యు ఆర్ సో గ్రేట్ నాగరాజు గారు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు ఒరిజినల్ గా చేశారు నీతి నిజాయితీగా చేశారు ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము
నాగరాజు అంటే ఇంతక ముందు YSR కుటుంబ పెంపుడు కుక్క అనే అనుమానం ఉండేది. కాని ఈ మధ్య ఆయన ఇంటర్యూ చూస్తుంటే నిజమైన జర్నలిస్ట్ అంటే ఇట్లా ఉండాలి అనే విధంగా ఇంటర్యూలు ఉంటున్నాయి