Super undhi Anna car .rasu ki Baga nachindhi Baga enjoy chesthundi.manaku kalvalsindhi pillala santhoshame kadha anna .superr ,rasu kuda Baga set iendhi
సూపర్! చివరికి "గీతూ" పాప పార్క్ లో "పింక్ కారు" అందంగా నడిపింది ....అక్కడ ఉన్న పెద్ద గాంధీ బొమ్మను దాటి వెళ్లింది ! కారులో "గీతూ పాప" ఎంతో గొప్పగా కారులో కూర్చొని అటూ ఇటూ చూస్తూ ముందుకు వెళ్లింది ... అందరూ ఉత్సాహంగా చూసాం! గీతూ పాపకు ఆ కారు ఎంతో బాగా నచ్చిందనిపిస్తుంది!
నిజం! గీతూ పాప కారులో కూర్చోవడం వల్ల కారుకు అందం వచ్చింది. పార్క్ లో "గీతూ" పాప కారు ఎంతోమందికి నచ్చింది...ఒకరినొకరు మాట్లాడుకుంటూ కారు ధర గురించి చర్చించుకున్నారు! ఒకరు 2000 అన్నారు...ఇంకొకరు 4000 అన్నారు..అబ్బే! 2000 కు "కారు" రాదు "కారు బొమ్మ" వస్తుంది అని ఒకరు...4000 కు కారు వస్తుంది,చక్రాలు తిరుగుతాయి కాని కారు ఉన్నచోట నించి కదలదు అన్నారు ఇంకోకరు. ఎంతైనా కాని మా మనవడి కొనేస్తా అంటూ కారు దగ్గరకి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఒకరు! 13000+ అని చెప్పేసరికి, అంత ఖరీదు ఉందా అంటూ ఆశ్చర్యపోవడం, పెద్దయిన తర్వాత ఎప్పుడైయిన తర్వాత పెద్ద కారు కొనుకోవచ్చులే అనడంతో అందరూ నవ్వుకున్నారు.😄😄😄😄