brother nenu rapido join avudam anukuntunna but na bandi vochi access 125 bs2 model milege emo 30km vostundi work chestey money untai bro daily evenings 6 to 10 pm and afternoon 2 to 5pm brother please reply me scooty use chestey konchamaina money untai petrol expensives anni poyga please chepandi annamadi nellore anna
Rapido లో బైక్ టాక్సీ ఆర్డర్ Accept చేసిన తరువాత కస్టమర్ కి కాల్ చేసి పికప్ లొకేషన్ కి వెళ్లడం బెస్ట్. కాల్ చేయకుండా అలా డైరెక్ట్ గా వెళితే నీకె నష్టం. పికప్ లొకేషన్ కి వెళ్లిన తరువాత Rapido lo Ubable to reach customer option నుండి కాల్ చేసి Customer respond కాకపోతే ఆర్డర్ కాన్సుల్ చేసేయ్, కాన్సుల్ అయిన తరువాత కస్టమర్ ఆర్డర్ Cancel చేసాడు అని వస్తుంది అప్పుడు అదే కస్టమర్ ని Drop location లో డ్రాప్ చేస్తే రాపిడో వాళ్లకి కమిషన్ కట్టే బాధ వుండదు