అహాహా!ఎంత అద్భుతం!ఎంత అద్భుతం! పరమ పావనము శ్రీ రామాయణం. జీవాత్మ పరమాత్మ ల సమ్మేళనం. బాహ్యాంతరాలలో జీవుడు దేవుని బడయుటకు చేయు ప్రయత్నం. పని జీవునిది ఫలితమిచ్చేవాడు పరమాత్ముడు. ఇది కదా రామాయణం. గురువుగారి చరణ కమలాలకు సాష్టాంగ నమస్కారాలు.
మురళీ మోహన్ గారూ మీకు మా కృతజ్ఞతలు ఎలా తెలుపు కోవాలో తెలియడం లేదు మాటలు చాలవు అచారిగారు అమరులు ఆయనారామయనాన్ని u tube ద్వారా అందచేసి మమ్మల్ని ధ న్యుల్ని చేసారు.మీకు ప్రణామాలు