Тёмный

RARAJU PUTTADOI , SAMBARALU 3 |  

Joshua Shaik Ministries OFFICIAL
Подписаться 469 тыс.
Просмотров 895 тыс.
50% 1

TELUGU CHRISTIAN SONGS 2023
" For unto you, A Savior is born ... " Luke 2:11 RARAJU PUTTADOI W/ English Subtitles
SAMBARALU 3 | Pranam Kamlakhar | Haricharan | Joshua Shaik | TELUGU CHRISTMAS SONGS 2020 - 2021 | TELUGU CHRISTIAN SONGS LATEST
MUSIC TRACK LINK • Raraju Puttadoi | Musi...
Lyrics:
రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్
ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే, హోయ్ ...
1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగా మిన్నుల పండగ
సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై .....
2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా
సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడేనంట
మరువని బంధమై .....
RaRaju puttadoi - Maaraju puttadoi
soodanga raarandoi - vedanga raarandoi
Ee lokamunaku rakshakudika puttinaadandoi
Mana koraku deva devudu digi vachhinaadandoi
Ningi Nela pongipoye - Aa Thaara velasi murisipoye
Sambaramaayene - Hoi ...
1. Vennela velugullo poosenu salimanta
Ooruvaada vinthaboye gollala savvadulu
Kannula vindhugaa dhoothalu paadagaa
Sandade sindheyanga minnula pandaga
Sukkallo sandrudalle sooda sakkanodanta
Pasuvula paakalona aa pasi baaludanta
Cheragani snehamai ...
2. Machhaleni muthyamalle podise sooreedu
Manasulo deepamai daari soopu devudu
Prema pongu sandramalle, kantiki reppalaa
Andari ThoduNeedai maayani mamathalaa
Sallanga sooda yesu ila vachhinaadanta
Varamuga chera yesu paramunu veedenanta
Maruvani bandhamai ...
Credits:
Lyrics & Produced : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Singer : Haricharan
Please pray for Passion For Christ Gospel Music Ministries , for more information please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on RU-vid or other streaming engines is Strictly Prohibited.
#JoshuaShaikSongs #PranamKamlakhar #Haricharan #TeluguChristmasSongs2020 #PassionForChrist #LatestTeluguChristianSongs #TeluguChristianSongs2020 #JesusSongsTelugu #Sambaralu3 #RaRajuPuttadoi #Teluguchristiansongslatest Latest telugu christmas song 2021,teluguchristmas dance 2020,Raraju puttadoi,telugu christmas songs,telugu christmas songs 2020,telugu christmas songs 2021,telugu christmas dance songs,Christmas Song and Skit,christmas songs 2021,christmas songs 2021 telugu,new christmas songs,new christmas songs 2020,new christmas songs 2021,new christmas songs 2021 telugu,new telugu christmas songs,new telugu christmas songs 2020,new telugu christmas songs 2021, sambaralu sambaraluro, sambaralu 3, akasapu andhitlo

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@josephshine3188
@josephshine3188 2 года назад
రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయెనే, హోయ్ … 1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సిందేయంగా మిన్నుల పండగ సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట చెరగని స్నేహమై ….. 2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు మనసులో దీపమై దారి సూపు దేవుడు ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా అందరి తోడునీడై మాయని మమతలా సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట వరముగ చేర యేసు పరమును వీడేనంట మరువని బంధమై …..
@multivideos3477
@multivideos3477 Год назад
Tq
@naveenmass8671
@naveenmass8671 Год назад
Praise the lord 🙏🧡
@venkatraopasalapudi347
@venkatraopasalapudi347 Год назад
Good song
@Parimi9871
@Parimi9871 Год назад
I love this song దేవుడు నిజంగా వారి కనుల ముందు జన్మిస్తే రాసినట్లు గా ఉంది
@sagarvidyasagarmaddala9878
@sagarvidyasagarmaddala9878 Год назад
God bless you
@aleph144
@aleph144 Год назад
chaviri hey hey ane gaanamu chaaalaa baagundhi sir
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
Lyrics: రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయెనే, హోయ్ ... 1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సిందేయంగా మిన్నుల పండగ సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట చెరగని స్నేహమై ..... 2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు మనసులో దీపమై దారి సూపు దేవుడు ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా అందరి తోడునీడై మాయని మమతలా సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట వరముగ చేర యేసు పరమును వీడేనంట మరువని బంధమై ..... RaRaju puttadoi - Maaraju puttadoi soodanga raarandoi - vedanga raarandoi Ee lokamunaku rakshakudika puttinaadandoi Mana koraku deva devudu digi vachhinaadandoi Ningi Nela pongipoye - Aa Thaara velasi muripoye Sambaramaayene - Hoi ... 1. Vennela velugullo poosenu salimanta Ooruvaada vinthaboye gollala savvadulu Kannula vindhugaa dhoothalu paadagaa Sandade sindheyanga minnula pandaga Sukkallo sandrudalle sooda sakkanodanta Pasuvula paakalona aa pasi baaludanta Cheragani snehamai ... 2. Machhaleni muthyamalle podise sooreedu Manasulo deepamai daari soopu devudu Prema pongu sandramalle, kantiki reppalaa Andari ThoduNeedai maayani mamathalaa Sallanga sooda yesu ila vachhinaadanta Varamuga chera yesu paramunu veedenanta Maruvani bandhamai ...
@lifechangingwords8817
@lifechangingwords8817 3 года назад
అన్న సూపర్ సాంగ్
@kolipakaraju6786
@kolipakaraju6786 3 года назад
అయ్యాగారు మీకు చాలా వందనాలు మంచి పాట ఈ క్రిస్మస్ వేడుకకు ముందుగా అందించినందుకు చక్కటి సంగీతం అందించిన కమలాకర్ గారికి మరియు బృందానికి కూడ మా వందనాలు, దేవుడును మన రక్షకుడగు యేసు క్రీస్తు ప్రభువు మీ అందరిని తోడైఉండి ఆశీర్వదించునుగాక.
@JohnAbhishekGospelVlog
@JohnAbhishekGospelVlog 3 года назад
Wow... superb sir
@swetha4026
@swetha4026 3 года назад
Such a beautiful and meaningful lyrics brother..tq for the lyrics..
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
Lucky_ Angel thank you 🙏
@rockdesigners8308
@rockdesigners8308 3 года назад
పాట వింటూ టే ఏంతోఆనందంగా వుంది బ్రదర్ ఇంత మంది వారి వాయిద్యాలతో రాజులకురాజును స్థుతిస్థుంటే నేను ఏకీభవించాను God bless you brother
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
Praise God ! Amen !!
@nivedpaul6349
@nivedpaul6349 3 года назад
Chala Baga Chepparu Brother. Nijanga Raraju puttinatte Undhi. Dhevudu puttinappudu Enta Sambaram Undi Unte Enkenta Baundedho..... A.... Rarajuki
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 3 года назад
క్రిస్మస్ వస్తుంది కాబట్టి డాన్స్ లకోసం డాం డాం దామ్ ధామ్ అని దుమ్ము రేపే పాటలు ఎక్కువ అయ్యాయి కేవలం అలాంటి పాటలే ఎక్కువ చూస్తున్నారు ఈ నెలలో. కానీ చక్కగా కంపోజ్ చేశారు బ్రదర్. Instruments అయితే చాలా బాగున్నాయి. పదజాలం, రాగం గానం చాలా బాగున్నాయి. ఇలాంటివి మరికొన్ని పాడుకునేలా, హృదయంతో స్తుతించేలా ప్రయత్నించండి. God bless you brother and your Team.
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏🙌🙌
@chantiuba2699
@chantiuba2699 3 года назад
Superb song
@chaithusangi7723
@chaithusangi7723 3 года назад
Good Brother your song
@subhakar82
@subhakar82 3 года назад
Exactly..... Glory to God.
@enarendranaik
@enarendranaik 3 года назад
Great composition of Orchestration
@prashanthrajuregulagadda5952
@prashanthrajuregulagadda5952 3 года назад
super super hit songనా కు పిచాపిచాగా నాచెసింది 😁😊😊😍😍😍😍👌👌👌👌
@stephenvemavarapu360
@stephenvemavarapu360 3 года назад
చాలా మంచి సాంగ్ ...బ్రదర్. దేవునికి స్తోత్రం కలుగును గాక.
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙌
@mosesbollarapu9203
@mosesbollarapu9203 2 года назад
Super song
@Samuelpaul777
@Samuelpaul777 3 года назад
జాషువా షేక్ అన్న గారు మీ పాటల ద్వారా నేను ఎంతో బలపరచబడ్డాను, ఆనందిస్తూ ఉంటాను దేవునిలో.మీకు దేవుడు ఇచ్చిన గొప్ప సంగీత జ్ఞానన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను.మీరు ఇంకా అనేక పాటలు రాసేలా నా దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని కృప నిచ్చి నడిపించును గాక!ఆమెన్
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
Glory to God 🙌🙌
@rangannam4046
@rangannam4046 3 года назад
Song
@bheemeswararaoboddapalli6605
@bheemeswararaoboddapalli6605 2 года назад
చాలా బాగా పాడారు అన్నయ్య గాడ్ బ్లెస్స్ యూ
@dsquare6352
@dsquare6352 3 года назад
Super...song...nice singing.haricharan. Sir
@thotaaaron1351
@thotaaaron1351 3 года назад
X lent song , xlent lyric, xlent choir, GOD BLESS YOU MY DEAR FAMILY......🙏🙌🙌🙌ALL GLORY TO GOD 🙌🙏
@ravikumarkatheti5155
@ravikumarkatheti5155 3 года назад
🥰🥰🥰😍
@uppuletipraveen6419
@uppuletipraveen6419 3 года назад
అన్న చాలా కాలం తర్వాత ఇలాంటి మంచి పాటను మాకు అందించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు క్రిస్మస్ పాటలు అంటే మ్యూజిక్ అర్థం పర్థం లేని లిరిక్స్ వీటివల్ల క్రిస్మస్ పాటలు యొక్క వాల్యూ పోయింది. కానీ ఇప్పుడు మీ ద్వారా మళ్లీ క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని ఈ పాట ద్వారా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ఇలాంటివే మంచి పాటలు మీ వద్ద నుండి ఆశిస్తున్నాము
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙌
@borrayedukondalu6809
@borrayedukondalu6809 3 года назад
Kamalakar anna gaari composing super.....Super lyrics joshua gaaru....Hari charan gaari voice amazing....... Overall gaaa christmas celebration eee song tho start aipoindi
@kshashank7884
@kshashank7884 3 года назад
❤️
@austinrogersmamidi3202
@austinrogersmamidi3202 2 года назад
మేల్ అండ్ ఫిమేల్ వెర్షన్ రెండూ కూడా వినడం జరిగింది. రెండూ కూడా ఒకదానికి మించి మరొకటి చాలా అద్భుతంగా వచ్చినాయి. Praise to be Lord Jesus Christ 🙏🙏🙏 God Bless You & your family and holl team 🙌🙌🙌
@kjyothi5381
@kjyothi5381 3 года назад
Advance happy Christmas.. Kamalakar gariki oka like vesukondi.
@prathipatisunitha7166
@prathipatisunitha7166 3 года назад
Super super super super Chala Chala bhaga padaru brother
@ManuManoj0001
@ManuManoj0001 2 года назад
సమస్త మహిమ ఘనత దేవునికే కలుగును గాక ఆమెన్ దేవుడు మిమల్ని ఇంకా ఉన్నతంగా ఎత్తిపట్టును గాక ఆమెన్
@mkumar1686
@mkumar1686 Год назад
Nice anna మీ వోస్ చాలా చాలా బాగుంది God bless you
@victoranand5021
@victoranand5021 3 года назад
Yes yes exactly...we need this What a song!! Beautiful lyrics and beautiful music!! 4:56 that lead is treat to ears Glory to God!!!
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏🙌🙌🙌
@dannalakshmi9232
@dannalakshmi9232 3 года назад
Sambaralu 3 nen vinna 2020 lo the best song ante idhey praise the lord singer voice super God grace to all brothers instruments wow
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏🙌🙌
@aleph144
@aleph144 Год назад
nenu chala sarlu vinnaanu sir annaya chala chala baagaa paadaaru vaani, baani ,, paali chala chakkagaa unnayi sir......
@Sowjanyakishor
@Sowjanyakishor 2 года назад
రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్ సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ "2" ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవ దేవుడు దిగివచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయేనే హోయ్.. 1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సిందేయంగా మిన్నుల పండుగ సుక్కల్లో సంద్రుడల్లే చూడసక్కనోడంట పశువులను పాకలోన ఆ పసిబాలుడంట చెరగని స్నేహమై..ఓ...ఓ..ఓ.. 2.మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు మనసులో దీపమై దారి సూపు దేవుడు ప్రేమ పొంగు సంద్రమల్లే కంటికి రెప్పలా అందరికి తోడునీడై మాయని మమతలా సల్లంగ సూడ యేసు ఇల వచ్చినడంట వరముగా చేర యేసు పరమును వీడేనంట మరువని బంధమై...ఓ...ఓ..ఓ..
@50-eee-asusmithabilla10
@50-eee-asusmithabilla10 3 года назад
Super Chala Baga padaru chalaa bagundi god bless you all tem
@SomKumar111
@SomKumar111 3 года назад
Kamalakar ji is a legend his all music compositions are challenging Bollywood and all other music Let's pray for him that he may establish God's kingdom in Music Field...🙏 Praise the Lord
@AnuRadha-zt4fw
@AnuRadha-zt4fw 3 года назад
Hariiiiiiiiiii super m a biggggggggggggggg fan of u Super composition Chala bagundi kamalaker sir
@srikrishnagrandhi5979
@srikrishnagrandhi5979 2 года назад
Praise the lord Anna supar song anna god bless you r fimeley annayya
@pillipraharsha8550
@pillipraharsha8550 2 года назад
Chala baga padaru song super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
Perfect Christmas song 🎄✝️ Beautiful composing by brother Kamalakar & Great singing by Haricharan 👏 All glory to God 🙏
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏🙌🙌
@simhavadde5957
@simhavadde5957 10 месяцев назад
@bandrapallisudha655
@bandrapallisudha655 3 года назад
Music is very super song is very beautiful nice , fantastic,good , beautifully good job
@RATNAKAR777
@RATNAKAR777 3 года назад
Kalamakar Bro . . . Folk song చేయాలంటే మీ తర్వాతే ఎవరైనా 👍👍👌👌👌 whether it's Movie or Devotional 👍👍👍
@jayatharakopalli7465
@jayatharakopalli7465 Год назад
Christmas.song is good.Haricharan Gari melodious voice is super. Totally song is good.
@satishbabumade8794
@satishbabumade8794 3 года назад
చాలా మంచి సాంగ్ కంపోజ్ చేసారు కమలాకర్ గారు.. దేవునికి స్తోత్రం..
@issacchintala2311
@issacchintala2311 3 года назад
Nice song bro Hart taching Kamalakar sir hosam
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙌
@shalemugudaramofficial1405
@shalemugudaramofficial1405 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-OmcADTjGWwY.html
@umaprakash1170
@umaprakash1170 2 года назад
Super👍 adbuthamga undi Kanisam oka vanda sarlu vini untamu
@d.bharathkumar2755
@d.bharathkumar2755 3 года назад
Kamalakar Sir is King of Melody. Thank you so much sir. I'm really obsessed with your melodies. I, whole heartedly congragatulate Joshua sir for your production. Haricharan sir is well known singer no need of commenting about him. He does simply awesome. On the whole congratulations to whole team.
@atpaikramesh4965
@atpaikramesh4965 9 месяцев назад
రారాజు పుట్టాడోవ్ మారాజు పుట్టడొవ్
@SRIDHARKVS73
@SRIDHARKVS73 3 года назад
Kamalakar Sir. .God bless you Sir...Super Sir...
@suneelapidintla8750
@suneelapidintla8750 2 года назад
Ra Raju puttadu na Raju puttadu Yessaiah.Na koraku digivachindu andi! Pasuvula pakalo Rakshakudu .Sambaramayene.Ho.Skilled music.No 1 chorus.Adbhutam ga vundi brother.Matcha leni mutyamandi na Yesu.Excellent. 🙏🎉🙌👍
@naresh5244
@naresh5244 3 года назад
Song Chala bagundi Annaya 👍👍 Kamalakar Sir music Awsome💞💞
@muppanaboyinakalyani4138
@muppanaboyinakalyani4138 2 года назад
Excellent
@dsquare6352
@dsquare6352 3 года назад
This song 💯 plus Haricharan voice.wounderfulll🙏🙏🙏🙏
@EstherammaKotari
@EstherammaKotari Месяц назад
Anna thank s for giving this song god bless you
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 2 года назад
చాలా బాగుంది అన్నయ్య సాంగ్ సూపర్ అందరికీ వందనములు 💐
@thankyoujesus735
@thankyoujesus735 2 года назад
Wow beautiful song anna Parise the lord anna devudu mimmalni inka balamuga vadukovali AMEN 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@paulallinone6745
@paulallinone6745 3 года назад
Anna superb superb superb golry iam impressed 🙂🙂🙂🙂🙂🙂🙂😄😄😄😄😄😄😄😄🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😍😍😍😍😍😍🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise the lord annaya
@bojugunaveena257
@bojugunaveena257 3 года назад
Super song anna..your my favorite singer anna..2nd combo super song from you Anna after na naa sakhudaaa..😍😍
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏🙌🙌
@asuvartha8237
@asuvartha8237 3 года назад
Very very very very very nice I love the song tq wonderful song tq tq soooo much r really ❤️ touch full song
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏🙌🙌
@anithaangel9411
@anithaangel9411 3 года назад
Praise God 🙏 liric 👌👌👌👌👌
@prasadsurabhi7084
@prasadsurabhi7084 2 года назад
Myamarachipothunna 🙏🙏🙏🙏
@devanandsaragonda8023
@devanandsaragonda8023 3 года назад
క్రీస్తు పుట్టుకతో పుడమి పులకరించింది. సకలలోకపాపపరిహరరార్థం సర్వలోక రక్షకుడు #రారాజుగా పుట్టి మానవాళి మాలిన్యం శుద్దిచేయ పరిశుద్ధుడై భువికి వచ్చిన సంగతిని ఆనందభరితమైన సాహిత్యాక్షరంలో అనుభూతి మాధుర్యమైన స్వరశృతిగానంలో ఆహ్లాదకరమైన సంగీత గీతంలో.. Bro.#Joshua shaik గారి పదంలో Bro.#Haricharan గారి గళంలో Bro.#Pranam Kamalakar గారి తాళంలో క్రిస్మస్ సంబరాలు మోసుకొచ్చిన పాట..💐💐👌
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
Wow ... wonderful description ... thank you Nandu. Praise God 🙌
@kuk-childofgod7518
@kuk-childofgod7518 3 года назад
Devuni ky mahima kalugunu gaaka kamalakar garu ki vandanallu amen
@premanaidu2305
@premanaidu2305 3 года назад
Wow.song& your family sooooo beautiful
@suvarnapilli9329
@suvarnapilli9329 3 года назад
Raraju puttadooi... Maharaju puttadooi... Sudanga raarandooi... Vedanga raarandooi P:- Ee lokamunaku rakshakudika puttinaadandooi Manakoraku Dhevadhevudu dhigi vachinadandooi Ninginela pongipoye aa thara velisi murisi poye ... Sambaramaayeneyyy....(Hooo...) "Raraju puttadooi" 1. Vennela velugullo - Pusenu salimanta Ooru vada vinthaboye - Gollala savvadulu Kannula vindhuga - Dhuthalu padaga Sandhade sindheyanga - Minnula panduga Chukkallo sandhrudalle - Chuda sakkanodanta Pashuvula paakalona - aa Pasi baludanta Cheragani snehamayi.....(Hoooo....) "Raraju puttadooi" 2. Machaleni muthyamalley - Pudise sooridu Manasulo Dheepamayi - Dhari chupu Dhevudu Prema pongu Samdramalleyy - Kantiki reppalaa Andhari thodu needayi - Mayani mamathalaa Sallanga suda yesu - ila vachinaadanta Varamugaa chera yesu - Paramunu veedenanta Maruvani bhandhamayi...... (Aaaaa....) "Raraju puttadooi"
@SravanisravsKezia
@SravanisravsKezia 3 года назад
Chala different ga compose chesaru Annaya... awesome....music ..voice...🥰👍God bless you all team members 😍🙌
@srinumaddula9943
@srinumaddula9943 2 года назад
Super bro brilliant
@dmkdhruva
@dmkdhruva 3 года назад
Haricharan voice... for this mercy song.... 👇🏻
@మేరిసువార్త
Wow వండర్ఫుల్ మీనింగ్ డాన్స్ చేయాలి అనిపిస్తుంది god bless you all team 🙏🙏🙏🙏🎄🎄🎄🎄🎄🎄🎄🌹🌹🌹🌹🌹🌹💞💞💞💞👏👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@destinyofchristbro.k.v.dan4639
@destinyofchristbro.k.v.dan4639 3 года назад
Superb Brother... Beautiful Song,Voice,Music....God bless ur Team...🙌🙌👌👏🙏
@kommusrinivasa9434
@kommusrinivasa9434 10 месяцев назад
Ee songs anni Devudu mee Dwara maakichina varalu sir elantivi inka mee Dwara maaku evvali Devudu mimmalni athyadikamuga Devinchunu gaka
@sistersreshtabrothersaahus9907
@sistersreshtabrothersaahus9907 3 года назад
YOUR SONGS ARE BEING PLAYED IN MY HOUSE EVERYDAY AND WHOLE FAMILY TRY TO LEARN ALL YOUR SONGS . MAY GOD BLESS YOUR FAMILY
@narasimharaor7332
@narasimharaor7332 3 года назад
Chala chala bagundi song me songs anni chala baguntayandi pastor garu
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
Narasimharao R 🙏🙏🙌🙌
@allamsirisha9605
@allamsirisha9605 3 года назад
One more golden hit. Music composing is excellent.... Full vibration each time we are listening.. You are the best sir.
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏🙌🙌🙌
@joshuvaemmanuel9403
@joshuvaemmanuel9403 Год назад
2.45 to 3.19 adbhutaha❤️❤️
@joshuvaemmanuel9403
@joshuvaemmanuel9403 Год назад
Bro...May I know the Nadaswaram player..Plz
@roshinipammi5625
@roshinipammi5625 3 года назад
Best Christmas song I have ever heard❤️ entire team, lyrics,music, singers everything was managed and made together perfectly. All the glory to God alone....we are waiting for more songs
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏🙌🙌
@konaanandarao4327
@konaanandarao4327 2 года назад
Glory to God grase xlent working 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@goodhelthandwelthechenal7416
@goodhelthandwelthechenal7416 3 года назад
God bless you All off you, instruments Super, Exelent Song 2020
@prabhudasmunnangi9404
@prabhudasmunnangi9404 3 года назад
Chala bagudi brother .. pastor. M.prabhudas
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏🙌🙌
@nancychristina2079
@nancychristina2079 3 года назад
nice song uncle superb song god bless you and your team.
@rudrapogujohnson1407
@rudrapogujohnson1407 3 года назад
Super ga padav anna కమలాకర్ అన్న నువ్వు సూపర్ అన్న
@rajamanohar729
@rajamanohar729 3 года назад
సూపర్ సార్..మీ స్వరం
@dasubeerneedi7907
@dasubeerneedi7907 2 года назад
Super song are lircs are awesome
@jyothijampa8533
@jyothijampa8533 3 года назад
చాలా బాగా పాడారు బ్రదర్ మీకు దేవునీ నామమున వందనములు
@kkeerthichandan7557
@kkeerthichandan7557 3 года назад
2 nd charanam so nice Brother
@chinnirprasanna1621
@chinnirprasanna1621 3 года назад
glory to good.Excellent Composing congratulation Brother
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏🙌🙌
@nirmalagnanamani118
@nirmalagnanamani118 2 года назад
Exalent music super lether instruments super lyrics wonderful God bless you all
@mahimaheninyerragolla2597
@mahimaheninyerragolla2597 3 года назад
Very glad to hear this song.... especially very happy for the composition which is came from the legend kamalakar sir....❤️❤️...haricharan sir ... nothing say about u....there will be no comments on legends..🔥🔥
@BATHULARK
@BATHULARK Год назад
Jesus is great God
@ambramganta16
@ambramganta16 3 года назад
Oh my goodness what a soulful song amazing. Everything is super outstanding. Super se v uper ..... Praise the Lord ....
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏🙌🙌
@ganiraju4271
@ganiraju4271 3 года назад
Super excited song good. Singing
@prashanthanickle8947
@prashanthanickle8947 3 года назад
Excellent music, superb lyrics, magical voice and blessed musician... Mixed together to Praise Almighty God. Thank you Kamalkar Sir.
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏
@AnilKumar-om2qe
@AnilKumar-om2qe 3 года назад
Okari menchi okaru exlent performance echaruu.Gos Bless You All
@rajeevmedithi8530
@rajeevmedithi8530 3 года назад
Superrb song...all Praise GOD..🙏🙏👍
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏🙌🙌
@surenderbangari7912
@surenderbangari7912 10 месяцев назад
Christmas kosam manchi song compose chesina meku 🙏🙏🙏
@DaisGladisLydia
@DaisGladisLydia 3 года назад
Good songs God bless you
@jeevaratnam7985
@jeevaratnam7985 3 года назад
మంచి పాట, మంచి గాత్రం, మంచి composition. Every one justified his role. ఇంత మ ంచి గాయకుడు ఎక్కడు దాక్కు నాడు
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙌
@NireehagraceK
@NireehagraceK 3 года назад
Praise the lord Joshua. And pranam kamalakar garu intha twaraga Christmas maaku aundinchinaduku meeku hrudayapoorvakanga vandanalu corona vedana nundi mammalni Christmas 🎄 santhosham loki theesuku vellaru praise the lord
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏🙌🙌
@siralapujhon4937
@siralapujhon4937 3 года назад
Chalaa baagundi
@shilpasteven5701
@shilpasteven5701 3 года назад
Christmas song 🎉🎊🎆🎇🤩🤗♥️👏🏻👌🏼very nice
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏🙌🙌
@chittibabug6691
@chittibabug6691 3 года назад
Wowoo so beautiful good voice good music 👌👌👌👍
@babukodali9909
@babukodali9909 3 года назад
Nice Composition by Kamalakar Ji lyrics Good Joshua Sir..... We will waiting for more song yours production....🤩😇😍
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏🙌🙌
@nivedpaul6349
@nivedpaul6349 3 года назад
Chala Baga Padaru 🙏🙏🙏 Brother. Nijanga Raraju puttinatte Undhi. Song Vintunte Dhevudu puttinappudu Enta Sambaram Undi Unte Enkenta Baundedho. A.... Rarajuki. Track pettinandhuku Meku Chala Chala Chala Thanks 💯 Times Thanks Brother 🙏🙏🙏🙏🙏
@prasadbabu8302
@prasadbabu8302 3 года назад
Praise the lord
@sthuthikeertanalu
@sthuthikeertanalu 10 месяцев назад
excellent song .. glory to god
@jyothirmayi8600
@jyothirmayi8600 3 года назад
Lyrically, musically, vocally, extraordinary, Asome,song.
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙌
@linprabu3898
@linprabu3898 2 года назад
Nalla song
@Angel-gq9gz
@Angel-gq9gz 3 года назад
Lord free us from Covid . Give us real happiness of christmas 🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎉🎉🎉🎉🎊🎊🎊🎀🎀🎀🎀🎀🎄🎄🎄🎄🎄🎄🎄
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
Amen !
@chandramohan4265
@chandramohan4265 3 года назад
Manchi paatanu Christmas ki andhincharu pastor garu. Andhari church lo padukovadaniki use avutundi. Very nice song.
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
Raraju Puttadoi | Sambaralu 3 | Music Track | LATEST NEW TELUGU CHRISTMAS SONGS 2020-2021 | KARAOKE ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XP0v08IzydA.html
@raviteja6443
@raviteja6443 3 года назад
Hari Charan magical voice🤩
@VinayKumar-xq5rr
@VinayKumar-xq5rr 3 года назад
Kamalakar gariki 🙏🙏🙏🙏🙏
@hansraj-b2x
@hansraj-b2x 3 года назад
melodious folk Christmas song well composed.
@JoshuaShaik
@JoshuaShaik 3 года назад
🙏🙏🙌🙌
@siripalli140
@siripalli140 2 года назад
Superoo super
Далее
Bro think he the MC.. 😂👊🔥
00:20
Просмотров 3,7 млн
Hurricane Milton: Storm damage in Fort Myers, Fla.
01:05
Oops 😅
00:10
Просмотров 4,1 млн
Vesaarina - A song of comfort in grief...
7:30
Просмотров 3 млн
Bro think he the MC.. 😂👊🔥
00:20
Просмотров 3,7 млн