magallu
@sandhyamani4398
@sandhyamani4398 3 года назад
@@user-mr7df1wm8r abba cha Okka comments miku antha badhesthundha, nijaniki kottuku chachedhi vallalo valle, Em chadhuvukunaro antunaru, BBC lo chadhuvukuna vallu lerantara endhuku fake information isthundhi,theliste correct ga cheppali lekapothe maneyali.
@sambamurthykamakolanu9483
@sambamurthykamakolanu9483 3 года назад
ధన్యవాదాలు!ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం చూపించారు!
@kirankarlapati3763
@kirankarlapati3763 3 года назад
అవి చెక్కిన శిల్పాలు కావు, రాయిని కరిగించి పోత పోసిన శిల్పాలవి.
@ShivaKumar-zl5lh
@ShivaKumar-zl5lh 3 года назад
Gudi bayata debbatinna Enugu shilpaalni evaru naashanam chesaru *?
@mamidinagaraju1651
@mamidinagaraju1651 3 года назад
Chala thappudu information esthunnaru miru esuka punadula karananam gane aa gudi enni rojulu undhi
@No_Way_But_Hinduism
@No_Way_But_Hinduism 3 года назад
IIM emaindi Telangana lo? Please KTR garu put pressure on centre and get IIM to Telangana ......Telangana is the only large state in India which doesn't have IIM..
@varanasidurga5551
@varanasidurga5551 3 года назад
4:29 నిజాం హయాంలో save చేశారా!! అదేంటి నిజాం రాజు torture పెట్టేవారు గా జనాలని. ఇప్పటికీ వారి మీద వారి హింస మీద సాంగ్స్ కూడా పాడతారు తెలంగాణ లో. వారికింత మంచి బుద్ది ఉందా భలే చెప్తున్నారు మీరు!!!! NCERT Book lo sentence cover చేయడానికి ఈ టెంపుల్ నీ example gaa తీసుకుందామని అనుకుంటున్నారా!! సో called kutubminar ni muslim king కట్టారు అని చెప్తారు కదా మరి అక్కడ గోడల మీద అన్ని హిందు dities బొమ్మలు, ఫ్లవర్స్, సౌండ్ instruments ఎందుకున్నాయి!! ఎంత కష్ట పడ్డ ఆ ముస్లిం రాజు తను పాలించిన అంత తక్కువ టైం లో కట్టలేడు. హిందువులు కట్టిన విష్ణు స్తంభానికి పైనా కవరింగ్ చేసి ఆ రాజు కట్టినట్టు చెప్పుకోడం సిగ్గు లేని పని కదా. అక్కడికి వెళ్లిన ఏ ముస్లిం ఒప్పుకోడు అది ముస్లిం related construction అని. Archeologists కూడా అడిగారు గా. Kutubminar గురించి కూడా research chesi కొంపతీసి మొత్తం కూలిపోయే స్టేజ్ లో ఉంటే ముస్లిం రాజు కట్టించాడు అని చెప్తారా కామెడీ గా!!!?? You must see Praveen Mohan channel. మీ narration ని build chesi మాత్రం న్యూస్ చెప్పద్దు. నిజాలు చెప్పండి. చరిత్ర ఆధారాలు చూపించమని తాజ్మహల్ మాటర్ లో అడిగితే ఆ టైం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చూపించలేదు??? తాజ్మహల్ కింద వైపు ఎపుడు లాక్ చేసే ఎందుకు ఉంటుంది!!??? ఇవి కూడా research చేయండి కొంచెం.
@lantherpagdi
@lantherpagdi 3 года назад
manam vinale gani motham poola thota chevilo pettagala samarthulu thelladoralu.. ila chese kada manani full brainwash chesaru
@laxmareddyvanja1751
@laxmareddyvanja1751 3 года назад
ఆ కాలం ముస్లింరాజులు ఎందుకు ఇలా ధ్వసం చేశారు ?వాళ్ళు వీటిని ఇలా చేయటం వలన ఎం సాధించారు ?
@hosamanerazz7815
@hosamanerazz7815 3 года назад
Valla matha Grantham prakaram chesaru
@mohammeddarwesh6480
@mohammeddarwesh6480 3 года назад
ధ్వంసం చేసింది ఎవరో వారి పేరు చెప్పండి. వారి మతం ప్రచారం చేయకండి..?
@hosamanerazz7815
@hosamanerazz7815 3 года назад
Konni vandala perlu cheppaleruga
@nevergiveup_vm3074
@nevergiveup_vm3074 3 года назад
Mari ma pustalakakalo Ramappa shilip name ani unndhi sir😨
@sumanartsfactory1512
@sumanartsfactory1512 3 года назад
అలా తప్పు తప్పు sadive మన బ్రతకులు ఇలా తగలడ్డయి.. ఎటువంటి పురోగతి లేకుండా
@nationpride1478
@nationpride1478 3 года назад
@@sumanartsfactory1512 yes...chartra maarchali.commiscamgress charitralu maarali.
@vishnu6398
@vishnu6398 3 года назад
2:56 interior design అప్పట్లోనే పుట్టినట్టుంది
@commonman409
@commonman409 3 года назад
వాళ్ళ jaathe అంతా...chillara jaathi... దేశంలో దేన్ని సరిగా ఉంచారు అని 😠😠😠
@Shabbirshah42
@Shabbirshah42 3 года назад
5:28 mathaniki manavathvaniki chala Theda undhi..neeku cheppina ardham kadhule
@ibrahimshaik7986
@ibrahimshaik7986 3 года назад
నీది ఎమ్ జాతి రా దోపిడీ జాతి రా
@commonman409
@commonman409 3 года назад
@@ibrahimshaik7986 nuv కూడా వాళ్ళ jaathena .. కాకుంటే neekendhukura mari మండుతుంది...ante nuv వాళ్ల jaathe నా.. Ne jaathi..... 😠😠😠
@commonman409
@commonman409 3 года назад
@@Shabbirshah42 bro.. Ne comment dheniki ichavo chepthaawa
@ibrahimshaik7986
@ibrahimshaik7986 3 года назад
@@commonman409 అరె నువ్వు 1st కామన్ మ్యాన్ అని తీయరా కుల పిచ్చి నాయాల తూ నీ జాతిల నా.......
@PrashanthKumar-ft5xr
@PrashanthKumar-ft5xr 3 года назад
This is false stupid no name will be on temple name this ramappa temple. With mouth words people will carry from generation to generation
@rockstars5805
@rockstars5805 3 года назад
BBc is one of the worst tv channel
@kisorhemasundarchodavarapu9384
కొంచెం చేసినా ఎంతో చేసినట్లు చెప్పుకునే ఈ కలి మేధావులు లాగా "సృష్టికి ప్రతి సృష్టి" చేసే సనాతన శిల్పాచార్యులు/విశ్వకర్మలు ఎక్కడా మేక్ బై మేడ్ బై వ్రాసుకోలేదు అదే ఇటువంటి వారికి వరం అయ్యింది. ఏదో ఎక్కడో ఒకటి రెండు చోట్ల ప్రత్యేక పరిస్థితులలో శిల్పాచార్యుల పేరు మీద ప్రాచుర్యంలో ఉన్నాయి. అది సంఘం మీద మా బాధ్యత అనుకున్నారు, చులకన చేసినా బాధపడలేదు శాపాలు శాపనార్ధాలు పెట్టలేదు, ఎందుకంటే పూర్వం శ్రమతో ఎవరు చెక్కేవారో/తయారు చేసేవారో సంఘంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. కాలక్రమంలో వచ్చిన మార్పులు పుణ్యమా అని నేడు అందరికీ నేర్పటం లేక యాంత్రికీకరణ పుణ్యమో అందరూ చేస్తున్నారు దానికి తగ్గట్లు గానే వాటి ఆయుర్ధాయం చూస్తున్నాం. సనాతన హిందూ ధర్మం ప్రకారం సృష్టికి ప్రతి సృష్టి చేసే ప్రతి పనికి ఒక శాస్త్రం ఉంది అది బీబీసీ వారికి తెలుసా. సర్వేజనా సుఖినోభవంతు ......... 🙏🙏🙏
@kallurisrinath418
@kallurisrinath418 3 года назад
Baseless concept. Britishers know each and everything. But those people make false things. The world knows the talent and skills of Viswakarmas. ఓం విశ్వకర్మనే!ఓం విశ్వకర్మ పరమేశ్వరహా!ఓం విశ్వకర్మ పరబ్రహ్మ!జై రామప్ప శిల్పాచార్య!జై విశ్వకర్మ!జై జై విశ్వకర్మ!
@krishp6963
@krishp6963 2 года назад
I hate people who are involved to spoil this magnificent structure.
@phani1230
@phani1230 3 года назад
బ్రిటీష్ వారిని కూడా అని రాయమ్మా
@sandhyamani4398
@sandhyamani4398 3 года назад
Super😂😂
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 2 года назад
ఇంకొన్ని రోజుల తర్వాత బీబీసీ కథనం ప్రకారం అంటే బీబీసీ రాస్తున్న చరిత్ర ప్రకారం రామప్ప దేవాలయం అప్పటి బ్రిటిష్ కలెక్టర్ రాభట్ కట్టించాడు ఆయనను భారతీయులు అందరు అప్ప అప్ప పిలిచేవారు కనుక రాబటప్ప రామప్ప గా మారింది అని రాస్తారు ఏమో...మన చరిత్రను మొదటి నుంచి తప్పుడుగా చూపుతున్నారు ఈబ్రిటిష్ వాళ్ళు......
@giridhar8012
@giridhar8012 3 года назад
తురకలు మన దేశంలో దాదాపు 40,000 గుడులు ద్వంశం చేశారు. అలా చెయ్యడానికి 600 సంవత్సరాలు పట్టింది. ద్వాంసం చెయ్యడానికి అంత సమయం పడితే ఆ గుడులు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో. ప్రవీణ్ మోహన్ గారు చూపించే కొన్ని గుడుల్లోనే అంత శాస్త్ర విజ్ఞానం ఉంటే ద్వాంశం చెయ్యబడిన గుడుల్లో ఎంత విజ్ఞానం ఉండేదో
@raviKumar-nz6pt
@raviKumar-nz6pt 3 года назад
Muslim lu bharathadeshniki patina chida purugulu yakado muslim countrys nuchi akramangaa vachi ekkada vugravadhuki asrayalu kalpistunaru pachhani bharathadeshni madi masi chestunnaru . Enkekada 🇮🇳 india indhustan ki rakshana....jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌺🌺🌺
@bhanuprakash-ss2ei
@bhanuprakash-ss2ei 3 года назад
ఆర్యులు ఎక్కడినుండో వచ్చి ఇక్కడ ప్రజలను ముడనమ్మకాలతో కులాల పేరుతో దేశాన్ని నాశనం చేస్తున్నారు
@v.vreddy5054
@v.vreddy5054 3 года назад
@@bhanuprakash-ss2ei పికినవు తి
@prakashjupally
@prakashjupally 3 года назад
@@naimnaim9569 nashanam chesidhi valey andhulo pavu vonthu kattedhi meerey ..endhukantey cheppukovali eppatiki aina memu repair chesamu ani..kulakottadam endhuku repair chesthunattu acting endhuku..
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 года назад
@@bhanuprakash-ss2ei ఎరా ధ్రవిడ కుక్క
@bhanuprakash-ss2ei
@bhanuprakash-ss2ei 3 года назад
@@DkDk-ek9wm ఎరా దేశ ద్రోహి
@satish-hn8zr
@satish-hn8zr 3 года назад
Muslims rajulu Enduku pagala godataro teleedu. Malli mata samanatvam bodistaru veellu paatincharu. ade hindu rajulu masjid lu pagalagodite appudu ee rajulu ki telustundi .
@apgphome
@apgphome 7 месяцев назад
Muslimdandayatralu Ramappa devalayameda danda yatralu chesi temple nikonta nasanam chesaru edi BBC news lo vachinidi unesko vallu edi would sampadaga unesc vallu prakatincharu non veg prastavana yekkadalefu kadta History chadivi archialogistlanu adigi telusukondi jatiki machidi
@venukumarvenk
@venukumarvenk 3 года назад
BBC channel pettindi ABC kaadaa?
@mevsrikanth963
@mevsrikanth963 2 года назад
బిబిసి అనుక్షణం విషం చిమ్మే పాము ....విషకోరలను విరుస్తునే ఉంటుంది
@voiceofacommonman9973
@voiceofacommonman9973 3 года назад
ప్రపంచానికి వినాశనం అంటూ జరిగితే అది ముస్లిం ల వలనే. దేనినైనా నాశనం చేయాలంటే ముస్లిం ల వలనే అవుతాది. గ్రేట్ ఇస్లాం సలాం.
@ganesnagopi8495
@ganesnagopi8495 3 года назад
SATYAM CHEPPARU SIR
@vahedmd6635
@vahedmd6635 3 года назад
Awunna sr
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 года назад
😣🙆‍♂
@chintharavikumar5096
@chintharavikumar5096 3 года назад
Corect
@sandeepnagurla9982
@sandeepnagurla9982 3 года назад
Thu ma karma Poi poi British channel chepthey vinalsi osthundhi ramappa gurunchi adhi kooda thappu thappu ga Konchem matramey damage chesaru anta, siggu undali cheppadaniki Qila Warangal kooda anthey antava BBC
@SuperSuspiria
@SuperSuspiria Месяц назад
India ki Pattina Daridralu rendu: Entry of Islam and British. Smart people who waive off this history in the name of agenda, should understand that History never happens by chance.
@chandraprakash6678
@chandraprakash6678 3 года назад
మీ ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసుకోవటం! తప్పు అని చెప్పటం, నిజమేది నీవు చూశావా, ఇచ్చటి ప్రజల కంటే మీరు ఉన్నతులా?
@chandraprakash6678
@chandraprakash6678 3 года назад
ఈ దేశంలో ఆన్ని నిర్మాణాలు కట్టించిన వాళ్ళు, కారణాలతో సహా రికార్డు చేసినట్లు ఊదర కొట్టే బాచీలు ఎన్నో తరాలనుంది నేటివరకు బ్రతుకు ఉన్నాయి! నిర్మాణం గొప్ప చెప్పుకుని కనీసం శిల్పి పేరుకూడా తలవని, చెప్పని దరిద్రదేశం మనది! 😭
@rockstars5805
@rockstars5805 3 года назад
Don't change indian history with Bbc channel
@venkatganga1509
@venkatganga1509 3 года назад
Me bokalo channel ekada yavaru churaru but Edo ok mantchi video chesi padi tappudu vishalu chestaru ,but e video ok
@rajnandangandrakota8948
@rajnandangandrakota8948 3 года назад
Kadhura naarappa bewakuf bbc
@kumarswamykatkuri1364
@kumarswamykatkuri1364 3 года назад
ఇ విడియోలో కొందరు రామప్ప చరిత్రను పూర్తిగా తెలుసుకొ కుండ తప్పుగా చెపుతున్నారు దయచేసి చరిత్ర హీనంగా మారకుండా ఉండండి
@eskittu5125
@eskittu5125 3 года назад
తురుకలు నాశనం చేశారు.😥
@tvramana7470
@tvramana7470 Год назад
Good waise chellamma good waise tammudu🙏🙏🙏aayus maan bava
@kondalpandhiri
@kondalpandhiri 3 года назад
తప్పుడు వ్రాతలు వీడియోలు చేయడం BBC కి తగదు
@ajmeeraugendar
@ajmeeraugendar 3 года назад
Great architecture in Ramappa Temple. Nice technology 👏 Jayaho Ramappa 🛕
@ksree4998
@ksree4998 3 года назад
ఏనుగు శిల్పాలు దెబ్బతినలేదు. ధ్వంసం చేశారు. చరిత్ర వక్రీకరిచవద్దు
@payamraveendra9713
@payamraveendra9713 3 года назад
BBC oka chetha news channel
@bagath523
@bagath523 3 года назад
Nee bonda ,shilpi is greater
@temples8054
@temples8054 3 года назад
Itlanti dantlalo muslim clerics communication involve avaru 😂 Adhe valla manishini thittina mim ni thittina terrorist ni thittina ekadi nundo vachi comments chestaru 😂 andrau okati ayi
@reddyraghu2167
@reddyraghu2167 2 года назад
రామప్ప మహా దేవాలయం ఓం నమః శివాయ
@harishgoud1764
@harishgoud1764 3 года назад
సచిపొర బీబీసీ
@vikramnaidu2777
@vikramnaidu2777 3 года назад
BBC antey ney Hindu opposite channel eappudu chudu thappuudu pracharam chestaru
@maheshvemulapalli7759
@maheshvemulapalli7759 3 года назад
debbatinnayi ani cheppebadulu videshi turakalu dhvamsam chesharu ani cheppaleva
@No_Way_But_Hinduism
@No_Way_But_Hinduism 3 года назад
90% tourist places in Telangana are in mulugu district now....earlier they were in Warangal District...so sad Warangal lost all the tourist places to mulugu
@sivaramaprasadmachavolu2789
@sivaramaprasadmachavolu2789 3 года назад
సేనాని/ సేనాపతి అనే దానికి బదులు చమూపతి అన్నారు. అది పేరు లో భాగం కాదు
@harshavardhanreddy3066
@harshavardhanreddy3066 2 года назад
Sir, వేయి స్తంభాల గుడి మరియు రామప్ప గుడి వేరు వేరు మాకు తెలియజేయండి
@chakrigoud1626
@chakrigoud1626 2 года назад
Avunu broo,veru veru
@shaikimran3926
@shaikimran3926 3 года назад
Before Independence - Britishers, After Independence- BBC Telugu
@sandhyamani4398
@sandhyamani4398 3 года назад
👍👍👌👌👌
@srinivaslyagala4574
@srinivaslyagala4574 3 года назад
BBC news worng information about ramappa temple
@thankyou4807
@thankyou4807 3 года назад
దేశంలో గొప్ప గొప్ప ఆలయాలను ఎన్నిటినో ధ్వంసం చేశారు పర్ష్యాన్లు, మోగలులు, డిల్లీ సుల్తానులు మహ్మదీయులు
@chilldarlings4755
@chilldarlings4755 2 месяца назад
Jai shree ram om namah shivaya..
@ksree4998
@ksree4998 3 года назад
హాలో బీబీసీ నీకు ఎం కావాలి .
@mohammeddarwesh6480
@mohammeddarwesh6480 3 года назад
నిజాం రాజు హిందువా..? మరి దేవాలయం ఎందుకోసం పునరుద్ధరించారు..?
@somethingnew9455
@somethingnew9455 3 года назад
Vallaku artham kaledhu
@ramakrishna-hc8hz
@ramakrishna-hc8hz 3 года назад
Charitra karula abiprayam kadu... Correct your words... Adi nijamani...dandayatralo chala temples dwamsam chesaru ani prove ayite... Anduke BBC ni india lo ban cheyalsni cheppedi....
@ramakumar3232
@ramakumar3232 3 года назад
4:10 we can find Arabic language inscriptions in One pillar and lots of destruction all around.
@kiranvanam1888
@kiranvanam1888 3 года назад
తప్పుగా సమాచారం ఎందుకు రా.. సాక్ష్యాలు ఉన్నాయా. UNESCOనే చెప్పింది కదా.
@soumithrachary4997
@soumithrachary4997 3 года назад
Ee pracharam vishwakarma kulanni bharinchaleka.
@nationpride1478
@nationpride1478 3 года назад
Hay...broker British channel...
@nagendrasharma3759
@nagendrasharma3759 Год назад
నైస్.కొత్త విజయాల్ని.డా. ద్యావనపల్లి గారు వెల్లడించారు. అభినందనలు
@knareshyadav9553
@knareshyadav9553 3 года назад
75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇప్పటికి ఒలింపిక్స్ లో మొత్తం medals అన్ని కలిపి 29 తెచ్చారు కానీ మన ఇండియన్స్ గుడికి పేరు వచ్చిందా మస్జిద్ కి పేరు వచ్చిందా లేక చర్చ్ కి పెరు వచ్చిందా అనే భ్రమలో ఉన్నాం గుడికి పేరు వస్తే దాని వాళ్ళ బాగుపడిన మేధావి ఎవడో చెప్పాలి .గుడి వాళ్ళ బాగుపడిన ఒక్క మేధావి అయిన చూపించండి రా డిబేట్ and ఈ న్యూస్ ని ఏదో ల చూపిస్తున్న ముర్కులరా .
@Msh4566
@Msh4566 3 года назад
UNSECO ante ento telusara 😂😂😂😂.neeku
@ravinunna1168
@ravinunna1168 3 года назад
Neelanti vallaku ardam kadu le
@ravikiransingarapu5912
@ravikiransingarapu5912 3 года назад
నువ్వు ఒలింపిక్స్ కి వెళ్లి ఓ 10 medals తేవాల్సింది అసలు ఇలాంటి videos చూసి time ఎందుకు waste చేస్తున్నావ్ ఇప్పటికైన తొందరగా వెళ్లి medals తీసుకు రా Naresh Yadav
@knareshyadav9553
@knareshyadav9553 3 года назад
@@ravikiransingarapu5912 arey jaffa ga nenu vellithey neela gajji unna gallu mana desham lo chala mandhi unnaru andukey venakabadi pothunnaru ra jaffa ga
@vikramnaidu2777
@vikramnaidu2777 3 года назад
Temple valla use ento pastors ni adugu daily free ga annam pedataru temples lo tiney vallani adugu next govt adugu entha profit govt ki vastunnadho Mari masjid church valla use enti brother
@poornachandra5644
@poornachandra5644 3 года назад
Temple moolavirat (swami)peru meedhane kadha..gudi peru untundhi??
@గీతాఆర్ట్స్
World dangerous peopl turaka 🤣🤣🤣
@desistarktm7270
@desistarktm7270 3 года назад
విగ్రహాలను ఆరాధించువారు అత్యంత నీచమైన జంతువులు. వారు నరకంలో శిక్షింపబడుదురు.-- పవిత్ర ఖురాన్ 98:6 This is why Muslim rulers have destroyed many Hindu temples and our heritage.
@A-by2kb
@A-by2kb 3 года назад
@@desistarktm7270 oka dharmanni kincha pariche vidhanga raase inko dharmam pavitram ela avutundi???
@vamshi4019
@vamshi4019 3 года назад
ee BBC antha chetta channel inkoti ledu...muslim rajulu chesi vunda vachu antaa...malli aa charitra karudu evaru ayya nuvvu konchem dwamsam chesada...siggu vundali nijam chepadaniki kuda dairyam ledu
Далее
ХОККЕЙНАЯ КЛЮШКА ИЗ БУДУЩЕГО?
00:29
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
Просмотров 1,4 млн
ХОККЕЙНАЯ КЛЮШКА ИЗ БУДУЩЕГО?
00:29