అమ్మా, మీ ఆత్మ స్థైర్యం, మనోనిబ్బరం, దృఢసంకల్పం వెల కట్టలేనివి. ఈ పెద్ద వయస్సులో కూడా మీరు కష్టపడుతూ, నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. All the very best and wishing you good luck. 🙏🙏🙏🙏🌷🌺🌹🍀🌹🌺🌷🌷🌺🌹🍀🍀🌹🌺🌷🌺🌹🍀🍀
అమ్మ మీ ఆత్మస్థైర్యం చాలా గొప్పది మీరు చేస్తున్న అంకిత భావమైన సేవా పరిచర్య పేదలకు పట్టెడన్నం కోసం పేదవాడి ఆకలి తీర్చడం కోసం వ్యాపారంలా కాదు గాని మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఈ క్యాంటీన్ ని అభివృద్ధి పరచాలని నారా చంద్రబాబునాయుడు గారు మరియు లోకేష్ బాబు మీతో వారితో పాటు అందరూ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మీకు ఎప్పుడు అండగా ఉంటారని మర్చిపోవద్దు జై రంగనాయకమ్మ
అక్కా మీ ధైర్యానికి,మనోనిబ్బరానికి,మీరు పడే కష్టానికి వందనం 🙏 అభినందనలు మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళింది....తిరిగి మిమ్మల్ని నిలబెట్టింది...గాడ్ బ్లెస్ యు అక్కా 🙏🙏🙏....
శంకర్ విలాస్ పేరు ఒక గుంటూరు కె కాదు జిల్లా కే పేరు మిమ్మల్ని మీఅబ్బయ్ బాబుగారిన్ అదేడు చల్లగా చుడాలని కోరుకుంటూ నాను మీవిదేవుడు శ్రీనివాసచారి కార్పెంటరు డిస్ప్కస్ఖన్ లో ఏరియాపెట్టండి మేడం చానళ్ళతర్వాత మిమ్మల్ని చుసాను అమ్మ మీదార్యమే వీజెయం 👏🌹🙏🌹💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you Ranganaayakamma gaaru for your brave and dedication for resetting up of your beloved food court. 100 percent marks for your simplicity and dedicated ess.
మాది ఒంగోలు గుంటూరు వెళితే ఎప్పుడైనా శంకర్ విలాస్ లో టిఫిన్ తప్పని సరిగా చేస్తాను,ఇంతకు ముందు అరండల్ పేట మెయిన్ రోడ్డు మీద ఉండేది ఇప్పుడు సైడ్ road లోకి మార్చారు అయినా నాకు ఇష్టం,very good taste in గుంటూరు,must taste all.
Amma, meeru Guntur lo new area lo pettina sankar vilas super success kaavali. Wishing u the best. Future lo meeku anthaa machi jarugutundhi. We r from telangana state. Next guntur vachhinappudu we will visit new sankar vilas. God bless u and your son madam🙏🙏🙏