Тёмный

Rathi Bommalona Koluvaina Shivuda Song by Telangana Folk Singer Sai Chand | WTC 2018 | YOYO TV 

YOYO TV Channel
Подписаться 3,9 млн
Просмотров 3,3 млн
50% 1

Rathi Bommalona Koluvaina Shivuda Song by Telangana Folk Singer Sai Chand | WTC 2018
Follow Us on:
Facebook:
plus.google.co...
Twitter: / yoyotvchannel
Website: yoyoiptv.com/
Subscribe Us / @yoyotvchannel
~-~~-~~~-~~-~
Please watch: "Is Telangana Congress Mahaa Kutami-2018 Against KCR Possible ? | BS Editorial | YOYO VIEW"
• Is Telangana Congress ...
~-~~-~~~-~~-~

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 579   
@bhaskarraogokara-ew8zc
@bhaskarraogokara-ew8zc Год назад
ప్రతి మనిషి పుట్టుక చావు తప్పని సరి కానీ సాయిచంద్ లాంటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కి ఊపిరి పోసిన వాళ్ళల్లో గొప్ప గాయకుడు ఇలాంటి వారు మన సమాజానికి పాటలతో /మార్పుతో ముందుకు తీసుకు వెళ్ళాలి.కానీ దేముడు ముందే తీసుకు పోయాడు చాలా,చాలా బాధాకరం..💐💐🙏 జై జై జోహార్లు.
@kavalimasanna8497
@kavalimasanna8497 3 года назад
చాలా అద్భుతమైన అర్థంతో రాగం తో కూడిన పాటను నీకు ఇష్టమైన రీతిలో పాటను పాడి చెడగొట్టావు కాబట్టి ఏ పాటనైనా ఆ విధంగా మార్చి పాటలు పాడి నీకు ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకు. కామ్రేడ్ మోష మూలమల్ల లాల్ సలాం ✊
@AnveshanaRealHero
@AnveshanaRealHero Год назад
ఓం శాంతి అన్నా 🥲🥲🥲🥲
@pranavi_btsamy
@pranavi_btsamy Год назад
Miss you. Sai Chand. I love you so much Merante istam sai
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 3 года назад
Heart touching folk song.
@ajjugatla5988
@ajjugatla5988 Год назад
పాట చాలా బాగుంది అన్న miss uh annaya...😢😪😭
@PeramShivakumar-fz2dj
@PeramShivakumar-fz2dj Месяц назад
మాతో మీరూ లేక జిర్ణించుకోలేక పోతున్న అన్న 🙏జోహార్ సాయన్న
@bhukyaseva4699
@bhukyaseva4699 Год назад
సూపర్ అన్నా... జోహార్ సాయి చంద్
@gattuvenkanna6572
@gattuvenkanna6572 Год назад
సాయి చంద్ గారి పాట ఈ అవనిలో ఎప్పటికీ అజరామరంగా ఉంటుంది సాయిచంద్ గారికి నా కన్నీటి నివాళి😂😂
@devastudio3366
@devastudio3366 5 лет назад
ఈ వీడియోకి పెట్టిన క్యాప్షన్ నిజమే, వినలేక ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకున్నారు, మంచి పాటని ఖూనీ చేసినావు కదా.
@rambabuyarabati6723
@rambabuyarabati6723 2 года назад
రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా ... రక్త బంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ బ్రమ్మ దేవా ... తల్లి మనసేమిటో నీవు ఎరుగావురా తెలిసుంటే చెట్టంత నా కొడుకును తెలిసుంటే చెట్టంత నా కొడుకును ... తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్త బంధం విలువ నీకు తెలియదురా పువ్వులో పువ్వునై నీ పూజ జెశాను ... నీరునై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్కపోద్దులు ఉంటు ముడుపు చెల్లించాను ... దిక్కు నీవని మొక్కి దీమాగ ఉన్నాను తొలుసూరు కొడుకని ఈశ్వరా ... నీ పేరు బెట్టుకుంటే శంకరా తొలుసూరు కొడుకని ఈశ్వరా ... నీ పేరు బెట్టుకుంటే శంకరా అందుకే వేసావ ఈ శిక్షను నా కొడుకుపై నక్సలైటని మచ్చను రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్త బంధం విలువ నీకు తెలియదురా శివ రాత్రి నీ శిలకు నైవేద్యమైనాను ... దీపమా అరనీక పడిగాపులున్నాను కళ్ళలో వేకువ దీవెననుకున్నను ... కడుపులో పేగును కొస్తవనుకొలేదు నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా ... చిన్న చీమైన కుట్టదుర శంకరా ఎందుకని రాసావు ఈ రాతను ... పూలు రాలిన చెట్టులా నా జన్మను రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్త బంధం విలువ నీకు తెలియదురా ఆడ జన్మలొ ఉన్న అర్ధాన్ని వెదికాను ... అమ్మా అని పిలుపుకై అల్లాడి పోయాను చిన నోట తొలిసారి అమ్మ అని పలికితే ... ఆడ జన్మను నేను గెలిచానుకున్నాను పురిటి నొప్పుల బాధ ఈశ్వరా ... నీ పార్వతిని అడగరా శంకరా తల్లిగా పార్వతికి ఒక నీతినా ... ఈ తల్లి గుండెల్లోన చితిమంటనా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్త బంధం విలువ నీకు తెలియదురా మీ మిట్టపల్లి సురేందర్ Tags: Mittapalli Surender facebook twitter google+ mail OUworld ఒక తెలంగాణా పాట
@teluguayyappaswamybagana6266
@teluguayyappaswamybagana6266 25 дней назад
L v chalapathi rao
@lankadavenkatarao1465
@lankadavenkatarao1465 5 лет назад
శభాష్ అన్న... నా కంట తడిపెట్టించితివి. జై తెలంగాణ అమరవీరుల కు జోహార్లు...
@byreddysiddharthreddy4982
@byreddysiddharthreddy4982 2 года назад
Thank you
@sankararjun7303
@sankararjun7303 6 лет назад
Mittapalli Surendra gariki salam.....Great lyrics........👌👌👌👌👌👌👌👌👍👍👍👍
@gopalakrishnaraavi9566
@gopalakrishnaraavi9566 5 лет назад
Uv
@gonepraveenkumar2099
@gonepraveenkumar2099 4 года назад
Entha kuni cheshavu bro
@MNKcreations
@MNKcreations 5 лет назад
రాతి బొమ్మల్లో కొలువైన శివుడా సాంగ్ కి నేను చిన్న షార్ట్ ఫిలిం ఒక వీడియో తయారు చేసి MNK Creations youtube యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరిగింది ఎంతోమంది తల్లిదండ్రుల గుండె ఆవేదనను మిగిల్చిన కొడుకులు వారి తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారు ఒకసారి మీరే చూడండి
@MNKcreations
@MNKcreations 5 лет назад
చాలా బాగా పాడారు Sir మాజంలో తల్లిదండ్రుల గుండే ఆవేదన నీ ఆ పరమేశ్వరుని అడగడం చాలా బాగుంది
@shakunthalammahattikal5561
@shakunthalammahattikal5561 5 лет назад
Rathibomalona song exalent ga padi eipinchav babu chala thanks niku
@user-gd6kl7dq7z
@user-gd6kl7dq7z 2 месяца назад
Om santhi🎉😢 anna
@lingampallysandeep8664
@lingampallysandeep8664 6 лет назад
సాయి అన్న నీ పాట వినగానే ఏడుపు రానీ తెలంగాణ తల్లిదండ్రులు ఉండారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో నీ పాటలకు కళాభివందనాలు నీకు పాదభివందానాలు.జై తెలంగాణ 🙏
@chiluvruthirupathi3639
@chiluvruthirupathi3639 6 лет назад
i
@krishnavenireddymandadi7381
@krishnavenireddymandadi7381 6 лет назад
lingampally sandeep we can
@satyanarayanabollakonda6565
@satyanarayanabollakonda6565 6 лет назад
Pata chala daredranga India Ela padaku
@kotturuarunkumar3877
@kotturuarunkumar3877 6 лет назад
lingampally sandeep x
@chaudharydathu4433
@chaudharydathu4433 6 лет назад
Nice song
@SathayanarayanaNagula
@SathayanarayanaNagula Месяц назад
Really I'm crying sai when u singing song
@dubbakashloka9313
@dubbakashloka9313 Год назад
You live by your sings forever ❤🙏
@bathulasankaru3593
@bathulasankaru3593 3 года назад
Super singer. God bless you
@rameshmanda7204
@rameshmanda7204 Год назад
Super song annagaru 🙏🏻🙏🏻
@kanjeriramesh8561
@kanjeriramesh8561 2 года назад
అమ్మ ఈ పాట వింటే విలువలు తెలుస్తుంది 🤣🤣🤣🤣
@adhulavanisri1246
@adhulavanisri1246 Год назад
Miss you ra annaya❤❤❤😭😭😭
@srinathnt2802
@srinathnt2802 6 лет назад
byutiful super singer super song e song ma father ki ankitham byutiful brother
@pavankumarp2624
@pavankumarp2624 6 лет назад
mitta palli garu padina song Chala bagunde. meeru kuda Ala nea padalsende
@zphskarepakamvpalem8863
@zphskarepakamvpalem8863 5 лет назад
Nadhi andrha nenu ee patavini edichanu nenu oka teachernu k. Dushyanthareddy
@sathishthatikayalavlogs176
@sathishthatikayalavlogs176 2 года назад
May be this is 20th time listening this song.. ❤
@camar4094
@camar4094 4 года назад
Thanks
@kheshava
@kheshava Год назад
మీరు పాడిన పాట హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉంది నీ కలిగిన బాధ ఐదు రకాల చికిత్స ప్రజలతో నువ్వే తక్కువ వేసుకోవచ్చు ఏ వ్యాధులైన ఏ బ్యాంకు బాధలైన తగ్గించుకోవచ్చు ఈశ్వరుడు ఈశ్వరుడు పైన శంకరుని పైన పాట పడింది కదా అన్ని మతాల మీద అందుకే కర్మఫలం రామ్ బ్రాహ్మణులు అన్నవాడు సరైన జ్ఞానం ఇవ్వక ఇలాంటి పాటలు వాడాల్సి వస్తుంది నాస్తికులకు
@sai_as_sandy2502
@sai_as_sandy2502 5 лет назад
Superb annaya
@nagnag4103
@nagnag4103 5 лет назад
Super song
@ishuishu762
@ishuishu762 3 года назад
Vaammo anna niku song padatam raakunte saopudu gakunda gammuna undu... assalu set kale niku 🙏🙏🙏
@yadagiribalaraju123
@yadagiribalaraju123 2 года назад
Nijam పాటను పాడు చేస్తున్నాడు వెస్ట్ ఫెల్లో
@pashachintakani2834
@pashachintakani2834 4 года назад
Super
@camar4094
@camar4094 4 года назад
That's why MOTHER is above
@girijanaiduvlogstelugu2369
@girijanaiduvlogstelugu2369 Год назад
Naaku istamaina song. Miss you Sai garu.🙏🏼🙏🏼
@ailumallannakolupula4397
@ailumallannakolupula4397 3 года назад
Supar anna
@shakunthalaasadi7941
@shakunthalaasadi7941 4 года назад
Excellent song..
@user-ge1fi4rj9t
@user-ge1fi4rj9t 4 года назад
ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు, కాలేజి పిల్లలు, రైతులు, ఆడపిల్లల మీద అత్యాచారచావులు.. ఇప్పుడు వీళ్ళందరి చావులమీద పాడడానికి మీ నోట్లో పుండ్లు పుట్టినాయా కళాకారులు... అమ్ముడుపోయి ఏ బొక్కలో దాక్కున్నారు..మీ బ్రతుకులు చెడ.. తెలంగాణ వచ్చిందాక ప్రజలను రెచ్చగొడుతూ ఎగిరితిరి... తెచ్చుకున్న తెలంగాణ నాశనం అయిపోతుంటే... ఇప్పుడు మూగబోయాయా మీ కలాలు, గళాలు.. ఇంకేప్పుడు కళాకారులమని చెప్పుకోకండి.. ప్రజల ముందుకు వచ్చి పోజులు కొట్టకుండి
@Umasri6201
@Umasri6201 Год назад
Miss u anna
@maanavasevamahesh876
@maanavasevamahesh876 5 лет назад
ఇంత మంచి పాటని ఇష్టం వచ్చినట్టు పాడటం బాగాలేదు ఏమి రాగం. ఎన్నో స్తుతి
@chepyalaajay7839
@chepyalaajay7839 6 лет назад
Full emotional song
@padmajaravoolapati4092
@padmajaravoolapati4092 3 года назад
P
@kalalishashigoud6902
@kalalishashigoud6902 Год назад
Ee okka patatho Telangana udyamaniki pranam posav anna 😢😢 misss u anna
@srinuchinthalapudi9979
@srinuchinthalapudi9979 6 лет назад
super super
@maddivilas4059
@maddivilas4059 Год назад
om shanthi😢😢😢😢😢
@user-py1cp8ov3w
@user-py1cp8ov3w 5 лет назад
Super songs my venkatapati pune
@camar4094
@camar4094 4 года назад
Telangana culture
@shivajogi984
@shivajogi984 5 лет назад
Super anna
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 года назад
Super song very good.
@anilbardipur8694
@anilbardipur8694 5 лет назад
Jai Hindustan
@puttapalliraghu5202
@puttapalliraghu5202 5 лет назад
Super song sai chand
@bheemlarathlavath6422
@bheemlarathlavath6422 6 лет назад
Please Stop ,Do not sing again this song .This is my favorite song
@camar4094
@camar4094 4 года назад
Telugu culture
@camar4094
@camar4094 4 года назад
Indian culture
@saimedhakotievents1642
@saimedhakotievents1642 6 лет назад
Are Sai chandh neevu poye Kalam daggara kochhindi
@cpaspa
@cpaspa Год назад
భజన సంఘం బాగుంది
@balakrishnansubbiah1840
@balakrishnansubbiah1840 Год назад
Miss you brother
@user-mk7ch5tx1o
@user-mk7ch5tx1o 7 месяцев назад
Super.song.anaya
@gummala8633
@gummala8633 Год назад
Eppudu seeku,, jai congress & BJP jai all others
@venkateshgoudmarka3307
@venkateshgoudmarka3307 5 лет назад
Mittapally surendaranna rasina pata exalent
@pawankalyan-ml6mb
@pawankalyan-ml6mb 4 года назад
Jai sivayya
@anjannashravani1764
@anjannashravani1764 5 лет назад
Beautiful song
@satyamgaddam3247
@satyamgaddam3247 5 лет назад
Good
@priyad5558
@priyad5558 Год назад
Nuvvaa annaa chanipoendi ..ninnaa annaa ...tisukellindi....
@padmamekala2730
@padmamekala2730 Год назад
Patalu andaram aswadistham kani nyam cheyam thallulaku. Ide neethi
@ramcharanfanboy7781
@ramcharanfanboy7781 Год назад
We miss you Anna RIP😢
@sambaiahmoggam3501
@sambaiahmoggam3501 4 года назад
Super singer sai chand
@sangarthiashokashok381
@sangarthiashokashok381 6 лет назад
Super annagaru
@srinivasacharyuluach5016
@srinivasacharyuluach5016 7 месяцев назад
🙏🏼😢😢😢
@ynagireddy5086
@ynagireddy5086 9 месяцев назад
Super God bless you
@nalibharatyadav8453
@nalibharatyadav8453 5 лет назад
Super మిత్రమా
@mallepakaravinder885
@mallepakaravinder885 6 лет назад
నీ పాదాలకు,గొంతుకు వందనం అన్నా
@anandpentala3425
@anandpentala3425 5 лет назад
MALLEPAKA RAVINDER
@ketiboinavenkatakasaiah2392
@ketiboinavenkatakasaiah2392 5 лет назад
Anna super
@baswarajgunnalle5917
@baswarajgunnalle5917 3 месяца назад
❤❤❤❤❤❤
@RamaRaju-yf5qu
@RamaRaju-yf5qu 14 дней назад
కాశ్మీర్ పండిట్లను ఉగ్రవాదులు ఊచకోత కోస్తే ఎవ్వరూ కాపాడ లేదు! సర్ తన్ సే జుదా అని కన్ హయ్య్ లాల్ని చం పితే ఎవ్వరూ పాట పా డ లేదు! దేవాలయాల్ని కూల్చితే ఎ వ్వ రు పా ట పా డ లేదు!ఆ లోచన చేయండి!
@raghupadmashali4161
@raghupadmashali4161 5 лет назад
Amma pata amma padithe baguntundhi neelantodu padithe allarallariga untundhi...
@harikrishna2589
@harikrishna2589 5 лет назад
Supar
@user-jn9en1do1v
@user-jn9en1do1v Год назад
తమ్ముడు, నువ్వు ఆ శివుడి దగ్గరికే వెళ్లావు, తొందరగా మళ్లి పుట్టు నాన్న
@adilakshmi5004
@adilakshmi5004 Год назад
Miss you Anna come back Anna 😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
@dangetirambabu772
@dangetirambabu772 5 лет назад
Nice
@palleramu2188
@palleramu2188 5 лет назад
anna your song very meening full super
@hemasrinivaschowhan8395
@hemasrinivaschowhan8395 5 лет назад
Nice brother
@munugurijyothi1197
@munugurijyothi1197 Год назад
Anna 🙏🙏
@rameshbabu-os6uo
@rameshbabu-os6uo 3 года назад
Super duper hit & top singer can't sing any one
@bhaskarchintha9324
@bhaskarchintha9324 Год назад
Wow super 👌
@s.j.janardhan1168
@s.j.janardhan1168 Год назад
Johar Sai chand garu.
@kangula749
@kangula749 4 года назад
My favorite song .....I like u shiva god
@gopalvatam9250
@gopalvatam9250 5 лет назад
Nuvu superb anna
@swarnalatha834
@swarnalatha834 11 месяцев назад
🙏🙏
@boyidinageswararao6082
@boyidinageswararao6082 2 года назад
Jai.bheem..jai.bheem.
@v77newstelugu74
@v77newstelugu74 6 лет назад
Super Anna sai anna
@RamaKrishnachodhary
@RamaKrishnachodhary Год назад
🔱🔱🔱🕉🕉🕉🙏🙏🙏🙏🙏💐💐💐💐
@aksharatv4423
@aksharatv4423 2 года назад
మస్తు జెప్పినవ్ అన్న... మొత్తానికి శివుడికి మహిమలు లేవని.... నిజమే...
@yvenkateshamvenkatesham3991
@yvenkateshamvenkatesham3991 4 года назад
Anna padalu tapu vadutunav nivu hinduvi kava atona ni estam vachinatula vakyalu vadutava bakti bavamu to padu ni gotu bagundi supar
@thulasikrishnak
@thulasikrishnak 4 года назад
Unbelievable lyrics... Excellent... Extraordinary...
@mradha2929
@mradha2929 11 месяцев назад
😊
@satishkumarreddykonga5892
@satishkumarreddykonga5892 5 лет назад
Harahara mahadevasambosankara
@srinivasraparla2202
@srinivasraparla2202 5 лет назад
Super super super
@rambabusomisetty3207
@rambabusomisetty3207 Год назад
I miss you 😔 brother 😢.
@gorentlasrisailamyadavshow3472
అన్నా యిది పాట వెరీ వుంది
@namavarapunageswararao5481
@namavarapunageswararao5481 3 года назад
తినటానికి తిండి లేనొడివి,ఇప్పుడు తోటి కళాకారులు మోసం చేసి దొర దగ్గర చేరి భజనలు చేస్తున్నావు.🙏
@radhakrishna2396
@radhakrishna2396 2 года назад
SUPERB!
Далее
гендер пати🩷🩵
00:21
Просмотров 113 тыс.